భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Narendra Modi: మోదీ టూర్‌పై ఆసక్తి.. వచ్చే నెలలో హైదరాబాద్‌కు రానున్నారా?
కేంద్ర నిధులతో రాష్ట్రంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్ మొదటి వారంలో హైదరాబాద్‌కు రానున్నట్లు సమాచారం.
Amaravati: క్వాంటమ్ టెక్నాలజీ హబ్‌గా అమరావతి.. స్టార్టప్‌లకు భారీ అవకాశాలు
రాజధాని అమరావతిని దేశంలోనే తొలి క్వాంటమ్ టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా వేగంగా చర్యలు కొనసాగుతున్నాయి.
New Airports: ప్రతి 45 రోజులకు కొత్త ఎయిర్‌పోర్ట్.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన!
భారతదేశం ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన, వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానయాన మార్కెట్‌గా ఎదుగుతోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు.
Hormuz: హర్మూజ్ జలసంధి సమీపంలో భారతీయ కెప్టెన్ మృతి
హర్మూజ్ జలసంధి సమీపంలో విషాద ఘటన చోటుచేసుకుంది.
Hanumantha Rao Chowdary: టీడీపీకి తీరని లోటు.. మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి కన్నుమూత
అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం నియోజకవర్గానికి చెందిన టీడీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యే ఉన్న హనుమంతరాయ చౌదరి కన్నుమూశారు.
South Central Railway: దక్షిణ మధ్య రైల్వే రికార్డు… టికెట్ తనిఖీ ద్వారా రూ.223 కోట్లు వసూలు
1989లో జారీ అయిన భారతీయ రైల్వే చట్టం ప్రకారం టికెట్ లేకుండా రైల్లో ప్రయాణించడం నేరంగా పరిగణించబడుతుంది.
Revanth Reddy: టెన్త్ పరీక్షలకు గుడ్‌బై.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన!
తెలంగాణలో విద్యా రంగంలో సంచలన మార్పులు వచ్చే అవకాశం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.
Telangana Budget : తెలంగాణలో ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా
తెలంగాణలో జన్మించి, ఇక్కడే జీవించడం ఒక ప్రత్యేక అనుభూతిగా మారేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.
Andhra Pradesh: వాతావరణ శాఖ అలర్ట్: రానున్న 24 గంటల్లో ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు
పశ్చిమ బంగాళాఖాతం సమీప ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.
ED: శిశువుల విక్రయం కేసు.. ₹40కోట్ల ఆస్తులు జప్తు చేసిన ED
హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ పచ్చిపాల నమ్రతతో సంబంధం ఉన్న అక్రమ సరోగసీ, శిశువుల విక్రయ రాకెట్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) బట్టబయలు చేసింది.
Telangana: విద్యార్థులకు బంపర్ ఆఫర్.. నెలకు రూ.2,000 స్టైఫండ్‌తో పాటు ఫ్రీ భోజనం!
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి దిశగా మరో కీలక ముందడుగు పడింది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శాసనసభలో రూ.3,24,234 కోట్ల భారీ అంచనాతో 2026-27 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
Birth Certificate : తెలంగాణలో కొత్త CRS పోర్టల్.. 3 రోజుల్లో బర్త్, డెత్ సర్టిఫికేట్లు
తెలంగాణలో జనన, మరణ ధృవీకరణ పత్రాల నమోదు ప్రక్రియను పూర్తిగా ఆన్‌లైన్‌లోకి తీసుకురావడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Telangana: తెలంగాణ రూ.3.24 లక్షల కోట్ల బడ్జెట్.. కీలక ప్రకటనలు ఇవే
తెలంగాణ ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టింది.
Air India : 11 ఏళ్లుగా ఎలక్ట్రికల్ లోపాలు.. ఎయిరిండియా విమాన ఘటనపై అమెరికా సంస్థ సంచలన వ్యాఖ్యలు!
అహ్మదాబాద్‌లో గతేడాది కూలిపోయిన లండన్ గమ్యస్థానంగా బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 విమానానికి ప్రమాదానికి ముందే అనేక సాంకేతిక లోపాలు ఉన్నట్లు సంచలన సమాచారం వెలుగులోకి వచ్చింది.
Telangana: కొత్త జాతీయ రహదారుల్లో స్మార్ట్ టెక్నాలజీ.. వేగం పెరిగితే వెంటనే చలాన్
తెలంగాణలో నిర్మించనున్న కొత్త జాతీయ రహదారులకు ఆధునిక సాంకేతిక హంగులు జోడించేందుకు చర్యలు వేగంగా సాగుతున్నాయి.
Telangana: మొక్కజొన్న రైతులకు ఊరట.. నేటి నుంచి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
తెలంగాణలో మొక్కజొన్న రైతులకు ఊరట కల్పించే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Telangana: తెలంగాణలో రైతుల కోసం కొత్త డిస్కం.. కేంద్రం గ్రీన్ సిగ్నల్
తెలంగాణలో రైతుల కోసం ప్రత్యేకంగా విద్యుత్ పంపిణీ సంస్థ ఏర్పాటు దిశగా కీలక అడుగు పడింది.
Ap Rain Alert: రాష్ట్రంలో మరో మూడు రోజులు వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక
ఏపీలో వాతావరణ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో వచ్చే మూడు రోజులు పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.
Narsapuram: నరసాపురం తీరంలో ఆలివ్‌రిడ్లే తాబేళ్ల సందడి.. సముద్రంలోకి పిల్లల విడదల
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పరిధిలోని సాగరతీరానికి ఆలివ్‌రిడ్లే తాబేళ్లు ప్రతి ఏడాది నవంబర్ నుంచి ఫిబ్రవరి మధ్యకాలంలో గుడ్లు పెట్టేందుకు వస్తుంటాయి.
Dawood Ibrahim: ఎట్టకేలకు అమ్ముడైన దావూద్ భూములు.. అత్యధిక బిడ్ వేసింది ఎవరంటే?
దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు చెందిన పూర్వీకుల ఆస్తుల వేలం ప్రక్రియ ఎట్టకేలకు విజయవంతమైంది.
Andhra Pradesh: ఖరీఫ్‌కు ముందే కరవు హెచ్చరికలు.. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తగ్గే సూచనలు
వచ్చే ఖరీఫ్ సీజన్‌లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ సంస్థలు హెచ్చరిస్తున్నాయి.
Telangana: పెండింగ్ చలాన్లపై కఠిన నిర్ణయం.. ఇక తప్పించుకోవడం కష్టం!
తెలంగాణలో పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల వసూలు వాటికి సంబంధించిన వివాదాల పరిష్కారం కోసం ప్రభుత్వం కొత్త వ్యూహాన్ని అమలు చేయడానికి సిద్ధమైంది.
Hyderabad: నేడు జుమాతుల్ విదా.. చార్మినార్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
రంజాన్ నెలలో చివరి శుక్రవారం అయిన జుమాతుల్ విదా సందర్భంగా ఛార్మినార్, మక్కా మసీదు పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు హైదరాబాద్ జాయింట్ సీపీ (ట్రాఫిక్) జాయ్ డేవిస్ ప్రకటించారు.
Andhra Pradesh: ఏపీ అగ్నిమాపక శాఖలో డ్రోన్లు, రోబోలు.. మే నుంచి సేవలు
రాష్ట్ర అగ్నిమాపక శాఖలో అత్యాధునిక సాంకేతికతను ప్రవేశపెట్టే దిశగా కీలక అడుగులు వేస్తోంది.
Telangana: తెలంగాణ బడ్జెట్ 2026-27: రూ.3.30 లక్షల కోట్ల బడ్జెట్… సంక్షేమ పథకాలకే పెద్దపీట
తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం శాసనసభలో ప్రవేశపెట్టబోయే కొత్త బడ్జెట్‌లో సంక్షేమం, అభివృద్ధి పథకాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు సమాచారం.
Oil and Gas Companies: ఇంధన భద్రతపై కేంద్రం ఫోకస్.. నిల్వల వివరాలు ఇవ్వాలని కంపెనీలకు ఆదేశం
పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో ఇంధన అవసరాలకు ఎలాంటి అంతరాయం కలగకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది.
BPCL LPG ATM: గ్యాస్ కోసం ఇక క్యూలు అవసరం లేదు.. దేశంలో తొలి ఎల్పీజీ ఎటిఎం ప్రారంభం
యుద్ధ మేఘాల కారణంగా భారతదేశంలో ఎల్పీజీ సరఫరాపై అనిశ్చితి నెలకొన్న సమయంలో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది.
Bhavya scheme : నిరుద్యోగులకు శుభవార్త..'భవ్య' పథకం ప్రారంభం.. ప్రయోజనాలు ఏమిటో తెలుసా?
దేశ అభివృద్ధి దిశగా కేంద్ర ప్రభుత్వం ఒక ముఖ్య నిర్ణయం తీసుకుంది.
AP Inter Summer Holidays 2026 : ఏపీ ఇంటర్ స్టూడెంట్స్‌కు గుడ్ న్యూస్.. వేసవి సెలవుల షెడ్యూల్ ఇదే!
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలు ముగిసిన నేపథ్యంలో ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు కొనసాగుతున్నాయి.
Jual Oram: గిరిజన కళలకు గ్లోబల్ గుర్తింపు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు!
భారత గిరిజన కళా సంపదను ప్రపంచానికి పరిచయం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది.
PM Narendra Modi: ఉగాది సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.
Rythu Bharosa: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. రైతుల ఖాతాల్లో ఒకేసారి నగదు
తెలంగాణలో రైతులకు శుభవార్త అందిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ రైతు భరోసా నిధుల విడుదల విధానంలో కీలక మార్పులు చేసింది.
Kalvakuntla Kavitha : కవిత నూతన పార్టీ పేరు 'తెలంగాణ ప్రజా జాగృతి'
కల్వకుంట్ల కవిత 'తెలంగాణ ప్రజా జాగృతి' పేరుతో కొత్త రాజకీయ పార్టీని నమోదు చేయించేందుకు కేంద్ర ఎన్నికల సంఘాన్ని జనవరి 23న ఆశ్రయించిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.
AP Job Calendar 2026: ఏపీ జాబ్ క్యాలెండర్ 2026 రిలీజ్.. 10,060 పోస్టులకు గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉగాది సందర్భంగా శుభవార్త అందించింది.
Andhra Pradesh : రాబోయే మూడు గంటల్లో ఏపీలోని పలు జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరిక!
ఆంధ్రప్రదేశ్‌లో పలు జిల్లాల్లో పిడుగుపాటుతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
Aadhaar Card: ఆధార్‌లో మార్పులు చేయించుకోవాలా? ఇప్పుడు ఫ్రీగా చేసుకునే ఛాన్స్
ఆధార్ కార్డు ఉపయోగించే వారికి కేంద్ర ప్రభుత్వం ఒక మంచి అవకాశం కల్పించింది.
Revanth Reddy: మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. ప్రభుత్వానికి సంబంధం లేదు: సీఎం రేవంత్
మొయినాబాద్ డ్రగ్స్ కేసుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు.
Indians Return: పశ్చిమాసియా సంక్షోభం.. 2.44 లక్షల భారతీయులు స్వదేశానికి, ఐదుగురు మృతి!
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులపై భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) కీలక వివరాలను వెల్లడించింది.
TVK leader: రజనీకాంత్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు.. టీవీకే నేత క్షమాపణలు
ప్రఖ్యాత నటుడు రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై చేసిన వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకున్న అధవ్ అర్జున తాజాగా క్షమాపణలు చెప్పారు.