Lucky Oberoi: జలంధర్ గురుద్వారా వద్ద ఆమ్ ఆద్మీ నేత లక్కీ ఒబ్రాయ్ దారుణ హత్య
ఈ వార్తాకథనం ఏంటి
ఆమ్ ఆద్మీ పార్టీ నేత లక్కీ ఒబ్రాయ్(Lucky Oberoi)దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన జలంధర్ సిటీని చెందిన మోడల్ టౌన్ ప్రాంతంలో ఉన్న గురుద్వారాలో చోటు చేసుకుంది. అతడిని గన్‌తో కాల్చి చంపారు. లక్కీ ఒబ్రాయ్‌ని ఫోర్టిస్ ఆస్పత్రికి తీసుకెళ్లారు..కానీ తీవ్రమైన గాయాల కారణంగా అతను ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాద సమయంలో, అతను తన థార్ వాహనంలో గురుద్వారాకు చేరుకున్న తర్వాత వాహనాన్ని పార్క్ చేస్తున్న సందర్భంలో గుర్తు తెలియని వ్యక్తులు టూవీలర్‌పై వచ్చి కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. గురుద్వారాకు ఒబ్రాయ్ రోటీన్‌గా విజిట్ చేస్తుంటారని జలంధర్ కంటోన్మెంట్ ఇంఛార్జీ రాజ్‌విందర్ తియారా తెలిపారు. అతనిక కదలికలు తెలిసిన వ్యక్తులే దాడికి ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
జలంధర్'లో ఆమ్ ఆద్మీ నేత దారుణ హత్య
> AAP leader Lucky Oberoi was shot dead in Jalandhar, Punjab
— DHRVX@35 (@DhruvJh5092516) February 6, 2026
> After unidentified bike-borne attackers fired 8–10 rounds outside a gurdwara
> The attack occurred around 7:50 am
> He later died in hospital
> Police launched a manhunt as opposition questioned law and order pic.twitter.com/Eja48hRnkb