LOADING...

భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

18 Aug 2025
వైసీపీ

AP Liquor Scam Case: మద్యం కుంభకోణం కేసు.. మిథున్‌రెడ్డి, ధనుంజయ్, కృష్ణమోహన్‌లకు బెయిల్ రద్దు

ఆంధ్రప్రదేశ్‌లోని మద్యం కుంభకోణం కేసు (AP Liquor Scam Case)లో నిందితులకు పెద్ద దెబ్బ తగిలింది.

#NewsBytesExplainer: జూనియర్ ఎన్టీఆర్ 'వార్' సినిమా విడుదల వివాదం..  అనంతపురంలో అభిమానుల ఆందోళన,చంద్రబాబు సీరియస్‌  

జూనియర్ ఎన్టీఆర్ నటించిన వార్‌-2 సినిమాను టీడీపీ వర్గీయులు చూడొద్దంటూ.. అనంతపురం అర్బన్‌ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ బెదిరించారనే ఆరోపణలు తీవ్ర దుమారం రేపాయి.

18 Aug 2025
ముంబై

Richest Ganpati: సంపన్న వినాయకుడు.. రూ.474 కోట్ల ఇన్సూరెన్స్‌తో గణేశ్ మండపం

దేశవ్యాప్తంగా గణపతి నవరాత్రి ఉత్సవాల కోసం వేడుకల వాతావరణం నెలకొంది. మండపాలు అలంకరించడానికి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి.

Op Sindoor: ఆపరేషన్ సిందూర్ వేళ తోక ముడిచిన పాక్ నేవీ.. కరాచీ నుంచి  నౌకలు అదృశ్యం

ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో పాకిస్థాన్‌ నేవీకి చెందిన యుద్ధ నౌకలు భారత క్షిపణుల నుంచి రక్షణ కోసం సుదూర ప్రాంతాలకు తరలించారు.

18 Aug 2025
ఇండియా

Sridharbabu: రామంతాపూర్ విషాదం.. బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల సాయం

రామంతాపూర్‌లోని గోఖలేనగర్‌లో శ్రీకృష్ణాష్టమి వేడుకల సందర్భంగా జరిగిన ఘోర విషాదం అందరిని కలిచివేసింది.

J&K: జమ్ముకశ్మీర్‌లో కుప్వారాలో మేఘ విస్ఫోటం.. ముంచెత్తిన ఆకస్మిక వరదలు 

ఉత్తర కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో లోలాబ్ పర్వత ప్రాంతం, వార్నోవ్ అటవీ పరిసరాల్లో మేఘ విస్ఫోటం జరిగింది.

Vice President: సీపీ రాధాకృష్ణన్‌కు ప్రత్యర్థి ఎవరు? NDA,INDIA ఉపరాష్ట్రపతి అభ్యర్థుల సంఖ్యా బలం ఏంటి?

మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో NDA అభ్యర్థిగా ప్రకటించింది.

18 Aug 2025
శ్రీశైలం

 Srisailam: శ్రీశైలం ప్రాజెక్టులో వరద ప్రవాహం పెరుగుదల.. ఐదు గేట్ల ద్వారా నీటి విడుదల

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం నిరంతరం పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు మరో రెండు గేట్లు ఎత్తారు. దీంతో ప్రస్తుతం మొత్తం ఐదు గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు.

18 Aug 2025
దిల్లీ

Yamuna River: ప్రమాదకర స్థాయిని దాటిన యమునా నది..ఢిల్లీకి వరద ముప్పు 

దేశ రాజధాని దిల్లీకి వరద ముప్పు పొంచి ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

18 Aug 2025
చైనా

Wang Yi:భారత్ కి చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ.. ఈ పర్యటన ఎందుకు అంత ప్రత్యేకం?

చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మూడు రోజుల అధికారిక పర్యటనలో భాగంగా సోమవారం (ఆగస్టు 18, 2025) భారత్‌కు రానున్నారు.

Nara Lokesh: రాష్ట్ర అభివృద్ధిపై కేంద్ర మంత్రి జైశంకర్‌తో నారా లోకేశ్‌ భేటీ!

ఆంధ్రప్రదేశ్‌ యువతను గ్లోబల్ స్థాయిలో పోటీ పడేలా తీర్చిదిద్దేందుకు అవసరమైన శిక్షణా సదుపాయాలు, మౌలిక వసతుల కల్పనలో కేంద్రం సహకరించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్‌ కేంద్ర విదేశాంగశాఖ మంత్రి ఎస్‌. జైశంకర్‌ను కోరారు.

Poll Body Chief: ఓట్ల చోరీ వ్యవహారం.. ఎన్నికల సంఘం సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌పై అభిశంసన తీర్మానం?  

ఓట్ల చోరీ జరిగిందంటూ విపక్షాలు ఎన్నికల సంఘంపై తీవ్రస్థాయిలో దాడులు జరుపుతున్నాయి.

Home Minister Anitha: శాంతిభద్రతల బలోపేతానికి కొత్త వాహనాలు.. నెల రోజుల్లో అందజేస్తామని హోం మంత్రి కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత రాష్ట్ర పోలీస్ శాఖకు శుభవార్త చెప్పారు. వచ్చే నెల రోజుల్లో అన్ని పోలీస్‌ స్టేషన్లకు నూతన వాహనాలు అందుబాటులోకి రాబోతున్నాయని ఆమె ప్రకటించారు.

18 Aug 2025
ముంబై

Mumbai: ముంబైని అతలాకుతలం చేస్తున్న వర్షాలు.. యెల్లో,ఆరెంజ్​,రెడ్​ అలర్ట్​ జారీ చేసిన ఐఎండీ 

ముంబై నగరం వరుణుడి దాడితో అల్లకల్లోలంగా మారింది. ఎడతెరపి వర్షాలతో అనేక ప్రాంతాలు జలమయం కాగా, సాధారణ జీవన విధానంలో అంతరాయం ఏర్పడింది.

SRSP: ఎస్సారెస్పీలోకి భారీగా వరద ప్రవాహం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన

భారీ వర్షాల కారణంగా శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వరద నీరు చేరుతోంది.

18 Aug 2025
తెలంగాణ

Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై 23న పీఏసీ సమావేశం.. ఆ తరువాతే ఎన్నికలపై నిర్ణయం

హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై అధికార కాంగ్రెస్‌లో చర్చలు వేగం పుంజుకున్నాయి.

UP: యూపీలో ఆర్మీ జవాన్ పై టోల్ ప్లాజా సిబ్బంది దాడి 

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో ఆర్మీ జవాన్‌పై జరిగిన దారుణం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది.

18 Aug 2025
లోక్‌సభ

Lok Sabha: నేడు లోక్‌సభలో స్పేస్‌ సెక్టార్‌పై ప్రత్యేక సమావేశం

లోక్‌సభ సోమవారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనుంది.

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో ఐఈడీ పేలుడు.. జవాన్ మృతి,ముగ్గరికి గాయాలు

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లాలో మావోయిస్టులు పోలీసులను లక్ష్యంగా చేసుకుని మందుపాతర పేల్చారు.

Shubhanshu Shukla: నేడు ప్రధాని మోదీని కలవనున్న స్పేస్‌ హీరో శుభాన్షు శుక్లా

అంతరిక్షంలో అడుగుపెట్టిన రెండో భారతీయుడిగా, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో ప్రవేశించిన తొలి భారత వ్యోమగామిగా చరిత్ర సృష్టించిన శుభాన్షు శుక్లా స్వదేశానికి తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే.

18 Aug 2025
బీజేపీ

Radhakrishnan: ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ ఎవరు?ఇంతకీ ఎవరీయన..

ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పేరును ఎన్డీఏ అధికారికంగా ప్రకటించింది.

18 Aug 2025
దిల్లీ

Delhi bomb scare: దిల్లీలో స్కూళ్లకు బాంబ్ బెదిరింపులు విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన

దేశ రాజధాని దిల్లీలో మరోసారి పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడంతో కలకలం రేగింది.

Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాల హెచ్చరిక

బంగాళాఖాతంలో ప్రస్తుతం అల్పపీడనం కొనసాగుతోంది. ఇది మరింత బలపడుతూ వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

Naveen Patnaik: క్షీణించిన నవీన్ పట్నాయక్ ఆరోగ్యం.. ఆస్పత్రికి తరలింపు

ఒడిశా మాజీ ముఖ్యమంత్రి, బిజెడి అధినేత నవీన్ పట్నాయక్ ప్రస్తుతం భువనేశ్వర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

18 Aug 2025
తెలంగాణ

Telangana: తెలంగాణకు గుడ్‌న్యూస్‌.. రెండు కొత్త విమానాశ్రయాలు.. రెండేళ్లలో పూర్తి.. ఆ ప్రాంతాల్లోనే ఏర్పాటు! 

తెలంగాణకు త్వరలోనే రెండు కొత్త విమానాశ్రయాలు రాబోతున్నాయి.ఒక విమానాశ్రయం వరంగల్ జిల్లాలోని మామ్నూర్‌లో,మరొకటి ఆదిలాబాద్ జిల్లాలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

INDIA Bloc: నేడు ఇండియా కూటమి భేటీ.. ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై చర్చ 

ఇండియా కూటమి నాయకులు సోమవారం ఉదయం 10 గంటలకు ఢిల్లీలో సమావేశం కానున్నారు.

18 Aug 2025
విజయనగరం

Bhogapuram Airport: శరవేగంగా  భోగాపురం విమానాశ్రయం పనులు.. 2026 జూన్‌కు సిద్ధం

ఉత్తరాంధ్ర ప్రజల ఎన్నో ఏళ్ల కల త్వరలోనే సాకారం కానుంది.

18 Aug 2025
హైదరాబాద్

Electric Shock: కృష్ణాష్టమి వేడుకల్లో విషాదం.. రథానికి విద్యుత్‌ తీగలు తగిలి ఐదుగురు మృతి

హైదరాబాద్‌ రామంతాపూర్‌లో ఆదివారం అర్థరాత్రి కృష్ణాష్టమి సంబరాలు తీవ్ర విషాదానికి దారితీశాయి.

17 Aug 2025
బీజేపీ

CP Radhakrishnan: ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ ఎంపిక

ఎన్డీయే (NDA) తరపున ఉప రాష్ట్రపతి అభ్యర్థి ఎవరు అవుతారనే ఉత్కంఠ ముగిసింది. ఈ రోజు దిల్లీలో జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ బోర్డు సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.

PM Modi: అభివృద్ధి చెందుతున్న భారత్‌లో దిల్లీని నమూనా నగరంగా తీర్చిదిద్దాలి : మోదీ

అభివృద్ధి చెందుతున్న భారత్‌లో దిల్లీని ఒక నమూనా నగరంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

 Election Commission: పార్టీలపై ఈసీ ఎలాంటి వివక్ష చూపదు: సీఈసీ 

ఎన్నికల సంఘానికి (Election Commission) ఎలాంటి భేదభావాలు ఉండవని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్‌ పేర్కొన్నారు.

17 Aug 2025
బిహార్

Rahul Gandhi: బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు!

ఎన్నికల సంఘాన్ని (EC) లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తన విమర్శలను మరింత తీవ్రతరం చేశారు.

Heavy Rain: ఏపీలో విస్తృత వర్షాలు.. విశాఖ సహా ఐదు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌

దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరప్రాంతంపై అల్పపీడనం కొనసాగుతున్నట్లు విశాఖపట్నం వాతావరణ కేంద్రం ప్రకటించింది.

17 Aug 2025
తమిళనాడు

MK Stalin: గవర్నర్‌ ఆర్‌.ఎన్‌. రవిపై స్టాలిన్‌ ఘాటు వ్యాఖ్యలు.. తమిళనాడులో పెరుగుతున్న రాజకీయ ఉద్రిక్తత!

తమిళనాడు (Tamil Nadu) ప్రభుత్వానికి, ఆ రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌.ఎన్‌. రవి (RN Ravi)కి మధ్య నెలలుగా కొనసాగుతున్న విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి.

CM Chandrababu: రేపు దిల్లీకి సీఎం చంద్రబాబు పయనం.. కేంద్ర మంత్రులతో భేటీకి సిద్ధం!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు రాత్రి దిల్లీకి వెళ్లనున్నారు. ఆయన ఉపరాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Nagarjuna sagar: నాగార్జునసాగర్‌కు భారీగా వరద ప్రవాహం.. 22 గేట్లు ఎత్తివేత 

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో నాగార్జునసాగర్‌ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది.

AP Rains: మూడ్రోజులు భారీ వర్షాలు.. ఏపీలో రెడ్ అలర్ట్‌ జారీ చేసిన వాతావరణశాఖ

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో వచ్చే మూడ్రోజులు వర్షాలు విస్తృతంగా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

JK Cloudburst: జమ్ముకశ్మీర్‌లో మేఘ విస్ఫోటం మళ్లీ బీభత్సం.. నలుగురు మృతి

జమ్ముకశ్మీర్‌లో మళ్లీ మేఘ విస్ఫోటం సంభవించింది. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదం కథువా జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో చోటు చేసుకుంది.

17 Aug 2025
బిగ్ బాస్

Elvish Yadav: గురుగ్రామ్‌లో దుండగుల సంచలనం.. బిగ్‌బాస్‌ విజేత ఇంటిపై కాల్పులు

బిగ్‌బాస్‌ సీజన్‌-2 విజేత, ప్రముఖ సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ ఎల్విష్‌ యాదవ్‌ (Elvish Yadav) ఇంటిపై గుర్తు తెలియని దుండగులు కాల్పులకు పాల్పడ్డారు.

Rahul Gandhi: నేటి నుంచి బీహార్‌లో రాహుల్ గాంధీ 'ఓటర్ అధికార్ యాత్ర' ప్రారంభం

బిహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమరం వేడెక్కింది. ఈ నేపథ్యంలో అధికార ఎన్డీఏ, ప్రతిపక్ష ఇండియా కూటమి అధికారం చేజిక్కించుకోవాలని ప్రతిష్టాత్మకంగా ప్రయత్నిస్తున్నాయి.