LOADING...
Sanchar saathi app: సంచార్ సాథీని డిలీట్ చేసుకోవచ్చు: వెనక్కి తగ్గిన కేంద్రం
సంచార్ సాథీని డిలీట్ చేసుకోవచ్చు: వెనక్కి తగ్గిన కేంద్రం

Sanchar saathi app: సంచార్ సాథీని డిలీట్ చేసుకోవచ్చు: వెనక్కి తగ్గిన కేంద్రం

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 02, 2025
01:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతంలో విక్రయించే అన్ని మొబైళ్లలో ప్రభుత్వ రూపొందించిన సైబర్‌ సెక్యూరిటీ యాప్‌ సంచార్ సాథీ (Sanchar Saathi App)ను డిఫాల్ట్‌గా ఇన్‌స్టాల్ చేయాలని కేంద్రం మొబైల్ తయారీ సంస్థలకు సూచించింది. ఈ విషయాన్ని సోమవారం రాత్రి పీఐబీ ప్రెస్‌ నోట్ ద్వారా అధికారికంగా వెల్లడించింది. ఆదేశాల అమలు కోసం 90రోజుల గడువు నిర్దేశించగా,120 రోజుల్లో ఈ అమలు పరిస్థితులపై నివేదిక ఇవ్వాలని కూడా ప్రెస్‌ నోట్‌లో పేర్కొంది. అయితే, ఈ నిర్ణయంపై విపక్షాల నుండి తీవ్ర స్పందనలు వచ్చాయి. దీంతో మంగళవారం కేంద్రం వెనక్కి తగ్గింది సంచార్ సాథీ యాప్‌ను డిఫాల్ట్‌గా ఇన్‌స్టాల్ చేయడం తప్పనిసరి కాదని వినియోగదారులు కావాలంటే ఆ యాప్‌ను డిలీట్ చేసుకోవచ్చు అని కేంద్రం స్పష్టం చేసింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

యాప్‌ను డిలీట్ చేసుకోవచ్చు 

Advertisement