భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Supreme Court: కొంతమందిని జైలుకు పంపితేనే.. పంట వ్యర్థాల దహనంపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
దేశ రాజధాని దిల్లీ పరిసర ప్రాంతాల్లో ఏటా శీతాకాలంలో గాలి కాలుష్యం తీవ్రంగా పెరుగుతున్న విషయం తెలిసిందే.
TGPSC: గ్రూప్-1 మెయిన్స్ ఫలితాల రద్దుపై హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించిన టీజీపీఎస్సీ
తెలంగాణ హైకోర్టులో గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలపై సింగిల్ బెంచ్ ఈ నెల 9న సంచలన తీర్పు ఇచ్చింది.
Road accident: నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు స్పాట్ డెడ్
నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సంగం మండలం పెరమన వద్ద జాతీయ రహదారిపై కారును టిప్పర్ ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో చిన్నారి సహా ఏడుగురు ప్రాణాలను కోల్పోయారు.
AI Video row: మోదీ తల్లి AI వీడియోను తొలగించండి: కాంగ్రెస్‌కు పట్నా హైకోర్టు ఆదేశం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆయన తల్లి దివంగత హీరాబెన్ మోదీ పై కాంగ్రెస్ ఏఐ వీడియో రూపొందించిన విషయం తెలిసిందే.
Hyderabad: రోజూ 8,500 టన్నుల చెత్తను విద్యుత్తుగా మార్చే ప్లాన్
హైదరాబాద్ చెత్తను సజీవ వనరుగా మార్చి విద్యుత్తు ఉత్పత్తి చేస్తూ రికార్డులు సృష్టిస్తున్న దిశగా ముందడుగు వేస్తోంది.
Telangana: గోల్కొండ కోట-టూంబ్స్ రోప్‌వే.. అధ్యయనానికి 3 సంస్థల ఆసక్తి
తెలంగాణలోని చారిత్రక పర్యాటక కేంద్రం గోల్కొండ కోట నుంచి టూంబ్స్ వరకు నిర్మించనున్న రోప్‌వే సాధ్యాసాధ్యాల నివేదిక ఇచ్చేందుకు మూడు సంస్థలు ఆసక్తి చూపించాయి.
Ponguleti Srinivasa Reddy: పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన.. 4వేల ఎకరాలకు నూతన భూ పట్టాలు!
అర శతాబ్దం నుంచి సాగులో ఉన్న 4,000 మంది రైతులకు కొత్తగా భూమి పట్టాలు జారీ చేయనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు.
Private Universities: రాష్ట్ర ప్రభుత్వ విద్యాసంస్థలను వెనక్కు నెట్టి..జాతీయ ర్యాంకింగ్స్‌లో ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు ముందంజ
కేంద్ర విద్యాశాఖ ప్రతి సంవత్సరం ప్రకటించే జాతీయ ర్యాంకింగ్‌లలో ప్రైవేట్, డీమ్డ్ విశ్వవిద్యాలయాలు,విద్యాసంస్థలు తమ స్థానం గణనీయంగా మెరుగుపరుస్తున్నాయి.
Telangana: తెలంగాణలో మరోసారి హౌసింగ్ స్థలాల వేలానికి సర్కారు సిద్ధం
తెలంగాణలోని రాజీవ్ స్వగృహ కార్పొరేషన్, హౌసింగ్ బోర్డు నిర్వహిస్తున్న ఖాళీ స్థలాలను వేలం ద్వారా అమ్మేందుకు రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మరోసారి సిద్ధమైంది.
MBBS: నూతన అనుమతులతో ఎంబీబీఎస్ సీట్లు మరింత పెంపు
2025-26 విద్యా సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ మొదటి విడత ప్రవేశాలు పూర్తయిన తర్వాత, కొన్ని కళాశాలలకు జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ) కొత్తగా అనుమతులు జారీ చేస్తోంది.
Andhrapradesh: విశాఖ,విజయవాడలో గాలి కాలుష్యం: నియంత్రణ చర్యలపై సిఫారసులు
విశాఖపట్టణం, విజయవాడ నగరాల్లో PM10, PM2.5 అనే సూక్ష్మ ధూళి కణాలు అత్యధికంగా కనిపిస్తున్నాయి.
Amaravati: ఇస్రో సహకారంతో మొబైల్ సిగ్నల్ లేకపోయిన వాతావరణ హెచ్చరికలు
ఆర్టీజీఎస్ (RTGS) ఆధ్వర్యంలో 'ఎవేర్' (AWARE) సిస్టమ్ ద్వారా వాతావరణ హెచ్చరికలు జారీ చేసే అందుబాటులోకి వచ్చింది.
APSRTC: చిత్తూరులో ఏపీఎస్‌ఆర్టీసీ తొలి సీఎన్‌జీ బస్సు ప్రారంభం
చిత్తూరు ఆర్టీసీ డిపోలో రాష్ట్రంలోనే ప్రత్యేక ప్రయోగం చేపట్టారు. రాష్ట్రంలో మొదటిసారిగా డీజిల్ బస్సును సీఎన్‌జీ బస్సుగా మార్చి ప్రారంభించారు.
Revanth Reddy: తెలంగాణలో స్వేచ్ఛ, సమాన అవకాశాలు, అభివృద్ధి: రేవంత్‌రెడ్డి
ప్రజలు రాసుకున్న పోరాట చరిత్ర మనది అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
E20: E20 పెట్రోల్ సురక్షితం కాదన్న అభిప్రాయాలు భ్రమ: హర్‌దీప్ సింగ్ పూరీ
గత కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాల్లో 20 శాతం ఇథనాల్ కలిగిన పెట్రోల్ (E20) సురక్షితమా అనే చర్చ చురుకుగా జరుగుతోంది.
Telangana: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కొత్త విద్యుత్ 'డిస్కం' ఏర్పాటు పై ప్రణాళికా కసరత్తు
తెలంగాణలో విద్యుత్ పంపిణీ వ్యవస్థలో ప్రధాన మార్పులు రాబోతున్నాయి.
Narendra Modi @ 75: సాంకేతిక విజయం,సంక్షేమ పథకాలు.. మోదీ జన్మదినం సందర్భంగా ప్రత్యేక కథనం
భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 17వ తేదీన తమ 75వ జన్మదినాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు.
SBI Bank Robbery: కర్ణాటక ఎస్‌బీఐ బ్యాంక్ లో59 కిలోల బంగారం,8 కోట్ల నగదు లూటీ
కర్ణాటకలోని విజయపుర జిల్లాలోని ఎస్‌బీఐ బ్యాంక్ శాఖలో భారీ దోపిడీ జరిగింది.
AP Vahanamitra Scheme: ఆటోడ్రైవర్లకు ఏడాదికి రూ.15 వేల సాయం.. నేటి నుంచే దరఖాస్తులు!
ఆంధ్రప్రదేశ్‌లో ఆటోడ్రైవర్ల కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 'వాహన మిత్ర' పేరుతో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టి, ప్రతి ఏడాదీ రూ.15 వేల ఆర్థిక సాయం అందజేయనుంది.
Telangana: నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన కృష్ణమూర్తి గెరిల్లా పోరాటం.. ఎలా పుట్టిందంటే..!
దేశవ్యాప్తంగా 1947 ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవాన్ని ప్రజలు ఉత్సాహంగా, జరుపుకుంటుంటే.. అదే సమయంలో హైదరాబాద్ సంస్థాన వాసులు ఆ ఆనంద క్షణాలకు చాలా దూరంగా ఉన్నారు.
PM Modi Birthday: టెలిఫోన్‌లో ట్రంప్-మోదీ సంభాషణ.. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన అమెరికా అధ్యక్షుడు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం సాయంత్రం భారత ప్రధాని నరేంద్ర మోదీతో టెలిఫోన్ ద్వారా మాట్లాడారు.
Maoist Party: మావోయిస్టు పార్టీ సంచలన నిర్ణయం.. ఆయుధాలు వదిలేస్తాం.. అభయ్ పేరిట ప్రకటన
మావోయిస్టు పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. తమ ఆయుధాలను వదిలి తాత్కాలికంగా సాయుధ పోరాటం నిలిపేస్తున్నట్లు ప్రకటించింది.
Quantum Valley: సిద్దమైన క్వాంటమ్ భవనం ఆకృతి.. రెండు పక్కలా ఆకాశహర్మ్యాలను తలపించేలా నాలుగేసి టవర్లు
అమరావతి క్వాంటమ్ వ్యాలీలో ప్రధాన ఐకానిక్ భవన నిర్మాణ నమూనా చివరికి ఖరారైంది.
ED: చత్తీస్‌గఢ్‌లో మద్యం స్కామ్.. మాజీ సీఎం కుమారుడిపై ఈడీ చర్యలు
చత్తీస్‌గఢ్‌లో జరిగిన భారీ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత భూపేశ్ బఘేల్ కుమారుడు చైతన్య బఘేల్ ను ఈడీ (ED) అరెస్టు చేసింది.
Chandrababu: రాష్ట్ర వృద్ధి రేటు 15 శాతం సాధించాలి.. కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు
సీఐజీఆర్ వృద్ధి 13.49 శాతం సాధించామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు . కలెక్టర్ల సదస్సు ముగింపు సందర్భంగా సీఎం మాట్లాడారు.
Thummala: ఖరీఫ్‌లో ఇంకా 2 లక్షల టన్నుల యూరియా అవసరం: మంత్రి తుమ్మల
ఈ ఖరీఫ్ సీజన్‌లో తెలంగాణకు ఇంకా 2 లక్షల టన్నుల యూరియా ఇవ్వాలని కేంద్రమంత్రి అనుప్రియ పటేల్‌ను అభ్యర్దించినట్లు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
Kerala: కేరళలో దారుణ ఘటన.. గే డేటింగ్ యాప్‌లో పరిచయమైన బాలుడిపై 14 మంది అత్యాచారం..
కేరళలో 16 ఏళ్ల మైనర్ బాలుడిపై పదే పదే లైంగిక దాడులు జరిగిన ఘోర సంఘటన బయటకు వచ్చింది.
Dehradun: డెహ్రాడూన్ వరద ప్రవాహంలో బోల్తా పడిన ట్రాక్టర్.. 10 మంది గల్లంతు
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో భారీగా కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా అనేక ప్రాంతాల్లో వరద నీరు పోటెత్తుతోంది.
USA: భారతదేశంలో మొక్కజొన్న దిగుమతిపై అమెరికా వ్యూహం.. నిజాలు,పరిమితులు
భారతదేశంలో జనాభా 140 కోట్ల మందిని చేరుకుంది. అయినా మా నుంచి బుట్టెడు మొక్కజొన్న పొత్తులైనా కొనరు అంటూ అమెరికా వాణిజ్య మంత్రి హొవార్డ్ లుట్నిక్ ఇటీవల అక్కసు వెళ్లగక్కారు.
Viveka Murder Case: వివేకా హత్య కేసు దర్యాప్తు కొనసాగించేందుకు మేం సిద్ధం.. సుప్రీంకోర్టుకు తెలిపిన సీబీఐ
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.
Deportation: మాదకద్రవ్యాల అక్రమ రవాణాలో పాల్గొన్న 16,000 మంది విదేశీయులను బహిష్కరించనున్న కేంద్రం..!
దేశంలో నూతనంగా అమలైన వలస చట్టాల ప్రకారం, కేంద్ర ప్రభుత్వం సుమారు 16,000 మంది విదేశీయులను (Foreigners) బహిష్కరించేందుకు (Deportation) చర్యలు చేపడుతున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
Ponnam Prabhakar: హైదరాబాద్ ఎంజీబీఎస్‌లో కొత్త పాస్‌పోర్ట్ ఆఫీస్.. ప్రారంభించిన మంత్రి పొన్నం
హైదరాబాద్ వాసులకు పాస్‌పోర్ట్ సేవలు మరింత సౌకర్యవంతంగా ఉండేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Telangana: ఆర్టీసీ స్థలాల్లో భారీ వాణిజ్య,నివాస సముదాయాల అభివృద్ధి.. నేషనల్ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్‌కు ప్రాజెక్టు నిర్వహణ బాధ్యత ..
సొంత ఆస్తుల్లో భారీ వాణిజ్య, నివాస సముదాయాలను అభివృద్ధి చేయడానికి తెలంగాణ ఆర్టీసీ ముందడుగు వేస్తోంది.
Tirupati: తిరుపతిలో వరల్డ్ క్లాస్ బస్ స్టేషన్ నిర్మించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు
తిరుపతిలో అత్యాధునిక సౌకర్యాలతో సమగ్రంగా రూపొందించబోయే బస్ స్టేషన్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది.
Women Health: రాష్ట్రవ్యాప్తంగా జిల్లాకో మెగా శిబిరం.. మహిళల ఆరోగ్యంపై ప్రధాన దృష్టి
దేశవ్యాప్తంగా ఈ నెల 17 నుండి అక్టోబరు 2 వరకు "స్వాస్థ్ నారీ, సశక్త్ పరివార్ అభియాన్" పేరుతో కేంద్ర ప్రభుత్వం మహిళల ఆరోగ్యం పట్ల ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది.
Inter Admissions: తెలంగాణ ప్రభుత్వ ఇంటర్ కాలేజీల్లో ప్రవేశాలు పెరిగాయ్
తెలంగాణలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరం (2025-26) ఇంటర్ ప్రథమ సంవత్సరం కోసం విద్యార్థుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది.
Heavy Rain Alert: ఏపీ, తెలంగాణకు హెవీ రేన్ అలర్ట్.. రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఇవాళ (మంగళవారం) భారీ వర్షాల హెచ్చరిక జారీ చేసింది వాతావరణ శాఖ.
Andhra Pradesh: సభాసార్ పోర్టల్ ద్వారా పంచాయతీ తీర్మానాల డిజిటల్ డాక్యుమెంటేషన్
గ్రామసభలలో జరిగే చర్చలను ఇకపై ప్రత్యేకంగా రికార్డ్ చేయాల్సిన అవసరం ఉండదు.
AP: పీజీ మెడికల్ కోర్సుల అర్హత జాబితా విడుదల
2025-26 విద్యా సంవత్సరం కోసం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కళాశాలల్లోని పీజీ మెడికల్ డిగ్రీ ,డిప్లొమా కోర్సుల ప్రవేశాల అర్హత జాబితాను డైరెక్టరేట్ జనరల్ హెల్త్ సైన్సెస్ (డీజీహెచ్‌ఎస్) సోమవారం విడుదల చేసింది.
AP Mega DSC: రోజువారీ కూలీ డీఎస్సీలో 75వ ర్యాంకు
ఏడేళ్లుగా రోజువారీ కూలీ పనులు చేసి జీవనం సాగించారు,అయినా పట్టు విడవకుండా చదివి మెగా డీఎస్సీలో విజయం సాధించారు.