భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Revanth Reddy: కొత్త జిల్లాను ఏర్పాటు చేసే ఆలోచన ప్రభుత్వ పరిశీలనలో లేదు : సీఎం రేవంత్ రెడ్డి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం కొడవటంచ గ్రామంలో ఉన్న శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు.
Hyderabad: హైదరాబాద్ ఐటీ కారిడార్‌లోని కీలక జంక్షన్లలో మూడు మల్టీ-లెవల్ ఫ్లైఓవర్ల నిర్మాణం
హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా జీహెచ్ఎంసీ కీలక అడుగులు వేస్తోంది.
Telangana: తెలంగాణ మోడల్ స్కూల్స్‌లో 6వ తరగతి అడ్మిషన్లు.. దరఖాస్తులకు ఆహ్వానం
తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 194 మోడల్ పాఠశాలల్లో 6వ తరగతి ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Groundwater: పాతాళం వైపు భూగర్భజలం.. నెలకు దాదాపు మీటరు పడిపోతున్న నీటిమట్టం
తెలంగాణలో భూగర్భ జలాల స్థాయి నెలకోసారి తగ్గుతూ ఆందోళన కలిగిస్తోంది.
NEET: మే 3న నీట్ యూజీ-2026 పరీక్ష : ఎన్‌టీఏ
దేశంలోని ఎంబీబీఎస్,బీడీఎస్ సహా ఇతర వైద్య కోర్సులలో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ-2026 పరీక్ష తేదీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఖరారు చేసింది.
Andhra Pradesh : చిత్తూరు బుడ్డమాను చెరువు వద్ద జంట ఏనుగులు.. ఉలిక్కిపడ్డ ప్రజలు
చిత్తూరు నగరంలో ఆదివారం రెండు ఏనుగులు ఒక్కసారిగా ప్రత్యక్షమవడంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది.
Andhra Pradesh: రూ.20కే కేజీ గోధుమ పిండి.. తెనాలిలో ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్
కిలో రేషన్ బియ్యానికి ప్రభుత్వం రూ.47.10 వరకు ఖర్చు చేస్తోందని,పాలిష్ చేసిన సన్నబియ్యంతో పోలిస్తే ఈ బియ్యం ఆరోగ్యానికి ఎంతో మేలుకలిగిస్తాయని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.
Ambati Rambabu: పీటీ వారెంట్‌పై గుంటూరుకు అంబటి రాంబాబు… 14 రోజుల రిమాండ్
వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై మరో కేసులో గుంటూరు కోర్టు రిమాండ్ విధించింది.
Telangana: తెలంగాణలో 'రహ వీర్' పథకం.. ప్రమాద బాధితులకు సాయం చేస్తే రివార్డు
రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారిని తక్షణమే ఆదుకుని ఆసుపత్రికి తరలించే వారికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 'రహ వీర్' పథకాన్ని తెలంగాణలో కూడా సమర్థంగా అమలు చేస్తామని రవాణా శాఖ ప్రకటించింది.
Telangana: మెట్రో.. హరిత ఇంధన బాటలో.. విద్యుత్తు అవసరాల్లో 16 శాతం స్వయంగా ఉత్పత్తి
మెట్రో రైలు ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించడమే కాకుండా, పర్యావరణానికి హాని కలగని హరిత ఇంధన వినియోగంలో కూడా ముందడుగు వేస్తోంది.
Telangana: ఓటు అమ్మకానికి కాదు… ప్రజాస్వామ్యానికి!
భారత రాజ్యాంగం పారదర్శక ప్రజాస్వామ్యానికి, సమాజ మేలుకోసం అందించిన అత్యంత కీలకమైన హక్కు ఓటు.
Bird flu: బర్డ్ ఫ్లూ కలకలం.. చిత్తూరు జిల్లాలో 28 వేల కోళ్లు మృతి
ఏపీలో మళ్లీ బర్డ్ ఫ్లూ కలకలం సృష్టిస్తోంది. చిత్తూరు జిల్లా పరిధిలోని సదుం మండలంలోని కొన్ని గ్రామాల్లో ఈ వైరస్ వేగంగా వ్యాపిస్తోంది.
Kanpur: కాన్పూర్‌లో లంబోర్గిని బీభత్సం.. ఆరుగురికి గాయాలు
ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్ నగరంలో ఆదివారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.
Telangana: రికార్డు స్థాయిలో పెరిగిన కరెంటు డిమాండ్.. డిస్కంలపై పెరుగుతున్న ఒత్తిడి
తెలంగాణలో 24 గంటల కరెంటు సరఫరా కొనసాగించాలనే లక్ష్యంతో విద్యుత్ పంపిణీ సంస్థలపై భారం పెరుగుతోంది.
Andhra News: రూ.9 వేల కోట్లతో.. ట్రాన్స్‌కో నెట్‌వర్క్ బలోపేతం
రాష్ట్రంలో రాబోయే రోజుల్లో పెరిగే విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని ఏపీ ట్రాన్స్‌కో నిర్ణయించింది.
Andhra News: ఏపీలో ఎండలు మొదలయ్యాయ్.. శీతకాలం ముగియకముందే భానుడు ప్రతాపం
ఆంధ్రప్రదేశ్‌లో ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. ఇంకా శీతాకాలం పూర్తిగా ముగియకముందే సూర్యుడు తన ప్రభావాన్ని చూపుతున్నాడు.
Andhra News: ఉగాదికి లక్ష టిడ్కో ఇళ్లు సిద్ధం..ముఖ్యమంత్రి చంద్రబాబు చేతులమీదుగా పంపిణీ
ఏపీ వ్యాప్తంగా టిడ్కో గృహ సముదాయాల్లో నిర్మాణం పూర్తైన లక్ష ఇళ్లను రానున్న ఉగాది పండుగ నాటికి లబ్ధిదారులకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Mohan Bhagwat: మా కోట్లమంది హిందువులు తలచుకుంటే.. ఆర్ఎస్ఎస్ చీఫ్ ఘాటు హెచ్చరిక!
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) అధినేత మోహన్ భగవత్ మంగళవారం ఘాటు హెచ్చరికలు ఇచ్చారు.
Vijayapura Aircraft Crash: కర్ణాటకలో కుప్పకూలిన ప్రైవేట్ జెట్.. ముక్కలైన విమానం!
కర్ణాటకలోని విజయపుర జిల్లాలో రెడ్ బర్డ్ ఏవియేషన్‌కు చెందిన ప్రైవేట్ జెట్ విమానం ప్రమాదానికి గురైంది. ఈ ఘటన విజయపుర జిల్లా బాలాసోర్ తాలూకాలోని మంగళూరు గ్రామ సమీపంలో చోటుచేసుకుంది.
Himanta Biswa Sarma: పాకిస్థానీ ఏజెంట్‌తో లింకులు.. గౌరవ్ గొగొయ్‌పై అస్సాం సీఎం హిమంత తీవ్ర ఆరోపణలు!
లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష ఉపనేత గౌరవ్ గొగొయ్‌పై అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వశర్మ తీవ్ర ఆరోపణలు చేశారు. గౌరవ్ గొగొయ్‌కు పాకిస్థానీ ఏజెంట్ అలీ తౌఖీర్ షేక్‌తో సంబంధాలున్నాయని ఆయన విమర్శించారు.
PM Modi: మోదీ పర్యటనకు ప్రత్యేక గుర్తింపు.. మలేషియాలో అరుదైన గౌరవ వందనం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల మలేషియా పర్యటనలో బిజీ షెడ్యూల్‌తో ముందుకుసాగుతున్నారు.
Srisailam: శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్.. నేటి నుంచి మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు
నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో ఉన్న శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ఈ నెల 18వ తేదీ వరకు ఘనంగా జరగనున్నాయి.
Amaravati: అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ భవనానికి శంకుస్థాపన.. ఏపీలో సాంకేతిక విప్లవానికి ముందడుగు
దేశ సాంకేతిక భవిష్యత్తుకు మలుపు తిప్పే చారిత్రక ఘట్టం అమరావతిలో ప్రారంభమైంది.
Tirumala Laddu Controversy: తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారం.. కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ సంచలన ఆరోపణలు
తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు.
AP 10th EXAMS: ఏపీ 10వ తరగతి పరీక్షల్లో తేదీల మార్పు.. తాజా షెడ్యూల్ ఇదే!
ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. ఉగాది, రంజాన్ పండుగలను దృష్టిలో ఉంచుకుని ఇంగ్లిష్ పరీక్షను ఒక రోజు వాయిదా వేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
Mumbai: ముంబై మేయర్‌గా రీతూ తాన్డే.. డిప్యూటీ మేయర్‌గా సంజయ్ ఘడి
ముంబై మున్సిపల్ ఎన్నికలు ముగిసి దాదాపు నెల రోజులు గడిచినా మేయర్, డిప్యూటీ మేయర్ ఎంపికపై కొనసాగిన ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది.
Bus caught fire: నందిగామ సమీపంలో ట్రావెల్స్ బస్సు దగ్ధం
ఎన్టీఆర్ జిల్లా నందిగామ సమీపంలో ఓ ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు పూర్తిగా దగ్ధమైంది. హైదరాబాద్ నుంచి విజయవాడకు 39 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
Hyderabad: జీహెచ్ఎంసీ విభజన ప్రభావం.. 6 జోన్లతో గ్రేటర్ హైదరాబాద్
రాజధానిలో ఇక గ్రేటర్ కార్పొరేషన్ ఒక్కటే ఉండనుంది.
PM Modi: భారత ఉత్పత్తులపై అమెరికా సుంకాలు భారీగా తగ్గింపు
ఇండియా-అమెరికా మధ్య కీలకమైన మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఖరారైనట్లు అమెరికా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.
Pawan Kalyan: హిందూ ధర్మాన్ని మనమే రక్షించుకోవాలి: పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సరికొత్త వ్యాఖ్యలు చేశారు.
DGCA: డిసెంబర్‌లో ఇండిగో ఫ్లైట్స్ గందరగోళం.. విమానాశ్రయాల్లో చిక్కుకున్న 16.2 లక్షల మంది ప్రయాణికులు
డీజీసీఏ (DGCA) విడుదల చేసిన తాజా డేటా ఇండిగో విమానయాన సంస్థ పనితీరుపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తింది.
Lok Sabha: లోక్‌సభలో గందరగోళం.. సోమవారానికి వాయిదా..!
లోక్‌సభ (Lok Sabha)లో గందరగోళం ఇవాళ కూడా కొనసాగింది. గురువారం రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై విపక్ష సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
Delhi Police: 800 మంది మిస్సింగ్ వార్తల వెనుక 'పేయిడ్ ప్రమోషన్': దిల్లీ పోలీసులు
దిల్లీలో 800 మందికి పైగా వ్యక్తులు మిసింగ్ అయ్యారని ఆంగ్ల మీడియా పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి.
Prashant Kishor: 'ప్రజలు ఇప్పటికే మీను తిరస్కరించారు'.. ప్రశాంత్ కిషోర్‌పై సుప్రీం ఆగ్రహం
గత సంవత్సరం నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో,ప్రశాంత్ కిషోర్ కి చెందిన జన్ సూరజ్ పార్టీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే.
Andhra Pradesh: ఏపీలోని మహిళలకు గుడ్‌న్యూస్.. పట్టణ మహిళల ఉపాధికి ఎగ్‌మార్ట్‌లు
ఏపీలో మహిళలకు సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మరో తీపికబురు చెప్పేందుకు సిద్ధమైంది.
TVK Vijay: టీవీకే చీఫ్ విజయ్ కు కోర్టులో చుక్కెదురు
ప్రముఖ తమిళ సినిమా నటుడు, తమిళగ వెట్రి కజగం (టీవీకే) చీఫ్ విజయ్ కోర్టులో చుక్కెదురైంది.
Dubai: భారతీయ ఉపాధ్యాయురాలు రూబుల్ నాగీకి ప్రపంచస్థాయి అవార్డు
విద్య అంటే కేవలం తరగతి గదిలో మాత్రమే బోధించడం కాదు, పాఠశాలకు రాలేని పిల్లలకూ అదే అవకాశాలు అందేలా చేయాలి అని నమ్మి, ఆ దిశగా సమర్ధవంతంగా ప్రయత్నించిన భారతీయ ఉపాధ్యాయురాలు రూబుల్ నాగీకి అంతర్జాతీయ స్థాయి గౌరవం లభించింది.
Merchant Officer: మారిషస్ సముద్రంలో భారత నేవీ అధికారి అదృశ్యం..!
మారిషస్ సమీప సముద్రంలో ఉన్న ఓ నౌకలో విధుల్లో ఉన్న భారత నేవీ అధికారి అదృశ్యమయ్యారు.
Telangana: ఆర్‌ఆర్‌ఆర్ భూసేకరణలో 50% ఖర్చు.. భరించేందుకు తెలంగాణ అంగీకారం: నితిన్ గడ్కరీ
హైదరాబాద్‌లోని ఉత్తర రీజినల్ రింగ్ రోడ్ (162 కి.మీ) ప్రాజెక్ట్ కోసం డీటైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) పూర్తి అయినట్టు రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు.
Lucky Oberoi: జలంధర్ గురుద్వారా వద్ద ఆమ్ ఆద్మీ నేత లక్కీ ఒబ్రాయ్ దారుణ హత్య
ఆమ్ ఆద్మీ పార్టీ నేత లక్కీ ఒబ్రాయ్(Lucky Oberoi)దారుణ హత్యకు గురయ్యారు.