Andhra Pradesh: ఏపీలో 14 జిల్లాలకు కొత్త ఎస్పీలు నియామకం.. అధికారిక ఉత్తర్వులు జారీ
వ్రాసిన వారు
Jayachandra Akuri
Sep 13, 2025
04:22 pm
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ లో 14 జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమిస్తూ డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. వీటిలో 7 జిల్లాలకు కొత్త అధికారులను నియమించగా, మిగతా 7 జిల్లాలకు ఇతర జిల్లాల నుంచి బదిలీ చేయబడ్డారు. అలాగే, 12 జిల్లాల్లో ఇప్పటికే ఉన్న ఎస్పీలను కొనసాగిస్తూ అధికార ప్రతిపాదనలు విడుదలయ్యాయి.
Details
నూతన ఎస్పీల జాబితా ఇదే
బీఆర్ అంబేడ్కర్ కోనసీమ - రాహుల్ మీనా
బాపట్ల - ఉమామహేశ్వర్
కృష్ణా - విద్యాసాగర్ నాయుడు
నెల్లూరు - అజితా వేజెండ్ల
తిరుపతి - సుబ్బరాయుడు
అన్నమయ్య - ధీరజ్ కునుగిలి
కడప - నచికేత్
గుంటూరు - వకుల్ జిందాల్
నంద్యాల - సునీల్ షెరాన్
విజయనగరం - ఏఆర్ దామోదర్
పల్నాడు - డి. కృష్ణారావు
ప్రకాశం - హర్షవర్ధన్ రాజు