భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Polavaram: పోలవరం వ్యయం రూ.62,436 కోట్లు.. రెండో దశ నిధులపై కేంద్రానికి ప్రతిపాదనలు
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన తాజా లెక్కల ప్రకారం మొత్తం వ్యయం రూ.62,436 కోట్లకు చేరుతుందని అధికారులు నిర్ధారించారు.
Chandrababu: క్వాంటం పరిశోధనలకు నోబెల్ సాధిస్తే రూ.100 కోట్ల ప్రోత్సాహకం: చంద్రబాబు
క్వాంటం వ్యాలీకి వేదికగా మారనున్న గ్రీన్‌ఫీల్డ్ రాజధాని అమరావతిని, ప్రపంచంలోనే ప్రముఖ ఐదు క్వాంటం కంప్యూటింగ్ కేంద్రాల్లో ఒకటిగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర క్వాంటం విజన్‌ను అధికారికంగా ప్రకటించారు.
TTD: జనవరి 2 నుంచి టోకెన్లు లేకున్నా దర్శనానికి అనుమతిస్తాం: తితిదే ఛైర్మన్
వైకుంఠద్వార దర్శనానికి సంబంధించి అవసరమైన ఏర్పాట్లపై గత రెండు నెలలుగా నిరంతరంగా పనిచేస్తున్నామని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు.
Kanakamedala Ravindra Kumar: సుప్రీంకోర్టులో అదనపు సొలిసిటర్ జనరల్‌గా టీడీపీ మాజీ ఎంపీ
తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ ను కేంద్ర ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది.
Year Ender 2025: మహాకుంభ్ నుంచి మోంథా తుపాను వరకూ: 2025లో దేశాన్ని కుదిపేసిన ఘటనలు
2025 సంవత్సరం ముగింపు దశకు చేరుకునే సరికి భారత్ ఎన్నో కీలక సంఘటనలకు సాక్షిగా నిలిచింది.
Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్.. కేసీఆర్, హరీశ్‌రావుకు నోటీసులు..?
తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో త్వరలోనే కీలక మలుపు తిరగబోతోందా అనే చర్చ ఊపందుకుంది.
Assam: అస్సాంలో నిరసనలు,పోలీసులు కాల్పులు; నలుగురికి గాయలు.. వెస్ట్ కర్బి ఆంగ్లాంగ్ జిల్లాలో సెక్షన్ 163
అస్సాం రాష్ట్రంలోని పశ్చిమ కర్బి ఆంగ్లాంగ్ జిల్లాలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో, భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 163 ప్రకారం ఆంక్షలు అమల్లోకి తీసుకువచ్చారు.
Delhi: బంగ్లాదేశ్ హైకమిషన్ వద్ద ఉద్రిక్తత.. వీహెచ్‌పీ ఆందోళన
దేశ రాజధాని న్యూఢిల్లీ లోని బంగ్లాదేశ్ హైకమిషన్ కార్యాలయం సమీపంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Shashi Tharoor: రోడ్లు, శాంతి భద్రతలు మెరుగయ్యాయి.. బిహార్‌లోని నీతీశ్ పాలనపై శశిథరూర్ ప్రశంసలు
కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపాపై తరచూ ప్రశంసలు గుప్పిస్తూ వార్తల్లో నిలిచే కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ తాజాగా బిహార్‌లోని ఎన్డీయే ప్రభుత్వ పాలనను కొనియాడారు.
BJP: జర్మనీ వేదికగా కేంద్రంపై విమర్శలు: రాహుల్‌కు బీజేపీ కౌంటర్
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ బెర్లిన్‌లో చేసిన వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
YSRCP: జగన్ ఫ్లెక్సీకి రక్తాభిషేకం.. వైసీపీ కార్యకర్తలపై కేసులు
ఉమ్మడి అనంతపురం జిల్లాలో చోటుచేసుకున్న జంతుబలి ఘటనలపై పోలీసులు తీవ్రంగా స్పందించారు.
Himanta Biswa Sarma: బంగ్లాదేశ్‌కు సర్జరీ అవసరం: హిమంత బిశ్వశర్మ కీలక వ్యాఖ్యలు
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ పొరుగుదేశం బంగ్లాదేశ్‌ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.
Hyderabad: మెట్రో-క్యాబ్‌లకు గుడ్‌బై.. ఐటీ ఉద్యోగుల కోసం నేరుగా బస్సు సేవలు
హయత్‌నగర్, ఎల్.బి.నగర్, దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతాల్లో నివసించే ఐటీ ఉద్యోగులకు శుభవార్త. ఇకపై ద్విచక్ర వాహనాలు వదిలేసి నేరుగా బస్సెక్కి కార్యాలయాలకు చేరుకునే అవకాశం లభించింది.
Rahul Gandhi: బీజేపీ రాజకీయ ప్రత్యర్థులపై ఈడీ, సీబీఐని ఆయుధాలుగా ఉపయోగిస్తోంది.. జర్మనీలో రాహుల్ గాంధీ విమర్శలు
భారత్‌లో అధికార పార్టీపై ఈడీ, సీబీఐ వంటి సంస్థలను రాజకీయంగా ఆయుధాలుగా ఉపయోగిస్తున్నారని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు.
Bangladesh: భారతీయులకు వీసా సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసిన బంగ్లాదేశ్
భారత్‌లోని కాన్సులర్, వీసా సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు దిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ ప్రకటించింది.
Singareni: బొగ్గు గనుల నుంచి సౌర విద్యుత్తు వరకు.. 136 ఏళ్ల సింగరేణి
రైతు కూలీలకు ఉపాధి మార్గం చూపిన సిరుల వేణి సింగరేణి సంస్థకు నేటికి 136 ఏళ్ల చరిత్ర ఉంది.
Tirupati: వైకాపా పాలనలో మరో కుంభకోణం.. గోవిందరాజస్వామి విమాన గోపురం పనుల్లో 50 కిలోల బంగారం బంగారం మాయం
తిరుమల కొండపైనే కాకుండా, కొండ దిగువ ప్రాంతాల్లో కూడా వైసీపీ పాలన సమయంలో అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
NITI Aayog: విదేశాలకు వెళ్లే విద్యార్థుల్లో ఏపీ టాప్.. నీతి ఆయోగ్ వెల్లడి
విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న భారతీయ విద్యార్థుల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారే అత్యధికమని నీతి ఆయోగ్ వెల్లడించింది.
Uttarakhand: అటవీ భూముల ఆక్రమణ.. సుమోటో కేసుగా స్వీకరించిన సుప్రీంకోర్టు
ఉత్తరాఖండ్‌లో పెద్ద ఎత్తున అటవీ భూములు అక్రమ ఆక్రమణకు గురవుతున్న అంశంపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు గురువారం స్వీకరించింది.
Year Ender 2025: తుఫాన్లు, వరదలు, వడగాలులు.. ప్రపంచాన్ని వణికించిన 2025! ఇక వచ్చే ఏడాది ఎలా ఉండబోతోంది?
2025లో ప్రపంచం ఒక కఠినమైన నిజాన్ని స్పష్టంగా గమనించింది.
Kandula Durgesh: ఉగాదికి నంది అవార్డులు,నంది నాటకోత్సవాలు : కందుల దుర్గేష్
తెలుగు సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను సమీక్షించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో కీలక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.
Delhi High Court: ఢిల్లీ హైకోర్టుకు ఈడీ.. సోనియా గాంధీ, రాహుల్‌కు నోటీసులు
నేషనల్ హెరాల్డ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
Odisha: రన్‌వేపై హోంగార్డు పరీక్ష: 8,000 మందికి పైగా హాజరు.. వైరల్ అవుతున్న వీడియో
హోంగార్డు నియామకాలకు ఒడిశాలో అపూర్వ దృశ్యం కనిపించింది.
BJP: బీజేపీకి 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.6,654 కోట్లు విరాళాలు
భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారీ మొత్తం విరాళాలు అందినట్లు సమాచారం.
India, New Zealand: 95 శాతం ఎగుమతులపై టారిఫ్‌ల తగ్గింపు.. భారత్-న్యూజిలాండ్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం
భారత్, న్యూజిలాండ్ దేశాల మధ్య సోమవారం స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ)కు అధికారికంగా ముద్ర పడింది.
Mohan Bhagwat: భారత్ హిందూ దేశమే.. రాజ్యాంగ అనుమతి అవసరం లేదు: మోహన్ భాగవత్
ఆర్‌ఎస్‌ఎస్ (RSS) చీఫ్ మోహన్ భగవత్ మరోసారి భారత్ ఒక హిందూ దేశమేనని స్పష్టం చేశారు.
Air India : గాల్లోనే ఇంజిన్ ఆయిల్ ప్రెజర్ సున్నా.. ఢిల్లీకి తిరిగొచ్చిన ఎయిర్ ఇండియా ఫ్లైట్
ఎయిర్ ఇండియా విమానానికి తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది.
SHANTI Bill: 'శాంతి' బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం.. అణురంగంలో ఇక ప్రైవేట్ భాగస్వామ్యం
సస్టెయినబుల్ హార్నెసింగ్ అండ్ అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్‌ఫార్మింగ్ ఇండియా (SHANTI) బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం ముద్ర వేశారు.
Rifle Scope: సిద్రా గ్రామంలో చైనా తయారీ రైఫిల్ స్కోప్.. అప్రమత్తమైన భద్రతా దళాలు
జమ్ముకశ్మీర్‌లోని జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ప్రాంతీయ కార్యాలయం సమీపంలో చైనా తయారీ శక్తివంతమైన రైఫిల్ టెలిస్కోప్ (స్కోప్) ఒకటి లభించడంతో కలకలం రేగింది.
Palnadu: పల్నాడులో మళ్లీ రక్తపాతం.. అన్నదమ్ముల దారుణహత్య
ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లాలో మరోసారి రౌడీ ఘటన చోటుచేసుకుంది.
Telangana: ఇదెక్కడి చలిరా బాబోయ్!.. పలు జిల్లాల్లో 8 డిగ్రీలకే పడిపోయిన ఉష్ణోగ్రతలు
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గత రెండు వారాలుగా చలి తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు.
Punjab: పంజాబ్‌లో మూడు సిక్కు పవిత్ర నగరాల్లో మాంసం, మద్యం విక్రయాలపై నిషేధం
పంజాబ్‌లో కొత్తగా పవిత్ర నగరాలుగా ప్రకటించిన మూడు సిక్కు పట్టణాల్లో మాంసం, మద్యం విక్రయాలపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి నిషేధం విధించింది.
SIR: త్వరలో తెలంగాణలోనూ ఎస్‌ఐఆర్.. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్
తెలంగాణలో త్వరలోనే ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) చేపట్టనున్నట్లు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ ప్రకటించారు.
TTD: ఇక గ్లోబల్ బ్రాండ్‌గా టీటీడీ... విదేశాల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణం,నిర్వహణకు కసరత్తు
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి మహిమాన్విత వైభవాన్ని ప్రపంచమంతటా చాటిచెప్పే దిశగా తిరుమల తిరుపతి దేవస్థానాలు (తితిదే)విస్తృత స్థాయి ప్రణాళికను సిద్ధం చేసింది.
Medak : మెదక్ జిల్లాలో దారుణం.. మూడేళ్ల కుమారుడిని హత్య చేసిన తండ్రి
మెదక్ జిల్లాలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది.
Train fare hike: రైల్వే ప్రయాణికులకు షాక్.. టికెట్ ఛార్జీల పెంపు ఈనెల 26 నుంచి అమలు
భారతీయ రైల్వేశాఖ టికెట్ ధరల పెంపుపై కీలక ప్రకటన చేసింది. డిసెంబరు 26 నుంచి కొత్త చార్జీలు అమల్లోకి రానున్నట్లు వెల్లడించింది.
Telangana Elections: తెలంగాణలో మరో ఎన్నికల సందడి.. ఫిబ్రవరిలో నోటిఫికేషన్‌కు రంగం సిద్ధం?
తెలంగాణలో పంచాయతీ ఎన్నికల హడావుడి ముగిసింది.
Telangana: తెలంగాణలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. వ్యవసాయ సహకార సంఘాల పాలకవర్గాలు రద్దు!
తెలంగాణ ప్రభుత్వం కీలకమైన, సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ కార్యాలయాలు, యూనివర్సిటీల నిర్వహణకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
Cold Waves: తెలుగు రాష్ట్రాల్లో బెంబేలెత్తిస్తున్న చలి.. 10 ఏళ్ల రికార్డు బ్రేక్
రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. ఉష్ణోగ్రతలు ఊహించని రీతిలో పడిపోవడంతో ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే ప్రజలు భయపడాల్సిన పరిస్థితి నెలకొంది.
Sonia Gandhi: ఉపాధి హామీ పథకాన్ని మోదీ ప్రభుత్వం నీరుగారుస్తోంది: సోనియా గాంధీ
మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్చడంపై కాంగ్రెస్ పార్టీ పరిషత్ చైర్‌పర్సన్ సోనియా గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.