LOADING...
Nara Lokesh: అంతర్జాతీయ వేదికపై ఇలా చేయడం భారత్‌ ప్రతిష్ఠకు ముప్పు : నారా లోకేశ్
అంతర్జాతీయ వేదికపై ఇలా చేయడం భారత్‌ ప్రతిష్ఠకు ముప్పు : నారా లోకేశ్

Nara Lokesh: అంతర్జాతీయ వేదికపై ఇలా చేయడం భారత్‌ ప్రతిష్ఠకు ముప్పు : నారా లోకేశ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 21, 2026
04:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా లోని దిల్లీలోని AI సదస్సులో యూత్ కాంగ్రెస్ కార్యకర్తల ప్రవర్తనను చూసి ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఈ విషయాన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' లో పోస్ట్ చేశారు. అంతర్జాతీయ వేదికను రాజకీయ ప్రదర్శనగా మార్చడం బాధాకరం. ఇది భారత్ ప్రతిష్ఠను ప్రపంచ దేశాల ముందు తగ్గించే చర్య. ఇలాంటి గ్లోబల్ వేదికలు సాంకేతిక ప్రతిభ, ఆవిష్కరణలను ప్రదర్శించేందుకు ఏర్పాటు చేయబడ్డాయి. ప్రస్తుతం ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తోంది. మన దేశ గౌరవాన్ని కాపాడడం ప్రతి భారతీయుడి బాధ్యత అని నారా లోకేశ్ తెలిపారు.

Advertisement