LOADING...
AP Assembly: ఈ నెల 18 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు 
ఈ నెల 18 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు

AP Assembly: ఈ నెల 18 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 05, 2025
04:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను గవర్నర్ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ జారీ చేశారు. శాసనసభ సమావేశాలు 18 తేదీ ఉదయం 9 గంటలకు ప్రారంభం అవుతాయి, అదే రోజు ఉదయం 10 గంటలకు శాసనమండలి సమావేశాలు మొదలవుతాయి. సమావేశాల వ్యవధిని ఉభయ సభలు తమ-తమ బీఏసీ(BAC) సమావేశాల ద్వారా నిర్వహించి నిర్ణయించనున్నాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఈనెల 18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు