భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Srisatya Sai: శ్రీసత్యసాయి జిల్లా కొడికొండ దగ్గర 23 వేల ఎకరాల్లో భారీ పారిశ్రామిక పార్కు
శ్రీ సత్యసాయి జిల్లాలోని కొడికొండ చెక్‌పోస్టు సరిహద్దులో ఉన్న లేపాక్షి నాలెడ్జ్ హబ్‌కు గతంలో కేటాయించిన భూములను సమీకరించి మొత్తం 23,000 ఎకరాల విస్తీర్ణంలో భారీ పారిశ్రామిక పార్క్ అభివృద్ధి చేయాలని అధికారులు నిర్ణయించారు.
PM Modi: మేడ్ ఇన్ ఇండియా వస్తువులనే కొనండి.. అస్సాం పర్యటనలో మోదీ కీలక సందేశం!
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈశాన్య రాష్ట్రాల్లో రెండో రోజు పర్యటన కొనసాగిస్తున్నారు.
Nara Devansh : లండన్‌లో ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్న నారా దేవాన్ష్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మనవడు, మంత్రి నారా లోకేశ్ కుమారుడు దేవాన్ష్ లండన్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్నాడు.
UNESCO: తిరుమల కొండలు, విశాఖ ఎర్రమట్టి దిబ్బలకు యునెస్కో గుర్తింపు
తిరుమల తిరుపతి భక్తులకి సంతోషకరమైన వార్త అందింది. దేవ దేవుడు కొలువైన తిరుమల కొండలకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది.
luknow Air port: విమానం టైర్‌లో మంటలు.. తప్పిన పెను ప్రమాదం
లక్నో ఎయిర్‌పోర్ట్‌లో సీటూ ప్రమాదం జరగడం నుంచి విమానం తప్పించుకున్న సంఘటనలో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
Bihar Elections: 243 సీట్లలో పోటీ.. రాహుల్ గాంధీకి షాకిచ్చిన తేజస్వీ యాదవ్
బిహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్, ఆర్జేడీ (RJD) నేతృత్వంలోని మహాఘటబంధన్ కూటమిలో విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
KTR: బాధిత కుటుంబాలకు ఇప్పటికీ న్యాయం జరగలేదు.. ఎస్‌ఎల్‌బీసీ ఘటనపై కేటీఆర్ ఆగ్రహం!
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదం జరిగి 200 రోజులు గడిచినా ప్రభుత్వాలు నిశ్చలంగా ఉండటం పట్ల భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) తీవ్రంగా విమర్శలు గుప్పించారు.
AP Vahanamitra: వాహనమిత్ర పథకానికి మార్గదర్శకాలు విడుదల.. అర్హతలు ఇవే!
ఎన్నికల హామీల అమలు దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దూసుకుపోతోంది. ఇప్పటికే పలు పథకాలను ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఆటో, క్యాబ్ డ్రైవర్లకు దసరా కానుకను ప్రకటించింది.
Thurakapalem: తురకపాలెం పరిసరాల్లో యూరేనియం గుర్తింపు.. భయాందోళనలో ప్రజలు
గుంటూరు జిల్లా తురకపాలెంలో ఉధృతంగా కనిపిస్తున్న అనారోగ్య సమస్యలకు కారణం యురేనియం అవశేషాలు కలిసిన నీరే అని అధికారుల అధ్యయనంలో తేలింది.
Andhra Pradesh: ఏపీలో 14 జిల్లాలకు కొత్త ఎస్పీలు నియామకం.. అధికారిక ఉత్తర్వులు జారీ
ఆంధ్రప్రదేశ్ లో 14 జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమిస్తూ డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు.
PM Modi: ప్రధాని మోదీ చేతుల మీదుగా మిజోరాంలో కొత్త రైల్వే లైన్ ప్రారంభం
ప్రధాని నరేంద్ర మోదీ శనివారం మిజోరాంలోని చారిత్రక 'బైరాబి-సైరాంగ్ రైల్వే లైన్'ను వర్చువల్‌గా ప్రారంభించారు.
Special trains: దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం.. వివిధ మార్గాల్లో 52 ప్రత్యేక రైళ్లు!
దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని కీలక నిర్ణయం తీసుకుంది.
Heavy Rains: తెలంగాణలో వర్షాల బీభత్సం.. నేడు, రేపు అతి భారీ వర్షాల హెచ్చరిక!
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు అధికమయ్యాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు ఉప్పొంగి పొంగిపొర్లుతున్నాయి.
Renu Agarwal Murder: రేణు అగర్వాల్ హత్య కేసు.. జార్ఖండ్‌లో పట్టుబడ్డ నిందితులు
కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న రేణు అగర్వాల్ హత్య కేసును పోలీసులు చేధించారు.
Didi Lapang: మేఘాలయ మాజీ సీఎం డీడీ లాపాంగ్ కన్నుమూత
మేఘాలయ మాజీ ముఖ్యమంత్రి డీ.డి. లాపాంగ్ వృద్ధాప్య సమస్యల కారణంగా కన్నుమూశారు.
Godavari Maha Pushkaram: గోదావరి పుష్కరాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష..
గోదావరి పుష్కరాల ఏర్పాట్లు, ముందస్తు సన్నద్ధతలపై శుక్రవారం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారి సమావేశాన్ని నిర్వహించారు.
ISIS Terrorists: రాజకీయ ప్రముఖులే టార్గెట్‌గా ఉగ్రవాదుల కుట్ర.. టెర్రరిస్టుల హిట్‌లిస్ట్‌లో పలువురు నేతలు!
దేశవ్యాప్తంగా రాజకీయ ప్రముఖులపై ఆత్మాహుతి దాడులు చేయడం ఉగ్రవాదుల లక్ష్యంగా గుర్తించారు.
PM Modi: మణిపూర్‌లో రేపు మోదీ పర్యటన.. కన్ఫర్మ్ చేసిన ప్రభుత్వం
ప్రధాని నరేంద్ర మోదీ శనివారం మణిపూర్‌లో పర్యటించనున్నారు.
Jammu Kashmir: దేశాన్ని విడిచి వెళ్లాలని పాకిస్థాన్ దంపతులను ఆదేశించిన జమ్మూకశ్మీర్ హైకోర్టు
భారతంలో అక్రమంగా ఉండాలనుకున్న పాకిస్థాన్ దంపతుల ప్రయత్నానికి జమ్ముకశ్మీర్ హైకోర్ట్ అడ్డుకట్ట వేసింది.
Amaravati: అమరావతి 'ట్రాన్స్‌లొకేషన్ నర్సరీ' విధానాన్ని ప్రశంసించిన ప్రపంచ,ఏడీబీ బ్యాంకుప్రతినిధులు
అమరావతి నగర అభివృద్ధి, మౌలిక వసతుల ఏర్పాట్ల కోసం ప్రణాళికాబద్ధంగా చేపట్టబడుతున్న పర్యావరణ, సామాజిక రక్షణ కార్యక్రమాలను సమీక్షించేందుకు ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఎడీబీ) ప్రతినిధుల బృందం గురువారం అమరావతి రాజధానిని సందర్శించింది.
Andhra Pradesh: ఏపీ రైతుల కోసం 25,894 టన్నుల యూరియా కేటాయించిన కేంద్రం
ఏపీలోని రైతుల అవసరాలను తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఈసారి 25,894 టన్నుల యూరియా ఎరువు కేటాయించిందని వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడించారు.
Supreme Court: 'ఎన్‌సిఆర్ మాత్రమే ఎందుకు': పాలసీ ఏదైనా పాన్‌ఇండియా లెవెల్‌లోనే ఉండాలి: సుప్రీంకోర్టు
కాలుష్యాన్ని (Pollution) నియంత్రించడంలో విధానాలు కేవలం దిల్లీకి మాత్రమే పరిమితమై ఉండకూడదని శుక్రవారం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
Ration Cards: క్యూఆర్ ఆధారిత రేషన్ కార్డుల్లో తప్పులుంటే సరిచేయించుకోవచ్చు: నాదెండ్ల మనోహర్
ఏపీ ప్రభుత్వం తాజాగా క్యూఆర్ ఆధారిత రేషన్ కార్డులు జారీ చేస్తున్న సందర్భంలో, కార్డులోని పేర్లలో తప్పులు ఉంటే గ్రామ లేదా వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేయడం ద్వారా సరిచేసుకోవచ్చని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.
Amaravati: అమరావతి క్వాంటమ్ వ్యాలీలో 'క్వాంటమ్ కాంపొనెంట్స్' ప్రాజెక్టు.. ముందుకొచ్చిన అంబర్ ఎంటర్‌ప్రైజెస్
అమరావతి క్వాంటమ్ వ్యాలీలో క్వాంటమ్ క్రయోజెనిక్ కాంపొనెంట్స్ ప్రాజెక్టులో రూ.200 కోట్ల పెట్టుబడి చేయడానికి అంబర్ ఎంటర్‌ప్రైజెస్ ఇండియా లిమిటెడ్ అంగీకరించింది.
PM Modi: ప్రధాని మోదీ పుట్టినరోజున 'స్వస్థ నారి-సశక్త్ పరివార్ అభియాన్'.. విశాఖలో కార్యక్రమానికి సీఎం చంద్రబాబు
కేంద్ర ప్రభుత్వం మహిళల ఆరోగ్య పరిరక్షణను మెరుగుపరచడం, మెరుగైన వైద్య సేవల ద్వారా కుటుంబాలను, దేశాన్ని బలవంతం చేయడం అనే దృఢమైన లక్ష్యంతో 'స్వస్థ్ నారీ - సశక్త్ పరివార్ అభియాన్' ను రూపొందించింది.
Delhi: ఢిల్లీ హైకోర్టుకు బాంబు బెదిరింపులు
దిల్లీ హైకోర్టుకు బాంబు బెదిరింపులు రావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది.
Nalgonda: సౌరశక్తి ఆధారిత ఎలక్ట్రిక్ క్యాంపస్ కార్ట్.. రూపొందించిన మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం విద్యార్థులు
నల్గొండలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ట్రిపుల్‌ఈ శాఖ విద్యార్థులు తమ యూనివర్సిటీ అవసరాల కోసం ప్రత్యేకంగా ఒక ఎలక్ట్రిక్ క్యాంపస్ కార్ట్‌ను తయారు చేశారు.
Corn Cultivation: మొక్కజొన్నకు ఇథనాల్ జోష్.. ఆ పరిశ్రమల నుంచే 70% కొనుగోళ్లు
భారత్‌లో వరి, గోధుమల తర్వాత మొక్కజొన్న మూడో ఆహార పంట. దేశంలోని ఆహార వినియోగంలో దీనికి సుమారు 9% వాటా ఉంది.
Nepal: నేపాల్‌లో హోటల్‌కు నిప్పు పెట్టిన నిరసనకారులు.. భారత మహిళ మృతి
నేపాల్‌లో సోషల్ మీడియాలో నిషేధాన్ని వ్యతిరేకిస్తూ యువత చేపట్టిన నిరసనలు ఆందోళనాత్మకంగా మారి హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే.
CP Radhakrishnan: ఉప రాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేసిన సీపీ రాధాకృష్ణన్
భారత కొత్త ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రమాణస్వీకారం చేశారు.
Telangana: ప్రభుత్వ బడుల్లో అల్పాహారం.. సత్ఫలితాలిచ్చిన ప్రయోగం.. పెరిగిన హాజరు
తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లల్లో 95 శాతం మంది దళిత, గిరిజన, వెనకబడిన వర్గాలకు చెందిన ఆర్థికంగా బలహీనమైన కుటుంబాలకు చెందినవారు.
CP Radhakrishnan: నేడు ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం
భారత దేశం 17వ ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ శుక్రవారం ఉదయం 10 గంటలకు అధికార ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Andhra News: ఏపీలో కొత్త జిల్లాలపై కసరత్తు.. మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు.. ఇప్పటికే వినతుల స్వీకరణ
ప్రజల అవసరాలు,పరిపాలనా సౌలభ్యాన్ని పక్కన పెట్టి.. గత ప్రభుత్వం 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజించారు.
Heavy rains: హైదరాబాద్ లో భారీ వర్షం.. రంగారెడ్డి జిల్లా యాచారంలో 17.9,మెదక్ జిల్లా కేంద్రంలో 17.8 సెం.మీ.
తెలంగాణలోని పలుప్రాంతాల్లో ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లు ఒక్కసారిగా కుండపోత వాన కురిసింది.
Piyush Goyal: 2025 నవంబర్ నాటికి భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం : పియూష్ గోయల్
మొత్తానికి అమెరికా, భారత్ లు ఒకదారిలోకి వచ్చాయి.ఈ క్రమంలో,రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాలను సిద్దం చేసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
Tejas Mark-1A: తేజస్ మార్క్-1ఏ విమానం కోసం మూడో ఇంజిన్ అందించిన జీఈ.. వేగవంతం కానున్న ఉత్పత్తి,డెలివరీలు
భారత రక్షణ రంగంలో స్వదేశీ సామర్థ్యాన్ని పెంపొందించడానికి ఒక ముఖ్యమైన దశలోకి అడుగు పెట్టింది.
Rahul Gandhi: రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలపై ఖర్గేకు లేఖ రాసిన సీఆర్పీఎఫ్
కాంగ్రెస్ పార్టీ ప్రధాన నేత రాహుల్ గాంధీ తన విదేశీ పర్యటనల సమయంలో భద్రతా నిబంధనలను తరచూ ఉల్లంఘిస్తున్నారని, ఇది ఆయన భద్రతకు గంభీరమైన ముప్పును సృష్టించే అవకాశం ఉందని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేసింది.
TSGENCO: జెన్‌కోకు షాక్ .. బొగ్గుపై13 శాతం పెరగనున్న జీఎస్టీ
ఇప్పటికే విద్యుత్ వినియోగదారులపై పెరుగుతున్న వ్యయభారం,జీఎస్టీ కొత్త నిర్ణయంతో మరింత ప్రభావం చూపనుంది.
West Godavari: రేషన్ అక్రమాల కట్టడే లక్ష్యంగా.. స్మార్ట్ ఈ-పోస్!
లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసే పనులు జరుగుతున్న సమయంలోనే, రేషన్ డీలర్లకు ఆధునిక ఈ-పోస్ యంత్రాల (ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్) పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
Hyderabad: నగరవాసులకు గుడ్ న్యూస్ చెప్పిన GHMC .. ఇకపై వాట్సాప్‌లోనూ సేవలు!
మన తెలుగు రాష్ట్రాలు టెక్నాలజీని వినియోగించుకోవడంలో ఎప్పుడూ ముందంజలోనే ఉంటాయి.