LOADING...

భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

26 Aug 2025
తెలంగాణ

Heavy Rains: నేడు, రేపు భారీ వర్షాలు.. ఐదు జిల్లాలపై అధిక ప్రభావం 

తెలంగాణలో మంగళ, బుధవారాల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది.

25 Aug 2025
తెలంగాణ

#NewsBytesExplainer: నో టాక్స్, నో బిల్స్.. తెలంగాణలో మార్వాడీల దో నంబర్ దందా 

ప్రస్తుతం దేశంలో జీఎస్టీ అమల్లో ఉన్నప్పటికీ, తెలంగాణ సహా గతంలో అన్ని రాష్ట్రాల్లో సేల్స్‌ ట్యాక్స్ వ్యవస్థ ఉండేది.

25 Aug 2025
దిల్లీ

Delhi HC on PM Modi Degree: మోదీ డిగ్రీ వ్యవహారం.. 'సీఐసీ' ఆదేశాలను కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు 

ప్రధాని నరేంద్ర మోదీ డిగ్రీ సంబంధిత వివరాలను వెల్లడించమని కేంద్ర సమాచార కమిషన్ (CIC) గతంలో జారీ చేసిన ఆదేశాలను దిల్లీ హైకోర్ట్ రద్దు చేసింది.

25 Aug 2025
ఇండియా

Cotton farmers: పత్తి రైతులకు గుడ్‌న్యూస్..! కపాస్ కిసాన్ యాప్‌లో నమోదు చేసుకుంటే రూ.8,110

నమస్తే రైతన్నలారా! ఈ ఏడాది మీరు పత్తి సాగు చేస్తున్నారు కదా..? అయితే ఈ ముఖ్యమైన సమాచారాన్ని తప్పకుండా తెలుసుకోండి.

Nara Lokesh: వినాయక, దసరా మండపాలకు ఉచిత విద్యుత్ సరఫరా.. శుభవార్త చెప్పిన నారా లోకేశ్

ఆంధ్రప్రదేశ్‌లో వినాయక చవితి, దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను నిర్వహించే మండపాల నిర్వాహకుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆనందకరమైన ప్రకటన చేసింది.

ED: ముర్షిదాబాద్‌లో ఈడీ దాడులు.. పారిపోవడానికి గోడ దూకిన ఎమ్మెల్యే!

పశ్చిమ బెంగాల్‌ రాజకీయాలను షేక్‌ చేసిన ఉపాధ్యాయ నియామక కుంభకోణంలో(Teachers Recruitment Scam) ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ED) కొనసాగుతున్న దాడులు మరో విభిన్న పరిణామానికి దారితీశాయి.

Rayalaseema Diamonds : వర్షాలతో రాయలసీమలో మళ్లీ జోరుగా వజ్రాల వేట

రాయలసీమ ప్రాంతంలో ఇటీవల కురిసిన వర్షాలు కర్నూలు, అనంతపురం జిల్లాల ప్రజల అదృష్టాన్ని పరీక్షిస్తున్నాయి.

25 Aug 2025
కేరళ

Kerala: ఉపరాష్ట్రపతి నామినేషన్‌లో ఎంపీల సంతకాలను ఫోర్జరీ చేసిన కేరళ అభ్యర్థి 

దేశ ఉప రాష్ట్రపతి ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో పెద్ద ఎత్తున మోసం బయటపడింది.

Mission Sudarshan Chakra: భారత రక్షణ వ్యవస్థను మార్చబోయే 'మిషన్ సుదర్శన చక్ర'.. దేశ భద్రతకు స్వదేశీ రక్షణ కవచం

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, దేశ భద్రత కోసం భారీ ప్రణాళికను ప్రకటించారు.

Supreme Court: దివ్యాంగులపై ఎగతాళి.. కమెడియన్లకు సుప్రీం కోర్టు గట్టి హెచ్చరిక

స్టాండప్ కమెడియన్ల జోక్‌లలో దివ్యాంగులను ఎగతాళి చేయడంపై సుప్రీంకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది.

25 Aug 2025
అమిత్ షా

Amit Shah : జగదీప్‌ ధన్‌ఖడ్‌ ఎక్కడ..? 'హౌస్‌ అరెస్ట్‌' ఆరోపణలపై అమిత్ షా స్పందన ఇదే!

ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ (Jagdeep Dhankhar) రాజీనామా దేశ రాజకీయాల్లో కలకలం రేపింది.

India-Pakistan: భారీ వర్షాల ముప్పు.. ముందస్తు హెచ్చరికతో పాక్‌ను అప్రమత్తం చేసిన భారత్..!

భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది.

Nadendla Manohar: ఏపీలో స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ ప్రారంభం.. 

ఏపీలో స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీని ప్రారంభించారు. విజయవాడ వరలక్ష్మీనగర్‌లోని ఒక కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్‌ లబ్ధిదారులకు నూతన కార్డులను పంపిణీ చేశారు.

25 Aug 2025
అమిత్ షా

Amit Shah: ప్రధాని మోదీ జైలుకు వెళ్లినా తన పదవికి రాజీనామా చేయాల్సిందే : అమిత్‌ షా

ప్రధానమంత్రి,ముఖ్యమంత్రి, మంత్రులు వంటి ఉన్నత పాదాధికారులు ఏవైనా కేసులో అరెస్ట్ అయ్యి 30 రోజులు జైలులో ఉండే పరిస్థితి వస్తే, వారి పదవులకు ఆటోమేటిక్‌గా రాజీనామా జరగేలా, లేకపోతే చట్టం వారి పై చర్యలు తీసుకునేలా 130వ రాజ్యాంగ సవరణ బిల్లు కేంద్రం ప్రవేశపెట్టనుంది.

25 Aug 2025
తెలంగాణ

Free Poewr For Ganesh Mandapam: వినాయక మండపాలకు ఫ్రీ కరెంట్‌.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గణేశ్‌, దుర్గామాత మండపాలకు ఈసారి ఉచిత విద్యుత్‌ (ఫ్రీ కరెంట్‌) ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.

25 Aug 2025
ఇండిగో

Shamshabad: డాలస్‌ ప్రయాణికులను వదిలేసి వెళ్లిపోయిన ఇండిగో విమానం

ఇండిగో ఎయిర్‌లైన్స్‌ నిర్లక్ష్యంతో హైదరాబాద్‌ నుంచి డాలస్‌ వెళ్లాల్సిన పలువురు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

25 Aug 2025
కేరళ

Rahul Mamkootathil: లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో కేరళ ఎమ్మెల్యేను సస్పెండ్ చేసిన కాంగ్రెస్ 

కేరళ కాంగ్రెస్‌లో ఓ నటి చేసిన ఆరోపణలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చలకు కారణమయ్యాయి.

Heavy Rains: రాజస్థాన్‌లో కుండపోత వానలు.. ఉప్పొంగిన సుర్వాల్‌ డ్యామ్‌.. ఆ గ్రామంలో 2 కిలోమీటర్ల గుంత!

రాజస్థాన్‌ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. కుండపోత వానలతో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో సవాయ్‌ మాధోపూర్‌ జిల్లాలోని జడవాటా గ్రామం వద్ద సుర్వాల్‌ డ్యామ్‌ పొంగిపోవడంతో ఒక్కసారిగా వరద ప్రవాహం ఉధృతమైంది.

25 Aug 2025
దిల్లీ

Delhi CM: సీఎం రేఖా గుప్తాను కత్తితో పొడిచేందుకు ప్లాన్.. విచారణలో సంచనల విషయాలు!

దేశ రాజధాని దిల్లీలో ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై దాడి ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడు సకారియా రాజేశ్‌భాయ్‌ ఖిమ్జీభాయ్‌ (41)ను పోలీసులు అరెస్టు చేశారు.

25 Aug 2025
రాజస్థాన్

Sawai Madhopur: రాజస్థాన్ లో భారీ వర్షాలు.. సర్వాల్ జలాశయంకు వరద నీరు పోటెత్తడంతో.. 55 అడుగుల లోతుకు కుంగిపోయిన భూమి

దేశవ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా నదులు, వాగులు ఉధృతిగా ప్రవహిస్తున్నాయి.

Special Trains : దసరా, దీపావళి రద్దీకి దక్షిణ మధ్య రైల్వే 22 ప్రత్యేక రైళ్లు.. పూర్తి వివరాలివే!

రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్తను అందించింది.

25 Aug 2025
జమ్మూ

Rain havoc: జమ్మూలో 100ఏళ్ల రికార్డ్ రెండోసారి బద్దలు.. ఆగస్టు నెలలో నమోదైన 2వ అత్యధిక వర్షపాతం..  

జమ్మూ ప్రాంతంలో రెండు రోజులుగా కొనసాగుతున్న భారీ వర్షాల కారణంగా జనజీవనం అతలాకుతలం అయింది.

Smart Ration Cards: రేషన్‌ కార్డుల స్థానంలో స్మార్ట్‌ రైస్‌ కార్డులు.. నేటి నుంచి పంపిణీ 

ఆంధ్రప్రదేశ్‌ కూటమి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రేషన్‌ కార్డులను ఆధునికంగా మార్చి, వాటి స్థానంలో 'స్మార్ట్‌ రైస్‌ కార్డులను' అందించేందుకు చర్యలు ప్రారంభించింది.

25 Aug 2025
రష్యా

Russian Oil: దేశ ప్రయోజనాల కోసం రష్యా చమురు కొనుగోళ్లు కొనసాగుతాయి: భారత రాయబారి వినయ్‌ కుమార్‌

భారత్‌ రష్యా నుండి చమురు దిగుమతి చేసుకుంటోందనే కారణంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌పై అదనపు సుంకాలు (టారిఫ్‌లు) విధించిన సంగతి తెలిసిందే.

Uttar Pradesh: ఉత్తర్‌ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. 8 మంది దుర్మ‌ర‌ణం

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో సోమవారం తెల్లవారుజామున ఒక ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

Vijayawada: విజయవాడ ట్రాఫిక్ సమస్యకు ఏఐ ఆధారిత పరిష్కారం

విజయవాడ ప్రజలు ప్రతి రోజు ఎదుర్కొంటున్న అతిపెద్ద ఇబ్బంది ట్రాఫిక్ జాం.

Andhra Pradesh: గ్రామాలకూ నిరంతర త్రీఫేజ్‌ విద్యుత్‌.. ఆర్డీఎస్‌ఎస్‌ కింద ఫీడర్ల విభజన,రూ.851 కోట్ల ఆదా

ఏపీలోని ప్రతి గ్రామానికి త్రీఫేజ్‌ ద్వారా నిరంతర విద్యుత్‌ సరఫరా అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.

24 Aug 2025
ఇండియా

Noida Dowry Death: వరకట్నం హత్య కేసులో కీలక పరిణామం: నిందితుడిపై ఎన్‌కౌంటర్ 

వరకట్నం కారణంగా కొడుకు చూస్తుండగానే భార్యను అతి కిరాతకంగా పెట్రోల్‌ పోసి భర్త చంపిన ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

Rahul Gandhi: 'బీజేపీతో ఈసీ పొత్తు పెట్టుకుంది'.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

బీహార్‌లో SIRకు వ్యతిరేకంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన 'ఓటర్ అధికార్ యాత్ర' ఆదివారం ఎనిమిదో రోజుకు చేరుకుంది.

24 Aug 2025
బిహార్

Bihar: బిహార్ ఎన్నికల ఓటరు జాబితాలో ఇద్దరు పాకిస్థానీలు.. కేంద్ర హోంమంత్రి చర్యలు

దేశ రాజకీయ వేదికపై బిహార్‌ ఎన్నికలు తాజాగా ప్రధాన చర్చనీయాంశంగా మారాయి.

24 Aug 2025
విమానం

Alliance Airlines: అలయన్స్ ఎయిర్ విమానంలో సాంకేతిక లోపం.. శంషాబాద్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్! 

విమాన ప్రమాదాలు, సాంకేతిక లోపాలతో వెనక్కి తిరగడం గతంలో అప్పుడప్పుడే జరిగేవి. అయితే ఇటీవల కాలంలో మాత్రం ఇవి దాదాపు ప్రతిరోజూ జరుగుతున్న ఘటనలుగా మారాయి.

24 Aug 2025
మేడ్చల్

Hyderabad: మేడ్చల్‌లో కలకలం.. గర్భిణి హత్య, శరీర భాగాలను వేరు చేసిన భర్త

మేడ్చల్‌ జిల్లా మేడిపల్లి పరిధిలోని బాలాజీహిల్స్‌లో కలకలం రేపే ఘటన చోటుచేసుకుంది. గర్భవతైన భార్యను భర్త కిరాతకంగా హత్య చేసి, మృతదేహాన్ని ముక్కలుగా చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.

24 Aug 2025
శ్రీశైలం

Srisailam: శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం.. 10గేట్లు ఎత్తివేత

శ్రీశైలం జలాశయానికి వరద ఇన్‌ఫ్లో స్థిరంగా వస్తూనే ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 4,71,386 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 5,05,150 క్యూసెక్కులుగా నమోదైంది.

AP Weather: ఏపీకి మరో అల్పపీడనం ముప్పు.. మూడ్రోజుల పాటు వర్షాల హెచ్చరిక! 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరోసారి అల్పపీడనం ముప్పు పొంచి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది.

Postal Services To US: టారిఫ్‌ల అనిశ్చితి వేళ.. అమెరికాకు పోస్టల్ సేవలు నిలిపివేత 

భారత పోస్టల్ విభాగం తాత్కాలికంగా అమెరికాకు అన్ని రకాల పోస్టల్ సేవలను నిలిపివేసినట్లు ప్రకటించింది.

23 Aug 2025
ముంబై

Mumbai: కిడ్నాప్ చేసి హత్య.. రైలు బాత్రూమ్ చెత్తబుట్టలో ఆరేళ్ల బాలిక మృతదేహం!

ముంబైలోని లోకమాన్య తిలక్ టెర్మినల్‌ (LTT)లో ఆగి ఉన్న రైలులో ఆరేళ్ల బాలిక మృతదేహం కనుగొనబడటంతో కలకలం రేచింది.

Etala Rajender: రాష్ట్ర మంత్రులు బాధ్యతగా వ్యవహరించాలి, కేంద్రంపై విమర్శలు ఆపాలి: ఈటల రాజేందర్

తెలంగాణకు కేంద్రం నుంచి మరింత నిధులు రావాలని బీజేపీ ఎంపీలుగా తామూ కోరుకుంటామని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ తెలిపారు.

Parliament: పార్లమెంట్‌ గజ ద్వారం వద్ద 'నంబర్‌ 1' చెట్టు.. వీవీఐపీ భద్రతకు సవాల్!

కొత్త పార్లమెంట్‌ భవనంలోని ఆరు ప్రధాన ప్రవేశ ద్వారాల్లో గజ ద్వారం ఒకటి. ప్రధాని నరేంద్రమోదీ తరచూ ఈ ద్వారం గుండా సభలోకి వెళ్తారు.

23 Aug 2025
ఇండియా

S Jaishankar: 'భారత్‌తో సమస్య ఉంటే.. మా ఉత్పత్తులను కొనకండి'.. అమెరికాకు జైశంకర్‌ వార్నింగ్!

రష్యా చమురు కొనుగోలు చేస్తున్నందుకు ప్రతిగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌పై అదనపు టారిఫ్‌లు విధించిన సంగతి తెలిసిందే.

23 Aug 2025
కర్ణాటక

Dharamasthala mass burials: 'ధర్మస్థల' కేసులో సంచలన ట్విస్ట్.. ముసుగు వ్యక్తి అరెస్టు

కర్ణాటకలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మస్థలలో వందల మృతదేహాల ఖననం (Dharamasthala mass burials) ఆరోపణల కేసు కీలక మలుపు తిరిగింది.