తదుపరి వార్తా కథనం

TGRTC: ఆర్టీసీలో డ్రైవర్లు,శ్రామిక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. అక్టోబర్ 8 నుంచి దరఖాస్తుల స్వీకరణ
వ్రాసిన వారు
Sirish Praharaju
Sep 17, 2025
04:47 pm
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ పోలీస్ నియామక మండలి ఆర్టీసీలో డ్రైవర్లు, శ్రామిక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. నోటిఫికేషన్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం, ఆర్టీసీలో మొత్తం 1000 డ్రైవర్, 743 శ్రామిక్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. దరఖాస్తులు అక్టోబర్ 8 నుండి 28 వరకు స్వీకరించబడతాయి. భర్తీకి సంబంధించిన పూర్తి వివరాలు, దరఖాస్తు ప్రక్రియ కోసం www.tgprb.in వెబ్‌సైట్‌ను చూడవలసినట్టు పోలీస్ నియామక మండలి సూచించింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
అక్టోబర్ 8 నుంచి దరఖాస్తుల స్వీకరణ
https://t.co/R9bHPbMpJe
— Eenadu (@eenadulivenews) September 17, 2025
TGRTC: ఆర్టీసీలో డ్రైవర్లు, శ్రామిక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్