
AP HighCourt: డిప్యూటీ సీఎం ఫొటో ఏర్పాటు నిషేధం లేదు.. రాజకీయ కారణాలతో పిటిషన్ వేశారంటూ.. పిటిషన్‌ను కొట్టేసిన హై కోర్టు
ఈ వార్తాకథనం ఏంటి
ఏపీ ప్రభుత్వ కార్యాలయాల్లో డిప్యూటీ ముఖ్యమంత్రి ఫొటోలను ఏర్పాటు చేసే విషయంలో ఏపీ హైకోర్ట్‌లో విచారణ జరిగింది. పవన్ కళ్యాణ్ ఫొటోని కార్యాలయాల్లో పెట్టడంపై వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను హైకోర్ట్ కొట్టివేసింది వాదనల సందర్భంగా.., డిప్యూటీ సీఎం ఫొటో ఏర్పాటు చేయడంపై ఎక్కడా నిషేధం లేదని ధర్మాసనం స్పష్టంగా పేర్కొంది. కోర్టు, ఈ పిటిషన్ రాజకీయ ప్రయోజనాలకోసం పెట్టబడిందని గుర్తించి దాన్ని డిస్మిస్ చేసింది. ప్రజలకు,సమాజానికి ఉపయోగపడే విషయాలపై మాత్రమే పిటిషన్‌లు దాఖలు చేయాలని హైకోర్ట్ సూచించింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
పిటిషన్‌ను కొట్టేసిన హై కోర్టు
డిప్యూటీ సిఎం ఫోటో ఏర్పాటు పై పిల్ వేసిన న్యాయవాదికి హైకోర్టు మొట్టికాయ 😂👌
— PJ Raghu Ranjith (@PJRaghuRanjith) September 10, 2025
📍పవన్ కల్యాణ్ ఫొటో ఉంచడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిల్ ని ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది.
📍డిప్యూటీ సీఎం ఫొటో ఏర్పాటుపై నిషేధం ఎక్కడ ఉందని ధర్మాసనం ప్రశ్నించింది.
📍రాజకీయ కారణాలతో పిటిషన్ వేశారని… pic.twitter.com/sDn9c6wLRd