LOADING...
AP Budget: ఏపీ వార్షిక బడ్జెట్‌పై కీలక నిర్ణయం.. మంత్రివర్గ సమావేశంలో ఆమోదం
ఏపీ వార్షిక బడ్జెట్‌పై కీలక నిర్ణయం.. మంత్రివర్గ సమావేశంలో ఆమోదం

AP Budget: ఏపీ వార్షిక బడ్జెట్‌పై కీలక నిర్ణయం.. మంత్రివర్గ సమావేశంలో ఆమోదం

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 14, 2026
11:21 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ప్రతులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు అందజేశారు. 2026-27 వార్షిక బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అనంతరం ఆర్థిక మంత్రి కొద్దిసేపట్లో శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

Advertisement