LOADING...

భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

Pm Modi: యూసీసీ, వ‌న్ నేష‌న్‌-వ‌న్ ఎల‌క్ష‌న్‌పై సానుకూల చర్చలు జరుగుతున్నాయి: ప్రధాని మోదీ

ఉమ్మడి పౌరస్మృతి (UCC), వన్ నేషన్-వన్ ఎలెక్షన్ అంశాలపై తమ ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.

06 Apr 2026
అమరావతి

Amaravathi: రాష్ట్రపతి వద్దకు అమరావతి చట్టబద్ధత బిల్లు.. త్వరలో తుది నిర్ణయం

ఏపీ రాజధాని అమరావతి చట్టబద్ధతకు సంబంధించిన బిల్లు ప్రస్తుతం రాష్ట్రపతి భవన్‌కు చేరుకుంది.

06 Apr 2026
ఉల్లిపాయ

Onion Price: తెలుగు రాష్ట్రాల్లో ఉల్లిపాయ ధరల పతనం.. రైతులకు భారీ నష్టాలు

ఉల్లిపాయ లేకుండా వంటింట్లో పనులు జరగవు. దాదాపు ప్రతి వంటలో ఉల్లి కీలక పాత్ర పోషిస్తుంది.

Leander Paes: టెన్నిస్ లెజెండ్ లియాండర్ పేస్‌కు ఎక్స్ కేటగిరీ భద్రత

టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్‌కు కేంద్ర ప్రభుత్వం ఎక్స్‌ కేటగిరీ భద్రత కల్పించాలని నిర్ణయించింది.

Madhya Pradesh: 'నా భర్తకు 40 ఏళ్లు,నాకు 19'.. 'నా ప్రియుడితో కలిసి బతుకుతా'..హైకోర్టు సంచలన తీర్పు..!

''నా భర్తతో నేను కలిసి జీవించలేను.మా ఇద్దరి మధ్య వయసు తేడా నా వయసుకంటే ఎక్కువగా ఉంది. ఆయన నన్ను సరిగా చూసుకోవడం లేదు.తల్లిదండ్రుల దగ్గరికీ వెళ్లాలనుకోవడం లేదు. నాకు నచ్చిన వ్యక్తితోనే జీవిస్తాను'' అని స్పష్టంగా తెలిపిన 19ఏళ్ల వివాహితకు మధ్యప్రదేశ్ హైకోర్టు మద్దతుగా నిలిచింది.

06 Apr 2026
కర్ణాటక

Karnataka: కులమతాల దాడులకు చెక్.. ప్రేమ జంటల కోసం కర్ణాటకలో కొత్త బిల్లు ఆమోదం

పరువు హత్యలను అరికట్టుతూ, ప్రేమ జంటలకు రాజ్యాంగబద్ధమైన రక్షణ కల్పించేందుకు కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

AP SSC Board: పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్.. అదనంగా 7 మార్కులు

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు ఊరటనిచ్చేలా కీలక నిర్ణయం తీసుకుంది.

BSF: బంగ్లాదేశ్‌ సరిహద్దు జలాల్లోకి మొసళ్లు.. పాములు: చొరబాటుకు చెక్ పెట్టే కొత్త ఆలోచనపై బీఎస్‌ఎఫ్

దేశ సరిహద్దుల వద్ద చొరబాట్లు, అక్రమ కార్యకలాపాలను అరికట్టేందుకు బీఎస్‌ఎఫ్ కొత్త వ్యూహాలపై దృష్టి సారిస్తోంది.

Pune: పుణే ఇనిస్టిట్యూట్‌లో విషాదం.. బాస్కెట్‌బాల్ హూప్ కూలి మెరైన్ ఇంజనీరింగ్ క్యాడెట్ మృతి

పుణేలోని తోలాని మారిటైమ్ ఇన్‌స్టిట్యూట్'లో దారుణ ఘటన చోటుచేసుకుంది.

Weather today : గల్లీ నుంచి దిల్లీ వరకు వర్షాలే.. 6 రోజుల పాటు ఐఎండీ అలర్ట్

దేశవ్యాప్తంగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో భారత వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది.

06 Apr 2026
గ్యాస్

LPG Shortage: ఎల్పీజీ కొరతకు బ్రేక్.. చిన్న సిలిండర్ల సరఫరా పెంచిన కేంద్రం

ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ సంక్షోభం ముదురుతున్న వేళ భారత్‌లో ఎల్పీజీ కొరతపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి.

Bhogapuram Airport: ఉత్తరాంధ్ర వాసులకు గుడ్ న్యూస్.. జులై లేదా ఆగస్టులో ఎయిర్‌పోర్ట్ ప్రారంభం

ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకంగా భావిస్తున్నఅల్లూరి సీతారామ రాజు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి.

Andhra Pradesh: ఏపీలో సీ షోర్ హైవే ప్లాన్.. సముద్ర తీరం వెంట అద్భుత ప్రయాణం

సముద్ర తీరం వెంట ప్రయాణం అంటేనే ఒక ప్రత్యేక అనుభూతి. అలాంటి థ్రిల్‌ను అందించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టింది.

06 Apr 2026
హైదరాబాద్

Begumpet Airport: దేశంలో తొలి ప్రయోగం.. బేగంపేట రన్‌వే కింద ఆరు లేన్ల సొరంగం

హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం వినూత్న ప్రణాళికను సిద్ధం చేసింది.

06 Apr 2026
తెలంగాణ

Telangana: తెలంగాణలో మరో 3 వేల పాఠశాలల్లో యూకేజీ  

తెలంగాణ రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం (2026-27) నుంచి ప్రీ ప్రైమరీ విద్యను మరింత విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

06 Apr 2026
తెలంగాణ

Basara Temple : బాసర జ్ఞాన సరస్వతి ఆలయానికి మహర్దశ.. రూ.225 కోట్ల భారీ అభివృద్ధి పనులు ప్రారంభం

దక్షిణ భారతదేశంలో అక్షరాభ్యాసానికి ప్రసిద్ధిగాంచిన బాసర జ్ఞాన సరస్వతి ఆలయం మహత్తర మార్పులకు సిద్ధమవుతోంది.

06 Apr 2026
కడప

Kadapa: సోమశిల అటవీ ప్రాంతంలో అరుదైన తోక పిగిలి పిట్ట దర్శనం

పిడికెడు పరిమాణంలో ఉన్న దేహం,బారెడు పొడవైన తోకతో పచ్చని చెట్ల మధ్య మెరిసిపోతూ కనిపించిన అరుదైన పక్షి 'తోక పిగిలి పిట్ట'గా గుర్తించారు.

06 Apr 2026
తిరుపతి

Tirupati: తిరుపతిలో రూ.470 కోట్లతో ఇంటర్‌మోడల్ బస్ టెర్మినల్.. ఎన్‌హెచ్‌ఎల్‌ఎంఎల్‌ ప్రతిపాదన

తిరుపతిలో ప్రస్తుతం ఉన్న ప్రధాన బస్టాండ్ స్థానంలో ఆధునిక సదుపాయాలతో ఇంటర్‌మోడల్ బస్ టెర్మినల్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి.

Andhra Pradesh: ఏపీలో డబుల్ వాతావరణం.. ఒకవైపు ఎండలు.. మరోవైపు వర్షాలు

ఆంధ్రప్రదేశ్ లో రానున్న రెండు రోజుల పాటు భిన్న వాతావరణ పరిస్థితులు కనిపించనున్నాయి.

06 Apr 2026
ఇరాన్

EAM Jaishankar: భారత్ - ఇరాన్ విదేశాంగ మంత్రుల ఫోన్ సంభాషణ.. కీలక అంశాలపై చర్చ

పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొంటున్న నేపథ్యంలో భారత్ తన దౌత్య చర్యలను వేగవంతం చేసింది.

Air India: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావం: మే 31 వరకు ఎయిర్ ఇండియా విమానాలు నిలిపివేత

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది.

05 Apr 2026
భారతదేశం

India Thae Plan: భారత్‌లో చమురు ఉత్పత్తి పెరుగుదల.. థార్ ఎడారి కీలక పాత్ర

అమెరికా-ఇరాన్ యుద్ధం కారణంగా హార్ముజ్ జలసంధి మూతపడటంతో ప్రపంచ చమురు మార్కెట్లు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.

05 Apr 2026
దిల్లీ

Raghav chadha: సినిమా ఇంకా ఉంది మిత్రమా.. ఆప్‌కు రాఘవ్ చద్దా స్ట్రాంగ్ కౌంటర్

రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ ఉపనేతగా ఉన్న రాఘవ్ చద్దాను ఆ పార్టీ తొలగించడం తీవ్ర వివాదానికి దారితీసింది.

AP Inter Results 2026 : ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. ఈ నెలలోనే రిజల్ట్స్ రిలీజ్ అవకాశం

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ పరీక్షలు విజయవంతంగా పూర్తయ్యాయి. ప్రస్తుతం స్పాట్ వాల్యూయేషన్ ప్రక్రియ కొనసాగుతోంది.

05 Apr 2026
భారతదేశం

Babu Jagjivan Ram Birth Anniversary: అగ్రనేతగా ఎదిగిన బాబుజీ.. కానీ ప్రధాని కుర్చీ దక్కకపోవడానికి కారణమిదే?

భారతదేశపు తొలి దళిత ఉప ప్రధానిమంత్రి బాబు జగజీవన్ రామ్ జయంతి నేడు.

05 Apr 2026
తెలంగాణ

Hyderabad: తెలంగాణ న్యాయ వ్యవస్థకు బూస్ట్.. హైకోర్టు జోన్-2 నిర్మాణ పనులు ప్రారంభం

తెలంగాణ రాష్ట్ర న్యాయ వ్యవస్థ మౌలిక వసతుల విస్తరణలో మరో కీలక ముందడుగు పడింది.

05 Apr 2026
తెలంగాణ

Rain Alert : తెలంగాణలో వడగండ్ల వానల హెచ్చరిక.. ఈ జిల్లాలకు యెల్లో అలర్ట్

తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ, రేపు వడగండ్ల వానలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.

Narendra Modi:ఎల్డీఎఫ్‌ సర్కారుకు కౌంట్‌డౌన్‌ స్టార్ట్‌.. నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు

కేరళలో లెఫ్ట్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ (ఎల్డీఎఫ్‌) ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని, బీజేపీ నేతృత్వంలోని నేషనల్‌ డెమోక్రటిక్‌ అలయన్స్‌ (ఎన్‌డీఏ) త్వరలోనే రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టబోతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు.

05 Apr 2026
హైదరాబాద్

Hyderabad: శంషాబాద్‌ సమీపంలో మెగా టెర్మినల్‌.. 150 ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయి సదుపాయాలు

హైదరాబాద్ లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఆధునిక బస్‌స్టేషన్ నిర్మాణానికి ఆర్టీసీ వడివడిగా అడుగులు వేస్తోంది.

04 Apr 2026
అమరావతి

Andhra Pradesh New Map: 28 జిల్లాలతో నూతన ఆంధ్రప్రదేశ్ మ్యాప్.. రాజధానిగా అమరావతి

ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర పరిపాలనా నిర్మాణంలో పెద్ద మార్పులు చోటు చేసుకుంటూ, 28 జిల్లాలతో కూడిన కొత్త రాష్ట్ర మ్యాప్‌ను ఇటీవల విడుదల చేశారు.

04 Apr 2026
భారతదేశం

Iran oil tanker: భారత్‌ చమురు ట్యాంకర్‌ రూట్ మార్పు.. అసలు కారణం ఇదే

ఇరాన్ ముడిచమురును భారత్‌కు తీసుకువస్తున్న ట్యాంకర్ 'పింగ్ షున్' గమ్యస్థానం మధ్యలో చైనా వైపు మారిందని వార్తలు వచ్చాయి.

Ganga River: గంగాలో నీటి నాణ్యత మెరుగుదల.. కాలుష్యం తగ్గుముఖం

గంగానదిలో కాలుష్యం గణనీయంగా తగ్గిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం అన్ని పర్యవేక్షణ కేంద్రాల వద్ద నీరు స్నానానికి అనుకూల స్థాయిలో ఉందని వెల్లడించింది.

Weather Update: రానున్న మూడు రోజులు వర్షాలే.. పలు జిల్లాలకు హెచ్చరిక

రాష్ట్రంలో వచ్చే శని, ఆది, సోమవారాల్లో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.

04 Apr 2026
భారతదేశం

S Jaishankar: అంతర్గత-బాహ్య పరీక్షల్లో భారత్ విజయం : జైశంకర్

ప్రపంచ వ్యాప్తంగా ఎదురవుతున్న సవాళ్లు భారతదేశ సామర్థ్యాలను నిరంతరం పరీక్షిస్తున్నాయని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ పేర్కొన్నారు.

Congress: కాంగ్రెస్‌లో కలకలం.. రాహుల్ గాంధీకి సీనియర్ నేతల షాక్

పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితులు, దేశంలో ఎల్పీజీ సరఫరా అంశంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పై వరుసగా విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.

CM Chandrababu: సముద్ర భద్రతకు బలోపేతం.. హైస్పీడ్ బోట్లతో గస్తీకి సీఎం ఆదేశాలు

మత్స్యకారుల జీవనోపాధిపై ప్రభావం పడకుండా ఉండేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక చర్యలు ప్రారంభించింది.

Andhra Pradesh: తిరుపతి-చెన్నై ప్రయాణికులకు గుడ్ న్యూస్.. కొత్త రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్‌లో దక్షిణ రైల్వే పరిధిలో మరో కీలక రైల్వే ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ లభించింది.

DA Hike: డీఏ పెంపుపై ఉత్కంఠ.. ఈసారి ఎంత శాతం? ప్రకటన ఎప్పుడంటే?

జనవరి 2026కి సంబంధించిన డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ), డియర్‌నెస్ రిలీఫ్ (డీఆర్) పెంపు ప్రకటన కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

04 Apr 2026
హైదరాబాద్

Srisailam: హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి హెలికాప్టర్ సేవలు.. 9 నుంచి ప్రారంభం

హైదరాబాద్ నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలానికి హెలికాప్టర్ సేవలను ప్రారంభించేందుకు తెలంగాణ పర్యాటక శాఖ సిద్ధమవుతోంది.

Andhra Pradesh: భానుడి భగభగలు.. నేడు 73 మండలాల్లో తీవ్ర వడగాలుల హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్ లో ఎండలు రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తున్నాయి. భానుడి ప్రభావంతో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయి.