భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
KCR: అసెంబ్లీకి రావాలని డిమాండ్.. కేసీఆర్ ఫామ్‌హౌస్‌ను ముట్టడించిన కాంగ్రెస్ నేతలు
సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి గ్రామంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత గజ్వేల్ ఎమ్మెల్యే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఫామ్‌హౌస్ వద్ద రాజకీయ ఉద్రిక్తత నెలకొంది.
MEA: వెనెజువెలా సంక్షోభంపై విదేశాంగ శాఖ స్పందన.. భారతీయులకు కీలక సూచనలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు వెనెజువెలాపై యూఎస్ మిలిటరీ చేపట్టిన సైనిక చర్యలపై భారత విదేశాంగ శాఖ (MEA) స్పందించింది.
World Telugu Mahasabhalu: భాష, వారసత్వం, సంస్కృతికి అంతర్జాతీయ గుర్తింపు : మారిషస్ అధ్యక్షుడు
ప్రపంచవ్యాప్తంగా 50 దేశాల్లో తెలుగు మాట్లాడేవారు ఉన్నారని మారిషస్ అధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ పేర్కొన్నారు.
India: వెనిజువెలా పరిణామాలపై భారత్ ఫస్ట్ రియాక్షన్.. శాంతియుత పరిష్కారం కోరుతూ ప్రకటన
వెనిజువెలాపై అమెరికా చేపట్టిన సైనిక దాడులపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
Priyanka Gandhi: ప్రియాంక గాంధీకి కీలక రోల్.. అస్సాం స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్‌గా ఎంపిక
కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు, ఎంపీ ప్రియాంక గాంధీకి కీలక బాధ్యతలను పార్టీ అప్పగించింది. ఈ ఏడాది అస్సాంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, అక్కడి స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్‌గా ఆమెను నియమించింది.
TET Exams: టెట్ పరీక్షలు ప్రారంభం.. తొలి రోజే 80శాతం హాజరు
రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) శనివారం ప్రారంభమైంది. తొలిరోజు జరిగిన పరీక్షలకు మొత్తం అభ్యర్థుల్లో సుమారు 80 శాతం మంది హాజరయ్యారు.
AP Govt: రాయలసీమ లిఫ్ట్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్‌రెడ్డిని ఖండించిన ఏపీ ప్రభుత్వం
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను తానే నిలిపివేయించానన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది.
Kerala: త్రిసూర్ రైల్వే స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం... కాలిపోయిన వందలాది బైకులు
కేరళలోని త్రిసూర్ రైల్వేస్టేషన్ పార్కింగ్ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో వందలాది ద్విచక్ర వాహనాలు దగ్ధమయ్యాయని అధికారులు తెలిపారు.
Bhogapuram: దిల్లీ నుంచి ప్రత్యేక విమానం.. భోగాపురం విమానాశ్రయంలో మొదటి ల్యాండింగ్
విజయనగరం జిల్లా భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం ట్రయల్ రన్‌లో విజయవంతమైంది.
Revanth Reddy: తెలంగాణ హక్కులపై వెనక్కి తగ్గేది లేదు : రేవంత్ రెడ్డి
'చచ్చినా తెలంగాణ కోసమే చస్తాం. ఈ మట్టిలోనే కలుస్తాం. ఈ ప్రజల కోసమే పోరాడతాం. ఇదే ఇక్కడున్న ప్రతి ఒక్కరి చిత్తశుద్ధి' అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
Jammalamadugu: డ్రగ్స్ కేసులో పట్టుబడిన జమ్మలమడుగు ఎమ్మెల్యే కుమారుడు
జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కుమారుడు సుధీర్‌రెడ్డి డ్రగ్స్ కేసులో పోలీసులకు దొరికిపోయాడు.
Nara Lokesh: పెట్టుబడుల రంగంలో 'ఏపీ' ముందు వరుస.. నారా లోకేశ్ సంచలన ట్వీట్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇటీవల ఒక ఆసక్తికర ట్వీట్ చేశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Karimnagar: కశ్మీర్‌ను తలపిస్తున్న కరీంనగర్.. ఉదయం 9 వరకూ తగ్గని పొగమంచు
కశ్మీర్ దృశ్యాలనే తలపించే ఈ ఫొటోను చూసి చాలామంది అక్కడి దృశ్యమని భావించారు.
Dagadarthi: దగదర్తి గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయానికి గ్రీన్‌సిగ్నల్.. భూసేకరణకు అనుమతి
నెల్లూరు జిల్లా దగదర్తిలో ఏర్పాటు చేయనున్న గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక చర్యలు ప్రారంభించింది.
Andhra Pradesh: 2026-27 రాష్ట్ర బడ్జెట్‌కు కసరత్తు ప్రారంభం
వచ్చే ఆర్థిక సంవత్సరం 2026-27కు రాష్ట్ర బడ్జెట్ రూపకల్పనపై ప్రభుత్వ యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది.
UGC: డిగ్రీ కళాశాలలో ర్యాగింగ్, లైంగిక వేధింపులతో విద్యార్థిని మృతి.. యూజీసీ కీలక నిర్ణయం
హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర ఘటన వెలుగులోకి వచ్చింది. ధర్మశాలలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఒక విద్యార్థిని సీనియర్ల ర్యాగింగ్, ప్రొఫెసర్ లైంగిక వేధింపుల కారణంగా ప్రాణాలు కోల్పోయింది.
Encounter: సుక్మాలో భారీ ఎన్‌కౌంటర్.. 12మంది మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో శనివారం ఘోర ఎన్‌కౌంటర్ జరిగింది. మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి.
Shashi Tharoor: క్రీడలు, రాజకీయాలను వేరుగా చూడాలి : కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్
బంగ్లాదేశ్‌లో హిందువులపై వరుస దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Maharashtra: మహారాష్ట్ర పుర ఎన్నికల్లో మహాయుతి జోరు.. పోలింగ్‌కు ముందే 68 స్థానాలు
మహారాష్ట్రలో మున్సిపల్ ఎన్నికలకు ఇంకా పోలింగ్ జరగకముందే బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి తన రాజకీయ బలాన్ని చాటుకుంది.
Andhra Pradesh: పాఠశాల విద్యలో కీలక మార్పులు.. వచ్చే ఏడాది నుంచి 1-8 తరగతులకు కొత్త సిలబస్
రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 8 తరగతుల వరకు పాఠ్యసిలబస్‌లో కీలక మార్పులు చేయనున్నారు.
VB G RAM G: ఉపాధి హామీకి కొత్త రూపం.. ఏప్రిల్‌లో 'వీబీ జీ రామ్ జీ' ప్రారంభం
ఈ ఏడాది మార్చి నెలాఖరు వరకు ఉపాధి హామీ పథకాన్ని పాత విధానంలోనే అమలు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
IRCTC: అదనపు ఛార్జీలు లేకుండానే ఏసీ కోచ్‌లో ప్రయాణం.. రైల్వేలో ప్రత్యేక అవకాశం
రైలు ప్రయాణానికి రిజర్వేషన్ చేసుకునే సమయంలో అందుబాటులో ఉన్న ఒక కీలక సదుపాయాన్ని చాలామంది గుర్తించకపోవడంతో, విలువైన అవకాశాన్ని కోల్పోతున్నారు.
Telugu Mahasabhalu 2026: నేటి నుంచి ప్రపంచ తెలుగు మహాసభలు.. అన్నమయ్య కీర్తనలతో ప్రారంభం
మూడో ప్రపంచ తెలుగు మహాసభలు-2026కు గుంటూరులో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ మహాసభలు శనివారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుండగా, మూడు రోజుల పాటు వైభవంగా కొనసాగనున్నాయి.
Telangana Inter: ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ పరీక్షలు.. తల్లిదండ్రుల వాట్సాప్ కి హాల్ టికెట్లు
ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం తెలంగాణ ఇంటర్ బోర్డు సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. వచ్చే ఇంటర్ పరీక్షల హాల్ టికెట్లను విద్యార్థుల తల్లిదండ్రుల వాట్సాప్ నంబర్లకు పంపించనున్నారు.
Fire in Army Camp Store: జోషిమఠ్‌లో ఆర్మీ క్యాంపులో భారీ అగ్ని ప్రమాదం
ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్‌లో శుక్రవారం ఉదయం పెద్ద ఎత్తున అగ్నిప్రమాదం జరిగింది.
BJP: దేశ వ్యతిరేకులతో రాహుల్ గాంధీకి సంబంధాలు.. 2024 రాహుల్ అమెరికా పర్యటనపై బీజేపీ ఫైర్..
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి భారత వ్యతిరేక బృందాలతో సంబంధాలు ఉన్నాయని బీజేపీ తీవ్రంగా విమర్శిస్తోంది.
Revanth Reddy: బీఆర్ఎస్‌ను బతికించుకునేందుకు మళ్లీ నీళ్ల సెంటిమెంట్.. కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గతంలో కేసీఆర్ చేసిన ఒక సంతకమే నేడు ఆంధ్రప్రదేశ్‌కు అడ్వాంటేజ్‌గా మారిందని ఆయన వ్యాఖ్యానించారు.
Jammu And Kashmir: బారాముల్లా రహదారిపై విరిగిపడిన కొండచరియలు.. పరుగులు తీసిన జనం
జమ్ముకశ్మీర్‌లోని ఉత్తర ప్రాంతం,బారాముల్లా జిల్లాలో భారీగా కొండచరియల విరిగిపడ్డాయి.
Telangana: సభలో మూసీ ప్రక్షాళనపై కీలక చర్చ.. గోదావరి నీళ్ల తరలింపుపై ప్రభుత్వం ప్రకటన
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మూసీ నది ప్రక్షాళనపై సభలో కీలక చర్చ జరిగింది.
Polavaram: బనకచర్ల ప్రాజెక్టుపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన తెలంగాణ ప్రభుత్వం.. ఈనెల 5న విచారణ
గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు అక్రమంగా మళ్లించడాన్ని సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం న్యాయపోరాటానికి సిద్ధమైంది.
Rahul Gandhi: నీరు కాదు, విషం.. ఇండోర్‌లో కలుషిత తాగునీటి మరణాలపై రాహుల్ ఘాటు వ్యాఖ్యలు
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో కలుషిత నీరు త్రాగి 10 మంది ప్రాణాలు కోల్పోవడం, పెద్ద సంఖ్యలో ప్రజలు అనారోగ్యానికి గురవడం పై కాంగ్రెస్ పార్టీ ప్రముఖ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు.
Andhra Pradesh: ఏపీలో మరో అంతర్జాతీయ విమానాశ్రయం… తొలి విమానం ల్యాండింగ్‌కు ముహుర్తం ఖరారు
విజయనగరం జిల్లాలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణం దాదాపు పూర్తికావచ్చింది. ఈ నేపథ్యంలో 2026 జనవరి 4న తొలి కమర్షియల్ ఫ్లైట్ ట్రయల్ రన్ నిర్వహించనున్నారు.
YSRCP: నంద్యాలలో వైసీపీకి షాక్.. టీడీపీలో చేరిన పీవీ ప్రదీప్ రెడ్డి
నంద్యాల జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
Madhya Pradesh: మధ్యప్రదేశ్ ఖర్గోన్ జిల్లాలో విషాదం.. నాలుగు రోజుల్లో 200కు పైగా చిలుకలు మృతి
మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ జిల్లాలో నర్మదా నది ఒడ్డున 200కు పైగా చిలుకలు మృతి చెందినట్లు అధికారులు శుక్రవారం వెల్లడించారు.
Hyderabad: శివారు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు… హైదరాబాద్-బెంగళూరు హైవేపై భారీ ట్రాఫిక్ జామ్
హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు తీవ్ర ప్రభావం చూపింది. రాజేంద్రనగర్, శంషాబాద్ ఎయిర్‌పోర్టు, కిస్మత్‌పూర్‌తో పాటు ఔటర్ రింగు రోడ్డులోని పలు ప్రాంతాలు పూర్తిగా పొగమంచుతో కప్పబడిపోయాయి.
Vijayawada: పుస్తక ప్రియులకు శుభవార్త.. విజయవాడలో ఇవాళ్టి నుంచి బుక్ ఫెయిర్ ఓపెన్, టైమింగ్స్ ఇవే
విజయవాడలో పుస్తక ప్రియులకు శుభవార్త. నగరంలో నిర్వహిస్తున్న 36వ బుక్ ఫెయిర్ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది.
Indore water tragedy: మేయర్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు వచ్చినా పట్టించుకోలేదు
ఇండోర్‌లోని భాగీరథ్‌పురా ప్రాంతంలో తీవ్ర ఆరోగ్య సంక్షోభం నెలకొంది.
Andhra Pradesh: ఏపీలో చౌక ధరకే గోధుమ పిండి… రేషన్ షాపుల్లో రూ.20కే కిలో పంపిణీ ప్రారంభం
కొత్త సంవత్సరం కానుకగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
Amaravati: అమరావతిలో పంపింగ్ స్టేషన్-2 నిర్మాణానికి టెండర్లు ఖరారు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో వరద సమస్యకు శాశ్వత పరిష్కారం సాధించడానికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది.
S Jaishankar: పాకిస్థాన్‌ను చెడ్డ పొరుగు దేశంగా అభివర్ణించిన జైశంకర్
విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పాకిస్థాన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.