LOADING...

భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

15 Apr 2026
గుజరాత్

JAG VIKRAM: హోర్ముజ్ మార్గం దాటి కాండ్లాకు చేరిన 'జగ్ విక్రం' ఎల్పీజీ నౌక

భారత జెండా కలిగిన ఎల్పీజీ నౌక 'జగ్ విక్రం' హోర్ముజ్ జలసంధి దాటి ఏప్రిల్ 14న కాండ్లా పోర్టుకు చేరుకుంది.

15 Apr 2026
కేరళ

Kerala: త్రిసూర్ ఆలయంలో రోబోటిక్‌ ఏనుగు

కేరళ రాష్ట్రంలోని ఒక ఆలయానికి జంతు సంక్షేమ సంస్థ పెటా ఇండియా,అనితా డోంగ్రే ఫౌండేషన్ కలిసి భారీ రోబోటిక్‌ ఏనుగును బహుమతిగా అందించాయి.

15 Apr 2026
బిహార్

Bihar: బిహార్ 21వ ముఖ్యమంత్రిగా సమ్రాట్ చౌధరి ప్రమాణ స్వీకారం

బిహార్ రాష్ట్రంలో కీలక రాజకీయ పరిణామాల మధ్య, భాజపా సీనియర్ నాయకుడు సమ్రాట్ చౌధరి 21వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

Nara Lokesh: లోకేష్‌కు కీలక బాధ్యతలు.. టీడీపీ సంచలన నిర్ణయం

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పార్టీ వ్యవస్థాపనలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

15 Apr 2026
తెలంగాణ

Telangana Engineering Exports: ఇంజినీరింగ్ ఎగుమతుల్లో తెలంగాణకు కొత్త రికార్డులు.. 2023-24 - 2024-25 మధ్య 117.9 శాతం వృద్ధి

ఫార్మా రంగ ఎగుమతులతో ఇప్పటివరకు గుర్తింపు పొందిన తెలంగాణ రాష్ట్రం.. తాజాగా ఇంజినీరింగ్ ఎగుమతుల్లోనూ విశేష ప్రగతి సాధించి కొత్త చరిత్ర సృష్టించింది.

AP Intermediate Results: ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల..మీ మార్కులు ఇలా చెక్ చేసుకోండి

విద్యార్థులు, తల్లిదండ్రులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు విడుదలయ్యాయి.

Heatwave: ఆంధ్రప్రదేశ్‌లో మండుతున్న ఎండలు.. రానున్న రోజుల్లో మరింత తీవ్రత

ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు రోజురోజుకు మండిపోతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ వేడి మరింత పెరిగే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ నిర్వాహక అధికారి ప్రఖర్ జైన్ తెలిపారు.

AP Inter Results 2026: నేడు ఏపీ ఇంటర్‌ ఫలితాలు విడుదల .. ఇలా చెక్‌ చేయండి..

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులు ఎంతోఆతృతగా ఎదురుచూస్తున్న ఫలితాల విడుదలకు సమయం ఆసన్నమైంది.

15 Apr 2026
తెలంగాణ

Telangana: పునర్విభజనతో తెలంగాణలో కొత్తగా 9 లేదా 10 లోక్‌సభ స్థానాలు!?

పునర్విభజన ప్రక్రియ అమలులోకి వస్తే తెలంగాణలోని లోక్‌సభ నియోజకవర్గాల రూపురేఖలు పూర్తిగా మారిపోవడం ఖాయం.

Delimitation: ఏపీలో కొత్తగా 13 లోక్‌సభ నియోజకవర్గాలు.. 33% రిజర్వేషన్‌తో భవిష్యత్తులో 12-13 మందికి అవకాశం

ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ నియోజకవర్గాల రూపురేఖలు మారే అవకాశం కనిపిస్తోంది.

14 Apr 2026
అమెరికా

PM Modi: భారత్-అమెరికా సంబంధాలపై మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ఇరాన్ పరిస్థితులపై చర్చ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం దాదాపు 40 నిమిషాల పాటు ఫోన్‌లో మాట్లాడుకున్నారు.

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లోని వేదాంత పవర్‌ ప్లాంట్‌లో పేలుడు.. 9 మంది మృతి

ఛత్తీస్‌గఢ్‌లోని వేదాంత విద్యుత్ కేంద్రంలో భారీ పేలుడు చోటుచేసుకుంది.

Delimitation: ఇకపై లోక్‌సభ స్థానాలు 850కి..? కేంద్రం కీలక నిర్ణయం

నియోజకవర్గాల పునర్విభజనతో పాటు మహిళలకు రిజర్వేషన్ కల్పించే బిల్లుల ప్రవేశానికి రంగం సిద్ధమైంది.

PM Modi: హరిద్వార్‌లో వచ్చే ఏడాది కుంభమేళా: ప్రధాని

వచ్చే ఏడాది ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్‌లో కుంభమేళాను నిర్వహించనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.

14 Apr 2026
బిహార్

Samrat chaudhary: బీహార్ కొత్త సీఎంగా సామ్రాట్ చౌదరి..

బిహార్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ప్రస్తుతం ఉపముఖ్యమంత్రిగా ఉన్న సామ్రాట్ చౌదరి రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా ఎంపికయ్యారు.

ART: విశాఖపట్టణంలో రూ.180 కోట్లతో ఏఆర్‌టీ కేంద్రం

తూర్పు తీర ప్రాంతం తరచూ తుపాన్ల ముప్పును ఎదుర్కొంటోంది. ఈ తుపాన్ల దిశ, వేగం ఒక్కోసారి భిన్నంగా ఉండటం వల్ల పరిస్థితులు మరింత క్లిష్టంగా మారుతున్నాయి.

Chandrababu: మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు మద్దతు కోరుతూ నేతలకు సీఎం చంద్రబాబు లేఖలు

రాష్ట్రంలోని రాజకీయ పార్టీల అధ్యక్షులు, రాజ్యసభ, లోక్‌సభ సభ్యులకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖలు పంపించారు.

14 Apr 2026
హైదరాబాద్

Musí River: మూసీ వంతెనలకు సామర్థ్య పరీక్షలు.. అణువణువూ చిత్రీకరించే అత్యాధునిక డ్రోన్లు..

మూసీ నది తీర అభివృద్ధి ప్రాజెక్టు ప్రారంభానికి ముందు జాగ్రత్త చర్యగా, ప్రస్తుతం నదిపై ఉన్న 15 వంతెనల బలాన్ని పరిశీలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

14 Apr 2026
తెలంగాణ

Telangana: ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించాలి: మంత్రి పొన్నం  

ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు.

14 Apr 2026
నోయిడా

Whatsapp groups: వాట్సాప్ ద్వారా ఒక్క రాత్రిలో నిరసన ప్లాన్‌.. నోయిడాలో ఉద్రిక్తత

ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఒక పరిశ్రమలో పని చేసే కార్మికులు కనీస వేతనం కోసం చేపట్టిన హింసాత్మక నిరసనలు రెండో రోజుకి చేరుకున్నాయి.

14 Apr 2026
తమిళనాడు

Tamil Nādu: ఉచిత వంటగ్యాస్.. మహిళలకు రెండు వేల సాయం: బీజేపీ మ్యానిఫెస్టో

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల సందడి మొదలవడంతో ప్రధాన రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకట్టుకునే హామీలను వరుసగా ప్రకటిస్తున్నాయి.

UNDP: పశ్చిమాసియా సంక్షోభం.. భారత్‌లో 25 లక్షల మంది పేదరికంలోకి..

పశ్చిమాసియా ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తుండగా, భారత్‌పైనా దీని ప్రభావం తీవ్రంగా పడే అవకాశం ఉందని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది.

AP Police: ఏపీ పోలీసులకు గుడ్ న్యూస్.. పుట్టినరోజు,పెళ్లిరోజున ప్రత్యేక సెలవు

విధి నిర్వహణలో ఎప్పుడూ నిమగ్నమై ఉండే ఆంధ్రప్రదేశ్ పోలీసు సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది.

PM Modi: ఢిల్లీ-డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వే‌ను ప్రారంభించిన మోదీ.. భారీగా తగ్గనున్న ప్రయాణ సమయం

ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ-డెహ్రాడూన్ మధ్య నిర్మితమైన కొత్త వేగవంత రహదారిని జాతికి అంకితం చేశారు.

Narendra Modi: 2029 ఎన్నికల నాటికి మహిళల రిజర్వేషన్లు అమలు: ప్రధాని నరేంద్ర మోదీ

రానున్న సార్వత్రిక ఎన్నికల నాటికి మహిళలకు రిజర్వేషన్లు అమలవుతాయని దీంతో మన రాజ్యాంగం మరింత బలోపేతం అవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.

14 Apr 2026
నోయిడా

Noida Protest: నోయిడా ఘటన వెనుక భారీ కుట్ర.. వెలుగులోకి షాకింగ్ విషయాలు

కనీస వేతనాలను పెంచాలని డిమాండ్ చేస్తూ నోయిడాలో కార్మికులు ఆందోళనకు దిగారు.

14 Apr 2026
విజయనగరం

Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయానికి ఆర్టీసీ ఏసీ బస్సులు.. మూడు నగరాల నుంచి సేవలు

విజయనగరం జిల్లాలో నిర్మాణంలో ఉన్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి వేగంగా పనులు కొనసాగుతున్నాయి.

Vinesh Chandel: బెంగాల్ ఎన్నికల వేళ ఐ-ప్యాక్ డైరెక్టర్ వినేష్ చందేల్ అరెస్ట్

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రముఖ రాజకీయ వ్యూహ సంస్థ ఐ-ప్యాక్‌కు చెందిన సహ వ్యవస్థాపకుడు,నిర్వాహకుడు వినేష్ చందేల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్ట్ చేశారు.

14 Apr 2026
తెలంగాణ

Telangana: తెలంగాణలో భగ్గుమంటున్న ఎండలు.. ప్రజలకు హెచ్చరికలు

తెలంగాణలో వేసవి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ఏప్రిల్ రెండో వారంలోనే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు

Inflation: మార్చిలో ద్రవ్యోల్బణం పెరుగుదల.. తొలి స్థానాల్లో తెలుగు రాష్ట్రాలు

మార్చి నెలలో నమోదైన ద్రవ్యోల్బణంలో తెలుగు రాష్ట్రాలు దేశవ్యాప్తంగా ముందంజలో నిలిచాయి.

Heatwave: ఏపీలో మండుతున్న ఎండలు.. పలు జిల్లాల్లో తీవ్ర వడగాలుల హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు రోజురోజుకూ ఉధృతంగా మారుతున్నాయి. సోమవారం కడపలో గరిష్ఠంగా 44.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు విపత్తుల నిర్వహణ సంస్థ అధికారి ప్రకర్ జైన్ తెలిపారు.

Supreme Court: ఓటు హక్కు భావోద్వేగం..'సర్‌'పై సుప్రీం కీలక వ్యాఖ్యలు

పశ్చిమ బెంగాల్‌లో నిర్వహించిన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

13 Apr 2026
బిహార్

Bihar: రేపే నితీష్ రాజీనామా.. కొత్త సీఎం ఎంపికపై ఉత్కంఠ

బిహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రస్థానం రేపటితో ముగియనుంది.

Supreme Court: దొంగఓట్ల అరికట్టేందుకు బయోమెట్రిక్ విధానం.. సుప్రీంకోర్టులో పిటిషన్

దొంగ ఓట్లను అరికట్టేందుకు పోలింగ్ కేంద్రాల్లో ఐరిస్ బయోమెట్రిక్, ఫింగర్‌ప్రింట్ విధానాలను అమలు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.

13 Apr 2026
అమిత్ షా

Amit shah: బెంగాల్‌ చుట్టూ కంచె వేస్తాం.. ఎన్నికల ప్రచారంలో అమిత్ షా సంచలన ప్రకటన

పశ్చిమ బెంగాల్‌లో అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర సరిహద్దు వెంట కంచె ఏర్పాటు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు.

Chandrababu: డీ-రెగ్యులేషన్‌ ఫేజ్‌-2లో నిబంధనలు తగ్గించి అనుమతులు వేగవంతం చేయాలి: సీఎం చంద్రబాబు

ఉక్కు మంత్రిత్వశాఖ కార్యదర్శి సందీప్‌ పౌండ్రిక్‌(Sandeep Poundrik) నేతృత్వంలోని కేంద్ర ప్రతినిధి బృందంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు.

Delimitation row: లోక్‌సభ సీట్ల పునర్విభజనకు కొత్త మార్గం.. జీఎస్డీపీ ఆధారంగా కేటాయింపులపై రేవంత్ ప్రతిపాదన

దేశంలో జరగబోయే లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినూత్న ప్రతిపాదనను ముందుకు తెచ్చారు.

13 Apr 2026
తమిళనాడు

Tamil Nadu : తమిళనాడు ప్రచారంలో ఏఐ హవా.. హోలోగ్రాఫిక్ టెక్నాలజీతో ఆకట్టుకుంటున్న నేతలు

టెక్నాలజీ ప్రపంచంలో రోజురోజుకూ కొత్త మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఎన్నికల ప్రచారంలో కూడా ఆధునిక సాంకేతికతను విస్తృతంగా వినియోగిస్తూ నేతలు కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నారు.

13 Apr 2026
హైదరాబాద్

Hyderabad: బటన్ నొక్కగానే మారే కారు నెంబర్ ప్లేట్.. పోలీసులకు షాక్ ఇచ్చిన మందుబాబు 

చట్టాలు, నిఘా చర్యలు ఎంత కఠినంగా ఉన్నా నేరగాళ్లు మాత్రం కొత్త కొత్త పద్ధతులతో ముందుకెళ్తున్న ఘటనలు తరచూ బయటపడుతున్నాయి.

13 Apr 2026
తెలంగాణ

DOST: తెలంగాణలో 'దోస్త్' నోటిఫికేషన్ విడుదల.. డిగ్రీ అడ్మిషన్లకు గ్రీన్ సిగ్నల్

తెలంగాణ రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాలకు సంబంధించిన దోస్త్ నోటిఫికేషన్ విడుదలైంది.