భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Air India: గంజాయి కేసులో చిక్కిన ఎయిర్ ఇండియా కోపైలట్.. వెనక్కి పంపిన అమెరికా
ఎయిర్ ఇండియాకు చెందిన ఒక కోపైలట్ శాన్‌ఫ్రాన్సిస్కో విమానాశ్రయంలో గంజాయితో పట్టుబడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Tenali: తెనాలిలో షాకింగ్ ఘటన.. న్యూడ్ చాటింగ్‌పై కేసు నమోదు
తెనాలి కేంద్రంగా సాగిన ఆన్‌లైన్ అసభ్య చాటింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై త్రీ టౌన్ పోలీసులు గురువారం రాత్రి కేసు నమోదు చేశారు.
Doctor Terror: ఇళ్లను పేలుడు కేంద్రాలుగా మార్చిన డాక్టర్లు.. ఉగ్ర కేసులో షాకింగ్ విషయాలు
దేశ రాజధాని దిల్లీలోని ఎర్రకోట వద్ద గత ఏడాది జరిగిన ఆత్మాహుతి దాడి దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే.
Vizhinjam Port: గల్ఫ్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. విజింజం పోర్ట్ వద్ద క్యూలో 100 నౌకలు!
గల్ఫ్ ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్తతల ప్రభావం ఇప్పుడు అంతర్జాతీయ షిప్పింగ్‌పై కూడా స్పష్టంగా కనిపిస్తోంది.
Rahul Gandhi: మహిళా బిల్లు ఒక పెద్ద మోసం: బిల్లుపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు
మహిళా బిల్లు ఉద్దేశం, దాని వెనుక ఉన్న వ్యూహాన్నికాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా తప్పుబట్టారు.
Uppal Metro: ఉప్పల్ మెట్రో స్టేషన్‌కు బాంబు బెదిరింపు
హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ మెట్రో స్టేషన్‌లో శుక్రవారం ఉదయం బాంబు ఉందన్న సమాచారంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
Fruits Artificial Ripening: వేసవిలో కృత్రిమంగా పండ్లు మగ్గపెడితే కఠిన చర్యలు .. రాష్ట్రాలకు FSSAI కీలక ఆదేశాలు
వేసవికాలం ప్రారంభమయ్యాక రోజుకు కనీసం ఒక పండు తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు.
Harivansh: రాజ్యసభ ఉపసభాపతిగా మూడోసారి హరివంశ్ నారాయణ్ ఎన్నిక: మోదీ అభినందనలు
రాజ్యసభలో ఉపసభాపతి పదవికి హరివంశ్ నారాయణ్ మరోసారి ఎన్నికయ్యారు.
Palace on Wheels: విదేశీ పర్యాటకులు తగ్గడంతో.. 'ప్యాలెస్ ఆన్ వీల్స్'కు పశ్చిమాసియా కష్టాలు..!
భారత్‌కు వచ్చే విదేశీ పర్యాటకులకు 'ప్యాలెస్ ఆన్ వీల్స్' ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Telangana: తెలంగాణలో కొత్తగా 79 డయాలసిస్ కేంద్రాల ఏర్పాటు
తెలంగాణలో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది.
Trump: దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌పై ట్రంప్ ప్రశంసల వర్షం
దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన తరంజిత్ సింగ్ సంధుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసల వర్షం కురిపించారు.
Vedanta Group: 20 మంది మృతి.. వేదాంత గ్రూప్ ఛైర్మన్‌పై కేసు నమోదు
శక్తి జిల్లాలోని వేదాంత సంస్థకు చెందిన విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో జరిగిన ఘోర పేలుడు ఘటనపై పోలీసు శాఖ కేసు నమోదు చేసింది.
Telangana: రైతుల రక్షణకు తెలంగాణ ప్రత్యేక పంటల బీమా సిద్ధం
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ పరిస్థితులకు అనుగుణంగా రైతులకు మెరుగైన రక్షణ కల్పించేందుకు వచ్చే వానాకాలం నుంచి "తెలంగాణ విశిష్ట పంటల బీమా పథకం"ను అమలు చేయాలని ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రభుత్వానికి సూచించింది.
Telangana: మౌలిక సదుపాయాల్లో వెనుకబడిన వర్గాలు: సర్వేలో వెలుగులోకి వచ్చిన నిజాలు
తెలంగాణలో సామాజిక వర్గాల మధ్య మౌలిక సదుపాయాల విషయంలో గణనీయమైన అసమానతలు ఉన్నట్లు తాజా సర్వే వెల్లడించింది.
AP Panchayat Elections: పంచాయతీ ఎన్నికలకు 13,329 గ్రామాల్లో ఓటర్ల జాబితాల విడుదల
పంచాయతీ ఎన్నికలకు ముందస్తు ఏర్పాట్లలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 13,329 గ్రామ పంచాయతీలలో ఓటర్ల జాబితాలను విడుదల చేశారు.
TCS Nashik: టీసీఎస్ నాసిక్ ఘటనలో కొత్త మలుపు .. అరెస్టు నుంచి తప్పించుకునేందుకు ముందస్తు బెయిల్ పిటిషన్
దేశవ్యాప్తంగా సంస్థల వర్గాల్లో సంచలనం సృష్టించిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ నాసిక్ కేంద్రానికి చెందిన బలవంతపు మత మార్పిడి, లైంగిక వేధింపుల ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
Lithium Battery Industry: అనకాపల్లిలో.. రూ.8,175 కోట్లతో.. భారీ లిథియం బ్యాటరీ పరిశ్రమ
ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు మార్గం సుగమమైంది.
Delhi Airport: రన్‌వేపై రెండు విమానాలు ఢీ.. ఆకాశ ఎయిర్ విమానాన్ని ఢీకొన్న స్పైస్‌జెట్
దేశ రాజధాని దిల్లీ విమానాశ్రయంలో స్వల్ప ప్రమాదం చోటుచేసుకుంది.
Telangana: తెలంగాణలో కులగణన వివరాలు ప్రకటించిన ప్రభుత్వం.. బీసీలు 56.33 శాతం, ఎస్సీలు 17.43
తెలంగాణలో అన్ని కులాల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు ప్రజల ముందుంచింది.
Telangana: 20న మేడిగడ్డ పరిశీలనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ పరిస్థితిని పరిశీలించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 20వ తేదీన భూపాలపల్లి జిల్లాలో పర్యటించనున్నారు.
Telangana: 2026-27లో గృహజ్యోతి పథకానికి రూ.2,080 కోట్ల మంజూరు
గృహజ్యోతి పథక అమలుకు సంబంధించి 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ.2,080 కోట్ల విడుదలకు రాష్ట్ర ఇంధనశాఖ బుధవారం అనుమతి ఇచ్చింది.
Pm Modi: మహిళా రిజర్వేషన్ బిల్లుపై రాజకీయ దురుద్దేశం లేదు: ప్రధాని మోదీ
దేశంలో మహిళా రిజర్వేషన్ల అమలుపై ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
Women Seats in Lok Sabha: లోక్‌సభలో మహిళలకు 272 సీట్లు రిజర్వ్.. కేంద్రం కీలక నిర్ణయం
మహిళల రాజకీయ ప్రాతినిధ్యాన్ని పెంచే దిశగా కేంద్రం కీలక అడుగు వేసింది.
Ranganayaka Sagar Reservoir: రంగనాయకసాగర్ నిర్మాణంలో అక్రమాలపై విజిలెన్స్ దర్యాప్తు ప్రారంభం
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగమైన రంగనాయకసాగర్ జలాశయం నిర్మాణానికి సంబంధించిన ఆరోపణలపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖ దర్యాప్తును ప్రారంభించింది.
Heat Wave: తెలంగాణలో ఎండల ఉధృతి.. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
తెలంగాణ అంతటా ఎండలు మరింతగా పెరుగుతూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.
Punjab: పంజాబ్‌లో భారీ ఉగ్ర కుట్ర భగ్నం.. నిందితుడి అరెస్ట్
పంజాబ్‌లో భారీ స్థాయిలో రూపుదిద్దుకుంటున్న ఉగ్ర కుట్రను పోలీసులు తాజాగా భగ్నం చేశారు.
TCS has shut operations: టీసీఎస్ నాసిక్ బీపీఓ తాత్కాలికంగా మూసివేత.. లైంగిక వేధింపుల కేసుతో వర్క్ ఫ్రం హోమ్ ఆదేశాలు
మహారాష్ట్రలోని నాసిక్‌లో ఉన్న టీసీఎస్ బీపీఓ కేంద్రంలో పెద్ద వివాదం రేగింది.
Parliament Session: లోక్‌సభ ముందుకు మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన కీలక బిల్లులు
దేశంలో కీలకమైన ఘట్టానికి నాంది పలికేందుకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశం నేడు ప్రారంభమైంది.
MK Stalin: డీలిమిటేషన్ బిల్లు కాపీని తగలబెట్టిన స్టాలిన్.. నల్లజెండాతో నిరసన..
నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేక స్వరం వినిపిస్తోంది.
AP Census 2027 : ఏపీలో ఇవాళ్టి నుంచి జనగణన ప్రారంభం.. పూర్తిగా డిజిటల్ లెక్కింపు
ఆంధ్రప్రదేశ్‌లో 2027 జనగణన ప్రక్రియకు కీలక ప్రారంభం జరిగింది.
Kakinada SEZ: కాకినాడ సెజ్‌లో రూ.700 కోట్లతో మెటలర్జికల్ కోక్ ప్లాంట్.. వేల మందికి ఉపాధి
కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలిలో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు మార్గం సుగమమైంది.
Kurnool: కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి, 13 మందికి గాయాలు
కర్నూలు జిల్లాలో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
Lok Sabha: నేడు లోక్‌సభ ముందుకు మూడు ప్రధాన బిల్లులు.. 3 రోజులు ప్రత్యేక సమావేశాలు
రాజకీయ డబుల్ ధమాకాకు రంగం సిద్ధమైంది.
CBSE Class 10 Results 2026: సీబీఎస్‌ఈ 10వ తరగతి ఫలితాలు విడుదల: మార్కులు ఇలా చెక్ చేసుకోండి
దేశమంతటా లక్షలాది మంది విద్యార్థులు ఆతృతగా ఎదురుచూస్తున్న పదవ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి.
AI: కృత్రిమ మేధ దుర్వినియోగంపై మెటా,ఎక్స్, గూగుల్‌కు నోటీసులు
ఏఐని దుర్వినియోగం చేసి సృష్టిస్తున్న తప్పుడు చిత్రాలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో విస్తరిస్తున్న నేపథ్యంలో గుజరాత్ హైకోర్టు కీలక చర్యలు చేపట్టింది.
Telangana: తెలంగాణలో మండుతున్న ఎండలు.. రానున్న మూడ్రోజులు 44 డిగ్రీలకు చేరే అవకాశం.. ఆ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరుగుతున్నాయి.
PM Modi: ఈ 9 పనులు చేస్తామని మాటివ్వండి.. ప్రజలతో ప్రమాణం చేయించిన మోదీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కర్ణాటక రాష్ట్రంలోని ఆదిచుంచనగిరి మఠాన్ని సందర్శించారు.
Sathya Sai: సత్యసాయి జిల్లాలో పేలుడు: నలుగురు మృతి, 21 మందికి గాయాలు
శ్రీ సత్యసాయి జిల్లాలో విషాదకర ఘటన వెలుగుచూసింది. కదిరి మండలంలోని కుమ్మరవాండ్లపల్లిలో ఒక ఇంటిలో భారీ పేలుడు సంభవించింది.
TCS Nashik Case: ఐటీ సంస్థలో మహిళలపై ఒత్తిళ్లు.. తొమ్మిది కేసులు నమోదు.. పోలీసుల విచారణలో భయంకర నిజాలు!!
నాసిక్ నగరంలో ఉన్న ప్రముఖ ఐటీ సంస్థలో వెలుగులోకి వచ్చిన మత ప్రలోభాల ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
Telangana: తెలంగాణలో వడదెబ్బ మరణాలకు పరిహారం: అర్హతలు, దరఖాస్తు విధానం..
తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర ఎండలు కొనసాగుతున్నాయి. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్‌ను మించి నమోదవుతున్నాయి.