LOADING...
Delhi Blast: వెలుగులోకి వచ్చిన ఎర్రకోట వద్ద పేలుడు సీసీటీవీ దృశ్యాలు 
వెలుగులోకి వచ్చిన ఎర్రకోట వద్ద పేలుడు సీసీటీవీ దృశ్యాలు

Delhi Blast: వెలుగులోకి వచ్చిన ఎర్రకోట వద్ద పేలుడు సీసీటీవీ దృశ్యాలు 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 12, 2025
11:47 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశ రాజధాని దిల్లీలోని చారిత్రక ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు (Delhi blast) ఘటనపై కొత్త వివరాలు బయటకు వచ్చాయి. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ చిత్రాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఎర్రకోట క్రాసింగ్ వద్ద అమర్చిన భద్రతా కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డ్ అయినట్లు సమాచారం. పీటీఐ విడుదల చేసిన వీడియోలో, సిగ్నల్ వద్ద వాహనాలు నెమ్మదిగా కదులుతున్న సమయంలో అకస్మాత్తుగా భారీ పేలుడు సంభవించినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 వెలుగులోకి వచ్చిన సీసీటీవీ చిత్రాలు