విద్యుత్ శాఖ మంత్రి: వార్తలు

కొత్త విద్యుత్ రూల్స్ ప్రకటించిన కేంద్రం; పగలు తక్కువ, రాత్రి ఎక్కువ ఛార్జీల వసూలు 

కేంద్ర ప్రభుత్వం కొత్త విద్యుత్ టారీఫ్‌లను ప్రకటించింది. పగలు తక్కువ విద్యుత్ ఛార్జీలు, రాత్రి పూట ఎక్కువ ఛార్జీలను వసూలు చేసేలా కొత్త రూల్స్‌ను తీసుకొచ్చింది.

డీఎంకే మంత్రి సెంథిల్ బాలాజీని అరెస్ట్ చేసిన ఈడీ; ఛాతిలో నొప్పితో ఆస్పత్రిలో చేరిక 

మనీలాండరింగ్ కేసుకు సంబంధించి తమిళనాడు విద్యుత్, ఎక్సైజ్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీని బుధవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసింది.

కర్ణాటక: గృహ వినియోగదారులకు మాత్రమే ఉచిత విద్యుత్; మార్గదర్శకాలు విడుదల 

కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉచితంగా 200యూనిట్లు విద్యుత్‌ను అందిస్తామని హామీ ఇచ్చింది.

07 Mar 2023

లోక్‌సభ

వచ్చే వర్షాకాల సమావేశాల్లో పార్లమెంట్‌కు విద్యుత్‌ సవరణ బిల్లు

విద్యుత్ సవరణ బిల్లు- 2022ను ఈ వర్షాకాల సమావేశాల్లో పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. విద్యుత్‌ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఇప్పటికే బిల్లుపై పూర్తిస్థాయి నివేదికను సిద్ధం చేసింది.