LOADING...

భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

Chandrababu: ప్రతి జిల్లాలో హెచ్‌ఆర్‌డీఐ ఏర్పాటు చేయాలి: కలెక్టర్లకు సీఎం చంద్రబాబు ఆదేశాలు

ప్రతి జిల్లాలో మానవ వనరుల అభివృద్ధి సంస్థ (HRDI) ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు.

Andhra Pradesh: ఉగాదికి 2.5 లక్షల గృహ ప్రవేశాలు.. 13న అన్నదాత సుఖీభవ నిధులు జమ

రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలుకు సంబంధించిన షెడ్యూల్‌ను ఇకపై ముందుగానే ప్రకటిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.

12 Mar 2026
గ్యాస్

Cooking Gas: గ్యాస్ కోసం క్యూలు.. నల్లబజారులో వాణిజ్య సిలిండర్లు

పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభం ప్రభావం దేశంలో వంటగ్యాస్‌ (ఎల్‌పీజీ) సరఫరాపై పడుతోంది.

Farooq Abdullah: ఫరూక్‌ అబ్దుల్లాపై హత్యాయత్నం..వివాహ వేడుకలో ఉద్రిక్తత

జమ్ముకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్‌ అబ్దుల్లాపై హత్యాయత్నం జరిగింది.

12 Mar 2026
హైదరాబాద్

Hyderabad: మూసీ ప్రాజెక్ట్‌ డీపీఆర్‌ సిద్ధం.. త్వరలో రూ.7 వేల కోట్ల పనులు ప్రారంభం

హైదరాబాద్‌ నగరానికి తలమానికంగా నిలిచేలా మూసీ నది పునరుజ్జీవానికి ప్రభుత్వం సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసింది.

11 Mar 2026
ఇండియా

Cyber Crime: గ్యాస్ బుకింగ్ పేరుతో మోసాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

పశ్చిమాసియాలో కొనసాగుతున్న తీవ్రమైన ఉద్రిక్తతల కారణంగా వంట గ్యాస్ సిలిండర్ల కొరతపై ప్రజల్లో ఆందోళన ఏర్పడింది.

Ayodhya: ఎల్పీజీ సంక్షోభం ప్రభావం.. అయోధ్య ఆలయంలో అన్నదానం నిలిపివేత

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఇరాన్‌ యుద్ధం ప్రభావం ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్‌ సరఫరాపై పడుతున్న విషయం తెలిసిందే.

11 Mar 2026
గ్యాస్

LPG Crisis Impact: రైల్వే ప్రయాణికులకు షాక్.. రైళ్లలో క్యాటరింగ్ సేవలు ఆగే అవకాశం

దేశవ్యాప్తంగా ఎల్పీజీ (LPG) సిలిండర్ల కొరత తీవ్రంగా ఉండటంతో రైల్వే ప్రయాణికులకు అందించే ఆహార సేవలపై ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

11 Mar 2026
ముంబై

Hyderabad:కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్ల కొరత.. హైదరాబాద్‌లో హోటళ్లు, హాస్టళ్లకు గండం

కమర్షియల్‌ (వాణిజ్య) గ్యాస్‌ సిలిండర్ల కొరత కారణంగా దేశంలోని పలు ప్రధాన నగరాల్లో హోటళ్లు, రెస్టారెంట్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.

11 Mar 2026
తెలంగాణ

Telangana: టోకెన్ విధానంలో కమర్షియల్ సిలిండర్లు.. చర్లపల్లిలో వాహనాల రద్దీ

చర్లపల్లిలో ఉన్న భారత్ పెట్రోలియం,హిందూస్తాన్ పెట్రోలియం,ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థలకు చెందిన ప్లాంట్లలో ఇంధన సరఫరా గణనీయంగా తగ్గిపోయింది.

Commercial LPG Shortage: పశ్చిమాసియా ప్రభావం.. హోటల్‌ రంగంపై గ్యాస్‌ సంక్షోభం

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఇప్పుడు భారతదేశంలోని హోటల్‌ రంగంలో ప్రభావం చూపుతున్నాయి.

11 Mar 2026
తెలంగాణ

Telangana: తెలంగాణలో డిజిటల్ ఆరోగ్య సేవలు.. సంగారెడ్డిలో డిజిటల్ హెల్త్ ప్రొఫైల్

తెలంగాణ ప్రభుత్వం వైద్య ఆరోగ్య రంగంలో డిజిటల్‌ సాంకేతికతను మరింతగా ప్రోత్సహించే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది.

11 Mar 2026
ఇండిగో

IndiGo: అమెరికా-ఇరాన్ యుద్ధ ప్రభావం.. గల్ఫ్ దేశాలకు ఇండిగో విమానాలు, పూర్తి జాబితా ఇదే

అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో గల్ఫ్ దేశాలకు ప్రయాణం చేయాలనుకునే వారికి ఇండిగో ఎయిర్‌లైన్స్ ముఖ్యమైన సమాచారం వెల్లడించింది.

Lok Sabha: కేంద్ర సర్వీసుల్లో ఓబీసీలకు 27% రిజర్వేషన్‌ అమలు: లోక్‌సభలో కేంద్రం వెల్లడి

కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న సివిల్‌ పోస్టులు, సేవలకు జరిగే ప్రత్యక్ష నియామకాల్లో ఓబీసీ (ఇతర వెనుకబడిన వర్గాలు) అభ్యర్థులకు 27 శాతం రిజర్వేషన్‌ అమలులో ఉందని కేంద్ర ప్రభుత్వం మంగళవారం లోక్‌సభకు వెల్లడించింది.

11 Mar 2026
నౌకాదళం

P-8I Aircraft: డిఆర్'డిఓ-భారత నౌకాదళం కీలక పరీక్షలు విజయవంతం.. పీ-8ఐ విమానం నుంచి ఎయిర్ డ్రాపబుల్ కంటైనర్ ట్రయల్స్ సక్సెస్

గోవా తీర ప్రాంతం వద్ద దేశీయంగా తయారైన ఎయిర్ డ్రాపబుల్ కంటైనర్‌ను రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO),భారత నౌకాదళం కలిసి విజయవంతంగా పరీక్షించాయి.

Telangana: రైతులకు పీఎం-కిసాన్‌ నిధులు.. 13న 22వ విడత విడుదల

రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం-కిసాన్‌ పథకం కింద నిధులు ఈ నెల 13న విడుదల కానున్నాయి.

11 Mar 2026
హైదరాబాద్

Hyderabad: వాణిజ్య గ్యాస్‌ సిలిండర్ల కొరత.. హైదరాబాద్‌లో హోటళ్లకు కష్టకాలం

వాణిజ్య గ్యాస్‌ సిలిండర్ల సరఫరా నిలిచిపోవడం రాష్ట్రవ్యాప్తంగా, ముఖ్యంగా హైదరాబాద్‌ నగరంలో హోటల్‌ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

Vizag Steel: పశ్చిమాసియా యుద్ధ ప్రభావం.. విశాఖ ఉక్కు ఉత్పత్తిపై ఎల్‌పీజీ కొరత ప్రభావం

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ప్రభావం విశాఖ ఉక్కు పరిశ్రమపై కూడా కనిపిస్తోంది.

Fuel shortage: ఇంధన కొరతకు చెక్.. ఎస్మా ప్రయోగించిన కేంద్ర ప్రభుత్వం

పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశంలో సహజ వాయువు, ఇంధన సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

10 Mar 2026
హైదరాబాద్

Musi River: మూసీకి కొత్త రూపం.. బాపూఘాట్ వద్ద గాంధీ విగ్రహం ప్రత్యేక ఆకర్షణ

హైదరాబాద్ నగరానికి మూసీ నది త్వరలో కొత్త అందాన్ని తీసుకురానుంది.

Andhra Pradesh : ఏపీ తీరప్రాంతంలో భారీ మార్పులు.. 31% కోత, 44% విస్తరణ

ఆంధ్రప్రదేశ్‌లోని 12 జిల్లాల్లో తీరప్రాంతాల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయని కేంద్ర పర్యావరణ, అటవీశాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ తెలిపారు.

10 Mar 2026
పెట్రోల్

Crude Oil: చమురు నిల్వలు సమృద్ధిగా.. పెట్రో ధరలు పెరగవని స్పష్టం చేసిన కేంద్రం

దేశంలో ప్రస్తుతం పెట్రోల్ ధరలను పెంచే పరిస్థితి లేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి.

10 Mar 2026
నిర్మల్

Pipri Lift Irrigation Project : పిప్రి ఎత్తిపోతల ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్.. సవరించిన అంచనా రూ. 77 కోట్లు

నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలో శ్రీరాంసాగర్ వెనుక జలాలను ఆధారంగా తీసుకుని నిర్మిస్తున్న పిప్రి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సవరించిన అంచనాలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

10 Mar 2026
భారతదేశం

LPG shortage: వంటగ్యాస్ కొరత ప్రభావం.. ముంబయిలో 20% హోటళ్లు మూత

భారతదేశంలో చమురు, గ్యాస్ నిల్వలు తగినంతగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో ఇంధన కొరత ఆందోళన కలిగిస్తోంది.

10 Mar 2026
తెలంగాణ

Telangana:12 ఇంజినీరింగ్ కళాశాలల్లో సాయంత్రం బీటెక్ కోర్సులకు అనుమతి

తెలంగాణ‌ రాష్ట్రంలో 12 ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో సాయంత్రం బీటెక్ కోర్సులను ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

09 Mar 2026
బెంగళూరు

Bangalore:పశ్చిమాసియా యుద్ధ ప్రభావం.. బెంగళూరు హోటళ్లలో వంటకు గ్యాస్ కొరత

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల ప్రభావం భారత్‌పైనా పడుతోంది.

09 Mar 2026
ఇండిగో

IndiGo Flight: మధ్యప్రాచ్య ఉద్రిక్తతల ప్రభావం.. ఢిల్లీ-మాంచెస్టర్ ఇండిగో విమానం యూ-టర్న్

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ నుంచి యుకేలోని మాంచెస్టర్‌కు బయలుదేరిన ఇండిగో విమానం మధ్యలోనే తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Mangalagiri AIIMS: మంగళగిరి ఎయిమ్స్‌లో డయేరియా కలకలం.. 25 మంది విద్యార్థులు,సిబ్బందికి  అస్వస్థత

గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో డయేరియా లక్షణాలు కలకలం రేపుతున్నాయి.

Andhra Pradesh: ఏఐతో వైద్య రంగంలో విప్లవం.. రాష్ట్రంలోని 18 ప్రభుత్వాసుపత్రుల్లో ప్రయోగాత్మకంగా పరీక్షలు

కృత్రిమ మేధస్సు (ఏఐ) వినియోగంతో రాష్ట్రంలో వైద్య సేవలను ఆధునికీకరించే దిశగా కూటమి ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది.

Jaishankar: పశ్చిమాసియా పరిస్థితులు ఆందోళనకరం.. భారతీయుల భద్రతపై నిఘా: జయశంకర్

పశ్చిమాసియాలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్య జైశంకర్ తెలిపారు.

Rain Alert: వాతావరణశాఖ హెచ్చరిక.. ఉత్తర కోస్తాలో వర్ష సూచన

ఆంధ్రప్రదేశ్‌కు వాతావరణ శాఖ వర్షాలపై హెచ్చరిక జారీ చేసింది.

No Indian Killed In Saudi Strike: సౌదీ ప్రొజెక్టైల్ ఘటన.. మృతుల్లో భారతీయులు లేరు.. ఇండియన్ ఎంబసీ పోస్ట్

సౌదీ అరేబియాలోని నివాస ప్రాంతాల్లో సైనిక ప్రొజెక్టైల్‌ పడిపోవడంతో ఓ భారతీయుడు మృతిచెందాడంటూ వచ్చిన వార్తలపై తాజాగా స్పష్టత వచ్చింది.

Air india: పశ్చిమాసియా ఉద్రిక్తతల మధ్య ఎయిరిండియా కీలక నిర్ణయం.. 9 మార్గాల్లో అదనపు విమానాలు

అమెరికా-ఇజ్రాయెల్‌, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం ప్రభావంతో పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.

Climate Change Impact: ఆర్కిటిక్‌లో మంచు కరుగుదల.. భారత్‌లో రుతుపవన వర్షాలపై ప్రభావం

ఆర్కిటిక్‌ మహాసముద్రంలో వేగంగా కరుగుతున్న మంచు ప్రపంచ వాతావరణ పరిస్థితులపై ప్రభావం చూపుతోంది.

Andhra pradesh: అంతరించిపోతున్న దేశీయ మామిడి రకాలకు నూజివీడు పరిశోధనా కేంద్రం సంరక్షణ

దేశీయ మామిడి రకాలలో చాలా అరుదైనవి నెమ్మదిగా కనుమరుగైపోతున్నాయి.

US-Israeli war: విశాఖ పోర్టు చరిత్రలో రికార్డు.. 10,000 కంటైనర్లు నడి సముద్రం నుంచి వెనక్కి!

పశ్చిమాసియాలో యుద్ధ ఉత్కంఠలు అంతర్జాతీయ సముద్ర వాణిజ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి.

PM Modi: రూ.15,200 కోట్ల జీపీఆర్‌ఏ ప్రాజెక్ట్‌.. దిల్లీలో మెట్రో కొత్త లైన్లను ప్రారంభించిన మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం దిల్లీలో భారీ గృహ, మౌలిక వసతుల ప్రాజెక్టును ప్రారంభించారు.

08 Mar 2026
బిహార్

Nishant Kumar: జేడీయూలో చేరిన నితీష్ కుమార్ కుమారుడు నిశాంత్ కుమార్

బిహార్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నితీష్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ (యునైటెడ్) పార్టీలోకి ఆయన కుమారుడు నిశాంత్ కుమార్ అధికారికంగా చేరారు.

Rajahmundry: రాజమండ్రి కల్తీ పాల కేసు.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ విషయాలు

ఆంధ్రప్రదేశ్‌ను కుదిపేసిన రాజమహేంద్రవరం కల్తీ పాల మరణాల కేసులో సంచలన విషయాలు బయటపడ్డాయి.

08 Mar 2026
కర్ణాటక

Ballari: బళ్లారి గురుకుల పాఠశాలలో విషాదం.. నిద్రిస్తున్న విద్యార్థులపై దాడి

కర్ణాటకలోని బళ్లారిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది.