LOADING...
Telangana Assembly: ఈనెల 30 నుంచి ప్రారంభం కానున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
ఈనెల 30 నుంచి ప్రారంభం కానున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

Telangana Assembly: ఈనెల 30 నుంచి ప్రారంభం కానున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 26, 2025
12:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈనెల 30 నుంచి ప్రారంభం కానున్నాయి. 29న మంత్రివర్గ సమావేశం జరగనుండగా, ఆ తర్వాతి రోజు నుంచి అసెంబ్లీని కొనసాగించేలా ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. మొదటి రోజున ఇటీవల మరణించిన జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌కు సభలో సంతాపం ప్రకటించనున్నారు. ఈ సమావేశాల్లోనే ఉపసభాపతి ఎన్నిక జరగనుండగా, కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్‌ నివేదికపై చర్చించే అవకాశముందని తెలుస్తోంది.