LOADING...

భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

22 Feb 2026
తెలంగాణ

Devji: ఆపరేషన్ కగార్‌లో కీలక మలుపు.. లొంగిపోయిన మావోయిస్టు నేత దేవ్ జీ

ఆపరేషన్ కగార్ కింద కేంద్ర కమిటీ సభ్యుడు, టాప్ మావోయిస్టు నేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ, రాజిరెడ్డి తదితర 16 మందితో కలిసి తెలంగాణ పోలీసులు ఎదుట లొంగిపోయారు.

PM Modi: యూత్‌ కాంగ్రెస్‌ కార్యకర్తల అర్ధనగ్న ప్రదర్శనపై మోదీ ఆగ్రహం

దిల్లీలో జరిగిన ఏఐ ఇంపాక్ట్ సమిట్‌లో కాంగ్రెస్‌ యూత్‌ కాంగ్రెస్‌ కార్యకర్తల అర్ధనగ్న నిరసనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం చేశారు.

PM Modi: మన టెక్నాలజీకి గ్లోబల్ ప్రశంసలు.. ప్రపంచం ఆశ్చర్యపోయిందన్న నరేంద్ర మోదీ

భారత ప్రభుత్వం విజయవంతంగా నిర్వహించిన ఏఐ ఇంపాక్టు సదస్సు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

22 Feb 2026
కర్ణాటక

Karnataka: 16 ఏళ్లలోపు విద్యార్థులకు మొబైల్ నిషేధం?.. రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆలోచన!

స్మార్ట్‌ఫోన్‌లు, సోషల్ మీడియా వినియోగం విద్యార్థుల జీవితాలపై ప్రతికూల ప్రభావం చూపుతోందన్న ఆందోళనలు పెరుగుతున్నాయి.

22 Feb 2026
బీజేపీ

Ramachander Rao: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచందర్‌రావు అరెస్టు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడైన ఆయనను తార్నాకలోని నివాసం వద్ద అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

22 Feb 2026
కాంగ్రెస్

Sharad Pawar: శరద్‌ పవార్‌కు అస్వస్థత.. పుణే ఆసుపత్రిలో చేరిక

నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్ పవర్ అస్వస్థతకు గురయ్యారు. ఆయన్ను పుణెలోని రూబీ హాల్ క్లినిక్‌కు తరలించినట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.

Temperature: ఫిబ్రవరిలోనే భానుడి ప్రతాపం.. 37 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రతలు

ఆంధ్రప్రదేశ్ లో వేసవి ఇంకా అధికారికంగా మొదలుకాకముందే భానుడి ప్రభావం కనిపించడం ప్రారంభమైంది. ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ ప్రజలను వేడి, ఉక్కపోతతో ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.

21 Feb 2026
దిల్లీ

Jammu and Kashmir: ఉగ్ర ముప్పు హెచ్చరిక.. కశ్మీర్ గండేర్‌బాల్‌లో ఐఈడీ గుర్తింపు

దిల్లీ సహా దేశంలోని పలు ముఖ్య నగరాల్లో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి.

21 Feb 2026
హైదరాబాద్

Hyderabad Metro: మెట్రో ప్రయాణం మరింత సులభం.. త్వరలోనే నూతన మార్పులు

ప్రభుత్వం హైదరాబాద్ నగర రవాణా వ్యవస్థలో కీలకమైన మెట్రో ప్రాజెక్టును సాంకేతికంగా విశ్లేషించేందుకు డీఎంఆర్సీని టెక్నికల్ కన్సల్టెంట్‌గా నియమించింది.

21 Feb 2026
తెలంగాణ

Telangana: తెలంగాణకు IMD రెయిన్ అలర్ట్.. ఈనెల 23, 24 తేదీల్లో వర్షాలు కురిసే అవకాశం

తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత తగ్గుతూ, ఎండలు పెరుగుతున్నాయి. కొద్దిరోజులుగా వాతావరణంలో మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Nara Lokesh: అంతర్జాతీయ వేదికపై ఇలా చేయడం భారత్‌ ప్రతిష్ఠకు ముప్పు : నారా లోకేశ్

అమెరికా లోని దిల్లీలోని AI సదస్సులో యూత్ కాంగ్రెస్ కార్యకర్తల ప్రవర్తనను చూసి ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Rahul Gandhi: పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్

మహారాష్ట్రలో నమోదైన పరువునష్టం (Defamation) కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Congress MP Rahul Gandhi)కి ఉపశమనం లభించింది.

21 Feb 2026
ఇండియా

Narendra Modi: భారత్-బ్రెజిల్ బంధాలకు బూస్ట్.. కీలక ట్రేడ్ డీల్‌తో కొత్త దిశ!

ఇండియా-బ్రెజిల్ ద్వైపాక్షిక సంబంధాల్లో కొత్త అధ్యాయం ఆరంభమైంది. రెండు దేశాల మధ్య కీలక వాణిజ్య ఒప్పందం కుదిరి ఆర్థిక రంగానికి కొత్త ఊపును తీసుకువచ్చింది.

21 Feb 2026
దిల్లీ

Delhi: దిల్లీకి ఉగ్ర ముప్పు.. నిఘా వర్గాల అత్యవసర హెచ్చరిక

దేశ రాజధానిలో ఉగ్రదాడుల ముప్పు ఉందని నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి.

Amaravati: ఏకధాటిగా 15 వేల క్యూబిక్‌ మీటర్ల రాఫ్ట్‌ ఫౌండేషన్‌ పనులు ప్రారంభం

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయుడు పర్యవేక్షణలో అమరావతిని నిర్ణీత గడువులో ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని మంత్రి పి. నారాయణ స్పష్టం చేశారు.

Chandrababu: 7 దిగ్గజ సంస్థలతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు

ఆంధ్రప్రదేశ్‌ను క్వాంటమ్‌, ఏఐ రంగాల్లో దేశంలోనే ముందంజలో నిలబెట్టే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేసింది.

21 Feb 2026
కర్నూలు

Kurnool: రూ.782 కోట్ల బకాయిలు.. వేలానికి బుట్టా రేణుక దంపతుల ఆస్తులు

కర్నూలుకు చెందిన వైసీపీ మాజీ ఎంపీ బుట్టా రేణుక, ఆమె భర్త నీలకంఠ శివకు చెందిన ఆస్తులను వేలం వేయాలని ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ నిర్ణయించింది.

20 Feb 2026
కాంగ్రెస్

AI Summit: ఏఐ సమ్మిట్‌లోకి అర్ధనగ్నంగా ప్రవేశించిన కాంగ్రెస్ కార్యకర్తలు

ఢిల్లీలోని భారత మండపంలో జరుగుతున్న AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సమావేశంలో ఊహించని సంఘటన చోటుచేసుకుంది.

20 Feb 2026
హైదరాబాద్

Chutneys: ఎల్బీనగర్‌ చట్నీస్‌ హోటల్‌లో పేలుడు

హైదరాబాద్'లోని ఎల్బీనగర్ చట్నీస్ హోటల్లో భారీ పేలుడు సంభవించింది.

Babur-named mosques: బాబర్ పేరున్న మసీదులపై దేశవ్యాప్తంగా చర్యలు తీసుకోవాలన్న పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు

మొఘల్‌ సామ్రాజ్యానికి పునాది వేసిన తొలి చక్రవర్తి బాబర్‌ పేరును మసీదులకు పెట్టడాన్ని నిషేధించాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు శుక్రవారం తిరస్కరించింది.

20 Feb 2026
తెలంగాణ

Telangana : మారుమూల తండాలకు రోడ్ల కోసం కేంద్రానికి రాష్ట్రం విజ్ఞప్తి

తెలంగాణలో రహదారి సౌకర్యాలు పూర్తిగా లేని దూర ప్రాంత గిరిజన తండాలు, గ్రామాలు మొత్తం 227 ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది.

Fire Accident: అమీర్‌పేట మైత్రీవనం వద్ద అగ్నిప్రమాదం.. కోచింగ్ సెంటర్‌లో చిక్కుకున్న విద్యార్థులు

అమిర్‌పేటలోని మైత్రీవనం చౌరస్తా వద్ద ఉన్న ఆదిత్య ఎన్‌క్లేవ్‌ భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

20 Feb 2026
ఖమ్మం

Telangana: చింతపల్లిలో మళ్లీ సందడి చేసిన సైబీరియా కొంగలు

ఎన్నో సంవత్సరాలుగా 'అంతర్జాతీయ అతిథులు'గా పేరుపొందిన సైబీరియా కొంగలు వచ్చి చేరేకాలంలో ఖమ్మం గ్రామీణ మండలం చింతపల్లి గ్రామం ప్రత్యేకంగా కళకళలాడేది.

Mahalakshmi Scheme: మహాలక్ష్మి పథకానికి రూ.7,777 కోట్లు కోరిన ఆర్టీసీ

'మహాలక్ష్మి' పథకం అమలు కొనసాగింపుతో పాటు ప్రజలకు మెరుగైన ప్రయాణ సౌకర్యాలు కల్పించేందుకు, రవాణా మౌలిక వసతుల విస్తరణకు అవసరమైన నిధులను సమృద్ధిగా కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్నిఆర్టీసీ తన బడ్జెట్ ప్రతిపాదనల్లో కోరింది.

20 Feb 2026
తెలంగాణ

Telangana : ఏడాదంతా సాగుతోనే కూరగాయల లోటు నివారణ

తెలంగాణ రాష్ట్రంలో కూరగాయల కొరతను పూర్తిగా నివారించాలంటే ఏడాది పొడవునా కూరగాయల సాగు జరిగేలా సమగ్ర కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని కొండా లక్ష్మణ్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.

20 Feb 2026
రాజస్థాన్

Rajasthan: సింపుల్ వెడ్డింగ్‌తో ఆదర్శంగా నిలిచిన ఐఏఎస్ అధికారులు

ఇప్పటి కాలంలో వివాహాలను ఎంతో వైభవంగా,హంగులు ఆర్భాటాలతో నిర్వహిస్తూ లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తున్న పరిస్థితుల్లో,ఇద్దరు ఐఏఎస్‌ అధికారులు మాత్రం ఎంతో సాధారణంగా దండలు మార్చుకుని దాంపత్య జీవితం ప్రారంభించారు.

Andhra Pradesh: నేడు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. దక్షిణాది రాష్ట్రాల్లో భారీ వర్షాలకు సూచనలు

భూమధ్య రేఖ సమీప ప్రాంతమైన నైరుతి బంగాళాఖాతంలో ప్రస్తుతం అల్పపీడనం కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.

20 Feb 2026
తెలంగాణ

Telangana: కారాగారాల్లో ఆయుర్వేద చికిత్సాలయాలు.. చంచల్‌గూడ, చర్లపల్లి జైళ్లలో ఏర్పాటుకు సన్నాహాలు

తెలంగాణ రాష్ట్రంలోని కారాగారాల్లో మళ్లీ ఆయుర్వేద చికిత్సా కేంద్రాలను ప్రారంభించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

20 Feb 2026
హైదరాబాద్

Telangana: రూ.488 కోట్లతో అవుటర్‌ రింగ్‌ రోడ్డుపై మరో భారీ ట్రంపెట్‌ ఇంటర్‌చేంజ్

అవుటర్‌ రింగ్‌ రోడ్డుపై మరో కీలకమైన భారీ ట్రంపెట్‌ ఇంటర్‌చేంజ్‌ నిర్మాణానికి ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి.

Deputy CM: ఉప్పాడ మత్స్యకారుల కోసం సమగ్ర అభివృద్ధి ప్రణాళిక: పవన్ కళ్యాణ్ 

ఉప్పాడ తీరప్రాంతంలోని మత్స్యకారుల సమగ్ర అభివృద్ధిని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని అన్ని శాఖల సమన్వయంతో సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసినట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్ తెలిపారు.

20 Feb 2026
ఏలూరు

Andhra Pradesh: మెట్రోలకు మాత్రమే కాదు.. గ్రామాల్లోనూ కంటైనర్‌ గృహాల ట్రెండ్

మెట్రో నగరాలు,పెద్ద పట్టణాలకే పరిమితమై ఉన్న కంటైనర్‌ ఇళ్ల నిర్మాణం ఇప్పుడు జిల్లా కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాలకూ విస్తరిస్తోంది.

Andhra Pradesh:ఏప్రిల్‌ నుంచి చేనేతలు,సెలూన్లకు ఉచిత విద్యుత్‌: మంత్రి గొట్టిపాటి రవికుమార్

చేనేత కార్మికులు,సెలూన్లకు వచ్చే ఏప్రిల్‌ నెల నుంచి ఉచిత విద్యుత్‌ సరఫరా చేయనున్నట్లు ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్‌ వెల్లడించారు.

Chandrababu: రాష్ట్రాన్ని సాంకేతిక హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో.. ఇండియా ఏఐ ఇంపాక్ట్‌ సమిట్‌కు నేడు చంద్రబాబు

దిల్లీలో నిర్వహిస్తున్న 'ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్-2026' కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం హాజరుకానున్నారు.

19 Feb 2026
దిల్లీ

Delhi High Court: 24 గంటల్లో లింక్‌లు తొలగించాలి: సాక్షి మీడియాకు నోటీసులు జారీ చేసిన దిల్లీ హైకోర్టు 

దిల్లీ హైకోర్టులో సాక్షి మీడియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.హెరిటేజ్‌ సంస్థపై ప్రచురించిన ఆధారరహిత,అసత్య ఆరోపణలతో కూడిన వార్తలను వెంటనే తొలగించాలని న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

Technical Glitch: నెవిటేర్ సాంకేతిక లోపంతో దేశవ్యాప్తంగా విమాన సర్వీసులకు అంతరాయం

దేశంలోని పలు ప్రధాన విమానాశ్రయాల్లో, ముఖ్యంగా దిల్లీ,ముంబయిలో, విమాన సర్వీసులు అంతరాయానికి గురయ్యాయి.

SC on Welfare Schemes: ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం.. రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులపై గట్టి హెచ్చరిక

ఉచిత పథకాలు ఇవ్వాలా వద్దా అనే ప్రశ్న ఎప్పుడూ హాట్ టాపిక్కే. సాధారణంగా పేద వర్గాలు ఈ పథకాలు అవసరమని భావిస్తాయి.

19 Feb 2026
దిల్లీ

AI Impact Summit :'క్యాబ్ లేదు.. మెట్రో లేదు'.. భారత్ మండపం వద్ద ట్రాన్స్‌పోర్ట్ కష్టాలు.. సోషల్ మీడియాలో విమర్శల వర్షం

దిల్లీలో జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ మూడో రోజు భారత్ మండపం వద్ద భారీ రద్దీ, రవాణా గందరగోళం కారణంగా పాల్గొన్నవారికి తీవ్ర అసౌకర్యం కలిగింది.

19 Feb 2026
హైదరాబాద్

HCU Recruitment : యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్‌లో 40 ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీ

యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్‌లో ఫ్యాకల్టీ నియామకాలకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది.

Satyakumar: 61 నియోజకవర్గాల్లో మల్టీ-స్పెషాలిటీ ఆసుపత్రులు:  మంత్రి సత్యకుమార్  

సంకీర్ణ ప్రభుత్వం ప్రతి మనిషి ప్రాణాన్ని అత్యంత విలువైనదిగా భావిస్తుందని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అసెంబ్లీలో స్పష్టం చేశారు.

19 Feb 2026
హర్యానా

Haryana: వ్యవసాయం నుంచి విద్య వరకు... ఏఐ విప్లవం

హర్యానా రాష్ట్రంలోని కర్నాల్‌ పట్టణానికి సమీపంలో ఉన్న ఒక గ్రామం ఇది.పొలంమధ్య నిలిపిన ట్రాక్టర్‌ స్టీరింగ్‌కు ఒక ఐప్యాడ్‌ను అమర్చారు.