భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Rohini Acharya: నాపై చెప్పులతో దాడి చేయబోయారు.. లాలూ కుమార్తె సంచలన పోస్ట్..!
బిహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో విభేదాలు మళ్లీ బహిరంగంగా బయటపడ్డాయి.
Telangana local body Elections: స్థానిక ఎన్నికలపై రేపే నిర్ణయం.. ఎలక్షన్స్ ఎప్పుడంటే?
తెలంగాణ హైకోర్టు ఈ నెల 24లోగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై స్పష్టమైన నిర్ణయం తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే.
Draupadi Murmu: హైదరాబాద్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన..ఎప్పుడంటే..
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 21వ తేదీన హైదరాబాద్‌కి రానున్నారు.
Delhi Blast: సంఘటనా స్థలంలో 9mm బుల్లెట్లు కలకలం
ఎర్రకోట వద్ద జరిగిన కారు పేలుడు ఘటనపై దర్యాప్తు బృందాలు వేగాన్ని పెంచాయి.
Longest Serving CMs: దేశంలో అత్యధికకాలం సీఎంగా పనిచేసిన టాప్ 10 నాయకులు వీళ్లే..
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌డీయే అద్భుత విజయంతో ముందంజ వేసింది.
Bengaluru: ఒక గంటలో 118 ప్లేట్లు?.. నెలకు రూ. 31 లక్షలు సంపాదిస్తున్న మోమోస్ సెల్లర్!
బెంగళూరులో రోడ్డుపక్కనే మోమోస్ అమ్మే వ్యక్తి ఒక రోజు ఎంత సంపాదిస్తున్నాడో ఒక ఇన్‌స్టాగ్రామ్ క్రియేటర్ బయటపెట్టడంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది.
Delhi blast: ఎర్రకోట పేలుడు దర్యాప్తులో కొత్త ట్విస్ట్.. కారు డ్రైవర్‌కు అక్రమ మార్గాల ద్వారా రూ.20 లక్షలు..
దేశ రాజధాని దిల్లీలోని చారిత్రక ఎర్రకోట వద్ద సోమవారం సాయంత్రం చోటుచేసుకున్న భారీ పేలుడు దేశాన్ని షాక్‌కు గురిచేసింది.
Chhattisgarh: ఛత్తీస్‌గఢ్ సుక్మా అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య తీవ్ర కాల్పుల ఘటన జరిగింది.
Rajasthan: రాజస్థాన్ రాష్ట్రానికి కొత్త చీఫ్ సెక్రటరీగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యక్తి .. సీఎస్ గా నియమితులైన ఓరుగంటి శ్రీనివాస్
రాజస్థాన్ ప్రభుత్వ కొత్త ప్రధాన కార్యదర్శిగా 1989 బ్యాచ్‌కు చెందిన రాజస్థాన్ క్యాడర్ ఐఏఎస్ అధికారి, తెలుగు వాడైన ఓరుగంటి శ్రీనివాస్‌ను నియమించారు.
Stone Mine Collapse: సోన్‌భద్రలో కుప్పకూలిన క్వారీ: ఒకరు మృతి,శిథిలాల కింద15 మంది కార్మికులు
ఉత్తర్‌ప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లాలో శనివారం రాత్రి తీవ్ర విషాదం జరిగింది.
Vishakapatnam: ₹ 13 లక్షల కోట్ల పెట్టుబడులు.. 613 ఒప్పందాలు.. 16.31 లక్షల మందికి ఉద్యోగావకాశాలు
విశాఖపట్టణంలో మూడు రోజులపాటు జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సు రాష్ట్రానికి భారీ ఫలితాలు తీసుకొచ్చింది.
Andhra: డేటా సెంటర్లతో ఏపీలో మాకు డిమాండ్.. కిర్లోస్కర్ పంప్స్‌ఎండీ అలోక్ ఎస్.కిర్లోస్కర్
విశాఖపట్టణంలో గూగుల్‌తో పాటు రిలయన్స్, బ్రూక్‌ఫీల్డ్ వంటి సంస్థలు కూడా డేటా సెంటర్లు ఏర్పాటు చేయడానికి ముందుకొస్తుండటం, అమరావతి రాజధాని నిర్మాణం తిరిగి వేగం పుంజుకోవడం, రాష్ట్ర ప్రభుత్వం భారీగా గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులను ప్రోత్సహించడం వంటి పరిణామాలు—ఆంధ్రప్రదేశ్‌లో తమ ఉత్పత్తులకు విస్తృతమైన మార్కెట్ ఏర్పడుతోందని కిర్లోస్కర్ పంప్స్ మేనేజింగ్ డైరెక్టర్ అలోక్ ఎస్. కిర్లోస్కర్ పేర్కొన్నారు.
Heavy rainfall: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం.. రేపు,ఎల్లుండి పలు ప్రాంతాలకు భారీ వర్ష సూచన
నైరుతి బంగాళాఖాతంలో, శ్రీలంక తీర సమీపంలో శనివారం ఒక అల్పపీడనం ఏర్పడింది.
Rain Alert In AP: ఏపీపై మళ్లీ అల్పపీడన ప్రభావం.. పలు జిల్లాల్లో పిడుగులతో వర్షాలు హెచ్చరిక
నైరుతి బంగాళాఖాతం-శ్రీలంక తీర ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు.
Neha Sharma : పాపం రామ్ చరణ్ హీరోయిన్.. తండ్రి కోసం ఎన్నికల్లో ప్రచారం.. అయినా తప్పని ఓటమి!
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి భారీ విజయం సాధించింది. అదే సమయంలో కాంగ్రెస్ కూటమి దారుణ ఓటమిని చవిచూసింది.
RJD: బిహార్ ఎన్నికల్లో ఘోర ఓటమి.. తొలిసారి స్పందించిన ఆర్జేడీ!
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రీయ జనతాదశ్ (RJD) ఘోర పరాజయం ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ ఫలితాలపై ఆర్జేడీ తొలిసారి స్పందించింది.
Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాం.. అనిల్ చోక్రా రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు
ఏపీ మద్యం కేసులో 'అనిల్‌చోక్రా' రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.
Ammonium Nitrate: ఎర్రకోటలో పేలుడు.. 2 కిలోల అమ్మోనియం నైట్రేట్ వాడినట్లు దర్యాప్తు నిర్ధారణ
దిల్లీ ఎర్రకోట సమీపంలో సంభవించిన బాంబు పేలుడు దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన రేపిన విషయం తెలిసిందే.
CII summit: ఏపీలో పెట్టుబడుల వెల్లువ.. ఒక్క సీఐఐ సదస్సులోనే రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు!
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా భారీ పెట్టుబడులు ప్రవహిస్తున్నాయని సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu) తెలిపారు.
High Court Website Hacked: తెలంగాణ హైకోర్టు వెబ్‌సైట్ హ్యాక్… అధికారిక పేజీపై బెట్టింగ్ లింక్ ప్రత్యక్షం
తెలంగాణ హైకోర్టు వెబ్‌సైట్ హ్యాకింగ్ ఘటన న్యాయవర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. హైకోర్టు ఆర్డర్ కాపీలు డౌన్‌లోడ్ చేస్తున్న సమయంలో సైట్ పనిచేయకపోవడంతో వినియోగదారులు షాక్‌కు గురయ్యారు.
Sajjanar: సీపీ సజ్జనార్ పేరుతో నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్.. జాగ్రత్తగా ఉండండి : సజ్జనార్
హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సజ్జనార్ పేరుతో సైబర్ నేరగాళ్లు నకిలీ ఫేస్‌బుక్ ఖాతా సృష్టించినట్లు ఆయన స్వయంగా వెల్లడించారు.
AP High Court: ప్రభుత్వ ఉద్యోగాల్లో ట్రాన్స్జెండర్లకు రిజర్వేషన్లు తప్పనిసరి: ఏపీ హైకోర్టు కీలక తీర్పు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగాల్లో ట్రాన్స్జెండర్లకు రిజర్వేషన్లు కల్పించాలని ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
AP Liquor Scam: మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం.. ముంబయి వ్యాపారి అనిల్ చోఖ్రా అరెస్టు
వైసీపీ ప్రభుత్వ కాలంలో జరిగిన వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడైన ముంబయి వ్యాపారి అనిల్ చోఖ్రా(A-49)ను సిట్ అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు.
Satish Kumar: తితిదే మాజీ ఏవీఎస్‌వో సతీష్‌కుమార్ మృతి హత్యగా నిర్ధారణ!
తితిదే మాజీ ఏవీఎస్‌వో వై. సతీష్‌కుమార్ మరణాన్ని హత్యగా గుర్తిస్తూ అనంతపురం గుత్తి జీఆర్‌పీ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.
Vijayawada Singapore Flights: ఇవాళ్టీ నుంచి విజయవాడ-సింగపూర్ అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూసిన విజయవాడ-సింగపూర్ అంతర్జాతీయ విమాన సర్వీసు ఈ శనివారం నుంచి ప్రారంభం కానుంది.
Kolkata: కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. వరుస పేలుళ్లతో కాలిబూడిదైన భవనాలు
కోల్‌కతా నగరంలోని అత్యంత రద్దీ ప్రదేశంగా పేరుగాంచిన బరాబజార్‌లో శనివారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
Jammu Kashmir: నౌగామ్ పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు.. 9 మంది మృతి
జమ్ముకశ్మీర్‌లోని నౌగామ్ పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం రాత్రి జరిగిన భారీ పేలుడు తీవ్ర విషాదానికి దారితీసింది.
Revanth Reddy: రెండేళ్ల ప్రజా పాలనకు అనుగుణంగా ప్రజల తీర్పు : సీఎం రేవంత్ రెడ్డి
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ విజయం తమ బాధ్యతను మరింత పెంచిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.
KTR : ఫలితాలు నిరుత్సాహ పరిచినా.. ప్రజా సమస్యలపై బలంగా పోరాడుతాం : కేటీఆర్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేసీఆర్ (KTR) విలేకరులతో మాట్లాడారు.
Congress: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఘన విజయం.. 25వేల మెజార్టీతో నవీన్ యాదవ్ గెలుపు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయ పతాకాన్ని ఎగురవేశారు.
Bihar Election Results 2025: బీహార్‌లో ఎన్డీయే ప్రజంజనం.. గెలుపు వెనుక ఉన్న పది కారణాలు ఇవే!
ఎన్నో ఉత్కంఠల నడుమ జరిగిన హై వోల్టేజ్ బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో, ఎన్డీయే కూటమి మరోసారి ఘన విజయాన్ని నమోదు చేసింది.
Devyani Rana: జమ్ముకశ్మీర్ లో బీజేపీ అభ్యర్థి ఆధిక్యం.. విజయం దిశగా దేవయాని రాణా
దేశవ్యాప్తంగా బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటు అనేక రాష్ట్రాల్లో నిర్వహించిన ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు కూడా వేగంగా కొనసాగుతోంది.
Mizoram: మిజోరంలో ఉప ఎన్నికలో MNF ఘన విజయం
బిహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రస్తుతం జరుగుతోంది.
Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో 15వేల ఓట్ల ఆధిక్యలో కాంగ్రెస్ అభ్యర్థి
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు వేగంగా కొనసాగుతోంది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ మొదటి నుంచే ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు.
Prashant Kishor: ప్రశాంత్ కిషోర్ అంచనాలు ప్లాప్.. సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్!
రాజకీయ ఎన్నికల వ్యూహకర్తగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ కిషోర్ ఈసారి సొంత రాష్ట్రం బిహార్‌లో పెద్ద ఎదురుదెబ్బ తిన్నారు.
Nara Lokesh: విశాఖలో సీఐఐ సదస్సు.. ఏపీకి మరో భారీ పెట్టుబడిని ప్రకటించిన నారా లోకేశ్
పెట్టుబడులు ఆహ్వానించడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు విశాఖలో ప్రారంభమైంది.
Bomb Threat: శంషాబాద్ అలర్ట్.. రెండు అంతర్జాతీయ విమానాలకు ఒకేసారి బాంబు బెదిరింపులు!
ఇప్పటికే దేశ రాజధాని దిల్లీలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ దేశాన్ని షాక్‌కు గురి చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో పెద్ద అలర్ట్ వెలువడింది.
Naveen Yadav: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ముందంజ
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు దశల వారీగా కొనసాగుతోంది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ప్రారంభం నుంచే ఆధిక్యం కొనసాగిస్తున్నారు.
Bihar Elections Result: మ్యాజిక్ ఫిగర్ దాటి దూసుకెళ్తున్న ఎన్డీఏ.. కార్యకర్తల్లో సంబరాల వెల్లువ!
బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించింది.
Bihar Elections Result: బిహార్‌లో కౌంటింగ్ మొదటి రౌండ్.. పోస్టల్ ఓట్లలో ఎన్డీఏ ఆధిక్యం!
బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు వేగంగా కొనసాగుతోంది. ప్రారంభ దశలో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తి కాగా, ఈ రౌండ్‌లో ఎన్డీఏ కూటమి స్పష్టమైన ఆధిక్యం సాధించింది.