కైర్ స్టార్మర్: వార్తలు

Keir Starmer: బ్రిటన్ కొత్త ప్రధానమంత్రిగా కీర్ స్టార్మర్.. భారతదేశం పట్ల అతని వైఖరి ఏమిటి?

UK ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. లేబర్ పార్టీ భారీ విజయం సాధించింది.