భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Indigo Emergency: ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో కలకలం.. ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్
రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషన్ ఎయిర్ పోర్టులో శనివారం ఉదయం ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Amaravati: అమరావతికి చట్టబద్ధ హోదా.. సభలో కీలక నిర్ణయం
రాజధాని అమరావతికి చట్టబద్ధ హోదా కల్పించాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ శనివారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది.
Telangana: తల్లిదండ్రులను పట్టించుకోకుంటే జీతంలో 15% కోత.. రాష్ట్ర ప్రభుత్వం కీలక బిల్లు
తెలంగాణ రాష్ట్రంలోని వయోవృద్ధులైన తల్లిదండ్రుల సంరక్షణ, యోగక్షేమాల కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక చట్టాన్ని తీసుకురావడానికి సిద్ధమైంది.
Telangana: వాహనదారులకు గుడ్ న్యూస్.. ఇక ఇంటికే లైసెన్స్‌లు, ఆర్సీలు
వాహనాల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్సీ), డ్రైవింగ్ లైసెన్స్ (డీఎల్) కార్డుల ముద్రణ, పంపిణీ ప్రక్రియను మరింత సులభతరం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Srinagar-Leh highway: జోజిలా పాస్ వద్ద మంచు చరియలు విరిగిపడి.. ఏడుగురి మృతి, పలువురికి గాయాలు
లద్దాఖ్‌లోని శ్రీనగర్-లేహ్ జాతీయ రహదారిపై ఉన్న జోజిలా పాస్ వద్ద భారీ విషాదం చోటుచేసుకుంది.
Allahabad High Court: సహజీవనం కేసుపై అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
అలహాబాద్ హైకోర్టు ఒక సంచలన తీర్పును ఇచ్చింది, పెళ్లయిన వ్యక్తి, మేజర్ మహిళ పరస్పర అంగీకారంతో చేసే సహజీవనంపై కీలక వ్యాఖ్యలు చేసింది.
PM Modi: మోదీ చేతుల మీదుగా రేపు నోయిడా అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ప్రారంభం.. ఏడాదికి 2 కోట్ల మంది ప్రయాణం
దేశంలో మరో భారీ అంతర్జాతీయ విమానాశ్రయం సిద్ధమైంది.
Andhra Pradesh: అనకాపల్లి-తూర్పుగోదావరి నేషనల్ హైవే విస్తరణలో ముందడుగు
ఆంధ్రప్రదేశ్ లో జాతీయ రహదారుల అభివృద్ధిపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులతో పాటు కొత్త రహదారి పనులపై కూడా ముందడుగు వేస్తోంది.
Kavitha:తెలంగాణ రాజకీయాల్లో కొత్త ట్విస్ట్.. కవిత పార్టీ లాంచ్ డేట్ ఫిక్స్
కల్వకుంట్ల కవిత కీలక రాజకీయ ప్రకటన చేశారు. ఏప్రిల్ 25న ఉదయం 10 గంటలకు కొత్త రాజకీయ పార్టీని స్థాపించనున్నట్లు వెల్లడించారు.
Subsea Cables: ప్రమాదంలో సముద్రగర్భ కేబుళ్లు.. కేంద్రం ఇంటర్నెట్ సేవలపై కేంద్రం ఆరా..!
పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచ ఇంటర్నెట్ వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Aircraft : DGCA ఆడిట్‌లో షాకింగ్ రిపోర్ట్.. 50% విమానాల్లో మళ్లీ మళ్లీ సాంకేతిక లోపాలు
భారత్ విమానయాన రంగంలో భద్రతపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
Sri Rama Navami : వైభవంగా సీతారాముల కల్యాణ మహోత్సవం.. భక్తులతో కిటకిటలాడిన భద్రాచలం
భద్రాచలం శ్రీ సీతా రామచంద్ర స్వామి దేవాలయంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా, కన్నుల పండువగా నిర్వహించారు.
Amrit Bharat Scheme : అమృత్ భారత్ స్కీమ్ కింద తెలంగాణలో 40 స్టేషన్ల అభివృద్ధి.. పూర్తి జాబితా ఇదిగో!
ఇండియన్ రైల్వే అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్ల అభివృద్ధిని వేగవంతం చేస్తోంది.
Ayodhya: అయోధ్యలో దివ్య క్షణం.. బాలరాముడి నుదుటిపై 'సూర్య కిరణాల' తిలకం
అయోధ్య రామ మందిరంలో శ్రీరామనవమి వేడుకలు ఈసారి అత్యంత వైభవంగా నిర్వహించారు.
Red Wing: ఏజెన్సీలో కుప్ప కూలిన భారీ డ్రోన్.. గిరిజనుల్లో కలకలం
ఏజెన్సీ ప్రాంతంలో ఒక్కసారిగా భారీ శబ్దం వినిపించడంతో గిరిజనులు భయంతో ఉలిక్కిపడ్డారు.
mee intiki mee doctor :ఇంటి వద్దకే డాక్టర్ సేవలు.. మొబైల్ యూనిట్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోండి!
తిరుపతి జిల్లాలో గ్రామీణ ప్రజలకు వారి ఇంటి వద్దకే వైద్య సేవలు అందించేందుకు 'మీ ఇంటికి మీ డాక్టర్' కార్యక్రమం కింద ప్రత్యేక మొబైల్ వైద్య యూనిట్‌ను ప్రారంభించారు.
lockdown rumours: లాక్‌డౌన్ వదంతులకు చెక్.. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఇంధనంపై కేంద్రం కీలక ప్రకటన
మధ్యప్రాచ్య ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో మళ్లీ కోవిడ్ తరహా లాక్‌డౌన్ విధిస్తారన్న వదంతులను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కొట్టిపారేసింది.
Srinagar Raghunath Temple: మూడు దశాబ్దాల తర్వాత రఘునాథ్ మందిరం పునఃప్రారంభం.. కశ్మీర్‌లో ఐక్యతకు కొత్త చిహ్నం
కశ్మీర్ లోయలో మూడు దశాబ్దాలకు పైగా మూతపడిన ఓ చారిత్రక హిందూ ఆలయం మళ్లీ ప్రజల కోసం తెరుచుకుంది.
Ladakh: 3.9 తీవ్రతతో భూకంపం.. భయాందోళనలో ప్రజలు
లడాఖ్‌లోని లేహ్ నగర సమీపంలో శుక్రవారం స్వల్ప భూకంపం సంభవించింది.
India-US: 'మోదీతో కలిసి పనులు పూర్తి చేస్తాం'.. మోదీపై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య భారత్-అమెరికా సంబంధాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.
Bandi Sanjay: గాయకుడిగా మారిన బండి సంజయ్.. ఆరెస్సెస్ పాటతో సందడి
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) స్థాపనకు వందేళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్రమంత్రి బండి సంజయ్ కొత్త అవతారం ఎత్తారు.
LPG Vessel Jag Vasant: హోర్ముజ్ సంక్షోభం మధ్య గుజరాత్‌కు చేరిన 'జగ్ వసంత్' ఎల్పీజీ నౌక
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, ముఖ్యమైన ఇంధన మార్గం హోర్ముజ్ జలసంధి మూసివేత పరిస్థితుల మధ్య మరో ఎల్పీజీ సరకు నౌక 'జగ్ వసంత్' శుక్రవారం గుజరాత్‌లోని కాండ్లా పోర్టుకు చేరుకుంది.
Hanumakonda: హనుమకొండ మహిళకు యూకేలో అరుదైన గౌరవం.. క్యాబినెట్ కౌన్సిల్ మెంబర్‌గా హేమ
హనుమకొండకు చెందిన ప్రవాస భారతీయురాలు హేమ ఎల్లాప్రగడ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు.
Pericherla Satyavani: శ్రీరామనవమి సందర్భంగా రామ కల్యాణానికి 108 రకాల సారె
తెలుగునాట పెళ్లి అంటే అంగరంగ వైభోగమే. ఎంత ఘనంగా జరిగినా వధూవరుల అందచందాల కంటే ఎక్కువగా చర్చ పెట్టుపోతలు, సారె గురించే జరుగుతుంది.
Unique Rama Temple: హనుమంతుడు లేని రామాలయం ఎక్కడ ఉందో తెలుసా?
సాధారణంగా ఎక్కడ చూసినా శ్రీరాముడి పక్కన ఎడమవైపున సీతమ్మను దర్శించుకుంటాం.
Chinese Envoy: భారత్, చైనా అభివృద్ధి వెనుక కఠోర శ్రమే కారణం: షు ఫీహాంగ్
భారత్ అభివృద్ధిని ప్రశంసిస్తూ చైనా రాయబారి షు ఫీహాంగ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Hyderabad: హైదరాబాద్‌లో శ్రీరామనవమి శోభాయాత్ర.. నగరంలో ట్రాఫిక్ మార్పులు, ఆంక్షలు ఇవే!
నేడు శ్రీరామనవమి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా భక్తి వాతావరణం నెలకొంది. అన్ని రామాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
Amaravati: ఎడ్యుకేషన్ సెంటర్‌గా అమరావతి… ప్రముఖ యూనివర్సిటీలు వరుసగా క్యాంపస్‌లు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిపాలనా కేంద్రంగా మాత్రమే కాకుండా, దేశంలో ప్రముఖ విద్యా కేంద్రంగా వేగంగా రూపుదిద్దుకుంటోంది.
Telangana: తెలంగాణలో విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ పథకం.. వారపు మెనూ ఇదే!
తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది.
Andhra Pradesh Heatwave: ఆంధ్రప్రదేశ్‌లో ఎండల ఉధృతి.. 9 మండలాల్లో తీవ్ర వడగాలుల హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత రోజురోజుకీ పెరుగుతోంది. ఇంకా మార్చి నెల పూర్తవకముందే సూర్యుడు మండిపోతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాడు.
Air India: గాల్లోనే 7 గంటలు… చివరకు దిల్లీకే తిరిగొచ్చిన ఎయిరిండియా విమానం
దేశ రాజధాని దిల్లీ నుంచి లండన్ కు బయల్దేరిన ఎయిర్ ఇండియా విమానం ఊహించని ఘటనతో వార్తల్లో నిలిచింది.
PM Modi: పశ్చిమాసియా ఉద్రిక్తతలు: సీఎంలతో మార్చి 27న ప్రధాని మోదీ కీలక భేటీ
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
Fuel: దేశంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదు.. 60 రోజులకు సరిపడా స్టాక్: కేంద్రం క్లారిటీ
దేశంలో పెట్రోల్,డీజిల్, ఎల్‌పీజీ కొరత ఉందన్న వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది.
Vontimitta Brahmotsavams 2026 : ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం.. పూర్తి షెడ్యూల్ ఇదే
ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాల కోసం అంగరంగ వైభవంగా సిద్ధమైంది.
Telangana Rains: తెలంగాణలో వాతావరణ మార్పులు.. మరో 3-4 రోజులు వర్షాలే!
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.
IRCTC: 'వందేభారత్' భోజనంలో పురుగులు.. IRCTCకి భారీ జరిమానా
వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో అందించిన భోజనంలో పురుగులు కనిపించిన ఘటన పెద్ద వివాదానికి దారితీసింది.
LPG to PNG: ఎల్‌పీజీ కనెక్షన్‌ను పీఎన్‌జీగా ఎలా మార్చుకోవాలి? కావాల్సిన పత్రాలివే
కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ తాజా మార్గదర్శకాల ప్రకారం, పైప్‌డ్ నేచురల్ గ్యాస్ (PNG) సౌకర్యం అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో నివసించే గృహ వినియోగదారులు తప్పనిసరిగా ఆ కనెక్షన్‌కు మారాలని తెలిపింది.
AI Videos: మోదీ, ఎన్నికల కమిషన్‌పై ఫేక్ ఏఐ వీడియోలు.. 'ఎక్స్'పై సైబర్ పోలీసుల కేసు
సోషల్ మీడియాలో ఏఐతో తయారుచేసిన వీడియోలు, ఫొటోలు ఇటీవల విపరీతంగా పెరిగిపోయాయి.
Tourism: యుద్ధ భయం.. లద్దాఖ్, మనాలీకి పెరిగిన డిమాండ్
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం గల్ఫ్ దేశాల పర్యటక రంగంపై స్పష్టంగా కనిపిస్తోంది.
SCR Special Trains : వేసవి రద్దీకి అదనపు రైళ్లు.. SCR కీలక ప్రకటన
వేసవి సీజన్ మొదలవుతున్న కొద్దీ రైళ్లలో ప్రయాణికుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది.