భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
J&K: ఉగ్ర లింకులున్న ఇద్దరు టీచర్లను తొలగించిన జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్
జమ్ముకశ్మీర్‌లో తీవ్రవాద కార్యకలాపాలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది.
PM Modi: ఛాట్ పూజకు యునెస్కో వారసత్వ సంపద గుర్తింపు తెస్తాం: మోదీ
బీహారీ ప్రజలు ఎంతో ఆత్మీయంగా జరుపుకునే ఛఠ్ పూజకు యునెస్కో వారసత్వ గుర్తింపు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.
Krishna Flood: భారీ వర్షాలకు పెరుగుతున్న కృష్ణానది వరద ప్రవాహం.. దిగవకు వరద నీటి విడుదల
మొంథా తుపాన్ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణా నదిలో వరద ప్రవాహం పెరుగుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
Mumbai: నకిలీ బార్క్ శాస్త్రవేత్త వద్ద కీలక సమాచారం..అణు డేటా, డజన్ల కొద్దీ మ్యాప్‌లు
ప్రముఖ అణు పరిశోధనా సంస్థ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్) పేరుతో నకిలీ శాస్త్రవేత్తగా వ్యవహరిస్తున్న అక్తర్ కుతుబుద్దీన్ హుస్సేనీ ఇటీవల పోలీసులు అరెస్టు చేశారు.
Madhya Pradesh: దొంగతనం చేస్తూ కెమెరాలో చిక్కి.. పరారీలో ఉన్న మహిళా డీఎస్పీ ఆఫీసర్
మధ్యప్రదేశ్‌లో ఓ మహిళా పోలీసు అధికారి దొంగతనానికి పాల్పడిన సంఘటన పెద్ద సంచలనం రేపింది.
Nagarjuna Sagar Project : నాగార్జున సాగర్ 20 గేట్లు ఎత్తిన అధికారులు.. దిగువ గ్రామాలకు అలర్ట్
నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ వద్ద భారీగా వరద నీరు పోటెత్తుతోంది.
Cyclone Montha: ఛత్తీస్‌గఢ్‌లోకి ప్రవేశించిన మొంథా తుఫాన్..
ఏపీని వణికించిన 'మొంథా తుపాన్' ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లో ఎంటర్ అయ్యింది.
Montha Cyclone: దిశ మార్చుకుని.. తెలంగాణపై విరుచుకుపడిన మొంథా తుపాను
అనూహ్యంగా తెలంగాణ వైపు దూసుకువచ్చిన మొంథా తుపాన్ రాష్ట్రవ్యాప్తంగా భీకర ప్రభావం చూపింది.
Cm chandrababu: సమష్టి కృషితో తుపాను నష్టాన్ని తగ్గించాం.. మంత్రులు, అధికారులతో టెలికాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు
తుపాను ప్రభావాన్ని తగ్గించడంలో ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఒక బృందంలా సమిష్టిగా పనిచేసిందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.
Ap high court: పీపీపీ విధానంలో ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం.. అందులో న్యాయస్థానాల జోక్యం పరిమితమైంది
రాష్ట్రంలో పది కొత్త వైద్య కళాశాలలు,వాటికి అనుబంధ ఆసుపత్రులను ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో (పీపీపీ మోడల్) నిర్మించి నిర్వహించాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు మరోసారి స్పష్టం చేసింది.
Revanth Reddy: మొంథా ప్రభావం అధికంగా ఉన్న జిల్లాలల అధికారులు అప్రమత్తంగా ఉండాలన్న సీఎం
మొంథా తుపాన్ తీవ్ర వాయుగుండంగా మారి రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో, అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.
Rahul Gandhi: బిహార్‌లో బీజేపీ రిమోట్ కంట్రోల్‌తోనే పాలన నడుస్తోంది: రాహుల్ గాంధీ
బిహార్‌లో ప్రస్తుతం నడుస్తున్న ప్రభుత్వం పూర్తిగా బీజేపీ రిమోట్ కంట్రోల్‌లోనే ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మండిపడ్డారు.
Cyclone Montha: ఏపీలో 18లక్షల మందిపై ప్రభావం చూపించిన మొంథా తుపాను..
మొంథా తుపాన్ కారణంగా జరిగిన నష్టం అంచనా పనులను అధికారులు వేగంగా కొనసాగిస్తున్నారు.
Indian cities sinking: భారత ప్రధాన నగరాలు కుంగిపోతున్నాయ్.. భూగర్భజలాల అధిక వినియోగమే కారణమంటున్న నూతన అధ్యయనం
భూగర్భజలాలను అతిగా తవ్వడం వల్ల దేశంలోని ప్రధాన నగరాలు క్రమంగా కుంగిపోతున్నాయని ఒక తాజా పరిశోధనలో తేలింది.
Azharuddin: అజహరుద్దీన్‌కు మంత్రి పదవి.. ఎల్లుండి ప్రమాణ స్వీకారం?
తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమైంది. మరో రెండు రోజులలో కేబినెట్ విస్తరణ జరగనుంది.
Amit Shah: రాజకీయాల్లో ఏ సీటూ ఖాళీగా లేదు.. అమిత్ షా కీలక వ్యాఖ్యలు
రాజకీయ రంగంలో ఎలాంటి సీటు ఖాళీగా లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టంచేశారు.
#NewsBytesExplainer: కాంగ్రెస్ హయాంలో పట్టాదార్ పాస్ పుస్తకాల జారీ ఆగిపోయిందా? అధికారులు ఏమంటున్నారు?
రైతుల భూములపై హక్కులను నిర్ధారించే ముఖ్యమైన ఆధారం పట్టాదార్ పాస్ పుస్తకం.
Shivangi Singh: రాష్ట్రపతి రఫేల్ యాత్రలో 'రఫేల్ రాణి'.. ఎవరీ శివాంగీ సింగ్..?
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం రఫేల్ యుద్ధ విమానంలో విహరించారు.
Cash-for-Job Scam: తమిళనాడులో ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో భారీ కుంభకోణం.. ఒక్కో ఉద్యోగానికి రూ.35 లక్షలు
తమిళనాడులో ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల ప్రక్రియలో పెద్ద ఎత్తున అవినీతి చోటుచేసుకున్నట్టు వెలుగులోకి వచ్చింది.
West Bengal: బీజేపీ,ఈసీపై పశ్చిమబెంగాల్ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమం చేపట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం (EC) సన్నద్ధమవుతున్న సంగతి తెలిసిందే.
President Murmu: రఫేల్ యుద్ధ విమానంలో విహరించిన రాష్ట్రపతి ముర్ము
భారత దేశ ప్రథమ పౌరురాలు,త్రివిధ దళాల సుప్రీం కమాండర్ ద్రౌపది ముర్ము బుధవారం రఫేల్ యుద్ధవిమానంలో గగనయానం చేశారు.
Montha Cyclone : మొంథా తుపాను.. రద్దు చేసిన రైళ్లు ఎప్పటి నుంచి ప్రారంభం అవుతాయి? దక్షిణ మధ్య రైల్వే ఏం చెప్పిందంటే?
మొంథా తుపాన్ కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో విస్తృత ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో, దక్షిణ మధ్య రైల్వే (SCR) పరిధిలోని అనేక రైలు సర్వీసులను రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు.
Hyderbad: ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలకు భారీగా వరద.. గేట్లు ఎత్తివేత
హైదరాబాద్ నగర శివార్లలోని హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ జలాశయాలకు వరద ఉధృతి పెరుగుతోంది.
Cyclone Montha: మొంథా తుఫాన్ బాధితులకు ఉచిత నిత్యావసర సరుకులు.. ఏపీ ప్రభుత్వ నిర్ణయం
మొంథా తుపాన్ ప్రభావిత ప్రాంతాల ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Delhi: దేశ రాజధాని ఢిల్లీలో పాక్ గూఢచారి అరెస్ట్
దేశ రాజధాని ఢిల్లీలో భారీ గూఢచార్య సంచలనం చోటుచేసుకుంది. పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ (ISI)తో సంబంధాలు కలిగిన ఒక అణు గూఢచార్య నెట్‌వర్క్‌ను ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు.
CM Revanth Reddy: మేడిగడ్డ సహా అన్ని బ్యారేజీల మరమ్మతులపై సీఎం సమీక్ష
మేడిగడ్డతో పాటు మిగిలిన అన్ని బ్యారేజీల మరమ్మతులు, ఇతర సంబంధిత పనులు ఒప్పందంలో ఉన్న విధంగానే నిర్మాణ సంస్థలే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
Cyclone Montha: క్రమంగా బలహీనపడుతున్న 'మొంథా'.. ఏపీలో విస్తారంగా వర్షాలు
ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తాజా సమాచారం ప్రకారం, 'మొంథా తుపాన్' క్రమంగా బలహీనపడుతోంది.
Cyclone Montha: పంజా విసిరిన తుపాను.. పలు జిల్లాల్లో విరిగిపడిన చెట్లు, విద్యుత్తు స్తంభాలు
కాకినాడ తీరానికి సమీపంగా మంగళవారం రాత్రి మొంథా తుపాన్ తీరం దాటింది.
Montha Cyclone: నరసాపురం వద్ద తీరం దాటిన 'మొంథా' తుపాను: ప్రకటించిన ఐఎండీ
బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా ఏర్పడి ఆంధ్రప్రదేశ్ ను వణికించిన 'మొంథా' తుపాను ఎట్టకేలకు మంగళవారం అర్ధరాత్రి తీరం దాటింది.
Cyclone Montha: మొంథా తుపాన్ బీభత్సం.. 75వేల మంది పునరావాస కేంద్రాలకు!
కోస్తాంధ్ర తీరానికి సమీపిస్తున్న మొంథా తుపాన్ (Cyclone Montha) ప్రభావంతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత అప్రమత్తతతో ముందస్తు చర్యలు చేపట్టింది.
Montha Cyclone Effect: ప్రళయవేగంతో దూసుకొస్తున్న 'మొంథా'.. కాకినాడ- మచిలీపట్నం మధ్య తీరాన్ని తాకిన తుపాను
గడిచిన ఆరు గంటల్లో మొంథా తుపాను గంటకు సగటున 17 కిలోమీటర్ల వేగంతో ముందుకు కదిలింది.
Chandrababu: తీరం దిశగా దూసుకొస్తున్న మొంథా.. గాలుల తీవ్రతపై సీఎం ఆందోళన
మొంథా తుపాన్ తీవ్రరూపం దాల్చి తీరం వైపు చేరుతున్న నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజా పరిస్థితులపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
Montha Cyclone: విరుచుకుపడ్డ మొంథా తుపాను.. అస్తవ్యస్తమవుతున్న ప్రకాశం జిల్లా
మొంథా తుపాన్ (Montha Cyclone) ప్రభావం ప్రకాశం జిల్లాపై తీవ్రమైన విధంగా కొనసాగుతోంది.
Montha Cyclone: తీవ్రరూపం దాల్చిన 'మొంథా'.. రాజోలు-అల్లవరం మధ్యం తీరం దాటుతున్న తుపాన్
తీవ్ర తుపాను 'మొంథా' ఇప్పుడు తీరం సమీపానికి చేరుకుంది. దీని ప్రభావం ఇప్పటికే కోనసీమ జిల్లా వ్యాప్తంగా స్పష్టంగా కనిపిస్తోంది.
Revanth Reddy: సినీ కార్మికుల పిల్లలకు ఉచిత విద్య, వైద్యం కల్పిస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి
ప్రపంచ సినీ పరిశ్రమకు హైదరాబాద్ నగరం కేంద్రంగా మారాలని తన ధృఢ సంకల్పమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.
Cyclone Montha: కాకినాడకు 130 కి.మీ దూరంలో మొంథా తుపాను.. మరో 24 గంటలు అప్రమత్తంగా ఉండాలి
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తీవ్ర తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని అనేక జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
Bihar polls: ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం హామీతో విపక్ష కూటమి మ్యానిఫెస్టో విడుదల
బిహార్‌లో తొలి దశ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాన రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకట్టుకునే హామీలతో రంగంలోకి దిగాయి.
Kakinada: కాకినాడ పోర్టుకు 10వ ప్రమాద హెచ్చరిక.. మరో గంటల్లో తీరం దాటనున్న మొంథా తుఫాను
మొంథా తుపాన్ మరికొద్ది గంటల్లో తీరాన్ని తాకనుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాలు తుఫాను ప్రభావంతో తీవ్ర వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి.
Cyclone Montha: మొంథా తుపాను ప్రభావం.. రాత్రి 7 నుంచి హైవేలపై భారీ వాహనాలకు ఆంక్షలు
తీవ్ర తుపాను 'మొంథా' (Cyclone Montha) ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) కీలక సూచనలు, ఆదేశాలు జారీ చేసింది.
Nara Lokesh: మొంథా తుపానుపై నిత్యం పర్యవేక్షణ: మంత్రి నారా లోకేష్
మొంథా తుపాన్ ప్రభావిత ప్రాంతాల పరిస్థితిని ప్రభుత్వం నిరంతరం గమనిస్తున్నదని మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు.