భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Permanent Commission: సైన్యంలో లింగ సమానత్వానికి మద్దతు.. మహిళా ఆఫీసర్లకు గ్రీన్ సిగ్నల్
సైనిక దళాల్లో పర్మనెంట్ కమిషన్ అంశంపై ఈరోజు సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. మహిళా మిలిటరీ ఆఫీసర్లు కూడా పర్మనెంట్ కమిషన్‌కు అర్హులని స్పష్టం చేసింది.
RDT: ఆర్డీటీకి గ్రీన్ సిగ్నల్.. విదేశీ నిధులకు కేంద్రం అనుమతి
అనంతపురం జిల్లా ప్రజలకు కేంద్ర ప్రభుత్వం నుంచి శుభవార్త అందింది. విదేశీ నిధులు స్వీకరించేందుకు రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ)కి కేంద్ర హోంశాఖ అనుమతి మంజూరు చేసింది.
Supreme Court: క్రైస్తవంలోకి మారినవారు ఎస్సీ హక్కులు పొందలేరు: సుప్రీంకోర్టు
ఎస్సీల మతమార్పిడి తర్వాత హక్కుల అంశంపై సుప్రీంకోర్టు కీలక స్పష్టత ఇచ్చింది.
Six LPG Vessels: ఇరాన్‌తో చర్చలు ఫలిస్తే.. భారత్‌కు ఆరు LPG ట్యాంకర్లు
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో.. దేశంలో ఎల్పీజీ (LPG) కొరత తలెత్తకుండా కేంద్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోంది.
AP HC Recruitment 2026 : ఏపీ హైకోర్టులో భారీ నోటిఫికేషన్.. ఈనెల 30 నుంచి దరఖాస్తులు
ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ అందింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
Bomb Threat: దిల్లీ అసెంబ్లీకి బాంబ్ బెదిరింపు మెయిల్.. బడ్జెట్ ముందు కలకలం
దేశ రాజధాని దిల్లీలో భద్రతా ఆందోళనలు పెరిగేలా ఒక ఘటన చోటుచేసుకుంది.
Flight Services: రాజమండ్రి నుంచి హైదరాబాద్‌కు 3 కొత్త విమాన సర్వీసులు
ఏపీలో విమానయాన సేవలు రోజురోజుకు విస్తరిస్తున్నాయి.
Formula E Race Case: ఫార్ములా ఈ రేస్ కేసు మలుపు.. ఏ1గా కేటీఆర్ పేరు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
Telangana: ప్రభుత్వం ఆధీనంలోకి మెట్రోరైలు సంస్థ.. కీలక నిర్ణయం
హైదరాబాద్ మెట్రోరైలు ప్రాజెక్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటివరకు ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో కొనసాగుతున్న ఈ ప్రాజెక్టు, ఇక పూర్తిగా తెలంగాణ ప్రభుత్వ ఆధీనంలోకి రానుంది.
APEPDCL: విద్యుత్ ప్రమాదాలపై ముందస్తు హెచ్చరికలు.. ఏపీఈపీడీసీఎల్ ఏఐ టెక్నాలజీ ప్రత్యేకతలు
విద్యుత్ ప్రమాదాలను ముందుగానే గుర్తించి నివారించేందుకు రాష్ట్ర తూర్పు విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) ఆధునిక ఏఐ ఆధారిత తనిఖీ సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చింది.
New Pensions in Telangana : వారందరికీ గుడ్‌న్యూస్.. 2 లక్షల కొత్త పెన్షన్ల పంపిణీకి తేదీ ఖరారు!
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరో శుభవార్త అందింది. రాష్ట్రంలో 2 లక్షల కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిన సంగతి తెలిసిందే.
Andhra Pradesh: Drone Technology: నరసాపురంలో డ్రోన్ టెక్నాలజీ అద్భుతం.. నెల రోజుల పని ఒక్క రోజులో..!
పనుల వేగం పెంచడంలో సాంకేతికత ఎంత కీలకమో మరోసారి రుజువైంది.
Inorbit Mall: ఏపీలోనే అతిపెద్ద మాల్ ప్రారంభం.. విశాఖకు కొత్త ఆకర్షణ
విశాఖపట్టణం నగర ప్రజలకు శుభవార్త. నగర మధ్యభాగమైన సాలిగ్రామపురంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన 'ఇన్ఆర్బిట్ మాల్' ఘనంగా ప్రారంభమైంది.
Lok Sabha Seats: దేశంలో అసెంబ్లీ స్థానాలు 50% పెంపు.. తెలుగు రాష్ట్రాలలో పెరగనున్న సీట్లు
దేశంలో ప్రజాప్రాతినిధ్యాన్ని విస్తరించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Mega Steel Plant: ఏపీలో భారీ స్టీల్ ప్లాంట్ ప్రారంభం.. లక్ష మందికి ఉద్యోగావకాశాలు
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికాభివృద్ధి దిశగా మరో కీలక అడుగు పడింది.
Telangana: ఆర్టీఏకి వెళ్లాల్సిన అవసరం లేదు.. వాహన్ పోర్టల్‌తో అన్ని సేవలు ఆన్‌లైన్‌లోనే!
ఇప్పటివరకు వాహనాలకు సంబంధించిన లైసెన్స్, రిజిస్ట్రేషన్, కరెక్షన్లు, పేరు మార్పులు వంటి పనుల కోసం ఆర్టీఏ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది.
Pm Modi: పశ్చిమాసియా ఉద్రిక్తతలు… భారత్‌కు సవాళ్లు: మోదీ
పశ్చిమాసియా ప్రాంతంలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు భారత్‌కు అనేక సవాళ్లను తెచ్చిపెడుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు.
Revanth Reddy: హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యలకు చెక్.. రూ.24 వేల కోట్ల మెట్రో విస్తరణకు ప్లాన్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో హైదరాబాద్ నగర అభివృద్ధిపై కీలక ప్రకటనలు చేశారు.
New NH-565 Highway: తెలంగాణ-ఏపీకి కొత్త హైవే.. తిరుపతి ప్రయాణం ఇక సులభం
తెలుగు రాష్ట్రాల మధ్య రోడ్డు మార్గ ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చే మరో కీలక జాతీయ రహదారి అందుబాటులోకి వచ్చింది.
LPG: హర్మూజ్ దాటి భారత్ దిశగా నౌకలు.. వంటగ్యాస్ సరఫరాకు ఊరట
దేశంలో ఇంధన కొరతపై ఆందోళనలు నెలకొన్న సమయంలో భారత్‌కు చెందిన కొన్ని నౌకలు క్రమంగా హర్మూజ్ జలసంధిని దాటుతుండటం కొంత ఊరటనిస్తోంది.
Bengaluru: లగ్జరీ కారుతో స్టంట్లు.. డాన్ కుమారుడిపై కేసు
బెంగళూరులో లగ్జరీ కారుతో రోడ్లపై ప్రమాదకరంగా స్టంట్లు చేసిన ఘటన కలకలం రేపింది.
LPG: 14.2 కిలోల సిలిండర్‌లో 10 కిలోల LPG.. కేంద్రం కొత్త ప్లాన్?
దేశంలో ఎల్పీజీ (LPG) సరఫరాలపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కీలక నిర్ణయాన్ని పరిశీలిస్తున్నాయి.
TGSRTC Recruitment 2026: తెలంగాణ ఆర్టీసీలో 198 ఉద్యోగాలు.. TSRTC TST, MST ఎగ్జామ్ హాల్ టికెట్ డౌన్‌లోడ్ లింక్ ఇదే
తెలంగాణ ఆర్టీసీలో ట్రాఫిక్ సూపర్‌వైజర్ ట్రైనీ, మెకానికల్ సూపర్‌వైజర్ ట్రైనీ పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది.
Air Force: పాక్‌కు రహస్యాలు లీక్.. ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగి అరెస్ట్
భారత వాయుసేనలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తున్నాడనే ఆరోపణలపై రాజస్థాన్ పోలీసులు అరెస్ట్ చేశారు.
Ravindra Kaushik: బ్లాక్ టైగర్ రవీంద్ర కౌశిక్ వర్ధంతి: దేశం కోసం ప్రాణత్యాగం చేసిన గూఢచారి గాథ
భారత గూఢచార చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోయిన పేరు'బ్లాక్ టైగర్'రవీంద్ర కౌశిక్.
PM High Level Meeting: పశ్చిమాసియా యుద్ధ ప్రభావం.. ఢిల్లీలో మోదీ అత్యవసర సమావేశం
దేశ రాజధాని న్యూదిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో కీలక హైలెవల్ సమావేశం జరిగింది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులపై సమగ్ర సమీక్ష నిర్వహించారు.
CAPF Bill: ఢిల్లీలో రాజకీయ హడావిడి.. నేడు రాజ్యసభలో 'కేంద్ర సాయుధ పోలీసు బలగాలు' (CAPF) బిల్లు
దేశ రాజధాని న్యూదిల్లీలో నేడు పలు కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకోనున్నాయి.
Somasila: నాగర్‌కర్నూల్‌లో సోమశిల టూర్ గైడ్.. బోటింగ్, దర్శనం, టికెట్ వివరాలు
శ్రీశైలం బ్యాక్‌వాటర్ అందాలు, నల్లమల అడవుల నిశ్శబ్దం, పచ్చని కొండల మధ్య ప్రకృతి సోయగాలు, చారిత్రక ఆలయాల ప్రత్యేకత.. ఈ అన్నింటి సమ్మేళనం అయిన అందమైన పర్యాటక కేంద్రమే సోమశిల.
Singareni Shock: సింగరేణి షాక్.. తెలంగాణ కరెంట్ రాజస్థాన్‌కు?
తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలకు (డిస్కంలకు) సింగరేణి తాజా నిర్ణయం పెద్ద షాక్‌గా మారింది.
Andhra Pradesh: ఏపీలో కొత్తగా 23,980 మెగావాట్ల పంప్డ్ స్టోరేజి ప్రాజెక్టులు.. ఏర్పాటుకు 20 ప్రాంతాల గుర్తింపు
ఏపీలో మరో 23,980 మెగావాట్ల పంప్డ్ స్టోరేజి ప్రాజెక్టులు (పీఎస్‌పీ) ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Rain Alert: ఏపీకి హెచ్చరిక.. మరో నాలుగు రోజులు వర్షాలు..!
ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావం కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రాబోయే నాలుగు రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
Revanth Reddy: రైతులకు గుడ్ న్యూస్.. రైతు భరోసా నిధులను రిలీజ్ చేసిన సీఎం
తెలంగాణలో రైతులకు పెట్టుబడి సాయం అందించే రైతుభరోసా నిధులను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విడుదల చేశారు.
Assembly Elections : పశ్చిమ బెంగాల్ నుంచి అసోం వరకు.. రసవత్తరంగా రాజకీయ పోరు
దేశ రాజకీయాల్లో కీలక ప్రభావం చూపనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోరు తారస్థాయికి చేరుకుంది.
LPG vessel: భారత్‌కు చేరిన అమెరికా ఎల్‌పీజీ నౌక.. ఇంధన సంక్షోభానికి ఊరట
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచ ఇంధన సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.
Rythu Bharosa: రైతు భరోసా డబ్బులు జమయ్యాయా..? మొబైల్‌తో ఇలా చెక్ చేయండి!
తెలంగాణ రైతులకు భారీ శుభవార్త లభించింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా పథకం కింద తొలి విడత నగదును ఆదివారం విడుదల చేయనుంది.
PM Modi: దేశ రాజకీయాల్లో నూతన అధ్యాయం.. మోదీ సరికొత్త రికార్డు
తన రాజకీయ ప్రస్థానంలో నరేంద్ర మోదీ మరో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
Telegana: నిర్మాణ రంగానికి గుడ్ న్యూస్.. తెలంగాణ బిల్డింగ్ నిబంధనల్లో మార్పులు
'తెలంగాణ బిల్డింగ్ రూల్స్ 2012'కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక సవరణలు చేసింది. ఈ మేరకు కొత్తగా జీవోను జారీ చేసింది.
Andhra pradesh: ప్రభుత్వరంగ ఉద్యోగులకు ఊరట.. పదవీ విరమణ వయసు పెంపునకు గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులకు శుభవార్త అందే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Jeevan Reddy: కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. జీవన్‌రెడ్డి రాజీనామా డేట్ ఫిక్స్!
తెలంగాణలోని జగిత్యాల రాజకీయాలు ఇటీవలి రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారాయి. కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తితో ఉన్న సీనియర్ నేత జీవన్ రెడ్డి పార్టీకి గుడ్‌బై చెప్పేందుకు సిద్ధమయ్యారని సమాచారం.
Polavaram: ఆర్టీఏ లింక్‌తో మోసం.. ఎమ్మెల్యే ఖాతా నుంచి రూ.12 లక్షలు గల్లంతు!
ఆంధ్రప్రదేశ్‌లో సైబర్ నేరగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. ఈ ఏకంగా ఏకంగా ఓ ఎమ్మెల్యేను బురిడి కొట్టించారు.