భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Supreme Court: స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల ఎస్‌ఎల్‌పీపై విచారణకు సుప్రీం నిరాకరణ
స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల సమస్యపై తెలంగాణ ప్రభుత్వం సమర్పించిన స్పెషల్ లీవ్ పిటిషన్ (SLP)పై విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
Air Force Rankings: వైమానిక దళ ర్యాంకింగ్స్‌లో భారతదేశం చైనాను ఎలా అధిగమించింది
ప్రపంచంలోని అన్ని దేశాలకు శక్తివంతమైన వాయుసేన అవసరమనే విషయం భారతదేశం చేసిన "ఆపరేషన్ సిందూర్" సమయంలో స్పష్టమైంది.
Delhi High Court:ఢిల్లీ హైకోర్టులో వర్చువల్ విచారణలో లాయర్ అనుచిత ప్రవర్తన: కెమెరా ఆన్‌లో ఉండగానే మహిళకు ముద్దు.. వీడియో వైరల్
ఢిల్లీ హైకోర్టులో జరిగిన ఓ వర్చువల్ విచారణలో,న్యాయ వృత్తిలో ఉండాల్సిన శ్రద్ధను లాయర్ పాటించకపోవడం తీవ్ర చర్చలకు దారి తీసింది.
PM Modi: శ్రీశైల మల్లన్నను దర్శించుకున్న ప్రధాని మోదీ.. మల్లికార్జునస్వామికి పంచామృతాలలో రుద్రాభిషేకం
కర్నూలు పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) శ్రీశైలం క్షేత్రాన్ని దర్శించుకున్నారు.
Raymond: భారీ పెట్టుబడితో అనంతపురంకి రేమండ్ గ్రూప్.. 5,500 ఉద్యోగాలు అంచనా!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేమండ్ గ్రూప్ ద్వారా రూ.940 కోట్ల విలువైన రెండు పెట్టుబడులకు ఆమోదం తెలిపింది.
Telangana: తెలంగాణ నాయకపోడు గిరిజన మాస్క్‌లకు జీఐ ట్యాగ్..?
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం మాదారం గ్రామంలో నివసించే నాయకపోడు తెగ ప్రత్యేకంగా చేతితో తయారు చేసే మాస్క్‌లకు భౌగోళిక గుర్తింపు(GI)ట్యాగ్ లభించే అవకాశముంది.
Rahul Gandhi: రష్యా చమురు డీల్‌పై ట్రంప్.. ఐదు ప్రశ్నలు సంధించిన రాహుల్ గాంధీ
ప్రధాని నరేంద్ర మోదీ రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లను నిలిపివేస్తునట్లు హామీ ఇచ్చినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
Rain alert: నైరుతి రుతుపవనాల తిరోగమనం..మరో రెండ్రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
తెలంగాణ రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు తిరోగమనం కొనసాగుతుంది.
Haryana: హర్యానా పోలీసు ఆత్మహత్య కేసులో కీలక పరిణామం.. ఐపీఎస్ అధికారి పురాణ్ కుమార్ భార్యపై ఎఫ్ఐఆర్ నమోదు
హర్యానాలో పోలీస్ అధికారుల ఆత్మహత్యల వ్యవహారం రోజురోజుకు కొత్త మలుపులు తీసుకుంటోంది.
Andhra Pradesh: చికెన్ దుకాణాలకు లైసెన్సులు.. రాష్ట్ర మాంసాభివృద్ధి సంస్థ బోర్డు నిర్ణయాలు
ఏపీ వ్యాప్తంగా చికెన్ వ్యాపారంలో చోటుచేసుకుంటున్న అక్రమాలను అరికట్టేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలని, అలాగే కొత్త లైసెన్సింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టాలని రాష్ట్ర మాంసాభివృద్ధి సంస్థ నిర్ణయం తీసుకుంది.
Jubilee Hills By Poll : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. ఇప్పటి వరకు ఎన్ని నామినేషన్లు వచ్చాయంటే?
హైదరాబాద్ జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ ఉత్సాహంగా కొనసాగుతోంది.
Kakinada: కాకినాడ స్పెషల్ ఎకనామిక్ జోన్ రైతులకు గుడ్ న్యూస్.. అదేంటంటే..?
కాకినాడ SEZ భూములపై విరాళంగా, నేటికి సుధీర్ఘకాలంగా పోరాటం చేస్తున్న రైతులుకు కూటమి ప్రభుత్వం ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది.
AP News: ఏపీలో నకిలీ మద్యం అడ్డుకట్టకు మరిన్ని చర్యలు.. కీలక ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం
రాష్ట్రంలో నకిలీ మద్యం వ్యాప్తిని అడ్డుకోవడానికి ప్రభుత్వం సక్రియంగా చర్యలు ప్రారంభించింది.
PM Modi: కర్నూలులో ప్రధాని మోదీ పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే!
ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 16న కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు.
Vande Bharat 4.0 : త్వరలో వందేభారత్ 4.0 రైళ్లు.. అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన!
భారతదేశపు సెమీ-హై-స్పీడ్ రైళ్లలో కొత్త వెర్షన్ రాబోతుందని రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం ప్రకటించారు.
TG Inter Public Exams: తెలంగాణలోనూ కాస్త ముందుగానే ఇంటర్ పబ్లిక్ పరీక్షలు! ఎప్పట్నుంచంటే
తెలంగాణ రాష్ట్రంలో ఈసారి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు కొంచెం ముందుగానే ప్రారంభంకానున్నాయి.
Kavitha : కేసీఆర్ ఫొటో లేకుండా 'జాగృతి జనం బాట' పోస్టర్‌ను ఆవిష్కరించిన కవిత
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక కామెంట్స్ చేశారు.
#NewsBytesExplainer: కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీల భవిష్యత్తును తేల్చే జూబ్లీహిల్స్ బైపోల్.. ఎవరిని అదృష్టం వరించునో!
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రధాన రాజకీయ పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలకు ప్రతిష్టాత్మక పోరుగా మారింది.
Andhra pradesh: ఏపీ రాజధాని అమరావతి పరిధిలో నాలుగు కన్వెన్షన్ సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం.. ఉత్తర్వులు జారీ
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలో నాలుగు కన్వెన్షన్ సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
Nara Lokesh: మంగళగిరిలో టాటా హిటాచీ షోరూం ప్రారంభించిన నారా లోకేశ్
గత ప్రభుత్వం బుల్డోజర్లను విధ్వంసానికి ఉపయోగించిందని, అయితే ప్రజా ప్రభుత్వం వాటిని అభివృద్ధి సాధనాలుగా మలుస్తోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ అన్నారు.
Bihar Elections: బిహార్ ఎన్నికల్లో జేడీయూ తొలి విడత జాబితా ప్రకటన
బిహార్ అసెంబ్లీ ఎన్నికల (Bihar Elections) సమయంలో జేడీయూ తన తొలి అభ్యర్థుల జాబితాను బుధవారం ప్రకటించింది.
Bomb Threats: విదేశీ ఎంబసీలు, ఇళయరాజా స్టూడియోకు బాంబ్ బెదిరింపులు.. పోలీసులు అప్రమత్తం!
తమిళనాడులో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి.
Kavitha: కేసీఆర్ ఫొటో లేకుండానే... తెలంగాణ వ్యాప్తంగా జిల్లాల యాత్రకు కవిత శ్రీకారం
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
BJP: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. బీజేపీ అభ్యర్థి ఖరారు
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికకు బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ విషయం పార్టీ వర్గాలు అధికారికంగా వెల్లడించాయి.
Supreme Court: ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో నిబంధనలతో గ్రీన్ టపాకాయలను అనుమతించిన సుప్రీంకోర్టు
దేశ రాజధాని దిల్లీ ప్రజలకు దీపావళికి ముందుగానే పండుగలాంటి వార్త వెలువడింది.
Mega Job Mela : నిరుద్యోగులకు సూపర్ న్యూస్.. 10వేల మందికి పైగా ఉద్యోగావకాశాలు
నిరుద్యోగుల కోసం తెలంగాణలోని మెగా జాబ్ మేళా ఏర్పాట్లు పూర్తయ్యాయి.
Nara Lokesh: గూగుల్ పెట్టుబడులతో విశాఖ రూపురేఖ మారుతోంది..లక్షల ఉద్యోగాలు,పరిశ్రమల వికేంద్రీకరణకు కొత్త అధ్యాయం: మంత్రి నారా లోకేశ్
గతంలో మైక్రోసాఫ్ట్ హైదరాబాద్‌లో రూపురేఖలు మార్చిందని.. అలాగే ఇప్పుడు విశాఖకు గూగుల్ పెట్టుబడులతో విశాఖ రూపురేఖలు మారబోతున్నాయని మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు.
Durgapur Gang Rape Case: దుర్గాపూర్ గ్యాంగ్‌రేప్ కేసులో కీలక పరిణామం .. బాధితురాలి స్నేహితుడి అరెస్ట్!
పశ్చిమ బెంగాల్‌లో దుర్గాపూర్‌లోని వైద్య విద్యార్థిని అత్యాచార కేసు అనూహ్య మలుపు తిరిగింది.
Work From Home: డబ్ల్యూఎఫ్‌హెచ్ రద్దు.. ఐటీ ఉద్యోగులకు నిత్యం 300 కిలోమీటర్ల ప్రయాణం
కరోనా పాఠం ఒకటిగా ఇంటి నుండే పని చేసే విధానం (వర్క్ ఫ్రమ్ హోం-డబ్ల్యూఎఫ్‌హెచ్) ఐటీ ఉద్యోగులకు అనేక నైపుణ్యాలను నేర్పింది.
ECI: ఎన్నికల్లో డబ్బు వాడకంపై ఈసీ ఫోకస్.. కీలక ఆదేశాలు జారీ
బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఎన్నికల సంఘం ప్రకటించింది.
UN Human Rights Council : ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలికి ఏడోసారి ఎన్నికైన భారత్
జెనీవాలోని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి (UNHRC)కి భారతదేశం ఏడోసారి ఎన్నికైంది.
Haryana Police: పూరన్ కుమార్ భార్య అరెస్టు తర్వాతే మృతదేహాన్ని దహనం చేస్తాం: సందీప్ కుటుంబసభ్యుల డిమాండ్
హర్యానాలో వరుసగా పోలీస్ అధికారులు ఆత్మహత్యలు చేసుకోవడం తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది.
Bihar Elections: ప్రశాంత్ కిశోర్ కీలక నిర్ణయం.. బిహార్ ఎన్నికల్లో పోటీ చేయను
బిహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో, జన సురాజ్ పార్టీ నేత ప్రశాంత్ కిశోర్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు.
Rain Alert : వానలే వానలు.. తెలంగాణలో ఈ జిల్లాల్లో రెండు రోజుల పాటు భారీ వర్షాలు!
తెలంగాణలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
Goa: మాజీ ముఖ్యమంత్రి, మంత్రి రవి నాయక్ హఠాన్మరణం
గోవా మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత వ్యవసాయశాఖ మంత్రి రవి నాయక్ బుధవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.
Buss Fire Accident: రన్నింగ్ బస్సులో అగ్నిప్రమాదం: 20 మంది దుర్మరణం.. బాధితులకు ప్రధాని ఎక్స్‌గ్రేషియా ప్రకటన
రాజస్థాన్‌లోని జైసల్మేర్ జిల్లాలో భారీ విషాదం చోటుచేసుకుంది. ఓ ప్రైవేటు బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి భీకర ప్రమాదానికి దారితీశాయి.
Google AI Hub: విశాఖలో గూగుల్ ఏఐ డేటా హబ్.. ఆంధ్రప్రదేశ్ ఐటీ రంగానికి కొత్త దిశ
ఆంధ్రప్రదేశ్ ఐటీ రంగాన్ని కొత్త ఎత్తుకు తీసుకెళ్లే మరో మైలురాయిగా గూగుల్ విశాఖలో ఏర్పాటు చేయబోతున్న ఏఐ హబ్, డేటా సెంటర్ నిలవనున్నాయి.
Jagan Mohan Reddy: జగన్ ఆస్తుల వివాదంలో కీలక పరిణామం.. హైదరాబాద్ ఎన్సీఎల్ఏటీ ఉత్తర్వులపై స్టే
చెన్నైలోని జాతీయ కంపెనీ లా అప్పీలేట్ ట్రైబ్యునల్ (ఎన్‌సీఎల్‌ఏటీ) ముందు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రతికూల పరిణామం ఎదురైంది.
India-Mongolia: మంగోలియా అభివృద్ధిలో భారత్ నమ్మకమైన భాగస్వామి: మోదీ
మంగోలియా దేశ ప్రగతిలో భారత్ ఒక విశ్వసనీయ భాగస్వామిగా నిలుస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు.
Postal Services:అమెరికాకు మళ్లీ తపాలా సర్వీసులు.. నేటి నుంచే అమలు
అమెరికాకు తపాలా సేవలను మళ్లీ ప్రారంభిస్తున్నట్లు భారత తపాలా శాఖ మంగళవారం ప్రకటించింది.