LOADING...

భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

25 Feb 2026
అమరావతి

Andhra Pradesh: పట్టిసీమ నీటిని కృష్ణా డెల్టా లెక్కల్లో చేర్చలేము: ట్రైబ్యునల్ ఎదుట ఏపీ వాదనలు

'పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా పొందిన నీటిని కృష్ణా డెల్టా అవసరాల లెక్కల్లో చేర్చడం సాధ్యం కాదు.

25 Feb 2026
గోవా

Goa: గోవా విహారయాత్రలో తీవ్ర విషాదం.. అద్దె థార్ ఢీకొని కారులోని 65 ఏళ్ల పర్యాటకుడి మృతి

గోవా విహారయాత్ర ఒక కుటుంబాన్ని విషాదంలోకి నెట్టింది.

PM Modi: ఇజ్రాయెల్‌లో మోదీ పర్యటన.. వ్యూహాత్మక భాగస్వామ్యానికి చారిత్రక అడుగు

అంతర్జాతీయ వేదికపై భారత్-ఇజ్రాయెల్ సంబంధాల్లో మరో కీలక మలుపు తిరగబోతోంది.

Bharat Taxi Sarathi Didi : మహిళా డ్రైవర్లతో ప్రత్యేక సర్వీసు.. భారత్ టాక్సీ 'సారథి దీదీ' ప్రారంభం

భారత్ టాక్సీ సహకార నిర్మాణం కింద 'సారథి దీదీ'తో సహా అన్ని డ్రైవర్లను వాటాదారులుగా (shareholders) భావిస్తుంది.

24 Feb 2026
చైనా

HPV vaccination: దేశవ్యాప్తంగా బాలికలకు ఉచిత హెచ్‌పీవీ టీకా కార్యక్రమం

గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను అరికట్టేందుకు ఉపయోగించే హెచ్‌పీవీ (HPV) టీకాను దేశమంతటా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

Telangana: ఈ పాఠశాలలో విద్యార్థులకు రోజూ కొబ్బరి లడ్డూ..ప్రధానోపాధ్యాయుడి వినూత్న ఆలోచన

పెద్దపల్లి జిల్లా (Peddapalli district) పరిధిలోని పాలకుర్తి మండలంలో (Palakurthi mandal)ఉన్న ఎల్కలపల్లి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు ప్రతిరోజూ మధ్యాహ్న భోజనంతో పాటు ఒక్కొక్కరికి ఒక కొబ్బరి లడ్డూ అందజేస్తున్నారు.

24 Feb 2026
తమిళనాడు

Tamilnadu: ప్రతి కుటుంబానికి రూ.10,000 సాయం.. ఎన్నికల ముందే AIADMK హామీ

తమిళనాడులో ఎన్నికల వాతావరణం రోజురోజుకీ వేడెక్కుతోంది.

Keralam: కేరళ ఇక 'కేరళమ్‌'గా'… కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్

కేరళ ఇకపై 'కేరళమ్‌'గా మారబోతోంది. రాష్ట్ర పేరు మార్పుకు కేంద్ర కేబినెట్ మంగళవారం (ఫిబ్రవరి 24, 2026) ఆమోదం తెలిపింది.

24 Feb 2026
వైసీపీ

Chandrababu Naidu: తిరుమల లడ్డూ కల్తీ కేసు: శాసనసభలో సీఎం సంచలన ఆరోపణలు

వైసీపీ పాలనలో 20 కోట్ల లడ్డూలను కల్తీ నెయ్యితో తయారు చేశారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు.

Pawan Hans helicopter: ల్యాండింగ్‌కు ముందే సముద్రంలో కూలిన హెలికాప్టర్

ల్యాండింగ్‌కు సిద్ధమవుతున్న సమయంలో ఓ హెలికాప్టర్‌ అకస్మాత్తుగా సముద్రంలో కూలిపోయింది.

24 Feb 2026
కేరళ

Kerala: కేరళకు కొత్త పేరు..? 'కేరళమ్‌'కు ఆమోదం తెలపనున్న కేంద్ర క్యాబినెట్‌..!

కేరళ రాష్ట్రం పేరు అధికారికంగా "కేరళమ్‌ (Keralam)"గా మార్చే అంశం మరోసారి చర్చకు వచ్చింది.

24 Feb 2026
దిల్లీ

Uday Bhanu Chibb: 'ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్' నిరసన కేసు.. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయ్ భాను చిబ్ అరెస్ట్

దేశ రాజధాని ఢిల్లీలో కొన్ని రోజులుగా ముదురుతున్న రాజకీయ ఉద్రిక్తత... ఇప్పుడు యూత్ కాంగ్రెస్ (IYC) జాతీయ అధ్యక్షుడు ఉదయ్ భాను చిబ్ అరెస్టుతో కీలక మలుపు తిరిగింది.

SpiceJet:ఇంజిన్‌లో అనుమానాస్పద లోపం.. 150 మందితో బయలుదేరిన ఫ్లైట్ సేఫ్ ల్యాండింగ్

ఢిల్లీ నుంచి లేహ్‌కు బయలుదేరిన స్పైస్‌ జెట్ విమానం మంగళవారం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే సాంకేతిక సమస్యతో తిరిగి ఢిల్లీకి చేరింది.

INS Anjadeep: 27న ఐఎన్‌ఎస్‌ అంజదీప్‌ కమిషనింగ్

భారత నౌకాదళ అవసరాలను దృష్టిలో ఉంచుకుని జీఆర్‌ఎస్‌ఈ (GRSE), కోల్‌కతాలో నిర్మించిన యాంటీ సబ్‌మెరైన్ వార్‌ఫేర్‌ (ఏఎస్‌డబ్ల్యూ) సామర్థ్యాలు కలిగిన INS Arnala నౌకను ఈ నెల 27వ తేదీన కమిషన్ చేయనున్నట్లు నౌకాదళ వర్గాలు సోమవారం వెల్లడించాయి.

24 Feb 2026
తెలంగాణ

Weather: బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావం.. ఏపీ, తెలంగాణలో వర్ష సూచనలు

తెలంగాణ రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో అకాల వర్షాలు పడుతున్నాయి.

Lucknow: లక్నోలో దారుణం.. తండ్రిని హతమార్చి.. ముక్కలుగా చేసి డ్రమ్ములో దాచి!

ఉత్తర్‌ప్రదేశ్‌లోని లక్నో నగరంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.

24 Feb 2026
జార్ఖండ్

Jharkhand: కుప్పకూలిన రాంచీ-ఢిల్లీ ఎయిర్ అంబులెన్స్.. ఏడుగురు మృతి

జార్ఖండ్ ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఏడుగురు ప్రయాణికులతో రాంచీ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ అంబులెన్స్ చత్రా జిల్లాలో కూలిపోయింది.

Kurnool: కర్నూలులో అత్యధికంగా 36.2 డిగ్రీలు.. ఎండలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి

ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత ఇంకా తగ్గే సూచనలు కనిపించడం లేదు.

24 Feb 2026
హైదరాబాద్

Telangana: మార్చిలోగా ప్రభుత్వం చేతికి మెట్రో.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంలో ఫేజ్‌-2

హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు ఇకపై ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య విధానం నుంచి పూర్తిగా ప్రభుత్వ పరిధిలోకి రానుంది.

24 Feb 2026
హైదరాబాద్

Telangana: హైదరాబాద్‌పై వరాలు.. రూ.4 వేల కోట్ల అభివృద్ధి ప్యాకేజ్‌కు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్

తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ మహానగర అభివృద్ధికి భారీ నిర్ణయాలు తీసుకుంది.

Nara Lokesh: 'ఫైనల్‌ మ్యాచ్‌కి టికెట్ కూడా నేను తీయిస్తా'.. జగన్ కోసం లోకేశ్ ప్రత్యేక ఆఫర్!

మాజీ ముఖ్యమంత్రి జగన్‌కు మంత్రి నారా లోకేశ్ ఆసక్తికర ఆఫర్ ఇచ్చారు. టీ20 వరల్డ్ కప్‌లో భారత్ ఫైనల్‌కు చేరితే ప్రత్యక్షంగా మ్యాచ్ వీక్షించేందుకు తాను తప్పకుండా వెళ్తానని చెప్పారు.

Tirumala: తిరుమల దర్శనంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై డిక్లరేషన్ తప్పనిసరి

తిరుమలలోని శ్రీవారి ఆలయ పవిత్రతను సంరక్షించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది.

HAL: ' స్వల్ప సాంకేతిక లోపం మాత్రమే'.. తేజస్‌ కూలిన వార్తలపై స్పందించిన HAL

స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన ఎల్‌సీఏ తేజస్‌ యుద్ధవిమానం ఈ నెల 7న కూలిపోయిందని ప్రచారంలోకి వచ్చిన వార్తలను Hindustan Aeronautics Limited (HAL) ఖండించింది.

23 Feb 2026
విజయ్

Vijay: అవినీతిని ప్రశ్నించడమే నేరమా.. తనపై కుట్రలు జరుగుతున్నాయన్న విజయ్

ప్రభుత్వాల అవినీతి, అక్రమాలను నిరంతరం ప్రశ్నిస్తూ వాటిపై పోరాటం చేస్తున్నందుకే తనను లక్ష్యంగా చేసుకుని ఇబ్బందులు పెడుతున్నారని టీవీకే అధినేత విజయ్ (Vijay) ఆరోపించారు.

23 Feb 2026
తమిళనాడు

Tamilnadu: తమిళనాడులో తుది ఓటర్ల జాబితా ప్రకటించిన ఈసీ.. మొత్తం 5.57 కోట్ల మంది ఓటర్లు..

మరికొన్ని రోజుల్లో శాసనసభ ఎన్నికలు నిర్వహించనున్న తమిళనాడులో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (SIR) ప్రక్రియ పూర్తయింది.

Supreme Court Slams RERA: రద్దా? బలోపేతమా? రెరా భవిష్యత్తుపై సుప్రీం కోర్టు సంచలన కామెంట్స్

రియల్ ఎస్టేట్ రంగంపై కీలక వ్యాఖ్యలు చేస్తూ భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్‌ ఆధ్వర్యంలోని బెంచ్, రెరా పనితీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది.

23 Feb 2026
దిల్లీ

Delhi Bomb Threat: ఢిల్లీలో ఎర్రకోట, అసెంబ్లీల‌కు బాంబు బెదిరింపులు.. గంటల తరబడి ముమ్మర తనిఖీలు

దేశ రాజధాని దిల్లీలో బాంబు హెచ్చరికలు పెద్ద ఎత్తున ఆందోళనకు దారితీశాయి.

23 Feb 2026
దిల్లీ

Lashkar Terrorist: దిల్లీ ఉగ్ర ముఠా వెనుక బంగ్లాదేశ్‌ హ్యాండ్లర్‌ పాత్ర

దేశ రాజధాని దిల్లీలో ఆదివారం ఛేదించిన లష్కరే తొయిబా అనుబంధ ఉగ్ర ముఠా కార్యకలాపాల వెనుక బంగ్లాదేశ్‌కు చెందిన ఓ హ్యాండ్లర్‌ కీలక పాత్ర పోషించినట్లు నిఘా సంస్థలు గుర్తించాయి.

Udayanidhi Stalin: ఇండియా కూటమి నాయకత్వంపై చర్చలు.. డీఎంకే కీలక వ్యాఖ్యలు

విపక్షాల 'ఇండియా' కూటమిలో నాయకత్వ మార్పు అంశంపై (Opposition Leadership Row) కొంతకాలంగా రాజకీయ వర్గాల్లో చర్చలు కొనసాగుతున్నాయి.

Tejas jets: తేజస్‌కు మళ్లీ ప్రమాదం.. ఐఏఎఫ్ షాకింగ్ నిర్ణయం!

భారత వైమానిక దళం సంచలన నిర్ణయం తీసుకుంది. వరుస ప్రమాదాల నేపథ్యంలో తమ వద్ద ఉన్న సుమారు 30 సింగిల్ సీట్ తేజస్ యుద్ధవిమానాలను తాత్కాలికంగా నిలిపివేసింది.

23 Feb 2026
మెక్సికో

Mexcico: డ్రగ్ మాఫియా డాన్ 'ఎల్ మెంచో' మృతి.. మెక్సికోలో భారతీయులకు అడ్వైజరీ

మోస్ట్‌ వాంటెడ్‌ డ్రగ్ మాఫియా నాయకుడు నెమెసియో ఒసెగుయెరా, 'ఎల్ మెంచో'గా ప్రఖ్యాతి పొందిన వ్యక్తి, మృతి చెందినట్లు మెక్సికో సైన్యం ప్రకటించింది.

23 Feb 2026
తెలంగాణ

TG Weather: రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్.. వచ్చే 2 గంటల్లో వర్షం 

తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో వచ్చే 2-3 గంటల వ్యవధిలో వర్షపాతం నమోదయ్యే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది.

23 Feb 2026
తెలంగాణ

TGSPDCL: వేసవిలో విద్యుత్ సమస్యలకు TGSPDCL స్మార్ట్ పరిష్కారం

వేసవి కాలంలో తరచూ ఎదురయ్యే విద్యుత్ అంతరాయాలకు సమర్థవంతమైన పరిష్కారం చూపేందుకు దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (TGSPDCL) వినియోగదారులకు సంతోషకరమైన సమాచారం తెలియజేసింది.

Vishakhapatnam: కైలాసగిరిపై మహా త్రిశూలం… ఉగాదికి మరో విశేష ఆకర్షణ

పర్యాటక రంగంలో విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్న కైలాసగిరి మరొక ప్రత్యేక ఆకర్షణను సంతరించుకోబోతోంది.

Mukul Roy: డిమెన్షియాతో పోరాడుతూ రాజకీయ 'చాణక్యుడు' ముకుల్ రాయ్ కన్నుమూత!

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ప్రత్యేక ముద్ర వేసిన సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి ముకుల్ రాయ్ (71) ఇకలేరు.

23 Feb 2026
హైదరాబాద్

Telangana: ఫ్యూచర్‌సిటీ కమిషనరేట్ ఆరంభం.. రోడ్లపై కొత్త స్టిక్కర్లతో పోలీస్ వాహనాలు

హైదరాబాద్,సైబరాబాద్ కమిషనరేట్లు యథాతథంగా కొనసాగుతున్నాయి.

Bharath Net: భారత్‌నెట్‌తో ఏపీ ఒప్పందం.. గ్రామాలకు ఫైబర్ ఇంటర్నెట్‌కు శ్రీకారం

భారత్‌నెట్‌ సంస్థతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారిక ఒప్పందం కుదుర్చుకుంది.

Andhra Pradesh: చంద్రబాబుతో డైనమాటిక్‌ టెక్నాలజీస్‌ ప్రతినిధుల భేటీ.. రాష్ట్రంలో సంస్థ కార్యకలాపాల ప్రారంభంపై చర్చ

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని డైనమాటిక్ టెక్నాలజీస్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులు ఆదివారం ఉండవల్లిలోని అయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

22 Feb 2026
తమిళనాడు

Tamil Nadu: తమిళనాడులో ఉగ్ర కలకలం.. 8 మంది అరెస్టు

దేశంలో ఉగ్రవాదానికి చెందిన భారీ కుట్ర బయటపడింది. తమిళనాడులోని తిరుప్పూర్ నగరంలో 8 మంది అనుమానితులను ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ అరెస్ట్ చేసింది.