LOADING...
Telangana Inter Exams: తెలంగాణలో ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్ రిలీజ్
తెలంగాణలో ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్ రిలీజ్

Telangana Inter Exams: తెలంగాణలో ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్ రిలీజ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 25, 2025
12:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ అధికారికంగా విడుదలైంది. పరీక్షలు ఈసారి ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు నిర్వహించబడతాయి. ఇంటర్మీడియట్‌ సిలబస్‌లో కొన్ని మార్పులు తీసుకొచ్చింది ఇంటర్‌ బోర్డు. ఇంటర్‌ మొదటి సంవత్సర విద్యార్థులకు కూడా ల్యాబ్‌లు, ప్రాక్టికల్‌ పరీక్షలు ఉండనున్నాయి. ఈ మేరకు విద్యార్థులు తమ సిద్ధతను మరింతగా పెంపొందించుకోవాలి