భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
India's First Bullet Train: భారత్ తొలి బుల్లెట్ రైలుపై బిగ్ అప్డేట్.. వీడియో రిలీజ్ చేసిన కేంద్ర మంత్రి
ఇప్పటికే "వందే భారత్", "వందే భారత్ స్లీపర్" రైళ్లతో భారత రైల్వేలు కొత్త ప్రగతిని సాధిస్తున్నాయి.
LRS: ఎల్‌ఆర్‌ఎస్‌కు ఈ నెల 23తో ముగియనున్న దరఖాస్తుల స్వీకరణ
అనుమతులు లేకుండా ఏర్పాటైన లేఔట్లలోని ఇళ్ల స్థలాల (ప్లాట్ల) క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు ముగియడానికి ఇక కేవలం నాలుగు రోజులే మిగిలి ఉంది.
Karnataka DGP: బాధ్యత మరిచిన డీజీపీ.. సోషల్ మీడియాలో వీడియోలు వైరల్.. డీజీపీపై వేటు
భాద్యతాయుతమైన హోదాలో ఉండి, అదే భాద్యతను మరిచేలా డీజీపీ స్థాయి అధికారి వ్యవహరించిన ఘటన తీవ్ర దుమారం రేపింది.
Nadendla Manohar: ఉదయం కొనుగోలు.. సాయంత్రానికి నగదు జమ
ఖరీఫ్ సీజన్‌లో ఇప్పటివరకు 6,83,623 మంది రైతుల నుంచి రూ.9,890కోట్ల విలువైన 41.69 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.
Polavaram: పోలవరం గ్యాప్ డ్యాంలలో షీప్ ఫుట్ రోలర్లు వాడాలి: విదేశీ నిపుణులు
పోలవరం ప్రాజెక్టులో గ్యాప్-1, గ్యాప్-2 ప్రధాన డ్యాం నిర్మాణ పనుల్లో రోలింగ్ ప్రక్రియకు షీప్ ఫుట్ రోలర్లు వినియోగించాలని విదేశీ నిపుణులు సూచించారు.
PM Modi UAE President: యూఏఈ అధ్యక్షుడికి ఘన స్వాగతం పలికిన నరేంద్ర మోదీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక ఆహ్వానం మేరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఈరోజు (జనవరి 19) భారతదేశానికి అధికారిక పర్యటనకు చేరుకున్నారు.
Nitin Nabin: బీహార్ నుండి బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి వరకు.. నితిన్ నబిన్ ఎవరంటే?
బీజేపీ జాతీయ అధ్యక్ష పదవికి నితిన్ నబిన్ ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. 2026, జనవరి 19న బీజేపీ జాతీయ అధ్యక్ష ఎన్నిక నిర్వహించబడింది.
Jaishankar: పోలండ్ మంత్రికి జైశంకర్ చురకలు.. ఉగ్రవాదంపై కఠిన హెచ్చరిక
దిల్లీలో పోలాండ్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి రాడోస్లావ్ సికోర్క్సీతో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కీలక భేటీ నిర్వహించారు.
Telangana: ఇండియాస్ బెస్ట్ బార్స్ లిస్టు జాబితా వచ్చేసింది.. తెలంగాణ ఎన్నో స్థానమంటే!
వీకెండ్ వచ్చిందంటే చాలు.. కాస్త రిలాక్స్ కావడానికి మంచి బార్ కోసం వెతికే మందుబాబులకు ఇది హాట్ అప్‌డేట్.
Nitin Nabin: బీజేపీకు నూతన సారథి.. జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
భారతీయ జనతా పార్టీకి (BJP) కొత్త సారథి వచ్చారు.పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ సిన్హా సోమవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Maoists Encounter: బీజాపూర్ అడవుల్లో ఎన్‌కౌంటర్.. డీవీసీఎం దిలీప్ బెండ్జా సహా ఆరుగురు మావోయిస్టులు హతం
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులపై భద్రతా బలగాలు మరో కీలక విజయాన్ని నమోదు చేశాయి.
Patna: పాట్నాలోని ఆసుపత్రిలో సిగరెట్ తాగిన ఎమ్మెల్యే.. వీడియోను పంచుకున్న ఆర్జేడీ అధికార ప్రతినిధి
జేడీ(యూ) ఎమ్మెల్యే అనంత్ సింగ్ ఆసుపత్రిలో ధూమపానం చేస్తూ కనిపించారు.
Unnao Rape Case: ఉన్నావ్ బాధితురాలి తండ్రి మృతి కేసు.. కుల్దీప్ సెంగర్‌కు దిల్లీ హైకోర్టులో చుక్కెదురు
ఉన్నావ్ అత్యాచార ఘటనలో కీలక మలుపు చోటుచేసుకుంది.
Karnataka: డీజిల్‌కు గుడ్‌బై.. ప్రజారవాణాలో విద్యుత్తు బస్సుల విప్లవం
కర్ణాటక రాష్ట్రంలో పెరుగుతున్న వాయు మాలిన్యాన్ని నియంత్రించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్తు ఆధారిత వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నాయి.
Kavitha: తెలంగాణలో కొత్త పార్టీ సంకేతాలు.. కవిత వ్యూహానికి పీకే సపోర్ట్!
బీఆర్ఎస్‌ను వీడిన అనంతరం కల్వకుంట్ల కవిత తన రాజకీయ భవిష్యత్తుపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు.
CJI: న్యాయ సంస్కరణల పిటిషన్‌పై సుప్రీంకోర్టు అసహనం
న్యాయ సంస్కరణలపై దాఖలైన ఒక పిటిషన్‌ను పరిశీలించిన సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
job scam: కంబోడియా జాబ్ స్కామ్‌లో పాకిస్థాన్ లింక్… కేంద్ర దర్యాప్తులో సంచలన అంశాలు
2024లో వెలుగులోకి వచ్చిన కంబోడియా కేంద్రంగా సాగిన ఉద్యోగ మోసం కేసుపై కేంద్ర దర్యాప్తు సంస్థలు జరుపుతున్న హై-లెవల్ విచారణలో తాజాగా పాకిస్థాన్‌కు సంబంధించిన లింక్ బయటపడింది.
Chandrababu Naidu: దావోస్ వేదికగా పెట్టుబడుల సమీకరణ.. వ్యూహాత్మక ప్రణాళికతో సీఎం చంద్రబాబు బృందం!
ఆంధ్రప్రదేశ్‌కు భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడమే ప్రధాన లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్విట్జర్లాండ్ పర్యటనకు బయల్దేరారు.
Earthquake: లడఖ్‌లోని లేహ్ సమీపంలో 5.7 తీవ్రతతో భూకంపం
భూకంపంతో జమ్ముకశ్మీర్ ఒక్కసారిగా ఉలిక్కి పడింది.
Bihar: వరి వ్యర్థాలతో బంగాళాదుంప పంట… జీరో-టిల్లేజ్ పద్ధతికి విజేంద్ర సక్సెస్ స్టోరి
వరి, గోధుమ వంటి పంటల చేతికొచ్చిన తర్వాత పనిచేయని భాగాలను సాధారణంగా రైతులు కాల్చేస్తారు.
Odisha: మహాబలేశ్వర్ విత్తనాలతో ఆర్గానిక్ స్ట్రాబెర్రీ పంట.. స్థానిక దుకాణాల నుంచి ముందస్తు ఆర్డర్లు
ఒడిశాలోని బ్రహ్మపుర సమీప సజన్‌పుర్ పంచాయతీకి చెందిన చరణ్ లెంక,సాధవ్ రౌలా అనే ఇద్దరు మిత్రులు గత నాలుగేళ్లుగా స్ట్రాబెర్రీ పంటల ద్వారా మంచి లాభాలు సాధిస్తున్నారు.
Telangana: తెలంగాణలో పెరిగిన పగటి ఉష్ణోగ్రతలు
తెలంగాణలో రెండురోజులుగా పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఆదివారం ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రత సాధారణ స్థాయికి పోలిస్తే 4.2 డిగ్రీల పెరుగుదలతో 34.3 డిగ్రీల సెల్సియస్ వద్ద నమోదైంది.
Vijayawada: విజయవాడ విమానాశ్రయంలో పొగమంచు: పలు విమానాలు ఆలస్యం
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో పలు విమాన సర్వీసులు ఆలస్యమయ్యాయి.
Rajasthan District Collector: పేదలకు సంక్షేమ పథకాలు అందేవరకు జీతం తీసుకోను: రాజస్థాన్ కలెక్టర్ అరుణ్‌కుమార్
పేదల సంక్షేమమే లక్ష్యంగా ఓ జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
Earthquake: ఢిల్లీ, సోనిపట్‌లో భూకంపం.. భయంతో ప్రజలు పరుగులు
ఉత్తర భారత ప్రాంతంలో భూకంపాలు నమోదు అయ్యాయి. ప్రధానంగా దిల్లీ, హర్యానా ప్రాంతాలలో భూకంపం సంభవించింది.
Nagoba Jatara: అట్టహాసంగా ఆదిలాబాద్ జిల్లాలో నాగోబా జాతర ప్రారంభం..
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లోని నాగోబా జాతర ఆదివారం అర్ధరాత్రి మహాపూజలతో ప్రారంభమైంది.
AP Government: మత్స్యకారుల భరోసా బీమాను రూ.10 లక్షలకు పెంచిన ఏపీ ప్రభుత్వం
ఏపీ ప్రభుత్వం మత్స్యకార కుటుంబాలకు భరోసా ఇచ్చే కీలక నిర్ణయం తీసుకుంది.
TG Cabinet: జులై 23 నుంచి ఆగస్టు 3 వరకు గోదావరి పుష్కరాలు.. ఏర్పాట్లకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్
రాష్ట్రంలో వచ్చే ఏడాది జులై 23 నుంచి ఆగస్టు 3వరకు గోదావరి పుష్కరాలను వైభవంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
Mithun Reddy: ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం.. వైసీపీ ఎంపీకి ఈడీ నోటీసులు..
ఏపీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
Kishtwar: జమ్మూకశ్మీర్‌లో మరో ఎన్‌కౌంటర్.. 8 మంది సైనికులకు గాయాలు
జమ్ముకశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లా ఛత్రూ ప్రాంతంలో ఆదివారం భద్రతా బలగాలు-ఉగ్రవాదుల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Andhra news: కేంద్ర పథకాలపై ఫోకస్: రూ.24,513 కోట్లతో రాష్ట్రానికి ఊపిరి
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని స్థిరపరిచే దిశగా ఎన్డీయే ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది.
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ఆర్టీఐ చీఫ్ కమిషనర్‌గా వజ్జా శ్రీనివాసరావు నియామకం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా రాష్ట్ర సమాచార కమిషన్‌లో కొత్త సభ్యులను నియమిస్తూ విజయానంద్ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.
Theft case: 50 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న రూ.7 కేసు.. ముంబై కోర్టు కీలక తీర్పు
మహారాష్ట్రలో దాదాపు 50 ఏళ్ల క్రితం నమోదైన ఓ చోరీ కేసుకు ఎట్టకేలకు తెరపడింది.
Manoj Tiwari: బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ ఇంట్లో భారీ చోరీ.. రూ.5.40 లక్షలు మాయం!
బీజేపీ నేత, దిల్లీ ఈశాన్య లోక్‌సభ ఎంపీ, ప్రముఖ గాయకుడు మనోజ్ తివారీ ఇంట్లో చోటు చేసుకుంది. శాస్త్రి నగర్ ప్రాంతంలోని సుందర్‌బన్ అపార్ట్‌మెంట్‌లో ఈ ఘటన సంభవించింది. మొత్తం రూ. 5.40లక్షల నగదు చోరీ అయిందని ఫిర్యాదు నమోదైంది
Indigo: ఇండిగో విమానానికి బాంబ్ బెదిరింపు.. లఖ్‌నవూలో అత్యవసర ల్యాండింగ్
దిల్లీ-బెంగాల్ రూట్‌పై ఉండాల్సిన ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కలకలం సృష్టించింది.
Chandrababu: రౌడీయిజానికి చోటు లేదు.. ఇక్కడ ఉన్నది సీబీఎన్ ప్రభుత్వం: చంద్రబాబు హెచ్చరిక
తెలుగువాడి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకే తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ స్థాపించారని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
UP: మౌని అమావాస్య వేళ ప్రయాగ్‌రాజ్‌లో భక్తుల రద్దీ.. 1.3 కోట్లకు పైగా భక్తుల పుణ్యస్నానాలు
మౌని అమావాస్య (Mauni Amavasya) సందర్భంగా ఉత్తర్‌ప్రదేశ్ (UP)లోని ప్రయాగ్‌రాజ్‌కు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు.
Hyderabad Metro: హైదరాబాద్ మెట్రోకు బూస్ట్.. పది కొత్త రైళ్ల కొనుగోలుకు ప్రతిపాదనలు
మెట్రోరైలును ఎల్‌అండ్‌టీ నుంచి ప్రభుత్వ స్వాధీనం చేసుకునే ప్రక్రియ ఒకవైపు కొనసాగుతుండగా, మరోవైపు ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అదనపు మెట్రో రైళ్ల కొనుగోలుపై హైదరాబాద్ మెట్రోరైలు లిమిటెడ్ (హెచ్‌ఎంఆర్‌ఎల్) దృష్టి సారించింది.
Andhra Pradesh: ఏపీలో 6 జిల్లాల్లో తీవ్ర పొగమంచు ఎఫెక్టు.. తుపాను హెచ్చరికల కేంద్రం అలర్ట్
ఆంధ్రప్రదేశ్ లో పలు ప్రాంతాల్లో ఘనంగా పొగమంచు కురుస్తున్న నేపథ్యంలో విశాఖపట్నంలోని తుపాను హెచ్చరికల కేంద్రం అలర్ట్ జారీ చేసింది.
Holidays: ప్రపంచంలో అత్యధిక సెలవులు కలిగిన దేశాలు.. భారత్ స్థానం ఇదే!
ప్రభుత్వ రంగంలోనైనా, ప్రైవేట్ రంగంలోనైనా ఉద్యోగులకు సెలవులు అత్యంత ముఖ్యమైనవి.