LOADING...

భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

16 Mar 2026
తెలంగాణ

Telangana: తెలంగాణలో 6 నెలల్లో 4 లక్షల మంది ఈపీఎఫ్‌ పరిధిలోకి.. అదనపు కేంద్ర పీఎఫ్‌ కమిషనర్ వెల్లడి

తెలంగాణలో ఆరునెలల వ్యవధిలో కొత్తగా ఉద్యోగాల్లో చేరిన వారిలో 4 లక్షల మంది ఈపీఎఫ్‌ పరిధిలోకి వచ్చారని తెలంగాణ అదనపు కేంద్ర పీఎఫ్‌ కమిషనర్‌ ఎంఎస్‌కేవీవీ సత్యనారాయణ తెలిపారు.

16 Mar 2026
ఒడిశా

Odisha: కటక్ ఆస్పత్రి ఐసీయూలో మంటలు: 10 మంది రోగుల మృతి

ఒడిశాలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కటక్ నగరంలోని ఎస్‌సీబీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ట్రామా కేర్ ఐసీయూలో ఆదివారం అర్ధరాత్రి మంటలు చెలరేగాయి.

15 Mar 2026
ఇండియా

LPG: ఒక ఇంటికే ఒక ఎల్పీజీ కనెక్షన్.. ఎక్కువ నిల్వ చేస్తే చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు!

మధ్యప్రాచ్యంలోని ఉద్రిక్తతలు, సరఫరా గొలుసు సమస్యల కారణంగా దేశంలో ఎల్పీజీ (LPG) గ్యాస్ లభ్యతపై కొంత ఆందోళన నెలకొంది.

Assembly Elections: తమిళనాడు, బెంగాల్‌కు అసెంబ్లీ ఎన్నికల నగారా.. షెడ్యూల్ విడుదల

దేశంలో నాలుగు రాష్ట్రాలతో పాటు ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికల సందడి మొదలైంది.

15 Mar 2026
తమిళనాడు

Vijay: విజయ్‌కు డిప్యూటీ సీఎం ఆఫర్‌..? తమిళనాడు రాజకీయాల్లో కొత్త చర్చ!

తమిళనాడు, పశ్చిమబెంగాల్‌ తదితర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ మరికొన్ని గంటల్లో విడుదల కానుంది.

15 Mar 2026
తెలంగాణ

Half Day Schools 2026: రేపటి నుంచి ఒంటిపూట బడులు.. ఏపీ, తెలంగాణలో స్కూళ్ల కొత్త టైమింగ్స్ ఇవే!

తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు కీలక సమాచారం. రేపటి నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి.

Election Commission: అసెంబ్లీ ఎన్నికలు.. నేడు పోలింగ్‌ షెడ్యూల్‌ విడుదల

దేశంలో మరోసారి ఎన్నికల వాతావరణం నెలకొనబోతోంది. పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు సహా పలు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల షెడ్యూల్‌ను త్వరలో ప్రకటించనున్నారు.

Polavaram: పోలవరం పనులకు ఊపిరి.. కేంద్రం నుంచి మరో రూ.1,500 కోట్ల నిధులు

ఆంధ్రప్రదేశ్‌లో కీలకమైన పోల‌వ‌రం ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం మూడో విడతగా రూ.1,508 కోట్ల అడ్వాన్స్‌ నిధులను విడుదల చేసింది.

Weather Alert: ఎండలకు విరామం.. తెలుగు రాష్ట్రాల్లో వచ్చే రెండు రోజుల పాటు వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారుతోంది. ఇన్నాళ్లుగా ఎండలతో ఇబ్బంది పడ్డ ప్రజలు ఇప్పుడు వర్షం కోసం ఎదురుచూస్తున్నారు.

Andrapradesh: రాష్ట్రంలో తొలిసారి బీసీ రక్షణ చట్టం అమలు: మంత్రి సవిత

విజయవాడలోని తాడిగడప బీసీ డైరెక్టర్ కార్యాలయంలో మంత్రి సవిత, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రలతో బీసీ రక్షణ చట్టం రూపకల్పనపై సవివరంగా చర్చ జరగింది.

EC : ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల డేట్ ఫిక్స్?.. రేపు ఈసీ షెడ్యూల్ ప్రకటించే ఛాన్స్!

దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.

14 Mar 2026
బ్యాంక్

Central Bank of India Recruitment : బ్యాంకు జాబ్స్ నోటిఫికేషన్.. 275 పోస్టులు, రూ.1.2 లక్షల వరకు జీతం

ఐటీ, ఫైనాన్స్ రంగాల్లో నిపుణులైన అభ్యర్థులకు మంచి అవకాశం వచ్చింది.

14 Mar 2026
భారతదేశం

LPG: ఎల్‌పీజీ స‌మ‌స్య‌కు పరిష్కారం.. పీఎన్‌జీకి మారాలని 60 లక్షల కుటుంబాలకు కేంద్రం పిలుపు

దేశంలో వంటగ్యాస్ సిలిండర్ల సరఫరాపై నెలకొన్న అనుమానాలను నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

Sonam Wangchuk: సోనమ్ వాంగ్‌చుక్ విడుదలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ విడుదలకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

14 Mar 2026
పెట్రోల్

LPG crisis : పెట్రోల్‌, డీజిల్‌ అందుబాటులోనే.. ఎల్‌పీజీ సిలిండర్లకే క్యూలు ఎందుకు?

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతల ప్రభావం భారత్‌ ఇంధన సరఫరాపై పడుతోంది.

14 Mar 2026
ఇండిగో

Indigo : నేటి నుంచి ఇండిగో టికెట్ల ధ‌ర‌ పెంపు.. ప్రయాణికులపై అదనపు భారం

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ప్రభావం విమాన ప్రయాణాలపై కూడా పడుతోంది.

14 Mar 2026
ఉగాది

AP Annadata Sukhibhava Status : రైతులకు గుడ్ న్యూస్.. నిధులు విడుదల

ఉగాది సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద మరో విడత నిధులను విడుదల చేసింది.

14 Mar 2026
హైదరాబాద్

LPG: ఎల్పీజీకి బదులుగా డీఎంఈ.. నూత‌న‌ ఇంధనంపై ఐఐసీటీ కీల‌క అడుగు

ఎల్పీజీకి ప్రత్యామ్నాయ ఇంధనాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి CSIR-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ), హైద‌రాబాద్ లో చేపట్టిన పరిశోధనలు కీలక దశకు చేరుకున్నాయి.

14 Mar 2026
తెలంగాణ

TG 10th Exams : తెలంగాణలో టెన్త్ ఎగ్జామ్స్‌ షురూ.. పరీక్షల పూర్తి షెడ్యూల్‌, ముఖ్య సూచనలివే!

తెలంగాణ‌లో 10వ తరగతి (SSC) పబ్లిక్‌ పరీక్షలు శనివారం నుంచి ప్రారంభమయ్యాయి.

Electricity: కేంద్ర విద్యుత్‌శాఖ నూత‌న‌ నిబంధన.. వివాదం ఉన్నా కరెంటు కట్‌ చేయొద్దు!

విద్యుత్‌ వినియోగదారుల హక్కులను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర విద్యుత్‌శాఖ కీలక నిర్ణయాలు తీసుకుంది.

CM Chandrababu: ఆరు నెలల్లో స్థానిక ఎన్నికలు.. మంత్రులకు సీఎం చంద్రబాబు కీలక దిశానిర్దేశం

మరో ఆరు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అన్ని ఎన్నికల్లో కూటమి విజయం సాధించేలా పని చేయాలని మంత్రులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు సూచించారు.

H.J. Dora: ఉమ్మడి ఏపీ మాజీ డీజీపీ హెచ్‌జే దొర మృతి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన మాజీ డీజీపీ హెచ్‌జే దొర కన్నుమూశారు.

13 Mar 2026
తెలంగాణ

Rain Alert: తెలంగాణకు రెయిన్ అలర్ట్.. 4 రోజులపాటు వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు

తెలంగాణలో ఇప్పటికే ఎండల తీవ్రత పెరుగుతోంది. ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో ఉష్ణోగ్రతలు గణనీయంగా నమోదవుతున్నాయి.

Ap Cabinet : ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు.. సచివాలయం, హెచ్‌ఓడీ టవర్ల నిర్మాణాలకు ఆమోదం

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధికి సంబంధించిన పలు కీలక నిర్ణయాలకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

13 Mar 2026
గ్యాస్

LPG shortage: దేశంలో LPG కొరత.. రూ.900 సిలిండర్‌ను రూ.2,800కు అమ్ముతున్న మధ్యవర్తులు

దేశంలో ఎల్పీజీ సిలిండర్ల కొరత తీవ్రంగా పెరుగుతోంది. మధ్యవర్తులు, కొంతమంది గ్యాస్ ఏజెన్సీలు ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని భారీగా ధరలు పెంచుతున్నట్లు ఒక సర్వే వెల్లడించింది.

13 Mar 2026
బిహార్

Bihar: బీహార్‌లో ఎల్‌పీజీ సిలిండర్ల కొరత.. బ్లాక్ మార్కెటింగ్‌పై కఠిన చర్యలు: ఉప ముఖ్యమంత్రి

బిహార్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఎల్‌పీజీ (LPG) గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడినట్లు వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో, బీహార్ ఉప ముఖ్యమంత్రి,బీజేపీ సీనియర్ నేత సమ్రాట్ చౌదరి(Samrat Choudhary)బ్లాక్ మార్కెటింగ్ లేదా నిల్వలు దాచిపెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

13 Mar 2026
బెంగళూరు

LPG Shortage: ఇంట్లో ఎవరూ లేని సమయంలో సిలిండర్‌ ఎత్తుకెళ్లిన దొంగ.. బెంగళూరులో ఘటన

దేశవ్యాప్తంగా ఎల్‌పీజీ కొరతపై ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ.. కొన్ని ప్రాంతాల్లో గ్యాస్‌ సిలిండర్ల చోరీలు కలకలం రేపుతున్నాయి.

Menstrual Leave: పీరియడ్ లీవ్స్ తప్పనిసరి చేస్తే మహిళల కెరీర్‌కు ముప్పు: సుప్రీంకోర్టు వ్యాఖ్యలు

మహిళా ఉద్యోగినులు, విద్యార్థినులకు ప్రతి నెల ఒక రోజు రుతుక్రమ సెలవు (Menstrual Leave) తప్పనిసరిగా ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు పలు ముఖ్యమైన వ్యాఖ్యలు చేసింది.

13 Mar 2026
చెన్నై

Commercial LPG Shortage: వాణిజ్య సిలిండర్ల కొరత: చెన్నై హోటల్‌ బిల్లులో 'గ్యాస్ ఛార్జ్'… నెట్టింట వైరల్

వాణిజ్య గ్యాస్‌ సిలిండర్ల కొరత దేశవ్యాప్తంగా హోటల్‌ వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

India In Talks With Iran: హర్మూజ్‌ జలసంధిలో నిలిచిపోయిన 8 ఎల్పీజీ ట్యాంకర్లు.. ఇరాన్‌తో భారత్‌ చర్చలు

దేశంలో వంటగ్యాస్‌ కొరతపై పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.

Pm Kisan: పీఎం కిసాన్ 22వ విడతకు సిద్ధం.. ఎవరికీ వస్తాయి? ఎవరికీ రావు?

దేశంలోని రైతులకు పంట పెట్టుబడి కోసం ఆర్థిక సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ముఖ్యమైన పథకాలలో ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రముఖమైనది.

CEC Gyanesh Kumar: సీఈసీ గ్యానేశ్ కుమార్‌పై పార్లమెంట్‌లో తొలగింపు నోటీసు.. తర్వాతి ప్రక్రియ ఏమిటి?

పార్లమెంట్‌లో ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC)జ్ఞానేష్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలంటూ పెద్ద రాజకీయ చర్చ మొదలైంది.

13 Mar 2026
హైదరాబాద్

Mobile File to Print: ఫోన్‌తో స్కాన్‌ చేసిన వెంటనే ప్రింట్లు.. కూకట్‌పల్లి మెట్రో వద్ద కొత్త కియోస్క్

ప్రస్తుతం ఎక్కువ మంది తమ అవసరమైన డాక్యుమెంట్లు, ఫోటోలు అన్నీ మొబైల్‌ ఫోన్‌లలోనే భద్రపరుచుకుంటున్నారు.

13 Mar 2026
అనకాపల్లి

Andhra pradesh: అనకాపల్లి ఉక్కు కర్మాగారం నిర్మాణానికి ముందడుగు.. ప్రత్యేక స్టీల్‌ ఫ్యాబ్రికేషన్‌ యూనిట్‌ ఏర్పాటు

అనకాపల్లి జిల్లాలోని రాజయ్యపేటలో ప్రతిపాదించిన ఆర్సెలార్‌ మిత్తల్-నిప్పన్‌ స్టీల్‌ (ఏఎంఎన్‌ఎస్‌) సమీకృత ఉక్కు కర్మాగారానికి అనుబంధంగా ప్రత్యేక స్టీల్‌ ఫ్యాబ్రికేషన్‌ యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి సంస్థ ముందడుగు వేసింది.

Andhra Pradesh: ఏపీలో రూ.9,773 కోట్లతో 'వీబీ జీ రామ్ జీ' కార్యక్రమం.. గ్రామాభివృద్ధికి సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామాల అభివృద్ధిని వేగవంతం చేయడానికి రూ.9,773 కోట్ల వ్యయంతో 'వీబీ జీ రామ్ జీ' కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు.

PM Modi: ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్‌‌కు మోదీ ఫోన్.. తాజా పరిణామాలపై చర్చ

పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ మసౌద్ పెజెష్కియన్‌తో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌లో మాట్లాడారు.

12 Mar 2026
తెలంగాణ

Half Day Schools: తెలంగాణలో ఒంటిపూట బడులు.. మార్చి 16 నుంచి కొత్త టైమింగ్స్

తెలంగాణలో ఎండలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

12 Mar 2026
తెలంగాణ

Telangana: బహ్రెయిన్‌ నుంచి 60 మంది భారతీయులు స్వదేశానికి.. కేంద్రం,తెలంగాణ ప్రభుత్వాలకు కృతజ్ఞతలు

బహ్రెయిన్‌లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న 60 మంది భారతీయులను సురక్షితంగా స్వదేశానికి చేర్చడంలో కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న తక్షణ చర్యలకు తెలుగు కుటుంబాలు కృతజ్ఞతలు తెలిపాయి.

12 Mar 2026
ఇండిగో

Indigo: ప్రయాణికులకు ఊరట.. అరబ్ దేశాలకు మళ్లీ ఇండిగో విమానాలు.. పూర్తి వివరాలు ఇవే

పశ్చిమాసియా ప్రాంతంలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల ప్రభావంతో గత కొన్ని రోజులుగా విమాన సర్వీసులు తీవ్రంగా అంతరాయం ఎదుర్కొన్నాయి.

NITI Aayog: నీతి ఆయోగ్‌ ఫిస్కల్‌ హెల్త్‌ ఇండెక్స్‌లో ఆంధ్రప్రదేశ్‌కు 17వ స్థానం

దేశంలోని రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై నీతి ఆయోగ్‌ విడుదల చేసిన 'ఫిస్కల్‌ హెల్త్‌ ఇండెక్స్‌ 2023-24' నివేదికలో ఆంధ్రప్రదేశ్‌కు 17వ స్థానం లభించింది.