LOADING...

భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

10 Apr 2026
తెలంగాణ

Telangana RTC employees : తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం!

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఆర్టీసీ సిబ్బందికి 2.1 శాతం డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ) పెంపు చేస్తున్నట్లు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు.

Shrikant Purohit: కర్నల్ శ్రీకాంత్ పురోహిత్‌కు గుడ్ న్యూస్.. బ్రిగేడియర్‌గా ప్రమోషన్

లెఫ్టినెంట్ కర్నల్ శ్రీకాంత్ పురోహిత్‌కు భారత సైన్యం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయనను బ్రిగేడియర్ హోదాకు పదోన్నతి ఇవ్వడానికి ఆమోదం తెలిపింది.

10 Apr 2026
అలహాబాద్

Justice Yashwant Varma: నోట్ల కట్టల వివాదం.. జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ రాజీనామా

అలహాబాద్‌ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్‌ వర్మ తన పదవికి రాజీనామా చేశారు.

Amarnath Yatra: అమరనాథ్‌ యాత్రకు ఈ నెల 15 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం

హిమాలయ ప్రాంతంలో ప్రతి ఏడాది నిర్వహించే అమర్‌నాథ్ యాత్రకు ముందస్తు నమోదులు ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.

10 Apr 2026
ఇండియా

Coal India Jobs 2026: 10వ తరగతి పాస్‌తోనే జాబ్స్..బొగ్గు గనుల్లో భారీ నియామకాలు - రూ.50 వేల వరకూ జీతం!

కేంద్ర బొగ్గు గనుల శాఖకు చెందిన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బిలాస్‌పూర్‌లో ఉన్న కోల్ ఇండియా లిమిటెడ్ అనుబంధ సంస్థ సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (SECL) భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

10 Apr 2026
తెలంగాణ

Heatwave: తెలంగాణలో పెరుగుతున్న ఎండల తీవ్రత.. పలు జిల్లాల్లో 41 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు

తెలంగాణలో ఎండల తీవ్రత ఒక్కసారిగా పెరిగి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది.

10 Apr 2026
కర్ణాటక

Hampi Express: హంపీ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు.. భయంతో పరుగులు తీసిన ప్రయాణికులు

కర్ణాటకలో హుబ్బళ్లి నుంచి మైసూరుకు వెళ్తున్న హంపీ రైలులో భయానక ఘటన చోటుచేసుకుంది.

10 Apr 2026
మణిపూర్

Manipur: ఇద్దరు చిన్నారుల మృతి ఘటనపై మణిపుర్‌లో కొనసాగుతున్న నిరసనలు

మణిపూర్ రాష్ట్రంలోని బిష్ణుపుర్ జిల్లాలో జరిగిన బాంబు దాడిలో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహావేశం వ్యక్తమవుతోంది.

10 Apr 2026
తెలంగాణ

Heatwaves: ఉత్తరాంధ్రలో వడగాలులు.. పలుచోట్ల అకాల వర్షాలకూ అవకాశం

శుక్రవారం ఉత్తరాంధ్ర జిల్లాల్లో వడగాలులు తీవ్రంగా వీచే అవకాశం ఉందని, రాయలసీమ జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ నిర్వాహక అధికారి ప్రకటించారు.

10 Apr 2026
తెలంగాణ

TS inter results 2026 : ఇంటర్ స్టూడెంట్స్‌కు అలర్ట్.. రేపే ఫలితాలు - ఇలా చెక్ చేసుకోండి!

తెలంగాణలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాల విడుదలపై స్పష్టత వచ్చింది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే శనివారం ఫలితాలను విడుదల చేసే అవకాశముంది.

10 Apr 2026
బిహార్

Nitish Kumar: రాజ్యసభకు నితీశ్.. బీహార్‌లో సీఎం మార్పు ఖాయం!

బిహార్ రాజకీయాల్లో కీలక మలుపు తిరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ శుక్రవారం రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో త్వరలోనే సీఎం పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు.

Andhra Pradesh: అనంతపురంలో ఆపిల్ సాగు.. ఆపిల్ సాగులో రైతు విజయగాథ

అనంతపురం జిల్లాలో ఉద్యాన పంటల సాగులో రైతులు మరోసారి తమ నైపుణ్యాన్ని చాటుకున్నారు.

New Flight Service: విజయవాడ నుంచి హైదరాబాద్‌కు కొత్త విమాన సర్వీస్ ప్రారంభం

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌కు మరో కొత్త విమాన సర్వీసును కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించారు.

Rythu Bharosa Funds : రైతులకు గుడ్ న్యూస్.. రైతు భరోసా రెండో విడత తేదీ ఖరారు

రైతులకు పంట సాగు సమయంలో ఆర్థికంగా అండగా నిలిచే లక్ష్యంతో తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతీ ఏటా ఎకరాకు రూ.12 వేల చొప్పున రెండు విడతల్లో సాయం అందిస్తోంది.

West Bengal: బీజేపీ నుంచి వెయ్యి కోట్ల ఆరోపణలు.. హుమయూన్‌తో పొత్తు రద్దు చేసుకున్న ఎంఐఎం

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ముందు వెలుగులోకి వచ్చిన స్టింగ్ ఆపరేషన్ వీడియో రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతోంది.

10 Apr 2026
హైదరాబాద్

New Cyber Tower: సైబరాబాద్‌లో రూ.200 కోట్లతో మరో సైబర్‌టవర్‌ నిర్మాణానికి సిద్ధం

హైదరాబాద్‌ అంటే మాదాపూర్‌ కూడలిలోని సైబర్‌టవర్‌ గుర్తుకు వస్తుంది.

AP Government: విశ్రాంత ఉద్యోగులకు బకాయిల విడుదల.. రాష్ట్ర ప్రభుత్వ కీలక నిర్ణయం

ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పెద్ద ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది.

AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్‌ భేటీ.. అమరావతి,పెట్టుబడులు, పరిపాలనా మార్పులపై కీలక చర్చ..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం ఈ రోజు కీలక సమావేశం నిర్వహించనుంది.

09 Apr 2026
ముంబై

Mumbai International Airport: ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ అగ్ని ప్రమాదం.. ఆందోళనలో ప్రయాణికులు

ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 1Bలో గురువారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

09 Apr 2026
తెలంగాణ

TG Ration Shops : మూడు నెలల బియ్యం ఒకేసారి.. రేషన్ షాపుల వద్ద క్యూలైన్లు

కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేస్తోంది.

Mamata Banerjee: రూ.15 లక్షలే చరాస్తులు.. ఆసక్తికరంగా మమత అఫిడవిట్

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దాదాపు పదిహేనేళ్లుగా ఆ పదవిలో కొనసాగుతున్నప్పటికీ నిరాడంబర జీవనశైలితో ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు.

09 Apr 2026
ముంబై

Green Asha: హర్మూజ్ దాటి భారత్‌కు చేరిన 'గ్రీన్ ఆశా'.. ఎల్‌పీజీ సరఫరాకు ఊరట 

పశ్చిమాసియాలో ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, భారత ఇంధన సరఫరా వ్యవస్థకు సంబంధించిన కీలక పరిణామం చోటుచేసుకుంది.

Pm Modi: బెంగాలీయులకు 6 హామీలు ప్రకటించిన మోదీ..

పశ్చిమ బెంగాల్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారంలో కీలక హామీలు ఇచ్చారు.

West Asia Crisis: గ్యాస్‌ సంక్షోభ భయం మధ్య కేంద్రం అలర్ట్‌.. ఖతార్‌కు పూరీ, యూఏఈకి జైశంకర్

అమెరికా-ఇరాన్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినా... దేశంలో ఇంధన కొరతపై ఆందోళనలు మాత్రం తగ్గడం లేదు.

09 Apr 2026
తెలంగాణ

Orange Alert: తెలంగాణాలో దంచికొడుతున్న ఎండలు.. ఆ రెండు జిల్లాలకు 'ఆరెంజ్ అలర్ట్'!

తెలంగాణవ్యాప్తంగా ఎండలు రోజు రోజుకు మరింత పెరుగుతున్నాయి.

Assembly Elections: కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు.. తొలి గంటల్లో పోలింగ్ శాతం ఎంతంటే..?

కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శుక్రవారం ఉదయం ప్రారంభమైంది.

Hormuz Strait Tensions: హర్మూజ్‌లో చిక్కుకున్న భారత నావికులకు కేంద్రం హెచ్చరిక

హర్మూజ్‌ జలసంధి ప్రాంతంలో చిక్కుకుపోయిన భారత నావికులకు కేంద్ర ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీ చేసింది.

Puducherry: పుదుచ్చేరిలో పోలింగ్ కేంద్రంలో రోబో సందడి.. ఓటర్లకు 'నీల' స్వాగతం.. వీడియో ఇదిగో!

పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌లో వినూత్న దృశ్యం ఓటర్ల దృష్టిని ఆకట్టుకుంది.

09 Apr 2026
భారతదేశం

Lemon Prices : రైతులకు ఊరట.. మార్కెట్‌లో పెరిగిన నిమ్మకాయల ధర.. కేజీకి ఎంత ఉందో తెలుసా?

ఈ వ్యవసాయ సీజన్‌లో రైతులకు ఊరటనిచ్చే పరిణామం చోటుచేసుకుంది.

PM Modi: వికసిత్ భారత్‌కు నారీశక్తి కీలకం: మోదీ 

భారత్‌ 2047 నాటికి వికసిత్ దేశంగా ఎదగాలంటే మహిళా శక్తికి ప్రాధాన్యం ఇవ్వడం అత్యవసరమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

09 Apr 2026
తమిళనాడు

TVK Vijay Statue: విజయ్ విగ్రహంతో ప్రచారం.. తమిళనాడు ఎన్నికల్లో వినూత్న ట్రెండ్.. వీడియో వైరల్..

తమిళనాడులో ఎన్నికల సందడి రోజురోజుకు పెరుగుతోంది. ఈ నెల 23న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రచారాన్ని వేగవంతం చేశాయి.

09 Apr 2026
తెలంగాణ

Telangana: పాఠశాలల్లో స్కూల్ పిల్లలకు రోజూ పాలు.. ప్రభుత్వ కీలక నిర్ణయం

తెలంగాణలోని ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి అల్పాహారంతో పాటు పాలు అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.

Popoulu Banana: పోషకాల్లో పుష్కలంగా ఉన్న 'పొప్పోలు అరటి'

చూడడానికి చిన్నగా, గుండ్రంగా కనిపించే ఇవి అరటిపండ్లే. వీటిని 'పొప్పోలు అరటి'గా పిలుస్తారు.

09 Apr 2026
అమరావతి

Amarawathi: అమరావతిలో దేశంలోనే తొలి క్వాంటమ్‌ హార్డ్‌వేర్‌ టెస్ట్‌ బెడ్‌లు.. 14న ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు

ఏపీ రాజధాని అమరావతిని ప్రపంచస్థాయి క్వాంటమ్‌ హబ్‌గా తీర్చిదిద్దాలన్న లక్ష్యం దిశగా కీలకమైన ముందడుగు పడింది

09 Apr 2026
తమిళనాడు

Tamil Nādu: ఎన్నికల వేళ తమిళనాడు సీఎస్ మార్పు.. ప్రధాన కార్యదర్శిగా తెలుగు వ్యక్తి

తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా తెలుగువారైన సాయికుమార్ నియమితులయ్యారు.

Polling: అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో పోలింగ్‌ ప్రారంభం.. భారీగా పోలింగ్‌కు హాజరవుతున్న ప్రజలు

అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ గురువారం ఉదయం ప్రారంభమైంది.

LPG Gas: గ్యాస్ వినియోగదారులకు శుభవార్త.. ఎల్పీజీ గ్యాస్ సరఫరాపై కీలక ప్రకటన

కేంద్ర ప్రభుత్వం, దేశవ్యాప్తంగా వంటగ్యాస్ (LPG) సరఫరా సజావుగా జరుగుతోందని, వినియోగదారులకు ఏ విధమైన సమస్యలు ఎదురవవని అధికారికంగా వెల్లడించింది.

08 Apr 2026
అమెరికా

OIL Prices: అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందం.. భారత్‌లో ఇంధన ధరలు తగ్గుతాయా?

పశ్చిమాసియాలో నెల రోజులుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తాత్కాలిక విరామం లభించింది.

Farmers: రైతులకు శుభవార్త చెప్పిన కేంద్రం..ఎరువుల సబ్సిడీకి రూ.41,534 కోట్లు మంజూరు

రైతులకు ఉపశమనం కలిగించే విధంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Amaravati: అమరావతిలో సెంట్రల్ సెక్రటేరియట్‌ నిర్మాణం.. ప్రణాళిక నివేదిక సిద్ధం

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతికి కేంద్ర ప్రభుత్వం కేంద్ర కార్యాలయ సముదాయం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.