భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Indore: హత్య తర్వాత తాంత్రిక పూజలు: ఇండోర్ ఎంబీఏ విద్యార్థిని కేసులో సంచలన వివరాలు
ఇండోర్ (మధ్యప్రదేశ్)లోని ఒక నివాసంలో ఎంబీఏ చదువుతున్న యువతి అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన కలకలం రేపింది.
Meerut Metro: గంటకు 120 కి.మీ వేగంతో దూసుకెళ్లనున్న మీరట్ మెట్రో
భారత ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశవ్యాప్తంగా రహదారులు, రైల్వేలు, విమానాశ్రయాలు, మెట్రో రవాణా వంటి మౌలిక వసతులు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి.
cyber crime: సైబర్ నేరాలపై తెలంగాణ పోలీసుల కొత్త అస్త్రం 'సెంటినల్'
సైబర్ నేరాల దర్యాప్తులో పోలీసులకు మరింత బలమైన సాంకేతిక సహాయం లభించింది.
Andhra Pradesh: రోడ్డు ప్రమాదాల నివారణకు త్వరలో వీ2వీ వ్యవస్థ
కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతను సమర్థవంతంగా వినియోగిస్తే భారతదేశంలో రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ (మోర్త్) చీఫ్ ఇంజినీర్ పంకజ్ అగర్వాల్ వెల్లడించారు.
AI Impact Summit 2026: విద్యలో ఏఐ సాధనాలు విఫలం.. స్థానిక భాషలే కీలకం: రొమానా క్రోపిలోవా
మధ్య ఆదాయ దేశాల్లో విద్యారంగంలో ప్రవేశపెట్టిన కొన్ని కృత్రిమ మేధ (ఏఐ) సాధనాలు ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదని ఫ్యాబ్ ఏఐ ఎడ్యుటెక్ సంస్థ డైరెక్టర్ రొమానా క్రోపిలోవా తెలిపారు.
JEE Main 26: జేఈఈ మెయిన్-2026 తొలి విడతలో తెలుగు విద్యార్థుల సత్తా
జేఈఈ మెయిన్-2026 తొలి దశ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు విశేష ప్రతిభ చూపారు.
Mumbai: ముంబై తీరానికి సమీపంలో ఇరాన్‌కు సంబంధం ఉన్న మూడు చమురు నౌకలు స్వాధీనం
ముంబై సముద్ర తీరానికి సమీపంలో ఇరాన్‌కు సంబంధించినవిగా అమెరికా ఆంక్షలు ఎదుర్కొంటున్న మూడు చమురు ట్యాంకర్లను భారత్ ఈ నెలలో స్వాధీనం చేసుకున్నట్లు వార్తా సంస్థ రాయిటర్స్ వెల్లడించింది.
CBSE: మొదటి బోర్డు ఎగ్జామ్ రాస్తేనే.. రెండవ పరీక్ష రాయగలరు: సీబీఎస్‌ఈ క్లారిటీ
సీబీఎస్‌ఈ పది తరగతి పరీక్షలు ఈ ఏడాది నుంచి రెండు విడతల్లో నిర్వహించనున్నారు.
Telangana: తెలంగాణ వరి రైతులకు బిగ్ రిలీఫ్.. బోనస్ కోసం కోట్ల నిధుల విడుదల!
తెలంగాణ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలియజేసింది.
AI Impact Summit 2026: AIతో ఉద్యోగాలకు ముప్పు లేదు.. ఉత్పాదకతే పెరుగుతుంది: పారిశ్రామికవేత్తలు
న్యూఢిల్లీ లోని భారత్ మండపంలో ప్రారంభమైన AI ఇంపాక్ట్ సమ్మిట్-2026లో ప్రముఖ పారిశ్రామికవేత్తలు కీలక వ్యాఖ్యలు చేశారు.
Narendra Modi: మోదీ-నెతన్యాహు భేటీకి రంగం సిద్ధం.. వచ్చే వారం ఇజ్రాయెల్‌కు ప్రధాని పర్యటన
భారత్ ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే వారం ఇజ్రాయెల్‌కు వెళ్లనున్నట్లు సమాచారం.
Supreme Court: శబరిమల తీర్పు సమీక్షకు తొమ్మిది మంది న్యాయమూర్తుల ధర్మాసనం
కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయంలో అన్ని వయసుల మహిళలకు ప్రవేశాన్ని అనుమతిస్తూ 2018లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే.
Bill gates on RTGS: ఆర్టీజీఎస్‌ను సందర్శించిన బిల్‌గేట్స్.. టెక్నాలజీ ఆధారిత పాలనపై ప్రశంసలు
ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక ఛైర్మన్ బిల్‌గేట్స్ సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి సచివాలయంలోని రియల్‌టైమ్ గవర్నెన్స్ కమాండ్ సెంటర్ (RTGS)ను సందర్శించారు.
Rajasthan: భివాడీలో రసాయన కర్మాగారంలో భారీ అగ్నిప్రమాదం.. 7 మంది కార్మికులు మృతి
రాజస్థాన్‌లోని పారిశ్రామిక కేంద్రం భివాడీలో ఉన్న ఒక రసాయన తయారీ కర్మాగారంలో సోమవారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
AI Summit 2026 : దిల్లీ వేదికగా ఏఐ మహాసదస్సు: ప్రపంచ టెక్ దిగ్గజాల సందడి.. షెడ్యూల్ వివరాలు..
భారత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో ప్రపంచ స్థాయి నేతగా ఎదగడంపై స్పష్టమైన దిశగా అడుగులు వేస్తోంది.
Emmanuel Macron: మూడు రోజుల భారత పర్యటనకు మాక్రోన్.. ముంబైలో మోదీతో కీలక భేటీ
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఈ రాత్రి ముంబై చేరుకుని మూడు రోజుల అధికారిక భారత పర్యటనను ప్రారంభించనున్నారు.
Renewable Energy: దేశంలో వేగంగా పెరుగుతున్న విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం
దేశంలో 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి పది నెలల్లో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గణనీయంగా పెరిగినట్లు కేంద్ర విద్యుత్ శాఖ వెల్లడించింది.
Kerala: అవయవదానంతో ఐదుగురికి జీవితం ఇచ్చిన 10 నెలల చిన్నారి.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు
కేరళలో ఆదివారం 10 నెలల చిన్నారి ఆలిన్ షెరిన్ అబ్రహామ్‌కు రాష్ట్ర గౌరవాలతో అంత్యక్రియలు నిర్వహించారు.
Uttar Pradesh: రోడ్డుపై వెళ్తున్న కారుపై కూలిన హై-మాస్ట్ స్తంభం.. ఎస్పీ నేత మృతి
రోడ్డుపై వెళ్తున్న ఓ కారుపై అకస్మాత్తుగా హై-మాస్ట్ బిల్‌బోర్డ్ స్తంభం కూలిపోవడంతో ఘోర ప్రమాదం జరిగింది.
AI Impact Summit 2026: నేడు భారత్ మండపంలో ఏఐ ఎక్స్‌పోను ప్రారంభించనున్న ప్రధాని మోదీ
భారత్‌లో కృత్రిమ మేధస్సు రంగానికి మరో కీలక ఘట్టంగా ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026 నేటి నుంచి న్యూఢిల్లీలో ప్రారంభం కానుంది.
GHMC: ఐటీ కారిడార్ ట్రాఫిక్‌కు చెక్: రూ.800 కోట్లతో ఫ్లైఓవర్లు, అండర్‌పాస్
హైదరాబాద్'లోని ఐటీ కారిడార్‌లో వాహనదారులకు రోజూ తలనొప్పిగా మారిన ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపేందుకు జీహెచ్‌ఎంసీ కీలక అడుగులు వేస్తోంది.
TG News: కృష్ణా నీటి లెక్కల్లో అవకతవకలు.. బోర్డుపై తెలంగాణ తీవ్ర అభ్యంతరం
నీటి వినియోగానికి సంబంధించిన లెక్కల్లో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు వాస్తవాలకు విరుద్ధంగా గణాంకాలు నమోదు చేసిందని తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
New railway zone: ఏప్రిల్ 1 నుంచి కొత్త రైల్వే జోన్?.. విశాఖపట్నం కేంద్రంగా ద.కోస్తా జోన్ కార్యకలాపాలు
దక్షిణమధ్య రైల్వే పునర్విభజన వ్యవహారం ఇప్పుడు తుది దశకు చేరుకుంది.
Kurnool: కోడుమూరు పొలాల్లో అరుదైన 'రామదాసు' పక్షి దర్శనం
కర్నూలు జిల్లా కోడుమూరు పట్టణానికి సమీపంలోని పంట పొలాల్లో అరుదైన పక్షి దర్శనమిచ్చింది.
Andhra Pradesh: వయసు అడ్డుకాదు.. సంకల్పమే ముఖ్యం: వెటరన్ అథ్లెట్‌గా బామ్మ సంచలనం
జీవితంలో గెలుపు వయసుతో సంబంధం లేదని నిరూపిస్తున్న ఉదాహరణ ఈ బామ్మ.
Bill Gates: నేడు రాజధానికి బిల్‌గేట్స్ బృందం.. స్వర్ణాంధ్ర విజన్-2047పై చంద్రబాబు ప్రజంటేషన్
గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక ఛైర్మన్ బిల్ గేట్స్ సోమవారం అమరావతికి రానున్నారు.
Hyderabad:హైదరాబాద్‌కు 3డీ డిజిటల్ ట్విన్ సిటీ… హెచ్‌ఎండీఏ కసరత్తు ప్రారంభం
హైదరాబాద్ నగరాన్ని పోలిన మరో 3డీ డిజిటల్ ట్విన్ సిటీ రూపొందించేందుకు హెచ్‌ఎండీఏ సన్నాహాలు ప్రారంభించింది.
Vikarabad-Krishna railway line: రూ.2,750 కోట్లతో వికారాబాద్-కృష్ణా రైల్వే లైన్‌కు డీపీఆర్ సిద్ధం
దక్షిణ తెలంగాణలోని పలు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కీలకంగా భావిస్తున్న వికారాబాద్-కృష్ణా రైల్వే లైన్ ప్రాజెక్టు తదుపరి దశకు చేరుకుంది.
MP Imran Masood: వందే మాతరం నిర్ణయానికి వ్యతిరేకంగా ఇమ్రాన్ మసూద్ ఘాటు వ్యాఖ్యలు
పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ ఎంపీ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి.
School Holidays: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. రేపు ఆప్షనల్ హాలీడే!
ఈసారి మహాశివరాత్రి ఆదివారం రావడంతో విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకింగ్ సంస్థలకు సాధారణ సెలవు వచ్చింది.
Asaduddin Owaisi: 'చరిత్రను వక్రీకరించొద్దు'.. మాలేగావ్ వివాదంపై అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు
మహారాష్ట్రలో మాలేగావ్‌లో చోటుచేసుకున్న 'టిప్పు సుల్తాన్' ఫోటో వివాదం రాజకీయంగా పెద్ద దుమారానికి దారి తీసింది.
Northeast: ఈశాన్య భారతంలో చరిత్రాత్మక మైలురాయి.. వ్యూహాత్మక రన్‌వే ప్రారంభం
దేశ రక్షణ వ్యూహానికి బలాన్నిస్తూ, పౌర-సైనిక అవసరాలను సమన్వయం చేసే చరిత్రాత్మక ఘట్టం శనివారం ఆవిష్కృతమైంది.
S Jaishankar: చమురు కొనుగోళ్లలో రాజకీయ ప్రభావం ఉండదు: జైశంకర్
భారత ప్రభుత్వం రష్యా చమురు కొనుగోళ్లను నిలిపివేసిందని అమెరికా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సందర్భంలో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Chandrababu: కొత్త బడ్జెట్‌పై చంద్రబాబు ప్రశంస.. మెరుగ్గా ఉందంటూ కితాబు
ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రానికి మెరుగైన బడ్జెట్‌ను ప్రవేశపెట్టామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు.
Mumbai: ముంబైలో కూలిన మెట్రో పిల్లర్.. నలుగురికి గాయాలు
ముంబై నగరంలోని ములాద్ ప్రాంతంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మెట్రో రైలుకు సంబంధించిన ఒక పిల్లర్ కూలిపోవడంతో తీవ్ర ప్రమాదం సంభవించింది.
BJP: రాజకీయ పార్టీలకు నిధుల కేటాయింపు.. అగ్రస్థానంలో బీజేపీ.. కాంగ్రెస్ స్థానం ఎంతంటే?
2024-25 ఆర్థిక సంవత్సరంలో ఎలక్టోరల్ ట్రస్టుల ద్వారా రాజకీయ పార్టీలకు చేరిన విరాళాల్లో అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి సింహభాగం లభించింది.
AP Budget: ఏపీ వార్షిక బడ్జెట్‌పై కీలక నిర్ణయం.. మంత్రివర్గ సమావేశంలో ఆమోదం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది.
Pulwama Attack 2019: పుల్వామా వీరుల త్యాగం.. భారత చరిత్రలో చెరగని అధ్యాయం
ఫిబ్రవరి 14, 2019... దేశ చరిత్రలో మరచిపోలేని దుఃఖదినం. ఆ రోజు భారత్ 40 మంది ధైర్యవంతులైన జవాన్లను కోల్పోయింది.
AP Budget: నేడే ఏపీ బడ్జెట్.. అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న పయ్యావుల కేశవ్
ఇవాళ ఉదయం 10.30 గంటలకు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌కు మంత్రి మండలి ఆమోదం తెలపనుంది.
Miss Grand AP: మిస్ గ్రాండ్ ఏపీ -2026గా డాక్టర్ దివ్య వారణాసి
హైదరాబాద్‌లో జరిగిన మిస్ గ్రాండ్ ఆంధ్రప్రదేశ్ పోటీలలో డాక్టర్ దివ్య వారణాసి అగ్రస్థానం సాధించారు.