LOADING...

భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

02 Apr 2026
తెలంగాణ

Telangana: అంకురాలు, ఎంఎస్‌ఎంఈలకు ఊతం.. హైదరాబాద్ ఐఐసీటీలో టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ కేంద్రం ప్రారంభం

శాస్త్రవేత్తలు నిరంతరం కొత్త ఆవిష్కరణలను అభివృద్ధి చేస్తున్నప్పటికీ, వాటిలో చాలా వరకు ప్రయోగశాలలకే పరిమితమవుతున్నాయి.

Andhra Pradesh: హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ పనులకు రూ.775.83 కోట్లు మంజూరు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హంద్రీనీవా సుజల స్రవంతి (హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌) ప్రాజెక్ట్ ఫేజ్-1,ఫేజ్-2 పనుల కోసం మొత్తం రూ.775.83 కోట్లను మంజూరు చేసింది.

Andhra Pradesh: ట్రావెల్స్ బస్సుల పన్ను తగ్గింపు.. ఏపీలో రీ-రిజిస్ట్రేషన్‌కు పిలుపు 

ఆంధ్రప్రదేశ్‌లో ట్రావెల్స్ బస్సులపై పన్నును గణనీయంగా తగ్గించనున్నట్లు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు.

02 Apr 2026
తెలంగాణ

MeeSeva Charges: మీసేవ ఛార్జీలు 50% పెంపు.. జీఎస్టీతో కలిపి దాదాపు 78% భారం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీసేవ కేంద్రాల ద్వారా అందించే పౌర సేవల వినియోగ ఛార్జీలను 50 శాతం పెంచింది.

PM Modi: ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్‌ సమావేశం..ఇంధన నిల్వలు, ఎరువుల సరఫరాపై సమీక్ష

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భద్రతా, కీలక విధానాల కేబినెట్‌ సమావేశం (సీసీఎస్‌) జరిగింది.

01 Apr 2026
చండీగఢ్

Chandigarh : బీజేపీ కార్యాలయం వద్ద భారీ పేలుడు.. ఛండీగఢ్‌లో స్కూటర్ బ్లాస్ట్..

చండీగఢ్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ కార్యాలయం సమీపంలో జరిగిన భారీ పేలుడు స్థానికంగా కలకలం రేపింది.

APSPDCL Scam: ఏపీఎస్‌పీడీసీఎల్ రిక్రూట్‌మెంట్‌లో భారీ అవకతవకలు.. 69 మందిపై చర్యలు

ఆంధ్రప్రదేశ్ సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (APSPDCL)లో భారీ నియామక అవకతవకలు బయటపడ్డాయి.

Petroleum Ministry: దేశీయ LPG, పెట్రోల్,డీజిల్ ధరలలో ఎటువంటి మార్పు లేదు: ప్రభుత్వం

భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు భారీగా పెరుగుతున్నాయి.

Amaravati: లోక్‌సభలో అమరావతికి చట్టబద్ధత బిల్లుకి ఆమోదం

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కీలక మలుపు తిరిగింది. రాజధానికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది.

01 Apr 2026
అమరావతి

YS Jagan: అమరావతి చట్టబద్ధతపై జగన్ తీవ్ర వ్యాఖ్యలు.. 'మావిగన్'గా కొత్త రాజధాని ప్లాన్ బీ ప్రతిపాదన

అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించే అంశంపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

01 Apr 2026
తెలంగాణ

National Awards: జాతీయ స్థాయిలో మెరిసిన తెలంగాణ పంచాయతీలు: మోతుకుపల్లి, ఫసల్వాడికి ప్రతిష్టాత్మక అవార్డులు

గ్రామీణాభివృద్ధి, పారదర్శక పరిపాలనలో తెలంగాణ పంచాయతీలు మరోసారి దేశవ్యాప్తంగా తమ ప్రత్యేకతను చాటుకున్నాయి.

01 Apr 2026
జనగణన

Census 2027: జనగణన 2027 స్టార్ట్.. మొబైల్‌లోనే వివరాలు నమోదు చేసే అవకాశం

దేశవ్యాప్తంగా జనగణన 2027 తొలి దశ ఈరోజు ప్రారంభమైంది.

Amaravati: ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత.. లోక్‌సభలో బిల్లు ప్రవేశం

ఆంధ్రప్రదేశ్‌కు శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధ గుర్తింపు కల్పించే కీలక బిల్లు లోక్‌సభలో ప్రవేశపెట్టబడింది.

01 Apr 2026
బీజేపీ

Assam: అస్సాంలో రాజకీయ హీట్ పెంచిన బీజేపీ మేనిఫెస్టో

అస్సాం అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో, భారతీయ జనతా పార్టీ(బీజేపీ) కీలక హామీలతో ముందుకొచ్చింది.

AP Handloom Weavers : ఏప్రిల్ 1 నుంచి చేనేతలకు ఉచిత విద్యుత్.. లక్షల కుటుంబాలకు భారీ ఊరట

ఏపీలోని చేనేత రంగానికి మరింత భరోసా కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

Ap Weather: ఏప్రిల్‌లో పెరగనున్న వేడి, ఉక్కపోత.. వాతావరణ విభాగం అంచనా

ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల నుంచి వేడి తీవ్రత మరింత పెరగనుందని స్పష్టమవుతోంది.

Ganderbal Encounter: జమ్ముకశ్మీర్‌లో సైన్యం భారీ ఆపరేషన్.. ఉగ్రవాది హతం

జమ్ముకశ్మీర్‌లోని గాందర్‌బల్ జిల్లాలో మంగళవారం రాత్రి ప్రారంభమైన ఎన్‌కౌంటర్‌లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు.

01 Apr 2026
పోలవరం

Polavaram: పోలవరానికి మరో రూ.1,301 కోట్లు.. అడ్వాన్స్‌ నిధుల కింద కేంద్రం విడుదల

ఆంధ్రప్రదేశ్‌కు అత్యంత కీలకమైన పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం మరోసారి భారీగా నిధులు విడుదల చేసింది.

01 Apr 2026
డీజీసీఏ

Vir Vikram Yadav: డీజీసీఏ చీఫ్‌గా కొత్త అధికారిగా వీర్ విక్రమ్ యాదవ్ నియామకం

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.పౌర విమానయాన నియంత్రణ సంస్థ అయిన పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్(డీజీసీఎ)కి కొత్త చీఫ్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి వీర్ విక్రమ్ యాదవ్ ను నియమించింది.

31 Mar 2026
తెలంగాణ

Telangana Rains : తెలంగాణ ప్రజలకు అలర్ట్..మరో 5 రోజులపాటు భారీ వర్షాలు

తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఐదు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

31 Mar 2026
అమరావతి

Chandrababu Naidu: దేశంలోనే తొలి క్వాంటం కంప్యూటర్…అమరావతిలో ఏప్రిల్ 14 నుంచి అందుబాటులోకి

అమరావతి సాంకేతిక రంగంలో కీలకమైన అడుగులు వేస్తోంది. దేశంలోనే మొదటి ఓపెన్ క్వాంటం కంప్యూటర్ ఏప్రిల్ 14 నుండి ప్రజల కోసం అందుబాటులోకి రానుంది.

31 Mar 2026
ముంబై

Ashwini Bhide: బీఎంసీకి తొలి మహిళా కమిషనర్‌గా కమిషనర్‌గా 'మెట్రో విమెన్‌'.. ఎవరీ అశ్వినీ?

ముంబై మహానగర పాలక సంస్థ (బీఎంసీ)కు కొత్త నాయకత్వం దక్కింది.

31 Mar 2026
ముంబై

Mumbai: చిన్న గొడవకు ప్రతీకారం.. 4 ఏళ్ళ బాలుడిపై అమానుష దాడి

ముంబై సమీపంలోని వసాయిలో అత్యంత దారుణమైన సంఘటన చోటుచేసుకుంది.

Pawan Kalyan: పంచాయతీరాజ్‌లో ఏపీ దూసుకెళ్తోంది.. పవన్ కళ్యాణ్ నేతృత్వంలో 5 జాతీయ అవార్డులు

ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ జాతీయ స్థాయిలో తన ప్రతిభను మరోసారి నిరూపించింది.

NHAI: ఏప్రిల్ 1 నుంచి ప్లాజాల వద్ద నగదుకు స్వస్తి.. టోల్ ప్లాజాల్లో కొత్త నిబంధనలు అమలు!

దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు కీలకమైన మార్పు రాబోతోంది.

31 Mar 2026
ఇండిగో

IndiGo CEO: ఇండిగో సీఈవోగా విల్లీ వాల్ష్.. ఆయన ఎవరంటే?

భారతదేశంలో అతిపెద్ద విమానయాన సంస్థగా పేరొందిన ఇండిగోలో కీలక నాయకత్వ మార్పు చోటుచేసుకుంది.

CM Chandrababu: ఏపీ ప్రభుత్వం కొత్త ప్లాన్.. ప్రతి నెలా 'స్వర్ణాంధ్ర పాపులేషన్ మేనేజ్మెంట్' కార్యక్రమం!

ఆంధ్రప్రదేశ్‌లో ప్రజారోగ్యాన్ని మెరుగుపరచేందుకు సమగ్ర కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.

31 Mar 2026
హైదరాబాద్

Hyderabad: ఫ్యూచర్ సిటీకి 500 ఎకరాలు.. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్!

కేంద్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్‌లో దేశవ్యాప్తంగా ఏడు హైస్పీడ్ బుల్లెట్ రైలు కారిడార్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

Telangana: తెలంగాణ గ్రామాలకు బిగ్ బూస్ట్.. కేంద్రం నుంచి ప్రత్యేక నిధుల వరద!

తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని గ్రామాల అభివృద్ధి కోసం ప్రత్యేక గ్రాంట్లను విడుదల చేసింది.

AP Police: ఏపీలో నేరాలకు చెక్: 'పాపిల్లాన్ ఫింగర్ ప్రింట్ స్కానర్'తో పోలీసులకు సూపర్ పవర్

ఆంధ్రప్రదేశ్‌లో నేరాలను అదుపులో పెట్టేందుకు పోలీస్ శాఖ సరికొత్త టెక్నాలజీని వినియోగంలోకి తీసుకొచ్చింది.

31 Mar 2026
అమరావతి

Amaravati: అమరావతికి చట్టబద్ధతపై కీలక అడుగు.. రేపు లోక్‌సభలో బిల్లు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే కీలక బిల్లు త్వరలో పార్లమెంట్ ముందుకు రానుంది.

Leander Paes: అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీలోకి లియాండర్ పేస్.. బెంగాల్ రాజకీయాల్లో సంచలనం

అసెంబ్లీ ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.

31 Mar 2026
గోవా

Goa beach: గోవా బీచ్‌లో ప్రమాదం.. సముద్రంలో పడిపోయిన పర్యాటకుడు (వీడియో)

గోవాలోని బాగా బీచ్‌లో సోమవారం ఓ ప్రమాదం తృటిలో తప్పింది. పారాసైలింగ్ చేస్తుండగా మధ్యలో కేబుల్ తెగిపోవడంతో ఒక పర్యాటకుడు గాల్లో నుంచి సముద్రంలో పడిపోయాడు.

Delhi: దిల్లీ ఆలయాలు,రద్దీ ప్రాంతాలపై దాడుల కుట్ర.. లష్కరే ఉగ్రవాది రెక్కీ

భారత్‌లో ఉగ్రదాడులకు కుట్ర పన్నినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న లష్కరే తోయిబా (Lashkar-e-Taiba)కు చెందిన ఆపరేటివ్‌ షబ్బీర్ అహ్మద్ లోన్‌ను ఇటీవల దిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.

31 Mar 2026
జనగణన

Census: ఏపీ జనగణన షెడ్యూల్ ఫిక్స్‌.. మే 1 నుంచి ఇళ్ల సర్వే ప్రారంభం!

దేశవ్యాప్తంగా ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమవుతున్న జనగణన ప్రక్రియలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో మే 1 నుంచి మే 30 వరకు ఇళ్ల సర్వే నిర్వహించనున్నారు.

31 Mar 2026
తెలంగాణ

Indiramma House : సేఫ్టీకి ఫుల్ గ్యారంటీ.. భూకంప నిరోధక ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ!

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.

31 Mar 2026
ఇండియా

Navy: దేశ రక్షణకు నూతన శక్తి.. కొత్తగా 3 యుద్ధ నౌకలు చేరిక!

ప్రభుత్వరంగ సంస్థ గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ & ఇంజనీర్స్ లిమిటెడ్ నిర్మించిన మూడు అత్యాధునిక నౌకలు - దునగిరి, సంశోధక్, ఆగ్రే - సోమవారం Indian Navyలో చేరాయి. వీటి చేరికతో నావికాదళ శక్తి, సామర్థ్యాలు మరింత బలపడనున్నాయి.

Indrakeeladri: ఇంద్రకీలాద్రిపై అక్రమాలు.. అసలు బంగారం స్థానంలో రోల్డ్ గోల్డ్!

విజయవాడలోని ఇంద్రకీలాద్రీలో వెలుగుచూసిన ఓ ఘటన కలకలం రేపుతోంది. దుర్గమ్మ ఆలయ హుండీ లెక్కింపు సమయంలో కొందరు సిబ్బంది అక్రమాలకు పాల్పడినట్లు బయటపడింది.

31 Mar 2026
బిహార్

Bihar: బిహార్ ఆలయంలో తొక్కిసలాట.. 8 మంది మహిళలు మృతి, పలువురికి గాయాలు

బిహార్ రాష్ట్రంలోని నలంద జిల్లాలో జరిగిన విషాద ఘటనలో ఎనిమిది మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు.

31 Mar 2026
విజయ్

Vijay: టీవీకే అధినేత విజయ్‌కు బిగ్ షాక్‌.. కోడ్ ఉల్లంఘనపై కేసు!

తమిళనాడు ఎన్నికల సందర్బంగా టీవీకే అధినేత విజయ్‌పై ఎన్నికల నియమావళి ఉల్లంఘన ఆరోపణలు వెల్లువెత్తాయి.