LOADING...

భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

#NewsBytesExplainer: ఏపీలో సూపర్‌ సిక్స్‌ హామీలు ఎంత మేర అమలయ్యాయి?

2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు, తెలుగుదేశం,జనసేన పార్టీలు సూపర్‌ సిక్స్‌ పేరుతో ఆరు సంక్షేమ పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు.

23 Sep 2025
తమిళనాడు

Ragging horror: తమిళనాడులో ర్యాగింగ్‌ కలకలం.. విద్యార్థి బట్టలిప్పి.. జననాంగాలపై చెప్పుతో దాడి

తమిళనాడులోని మధురైలోని తిరుమంగళం ప్రాంతంలోని ఒక ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ (ఐటిఐ) కళాశాల హాస్టల్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది.

23 Sep 2025
బీజేపీ

BJP: సినీనటుడు వరుణ్ సందేశ్ తల్లి బీజేపీలోకి చేరిక

ప్రఖ్యాత సినీనటుడు వరుణ్ సందేశ్ తల్లి డాక్టర్ రమణి భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ఆమెను కండువా కప్పి పార్టీకి స్వాగతించారు.

Revanth Reddy: సమ్మక్క-సారలమ్మ ఆలయ అభివృద్ధిలో ఖర్చుకు వెనుకాడం.. స్థానికుల భాగస్వామ్యంతో 100 రోజుల్లో పనులు పూర్తి: రేవంత్‌ రెడ్డి

ములుగు జిల్లా మేడారం సమ్మక్క-సారలమ్మ ఆలయానికి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చేసిన సందర్శనలో,ఆయన ఆలయ అభివృద్ధి,ఆదివాసీల సంక్షేమంపై కేంద్రం తీసుకోవాల్సిన నిర్ణయాలను, స్థానిక అభిప్రాయాలను గమనించారు.

Nitin Gadkari: దిగుమతులను తగ్గించుకొని..ఎగుమతులను పెంచుకోవాలి.. జాతీయవాదంలో ముఖ్యమైనది ఇదే : గడ్కరీ

ఎగుమతులను పెంచుకొని దిగుమతులను తగ్గించుకోవడమే జాతీయవాదంలో ముఖ్యమని కేంద్ర రోడ్డు రవాణ మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు.

Heavy rains: అల్పపీడనం ప్రభావం.. తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరిక 

తెలంగాణలో ఈ రోజు భారీ వర్షాల అవకాశం ఉందని ఐఎండీ సీనియర్ సైంటిస్ట్ శ్రీనివాస్ తెలిపారు.

APSDMA: రాగల 3 గంటల్లో పిడుగులతో వర్షాలు.. ఏపీలో ఈ జిల్లాలకు రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్

ఆంధ్రప్రదేశ్‌లో రాగల మూడు గంటల పాటు పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) హెచ్చరించింది.

Tirumala : రేపు తిరుమల బ్రహ్మోత్సవాలకు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, సీఎం చంద్రబాబు రాక

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు తొమ్మిది రోజులపాటు ఘనంగా జరగనున్నాయి.

Supreme Court: డబ్బును తిరిగి పొందడానికి కోర్టులేమైనా రికవరీ ఏజెంట్లా: సుప్రీంకోర్టు 

డబ్బులు వసూలు చేసే ఏజెంట్లుగా కోర్టులను ఉపయోగించకూడదని సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

CM Revanth: మేడారంలో సీఎం.. అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పించిన రేవంత్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ములుగు జిల్లా మేడారం జాతరలో పాల్గొన్నారు.

Diwali gifts: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుకల కోసం ఖర్చు వద్దు: ఆర్థిక శాఖ

దీపావళి, ఇతర పండగల సందర్భాల్లో రాయితీలు, బహుమతులు ఇవ్వడం ద్వారా పండగ ఉత్సాహాన్ని మరింతగా పంచుకోవడం అనేది సాధారణంగా జరుగుతూనే ఉంటుంది.

23 Sep 2025
భారతదేశం

Airspace: పాకిస్తాన్‌ విమానాలకు భారత గగనతలం మూసివేత.. నిషేధం మరోసారి పొడిగింపు..

పాకిస్థాన్ విమానాలపై ఉన్న గగనతల నిషేధాన్ని భారత్ మరోసారి పొడిగించింది.

Kanakadurgamma: ఇంద్రకీలాద్రికి అమ్మవారికి 'ధనకొండ' పుట్టిల్లు

బెజవాడ పేరు వింటే అందరికి గుర్తుకు వచ్చేది ఇంద్రకీలాద్రిపై కొలువుతీరిన కనకదుర్గమ్మ.

23 Sep 2025
గద్వాల

Jurala Project: జూరాలకు భారీగా వరద.. 42 గేట్లు ఎత్తివేత

జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్ట్‌పై భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది.

DK Shivakumar: ప్రధాని ఉండే రోడ్డులోనూ గుంతలు మీడియా కర్ణాటకను మాత్రమే చూపిస్తుంది: డీకే శివకుమార్

భారీ వర్షాలు, రోడ్ల నిర్వహణ లోపాల కారణంగా బెంగళూరులో రోడ్ల పరిస్థితి చర్చనీయాంశంగా మారింది.

Kolkata: వర్షాలతో కోలకతా అతలాకుతలం.. ఐదుగురు మృతి

కోల్‌కతా (Kolkata)లో సోమవారం రాత్రంతా భారీ వర్షం కురిసింది.

23 Sep 2025
దిల్లీ

Delhi: విమానం ల్యాండింగ్ గేర్‌లో దాక్కున్న 13ఏళ్ళ బాలుడు.. కాబూల్ నుంచి ఢిల్లీకి ప్రయాణం

ఒక 13 ఏళ్ల ఆఫ్ఘనిస్థాన్ బాలుడు ఊహకందని సాహసంతో అందరినీ షాక్ కు గురి చేశాడు.

Sammakka Sagar Project: సమ్మక్క సాగర్‌ ప్రాజెక్ట్‌కు ఛత్తీస్‌గఢ్‌ అధికారికంగా అంగీకారం.. పరిహారం చెల్లింపు, పునరావాస చర్యలపై హామీ 

సమ్మక్క సాగర్‌ ప్రాజెక్టు నిర్మాణంపై ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం ఎలాంటి అభ్యంతరాలు లేవని స్పష్టం చేసింది.

Tirumala: తిరుమలలో దేశంలోనే తొలి ఏఐ ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్

కలియుగంలో శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి ప్రతి రోజు వేలాదిమంది భక్తులు తిరుమలకు చేరుతుంటారు.

GST Reforms: పండగ సీజన్‌లో జీఎస్టీ ఆదా ఉత్సవం జరుపుకుందాం.. ప్రజలకు మోదీ బహిరంగ లేఖ!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీఎస్టీ సంస్కరణల ప్రాముఖ్యతను వివరించారు.

Supreme Court: విగ్రహాల నిర్మాణానికి ప్రజాధనాన్ని ఉపయోగించవద్దు.. ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు.. 

తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎమ్‌కే ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది.

Andhra Pradesh: ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రలో భారీ వర్షాలు పడే అవకాశం

ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ వెల్లడించింది.

Rekha Gupta-Arvind Kejriwal: కేజ్రీవాల్ నా రీల్స్ చూడటం ఆపండి.. పంజాబ్ ప్రజలపై దృష్టి పెట్టండి: రేఖా గుప్తా 

ఆప్‌ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై దిల్లీ సీఎం రేఖా గుప్తా వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.

Pawan-Lokesh: డిప్యూటీ సీఎం పవన్‌తో మంత్రి లోకేశ్‌ భేటీ.. రాజకీయ అంశాలపై చర్చ 

శాసనసభ సమావేశాల విరామ సమయంలో,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కలిశారు.

22 Sep 2025
హైదరాబాద్

Hyderabad Rains: హైదరాబాద్'లో దంచికొడుతున్న వాన.. 

హైదరాబాద్‌లో మళ్లీ వర్షం మొదలైంది. నగరంలోని అనేక ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తోంది.

22 Sep 2025
తెలంగాణ

#NewsBytesExplainer: కర్ణాటకలో ఆలమట్టి డ్యామ్ ఎత్తు పెంపు నిర్ణయం.. ఆందోళనలో తెలుగు రాష్ట్రాల రైతాంగం

కర్ణాటకలోని అత్యంత కీలకమైన భారీ ప్రాజెక్ట్‌ ఆలమట్టి డ్యామ్ ఎత్తును పెంచాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం,తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రైతులలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

Mid-Air Scare: ఎయిర్ ఇండియా విమానంలో కలకలం.. కాక్‌పిట్‌ డోర్‌ తెరవడానికి ప్రయత్నించిన ప్రయాణికుడు

బెంగళూరు నుంచి వారణాసి వైపునకు బయల్దేరిన ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణికులలో కలకలం రేగింది. గాల్లో ప్రయాణిస్తున్న సమయంలో ఓ ప్రయాణికుడు కాక్‌పిట్‌ డోర్‌ను తెరవడానికి ప్రయత్నించాడు.

Nara Lokesh: పరకామణి వ్యవహారం.. త్వరలోనే సిట్‌ ఏర్పాటు: మంత్రి నారా లోకేశ్

మంత్రి నారా లోకేశ్‌ (Nara Lokesh) ఇటీవల మీడియాతో అసెంబ్లీ వద్ద చిట్‌చాట్‌ నిర్వహిస్తూ పరకామణి వ్యవహారంపై వివరణ ఇచ్చారు.

Supreme Court: 'పైలట్లే స్విచ్ ఆఫ్ చేశారనడం బాధ్యతారాహితం'.. ఎయిరిండియా ప్రమాదంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

Andhra pradesh:ప్రతి నియోజకవర్గంలో MSME పార్క్‌లు: 175 పార్కుల అభివృద్ధి, పెట్టుబడులు,ఉపాధి అవకాశాలు

ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక MSME పార్క్ అభివృద్ధి చేయాలని ఈ విధంగా మొత్తం 175 MSME పార్కులు ఏర్పాట్లవుతాయని ప్రతిపాదించింది.

Railway Tunnel: ఏపీలో అతిపెద్ద రైల్వే సొరంగ మార్గం.. ఆ జిల్లాలకు మహర్దశ 

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా-అన్నమయ్య జిల్లాల సరిహద్దుల్లో దక్షిణ భారతదేశంలోనే అత్యంత పొడవైన రైల్వే సొరంగ మార్గం ఉంది.

22 Sep 2025
తెలంగాణ

Local Body Elections: తెలంగాణ గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్‌ మార్గదర్శకాలు విడుదల

తెలంగాణలో గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధత ప్రణాళికను పంచాయతీరాజ్‌ శాఖ ఆదివారం విడుదల చేసింది.

22 Sep 2025
తెలంగాణ

Electricity Employees: విద్యుత్‌ ఉద్యోగ నియామకాల్లో మార్పులకు రాష్ట్రం సిద్ధం.. మూడు వేల కొత్త ఉద్యోగాలకు మార్గం సుగమం

తెలంగాణలో విద్యుత్‌ శాఖలో ఉద్యోగ నియామకాలకు మార్పులు తీసుకురావడంపై ప్రభుత్వం దృష్టి సారించింది.

Singareni Workers: సింగరేణి కార్మికులకు బోనస్‌ ప్రకటించిన ప్రభుత్వం.. ఎంతంటే? 

తెలంగాణ సర్కారు సింగరేణి కార్మికులకు బోనస్‌ను ప్రకటించింది. గత సంవత్సరం 33 శాతం వాటాను కార్మికులకు అందించిన విషయం తెలిసిందే.

22 Sep 2025
గుజరాత్

Gujarat: పోర్ బందర్ సుభాష్ నగర్ జెట్టీ తీరంలో కాలిపోతున్న నౌక..

గుజరాత్ రాష్ట్రంలోని పోర్‌బందర్‌ సుభాష్‌నగర్‌ జెట్టీ ప్రాంతంలో ఓ నౌకలో పెద్ద ఎత్తున అగ్నిప్రమాదం సంభవించింది.

22 Sep 2025
టీటీడీ

TTD Parakamani Theft: వైసీపీ పాలనలో శ్రీవారి పరకామణి సొమ్ము దొంగతనం.. వీడియో రిలీజ్ చేసిన నారా లోకేశ్

వైసీపీ పాలనలో టీటీడీ పరకామణి సొమ్ము దొంగతనంపై మంత్రి నారా లోకేశ్ ఘాటుగా స్పందించారు.

22 Sep 2025
అమిత్ షా

Amit Shah: కొత్త జీఎస్టీ ని నమ్మకంపై ఆధారపడిన పన్నుల వ్యవస్థగా అభివర్ణించిన అమిత్ షా

దేశవ్యాప్తంగా వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) విధానంలో కీలకమైన మార్పులు నేటి నుంచి అమలు కానున్నాయి.

Siddaramaiah: కన్నడ రాజకీయాల్లో కొత్త మలుపు.. సిద్ధరామయ్య వారసుడిగా ధవన్ రాకేశ్ 

ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పెద్ద కుమారుడు రాకేశ్‌ను రాజకీయాల్లోకి తెచ్చే కలలను కలిగేవారు.

Chandrababu: క్వాంటమ్ టెక్నాలజీపై రాష్ట్రం ప్రత్యేక దృష్టి: ఏపీ సీఎం చంద్రబాబు

సరైన సంకల్పం ఉంటే మంచి పనులు ఎన్ని అయినా చేయవచ్చని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.