LOADING...
Andhra Pradesh: ఏపీలో 6 జిల్లాల్లో తీవ్ర పొగమంచు ఎఫెక్టు.. తుపాను హెచ్చరికల కేంద్రం అలర్ట్
ఏపీలో 6 జిల్లాల్లో తీవ్ర పొగమంచు ఎఫెక్టు.. తుపాను హెచ్చరికల కేంద్రం అలర్ట్

Andhra Pradesh: ఏపీలో 6 జిల్లాల్లో తీవ్ర పొగమంచు ఎఫెక్టు.. తుపాను హెచ్చరికల కేంద్రం అలర్ట్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 18, 2026
08:50 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ లో పలు ప్రాంతాల్లో ఘనంగా పొగమంచు కురుస్తున్న నేపథ్యంలో విశాఖపట్నంలోని తుపాను హెచ్చరికల కేంద్రం అలర్ట్ జారీ చేసింది. రానున్న మూడు గంటల పాటు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, బాపట్ల జిల్లాల్లో చాలా చోట్ల పొగమంచు ప్రభావం తీవ్రంగా ఉండనున్నట్లు హెచ్చరించింది. ఈ పరిస్థితుల దృష్ట్యా వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తగా ప్రయాణించాలనే సూచనలు చేసింది.

Advertisement