భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Prashant Kishor: 'పూర్తి బాధ్యత నాదే '.. ఓటమిపై ప్రశాంత్ కిషోర్ తొలి స్పందన
జన్ సురాజ్ పార్టీ బిహార్ ప్రజల నమ్మకాన్ని సంపాదించలేకపోయిందని ఆ పార్టీ అధినేత,ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు.
TTD Parakamani Case: పరకామణి కేసులో కీలక ఆదేశాలు జారీ చేసిన ఏపీ హైకోర్టు
టీటీడీ పరకామణి చోరీ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలకమైన ఆదేశాలను ప్రకటించింది.
Bomb Threats: దిల్లీలో కోర్టులు,విద్యాసంస్థలే లక్ష్యంగా బాంబు బెదిరింపుల కలకలం.. అప్రమత్తమైన అధికారులు
దేశ రాజధాని దిల్లీలో ఎర్రకోట వద్ద కారు పేలుడు సంచలనం మరువక ముందే తాజాగా బాంబ్ బెదిరింపులు కలకలం రేపుతున్నాయి.
Iran: ఉద్యోగ మోసం,దోపిడీలు,కిడ్నాప్‌ల బారిన పడొద్దు..ఇరాన్‌కు వెళ్లే భారతీయులకు కేంద్రం అడ్వైజరీ
ఇరాన్ నవంబర్ 22 నుంచి భారతీయులకు వీసా లేకుండా ప్రయాణించే సౌకర్యాన్ని నిలిపేస్తున్నట్లు ప్రకటించింది.
Lalu Prasad Yadav: కుటుంబంలో కలహాలు.. తొలిసారి నోరు విప్పిన లాలూ
బిహార్‌లో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో ఇటీవలి రోజుల్లో వెలుగులోకి వచ్చిన అంతర్గత విభేదాలు పెద్ద చర్చగా మారిన సంగతి తెలిసిందే.
Karumuru Venkat Reddy: వైసీపీ నేత కారుమూరు వెంకట్‌రెడ్డి అరెస్ట్
ఏపీ పోలీసులు వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకట్‌రెడ్డిని అరెస్ట్ చేశారు.
Maoist: మావోయిస్టు అగ్రనేత హిడ్మా సహా ఐదుగురు మృతి
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారేడుమిల్లి అడవి పరిసరాల్లో భద్రతా దళాలు,మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.
Red Fort bomber: సూసైడ్ బాంబింగ్‌పై డాక్టర్ ఉమర్ నబీ వీడియో విడుదల ..!
ఎర్రకోట వద్ద జరిగిన కారు బాంబు పేలుడుకు కారణమని అనుమానిస్తున్న ఉమర్ నబీ మాట్లాడుతూ తీసిన ఒక వీడియో బయటకు వచ్చింది.
Bihar Speaker: బీహార్ ప్రభుత్వ ఏర్పాటుకు ముందు స్పీకర్ పదవిపై బీజేపీ,జేడీయూ కన్ను!
బిహార్‌లో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటుచేసేందుకు పనులు వేగంగా కొనసాగుతున్నాయి.
Al Falah University: అల్-ఫలాహ్ యూనివర్సిటీపై ఈడీ దాడులు..
దిల్లీ బాంబు పేలుడు కేసును వేగంగా ముందుకు తీసుకెళ్తున్న NIA అధికారులు,ఈ ఘటన వెనుక జైషేకు చెందిన ఉగ్ర మాడ్యూల్ ఉన్నట్టు గుర్తించారు.
DK Shivakumar: 'ఆ ప్రశ్నపై జ్యోతిష్యుడిని అడగండి': కర్ణాటక నాయకత్వ మార్పు అంశంపై డీకే శివకుమార్ వ్యాఖ్యలు
కర్ణాటకలో మంత్రివర్గ విస్తరణ దిశగా చర్చలు వేడెక్కుతున్న వేళ, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Weather Updates: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. చలి తీవ్రత పెరుగుదల
నైరుతి బంగాళాఖాతం-శ్రీలంక ప్రాంతాల దగ్గర ఏర్పడిన అల్పపీడన పరిస్థితి ఇంకా కొనసాగుతూనే ఉంది.
Delhi Blast: ఢిల్లీ పేలుళ్లకు ముందు,ఉగ్రవాదులు డ్రోన్లను ఉపయోగించి హమాస్ తరహా దాడికి ప్లాన్.. భయంకర నిజాలు వెల్లడి
దిల్లీలో ఇటీవలి కాలంలో చోటుచేసుకున్న కారు బాంబు దాడి దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే.
Rajiv Swagruha Corporation: రాజీవ్ స్వగృహ ఓపెన్ ప్లాట్ వేలం.. తెలంగాణ సర్కారుకి రూ.46 కోట్ల ఆదాయం
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ నిర్వహిస్తున్న ఓపెన్ ప్లాట్ల వేలానికి ప్రజలు ఊహించిన దాంట్లో ఎక్కువగానే స్పందించారు.
Amaravati: ఏపీ క్వాంటమ్ వ్యాలీలోకి ఫ్రెంచ్ 'పాస్కల్' అడుగులు
ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ క్వాంటమ్ కంప్యూటింగ్ సంస్థ 'పాస్కల్' అమరావతిలో అభివృద్ధి చెందుతున్న క్వాంటమ్ వ్యాలీలో తమ స్వంత క్వాంటమ్ కంప్యూటర్‌ను ఏర్పాటు చేయబోతోందని ఆ సంస్థ ఆసియా-పసిఫిక్ సీఈవో రాబర్టో మావ్రో తెలిపారు.
Andhra news: రేపే 'పీఎం కిసాన్- అన్నదాతా సుఖీభవ' నిధుల విడుదల.. కమలాపురంలో కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరు
ఈ నెల 19వ తేదీన పీఎం కిసాన్-అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన నిధులు రైతులకు చేరనున్నాయి.
Sheikh Hasina: హసీనాను అప్పగించాలన్న అభ్యర్థనపై భారత్ విముఖం!
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను తమకు అప్పగించాలన్న బంగ్లాదేశ్ ప్రభుత్వ అభ్యర్థనపై భారత్ తీసుకున్న తాజా వ్యవహారశైలి చూస్తుంటే,ఢిల్లీలోని ప్రభుత్వం ఆ డిమాండ్‌కు ఆమోదం తెలపబోదన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
Telangana Cabinet: తెలంగాణ కేబినెట్ నిర్ణయం.. స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం ఫిక్స్
తెలంగాణ రాష్ట్ర కేబినెట్ స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రజాపాలన వారోత్సవాల అనంతరం మాత్రమే ఎన్నికలు నిర్వహించాలనే నిర్ణయం నిర్ణయించారు.
Saudi Arabia: సౌదీ బస్సు ప్రమాదం.. తెలంగాణ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటన
సౌదీ అరేబియాలో బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తుల కుటుంబాల కోసం తెలంగాణ మంత్రివర్గం సంతాపం ప్రకటించింది.
Delhi Pollution: దిల్లీలో కాలుష్య సమస్యపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
దేశ రాజధాని దిల్లీ శీతాకాలపు కాలంలో భారీ కాలుష్యంతో కూడిన పరిస్థితుల్లో చిక్కుకుంటుంది.
Al Falah University: అల్ ఫలాహ్ యూనివర్సిటీ ఛైర్మన్ సోదరుడు హైదరాబాదులో అరెస్టు.. 25 ఏళ్ల పాత స్కామ్ వెలుగులోకి!
మధ్యప్రదేశ్‌లో 25 ఏళ్ల క్రితం జరిగిన భారీ ఆర్థిక మోసం కేసులో నిందితుడిగా పేరొందిన హమూద్ అహ్మద్ సిద్దిఖీని హైదరాబాద్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు.
#NewsBytesExplainer: ఏపీ లిక్కర్ కేస్.. అసలు సూత్రధారి ఎక్కడ.. ఈ కేసు క్లైమాక్స్ ఎప్పుడు?
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్‌లు వరుసగా జరుగుతూనే ఉన్నాయి.
Army chief: 'ఇది 88 గంటలు ట్రైలర్'.. ఆపరేషన్ సిందూర్ పై పాక్‌కి భారత ఆర్మీ చీఫ్ వార్నింగ్
దేశ రాజధాని దిల్లీలో జరిగిన చాణక్య రక్షణ సదస్సు వేదికగా భారత సైన్యాధ్యక్షుడు జనరల్ ఉపేంద్ర ద్వివేది కీలక వ్యాఖ్యలు చేశారు.
Supreme Court: ఎమ్మెల్యే ఫిరాయింపుల కేసులో తెలంగాణ స్పీకర్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం..
తెలంగాణ స్పీకర్‌పై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
Nitish Kumar: మరొకసారి బిహార్ సీఎం పగ్గాలు పట్టనున్న నీతీశ్ కుమార్.. వెల్లడించిన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
బిహార్ ముఖ్యమంత్రి పదవిని మరోసారి నితీష్ కుమార్ స్వీకరించబోతున్నారని స్పష్టమైంది.
CP Sajjanar: 21 వేల సినిమాలు, 50 లక్షల డేటా… పైరసీ సామ్రాజ్యాన్ని బట్టబయలు చేసిన పోలీసులు
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్‌ను చిత్రసీమకు చెందిన ప్రముఖులు కలిసి సమావేశమయ్యారు.
Bihar: 20న బీహార్‌లో కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం.. హాజరుకానున్న ప్రధాని మోదీ
బిహార్‌లో ఎన్డీఏ కూటమి భారీ మెజారిటీ సాధించింది. మొత్తం 243 స్థానాల్లో 202 సీట్లను గెలుచుకుని స్పష్టమైన ఆధిక్యాన్ని దక్కించుకుంది.
Delhi blast: డీ-6 టెరర్ ప్లాన్: ఆరు నగరాలను టార్గెట్ చేసిన ఉగ్ర గుంపు..!
దిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ఘటనపై దర్యాప్తుసంస్థలు వేగంగా తనిఖీలు కొనసాగిస్తున్నాయి.
AP Liquor Scam: మద్యం లంచాల సొమ్ము దాచిన డెన్‌లో భారీ చోరీ.. రూ.5.80 కోట్ల మాయం
వైసీపీ పాలనలో జరిగిన రూ. వేల కోట్ల మద్యం కుంభకోణంలో కొత్త అనూహ్య విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
Telangana: ఉత్తర తెలంగాణలో ఆధ్యాత్మిక పర్యాటకానికి కొత్త ఊపు!
ఉత్తర తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు.. ధర్మపురి, కొండగట్టు, వేములవాడ, లింబాద్రి గుట్ట, బాసర.. ఇవన్నింటినీ ఒకే మార్గంలో అనుసంధానించే టెంపుల్ కారిడార్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
Lalu Yadav: రోహిణి ఆచార్య తర్వాత,లాలూ యాదవ్ ఇంటి నుంచి వెళ్లిపోయిన మరో ముగ్గురు కుమార్తెలు
బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం లోపు మొదలైన వివాదం ఇంకా చల్లారే పరిస్థితి కనిపించకుండా మరింత ముదురుతోంది.
DK Shivakumar: 'నేను క్రమశిక్షణ కలిగిన సైనికుడిని': రాజీనామా పుకార్లను తోసిపుచ్చిన డికె శివకుమార్
కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో నాయకత్వ మార్పుపై గత కొద్ది రోజులుగా సాగుతున్న చర్చల గురించి అందరికీ తెలిసిందే.
Tenali: తెనాలిలో మూడు కాలువల అభివృద్ధికి కసరత్తు.. సంక్రాంతి కల్లా పడవల కాలువలో బోటు షికారు
ముచ్చటగా విస్తరించిన మూడు కాలువలతో "ఆంధ్రా ప్యారిస్"గా పేరుపొందిన తెనాలి పట్టణానికి ప్రత్యేకమైన చారిత్రక గుర్తింపు ఉంది.
Rain Alert: బంగాళాఖాత ఉపరితల ఆవర్తన ప్రభావం.. తమిళనాడులో ఆరెంజ్ అలర్ట్
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా తమిళనాడులోని పలు జిల్లాలపై, ముఖ్యంగా రాజధాని చెన్నైపై, వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
New Thermal Power Plants: రామగుండంలో 800 మెగావాట్ల థర్మల్ ప్లాంటు.. నేడు మంత్రివర్గం ఆమోదానికి విద్యుత్‌శాఖ ప్రతిపాదనలు
తెలంగాణ ప్రభుత్వం భారీ ఖర్చుతో కొత్త విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణానికి సిద్ధమవుతోంది.
CJI Gavai: షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్లలో క్రీమీలేయర్ మినహాయింపును సమర్ధించిన CJI గవాయ్
భారత రాజ్యాంగం అమలుకి వచ్చి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా, ఆదివారం ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం సీకే కన్వెన్షన్ హాల్‌లో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసింది.
Telangana: తెలంగాణను వణికిస్తున్న చలిగాలులు.. వాతావరణ శాఖ అంచనా ఇదే..
తెలంగాణలో చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతూ పోతోంది. రాత్రివేళల ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో అనేక జిల్లాలలో చలిగాలులు బలంగా వీచుతున్నాయి.
Bihar: ఈ నెల 19 లేదా 20 తేదీన బిహార్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకానుంది
బిహార్‌లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు కౌంట్‌డౌన్ మొదలైంది. మరో మూడు రోజుల్లో రాష్ట్రంలో కొత్త కేబినెట్ బాధ్యతలు చేపట్టనుంది.
Delhi Car Blast: ఢిల్లీ ఉగ్రదాడిలో మరో డాక్టర్ అరెస్ట్.. డాక్టర్ ప్రియాంకా శర్మను అదుపులోకి తీసుకున్న అధికారులు..
దిల్లీ ఎర్రకోట కార్ పేలుడు కేసు రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది.
Delhi: పేలుడుకు పది రోజుల ముందు నూహ్‌లోనే బాంబర్ ఉమర్..!
దిల్లీ ఎర్రకోట వద్ద ఆత్మాహుతి దాడి చేసిన బాంబర్ డాక్టర్ ఉమర్ కొన్ని రోజుల పాటు హరియాణా రాష్ట్రంలోని నూహ్ ప్రాంతంలో ఆశ్రయం తీసుకున్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు.