తదుపరి వార్తా కథనం

Telangana: రాష్ట్ర లోకల్ బాడీ ఎన్నికల రిజర్వేషన్ నోటిఫికేషన్ జీవో 9 పైతెలంగాణ హైకోర్టు మధ్యంతర స్టే
వ్రాసిన వారు
Sirish Praharaju
Oct 09, 2025
04:08 pm
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలోని స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన రిజర్వేషన్ నోటిఫికేషన్ పై జీవో 9కి మధ్యంతర నిలిపివేత (స్టే) ను తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఈ తీర్పు ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వం తన కౌంటర్ దాఖలు చేయడానికి నాలుగు వారాల వ్యవధి లభించింది. అదేవిధంగా, ఈ కౌంటర్‌పై పిటిషనర్ ప్రతికౌంటర్ సమర్పించడానికి ధర్మాసనం రెండు వారాల గడువును నిర్దేశించింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌పై తెలంగాణ హైకోర్టు స్టే
స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అమలుపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. జీవో నంబర్ 9పై స్టే విధించింది. తదుపరి విచారణ 2 వారాలకు వాయిదా వేసింది. రెండు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.#bcreservations42percent #telanganalocalbodyelections #bcreservations… pic.twitter.com/CfW5zpawYg
— ABP Desam (@ABPDesam) October 9, 2025