భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Lok Kalyan: వీధి వ్యాపారుల కోసం 'లోక్ కల్యాణ్' మేళాలు.. ప్రత్యేక ప్రచారం.. ఫుడ్ వెండర్స్‌కు శిక్షణ
మున్సిపల్ పరిపాలన శాఖ ఆదేశాల ప్రకారం, వీధి వ్యాపారుల సంక్షేమం సహా పలు కార్యక్రమాలను ప్రోత్సహించేందుకు జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఆరు జోన్లలో ప్రత్యేక ప్రచార మేళాలను ఏర్పాటు చేయనున్నారు.
Visakhapatnam: రైళ్ల రద్దీకి చెక్.. విశాఖలో కొత్త లైన్ల నిర్మాణం ప్రారంభం
వివిధ ప్రాంతాల నుంచి విశాఖపట్టణం రైల్వే స్టేషన్‌కు వచ్చే రైళ్లు గమ్యానికి చేరుకోవడంలో తరచుగా ఆలస్యమవుతున్నాయి.
Anantapur: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు జాతీయ ప్రతిభా ఉపకార వేతన పరీక్ష
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించి వారికి ఆర్థిక సహాయం అందించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం జాతీయ ప్రతిభా ఉపకార వేతనం (NMMS) పరీక్షను నిర్వహిస్తోంది.
Hyderabad: ఆర్డర్ చేస్తే సీటు దగ్గరే ఆహారం.. శంషాబాద్ విమానాశ్రయంలో రోబో సర్వర్
శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికుల సౌకర్యార్థం కొత్త ప్రయోగం ప్రారంభమైంది.
AP Rains: రాబోయే 4రోజుల్లో దక్షిణ కోస్తా,రాయలసీమలకు వర్ష సూచన
ఈ నెల 25 తర్వాత ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది.
Andhra Pradesh: 1500 నూతన బస్సుల కొనుగోలుకు సీఎం నిర్ణయం
ప్రయాణికులకు మరింత మెరుగైన రవాణా సౌకర్యాలను అందించాలనే ఉద్దేశ్యంతో కొత్తగా 1,500 బస్సులను కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారని ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకా తిరుమలరావు తెలిపారు.
Chabahar Port Waiver Revoked: చాబహార్ పోర్ట్‌పై భారత్‌కు ఇచ్చిన మినహాయింపులు రద్దు.. అమెరికా కీలక నిర్ణయం
ఇరాన్ తన అణు కార్యక్రమాలను కొనసాగిస్తోందన్న కారణంగా, ఆ దేశంపై ఒత్తిడి పెంచేందుకు అమెరికా మరో పెద్ద అడుగు వేసింది.
Marri Rajashekar: టీడీపీలో చేరనున్న ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్
ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ ఈరోజు టీడీపీ పార్టీలో చేరనున్నారు.శుక్రవారం సాయంత్రం 6గంటలకు ఆయన సీఎం చంద్రబాబు నాయుడు పర్యవేక్షణలో పసుపు కండువ కప్పి పార్టీలో అధికారికంగా చేరతారు.
Medaram: మహా జాతర కోసం మేడారం మాస్టర్ ప్లాన్.. అభివృద్ధి పనులకు రూ.150 కోట్లు
ములుగు జిల్లా మేడారంలో జరిగే ప్రసిద్ధి గాంచిన సమ్మక్క సారలమ్మ జాతర ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి చేరింది.
Suresh Gopi: మరో వివాదంలో సురేశ్ గోపి.. కరువన్నూర్ బ్యాంకు బాధితురాలితో దురుసు ప్రవర్తన
కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి సురేశ్ గోపి మళ్లీ ఒక వివాదంలో చిక్కుకున్నారు.
Polavaram: స్పిల్‌వే రక్షణకు కొత్త గైడ్‌బండ్ నిర్మాణం అవసరం.. పోలవరం ప్రాజెక్టుపై విదేశీ నిపుణుల బృందం సిఫార్సు
పోలవరం ప్రాజెక్టులో స్పిల్‌వే రక్షణ కోసం,అలాగే నీటి ప్రవాహ సమస్యలను నివారించేందుకు నిర్మించిన గైడ్‌బండ్ తీవ్రంగా దెబ్బతింది.
AP Cabinet: నేడు సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ.. 15 అంశాలు అజెండా సమావేశం..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఇవాళ మధ్యాహ్నం 1.45 గంటలకు కేబినెట్ సమావేశం జరగనుంది.
TGSRTC: ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్.. బతుకమ్మ,దసరాకు 7754 స్పెషల్ బస్సులు
బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా రాష్ట్రంలోని ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురవకూడదని టీజీఎస్‌ఆర్టీసీ ముందస్తుగా విస్తృత ఏర్పాట్లు చేసింది.
Tariff On India: నవంబర్ చివరి నాటికి అమెరికా 25 శాతం టారిఫ్ తొలగించే అవకాశం: CEA
రష్యా నుంచి చమురు దిగుమతులు చేస్తున్నారంటూ అమెరికా 25 శాతం పరస్పర సుంకాలతో పాటు మరో 25 శాతం శిక్షార్హమైన సుంకాలను విధించింది
Rain Alert: బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు..ద్రోణులు.. వానలు దంచి కొట్టుడే!
బంగాళాఖాతంలో వరుసగా ఏర్పడుతున్న వాతావరణ మార్పులు రాష్ట్రంలో వర్షాలకు దారితీస్తున్నాయి.
#NewsBytesExplainer: జగన్ చంద్రబాబుకు భయపడ్డారా? అసెంబ్లీ సమావేశాలకి జగన్ గైర్హాజరుకు కారణమేంటి?
ఆయన భయపడ్డారా? లేకపోతే సభలో పరాభవం ఎదుర్కోవాల్సి వస్తుందనే అనుమానంతో వెనక్కి తగ్గారా?
EC-Rahul Gandhi: 'సాఫ్ట్‌వేర్ ఉపయోగించి ఓట్లను తొలగించారు':రాహుల్ ఆరోపణలను తోసిపుచ్చిన ఎన్నికల సంఘం
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను కేంద్ర ఎన్నికల సంఘం ఖండించింది.
Rahul Gandhi: ఓట్లను తొలగించడానికి సాఫ్ట్‌వేర్‌లను ఉపయోగిస్తున్నారు: రాహుల్ గాంధీ ఆరోపణలు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి కేంద్ర ఎన్నికల సంఘంపై తీవ్రమైన ఆరోపణలు చేశారు.
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్‌లో కీలక పరిణామం .. 5 రాష్ట్రాల్లో ఈడీ తనిఖీలు
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కొత్త పరిణామాలు చోటు చేసుకున్నాయి.
Andhra Pradesh: గ్రూప్ 1 పరీక్షకు సంబంధించి కీలక మార్పులు.. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన ఏపీపీఎస్సీ!
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గ్రూప్-1 పరీక్ష విధానంలో కీలక మార్పులు చేయాలని నిర్ణయించింది.
Hyderabad: హైదరాబాద్'లో సిగ్నల్ ఫ్రీ ప్రయాణం కోసం.. నిర్మాణాలకు సిద్ధమవుతోన్న జీహెచ్‌ఎంసీ
గ్రేటర్ హైదరాబాద్‌లో ఇప్పటికే పలు ప్రధాన జంక్షన్ల వద్ద ట్రాఫిక్ సమస్యలు తగ్గించే ఉద్దేశంతో సిగ్నల్ ఫ్రీ ఫ్లై ఓవర్లు నిర్మించారు.
Telangana: తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ ప్రవేశాలపై సిఫారసులు
తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్ ఇటీవల ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల మొదటి తరగతికి (క్లాస్ వన్) ప్రవేశానికి కనీస వయసు ఆరు సంవత్సరాలు ఉండాలని సిఫారసు చేసింది.
Telangana: ప్రధానమంత్రి ఆవాస్ యోజన.. పీఎంఏవై-జీ సర్వే గడువు రాష్ట్రానికి పొడిగింపు
కేంద్ర ప్రభుత్వం,పేదల కోసం ప్రధానమంత్రి ఆవాస్ యోజన.. గ్రామీణం (పీఎంఏవై-జీ) పథకం కింద ఇళ్ల నిధులు ఇవ్వడానికి చేపట్టే సర్వే గడువును ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే పొడిగించింది.
Andhra news: గ్రామ పంచాయతీల్లోనూ కొత్త నిర్మాణాలకు ఆన్‌లైన్ అనుమతులు.. డీపీఎంఎస్ విధానం త్వరలో అనుసంధానం
ప్రభుత్వం గ్రామ పంచాయతీల్లోనూ భవన నిర్మాణాల కోసం ఆన్‌లైన్‌లో అనుమతులు పొందే విధానాన్ని ప్రవేశపెట్టే పనులు మొదలుపెట్టింది.
Suryalanka Beach Festival: ఈ నెల 26 నుంచి సూర్యలంక బీచ్ ఫెస్టివల్.. 27న రూ.97 కోట్ల పనులకు సీఎం శంకుస్థాపన
బాపట్ల జిల్లాలో ఈ నెల 26 నుంచి 28 వరకు మూడు రోజుల పాటు సూర్యలంక బీచ్ ఫెస్టివల్‌ను అద్భుతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని మంత్రుల బృందం స్థానిక అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
Andhra news: ఏపీలో కేంద్రం నిధులతో చేపట్టిన ప్రాజెక్టులపై.. గణాంక శాఖ నివేదిక
ఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన మూడు సాగునీటి ప్రాజెక్టులు ఇప్పటివరకు 83 శాతం పైగా పూర్తయినట్లు కేంద్ర గణాంకశాఖ వివరించింది.
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛథాన్ అంబాసిడర్‌గా తెలంగాణా వాసి ఎంపిక
తెలంగాణ వాసి గుగ్గిలం అశోక్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వచ్ఛథాన్ అంబాసిడర్‌గా నియమించింది.
Pushkar Singh Dhami: ఉత్తరాఖండ్ చమోలీ జిల్లాలో కుంభవృష్టి.. 10మంది గల్లంతు
హిమాలయ ప్రాంత రాష్ట్రాలు వరుసగా కుంభవృష్టులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
Amaravati: ప్రజలు ఆకట్టుకునేలా అమరావతి ప్రభుత్వ సముదాయ సూక్ష్మ నమూనా.. 19న నిర్వహించే ప్రాపర్టీ షోలో ప్రదర్శన
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మాణం జరుగుతున్న ప్రభుత్వ సముదాయ (గవర్నమెంట్ కాంప్లెక్స్) సూక్ష్మ నమూనాను ప్రభుత్వం ప్రత్యేకంగా తయారు చేయించింది.
Hyderabad: హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. రహదారులపై వరద, ట్రాఫిక్ జామ్
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లోబుధవారం సాయంత్రం నుండి రాత్రివరకు భారీ వర్షం విరుచుకుపడింది.
Railway lines: తెలుగు రాష్ట్రాలలో 11 మార్గాల్లో కొత్త రైల్వే లైన్లు.. 26 ప్రాజెక్టులకు నివేదికల రూపకల్పన
ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం పలు ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి.
Abdul Gani: హురియత్ మాజీ చీఫ్ అబ్దుల్ గనీ భట్ కన్నుమూత
కశ్మీర్ వేర్పాటువాద నేతగా పేరుగాంచిన హురియత్ కాన్ఫరెన్స్ మాజీ అధ్యక్షుడు అబ్దుల్ గనీ భట్ (Abdul Gani Bhat) కన్నుమూశారు. ఆయన వయస్సు 90 సంవత్సరాలు.
Mysore: రాచనగరిలో దసరా.. జంబూసవారీకి 14 గజరాజులు సిద్దం!
మైసూరులో జరగబోయే దసరా ఉత్సవాల ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా జంబూసవారీలో పాల్గొనే గజరాజులు ఇప్పటికే సిద్దమవుతున్నారు.
Nara Lokesh : ఏపీ అభివృద్ధికి మూడు కీలక అంశాలను వెల్లడించిన నారా లోకేశ్
ఆంధ్రప్రదేశ్‌లో వ్యాపార నిర్వహణ వేగం (Speed of Doing Business) మాటల్లోనే కాకుండా, చేతల్లోనూ నిరూపితమైందని రాష్ట్ర ఐటీ, విద్య, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు.
Election Commission: ఈవీఎంలపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. ఇక బ్లాక్ అండ్ వైట్ స్థానంలో కలర్ ఫొటోలు
బిహార్ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం (CEC) ఒక సంచలన నిర్ణయం తీసుకుంది.
TGRTC: ఆర్టీసీలో డ్రైవర్లు,శ్రామిక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. అక్టోబర్ 8 నుంచి దరఖాస్తుల స్వీకరణ
తెలంగాణ పోలీస్ నియామక మండలి ఆర్టీసీలో డ్రైవర్లు, శ్రామిక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
teenmar mallanna: తెలంగాణలో నూతన పార్టీ ఫ్లాగ్‌ను ఎగరేసిన తీన్మార్ మల్లన్న
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించారు. తన పార్టీకి 'తెలంగాణ రాజ్యాధికార పార్టీ' అనే పేరును పెట్టినట్లు అధికారికంగా ప్రకటించారు.
PM Modi: 'ఇది నవభారతం.. ఎవరికీ భయపడదు': మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ నిజాం పాలనలో హైదరాబాద్ సంస్థానంలో ఎన్నో దారుణ ఘటనలు చోటుచేసుకున్నాయని గుర్తుచేశారు.
Amaravati: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అమరావతి రాజధాని 'అసైన్డ్' రైతులకు ఊరట
ఆంధ్రప్రదేశ్ రాజధాని నగర నిర్మాణం కోసం ప్రభుత్వం చేపట్టిన భూముల అసైన్మెంట్ సమస్యపై కీలక నిర్ణయం తీసుకుంది.
E-auction of gifts: ప్రధాని మోదీ బహుమతుల వేలం ప్రారంభం.. రామాలయ నమూనా, భవానీ దేవత విగ్రహం సహా 1,300 వస్తువులు
భారత ప్రధాని నరేంద్ర మోదీ 75వ పుట్టినరోజు సందర్భంగా, ఆయనకు గతంలో అందించిన బహుమతులపై ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ఇ-వేలం సెప్టెంబర్ 17 నుంచి అధికారికంగా ప్రారంభమైంది.