LOADING...

భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

25 Apr 2026
దిల్లీ

Delhi: దిల్లీలో అగ్నిప్రమాదం.. నాలుగు ఇళ్లు దగ్ధం

దేశ రాజధాని దిల్లీలోని లక్ష్మీ నగర్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నివాస ప్రాంతంలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పరిస్థితి విషమించింది.

25 Apr 2026
తెలంగాణ

TGSRTC: ఆర్టీసీకి గ్రీన్‌సిగ్నల్‌.. సమ్మె ముగిసింది.. రోడ్లపైకి బస్సులు రైట్‌..రైట్

ఆర్టీసీ ఐకాస నాయకులతో తెలంగాణ ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ఉద్యోగులకు 11 శాతం ఫిట్‌మెంట్‌ మంజూరు చేయాలని నిర్ణయించినట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో ప్రకటించారు.

Governor Abdul Nazeer: ఏపీ గవర్నర్‌కు అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక

ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ సయ్యద్ అబ్దుల్ నజీర్ అస్వస్థతకు గురయ్యారు. కడుపులో తీవ్ర నొప్పి రావడంతో ఆయనను విజయవాడలోని మణిపాల్ ఆస్పత్రికి తరలించారు.

24 Apr 2026
హైకోర్టు

Telangana: కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుకు హైకోర్టులో భారీ ఊరట

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌, మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావుకు హైకోర్టులో ఊరట లభించింది. మిలియన్ మార్చ్ సందర్భంగా నమోదైన కేసులను కోర్టు కొట్టివేసింది.

Rajahmundry - Kakinada MEMU Train : రాజమండ్రి-కాకినాడ మధ్య కొత్త మెమూ రైలు సర్వీస్.. టైమింగ్స్, స్టాప్‌లు ఇవే!

ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి, కాకినాడ వాసులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త అందించింది.

24 Apr 2026
తెలంగాణ

Ponnam: శంకర్ గౌడ్ కుటుంబానికి రూ.10 లక్షల సాయం.. ఉద్యోగం హామీ : మంత్రి పొన్నం

తెలంగాణ ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్న డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

AAP Crisis: బీజేపీలోకి హర్భజన్ సింగ్ సహా ఆప్ రాజ్యసభ నేతలు

రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కు భారీ షాక్ ఇచ్చారు.

Raghav Chadha : రఘవ్‌ చద్ఢా బిగ్‌ అనౌన్స్‌మెంట్‌.. బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటన

ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ రాఘవ చద్దా శుక్రవారం సంచలన ప్రకటన చేశారు.

24 Apr 2026
ఇండియా

Heatwave: ఇండియాలో టాప్‌ 10 హాటెస్ట్ సిటీస్‌.. ఉదయం 10కే 40°C నమోదు!

దేశవ్యాప్తంగా వేసవి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. సాధారణంగా మధ్యాహ్నం తర్వాత మాత్రమే నమోదయ్యే గరిష్ట ఉష్ణోగ్రతలు, ఈసారి ఉదయం నుంచే తీవ్రంగా పెరుగుతున్నాయి.

Abortion Rights: గర్భంపై తుది నిర్ణయం మహిళదే : సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు

ఏడు నెలల గర్భాన్ని తొలగించుకునేందుకు 15 ఏళ్ల బాలికకు అనుమతి ఇస్తూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

Sensex crashes: మూడ్రోజుల్లో సెన్సెక్స్ 2,660 పాయింట్లు పతనం.. రూ.9 లక్షల కోట్ల నష్టం

భారత స్టాక్ మార్కెట్‌లో అమ్మకాల ఒత్తిడి వరుసగా మూడో రోజు కూడా కొనసాగింది.

24 Apr 2026
తెలంగాణ

Telangana Vahan Portal: వాహన్ పోర్టల్ స్టార్ట్‌.. ఇంటి నుంచే వాహన సేవలు అందుబాటులోకి!

తెలంగాణలో వాహన సేవలను పూర్తిగా డిజిటలైజ్ చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం 'వాహన్' పోర్టల్ అమలును ప్రారంభించింది.

24 Apr 2026
ఇరాన్

Iran: ఇరాన్‌కు వెళ్లొద్దు.. భారతీయులకు కేంద్రం అత్యవసర హెచ్చరిక

ఇరాన్‌కు విమాన మార్గం, భూమార్గం గుండా ప్రయాణించవద్దని భారత ప్రభుత్వం తన పౌరులకు గట్టిగా సూచించింది.

Monsoon Season: ఉక్కపోతకు ఉపశమనం.. మే చివర్లో రుతుపవనాల రాక

దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఎండలు తీవ్రంగా పెరిగాయి. ఉదయం నుంచే భానుడు కాఠిన్యంగా మండిపోతుండగా, మధ్యాహ్నానికి పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది.

24 Apr 2026
కాంగ్రెస్

Pawan Khera: పవన్‌ ఖేరాకు షాక్‌.. ముందస్తు బెయిల్‌ నిరాకరణ

కాంగ్రెస్‌ నాయకుడు పవన్ ఖేరాకు అస్సాంలో న్యాయపరంగా ఎదురుదెబ్బ తగిలింది. అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ భార్యపై చేసిన వ్యాఖ్యల కేసులో ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని చేసిన అభ్యర్థనను గౌహతి హైకోర్టు తిరస్కరించింది.

Bengal Election: బెంగాల్‌లో పెరిగిన పోలింగ్‌ శాతం.. గెలుపు ఎవరిది?

పశ్చిమ బెంగాల్‌లో తొలి దశ పోలింగ్‌ రికార్డు స్థాయిలో నమోదైంది. ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు.

PM Modi: హుగ్లీ తీరంలో మోడీ సందడి.. స్వయంగా ఫొటోలు తీసిన ప్రధాని

పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ విస్తృతంగా పర్యటిస్తున్నారు. రెండో దశలో ఎన్నికలు జరగనున్న జిల్లాల్లో ఆయన ప్రచారం నిర్వహిస్తున్నారు.

AP Liquor Case: ఏపీ మద్యం కేసు.. నిందితుల ఇళ్లలో ఈడీ దాడులు

ఆంధ్రప్రదేశ్‌ మద్యం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

UP: నోయిడాలో ఉగ్ర కుట్ర బహిర్గతం.. ఇద్దరు అరెస్ట్‌, ఆయుధాలు స్వాధీనం

ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడాలో ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులను ఉత్తర ప్రదేశ్ ఉగ్రవాద నిరోధక దళం అరెస్ట్ చేసింది.

24 Apr 2026
హైదరాబాద్

Hyderabad Metro: మెట్రో టేకోవర్‌కు గ్రీన్‌సిగ్నల్‌.. నెలాఖరుకల్లా ప్రభుత్వ చేతుల్లోకి!

హైదరాబాద్‌ మెట్రోరైలు తొలి దశ స్వాధీనం దిశగా కీలక ముందడుగు పడింది.

24 Apr 2026
తెలంగాణ

RTC Driver Shankar Goud: సమ్మె వేళ విషాదం.. నర్సంపేట డిపో ఆర్టీసీ డ్రైవర్‌ శంకర్‌గౌడ్‌ మృతి

తెలంగాణ ఆర్టీసీ సమ్మె ఉద్రిక్తతల మధ్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఆర్టీసీ డ్రైవర్‌ కోల శంకర్‌గౌడ్‌ (55) చివరకు ప్రాణాలు కోల్పోయారు.

23 Apr 2026
కడప

Vontimitta Priests : ఒంటిమిట్ట అర్చకులపై టీటీడీ ఆగ్రహం.. జగన్ నివాసంలో వేదాశీర్వచనం వివాదం

కడప జిల్లాలోని ఒంటిమిట్ట గ్రామంలో ఉన్న శ్రీ కోదండరామస్వామి ఆలయానికి చెందిన ముగ్గురు అర్చకుల వ్యవహారంపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అసంతృప్తి వ్యక్తం చేసింది.

23 Apr 2026
తెలంగాణ

Summer Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్..రేపటి నుంచే వేసవి సెలవులు

తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి.

Petrol - diesel: పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై కేంద్రం కీలక నిర్ణయం

కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచే ఆలోచనలో లేదని స్పష్టం చేసింది.

Tourist Visa: ఐదేళ్ల తర్వాత చైనా పౌరులకు పర్యాటక వీసాల పునరుద్ధరణ

భారత్‌-చైనా మధ్య దౌత్య సంబంధాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.

Nashik TCS Case: అసభ్య పదాలతో పాస్‌వర్డ్‌లు.. టీసీఎస్ కేసులో షాకింగ్ విషయాలు

నాసిక్‌లోని టీసీఎస్ సంస్థలో జరిగిన లైంగిక వేధింపులు, మత మార్పిడి ఆరోపణల కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి.

23 Apr 2026
తమిళనాడు

Polling Percentage Details: తమిళనాడు,పశ్చిమ బెంగాల్ ఎన్నికలు.. పోలింగ్ శాతం ఎంతంటే..?

తమిళనాడు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో గురువారం పోలింగ్ కొనసాగుతోంది.

Murshidabad: బెంగాల్ ముర్షిదాబాద్‌లో పోలింగ్ వేళ బాంబు దాడి.. పలువురికి గాయాలు

పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలో పోలింగ్ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

23 Apr 2026
దిల్లీ

Delhi: దిల్లీలో దారుణం.. ఉన్నతాధికారి కుమార్తెపై అత్యాచారం,హత్య

దేశ రాజధాని దిల్లీలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది.

Uttar Pradesh: ఉత్తర్‌ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. 11 మంది సజీవ దహనం

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపుతప్పిన ఓ భారీ లారీ వరుసగా పలు వాహనాలను ఢీకొనడంతో 11 మంది సజీవదహనానికి గురయ్యారు.

New Pensions: ఏపీలో కొత్త పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం కసరత్తు .. తొలి ప్రాధాన్యత వారికే!

ఏపీలో కొత్త పింఛన్ల కోసం ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న లక్షలాది మందికి కూటమి ప్రభుత్వం శుభవార్త ఇవ్వబోతోంది.

Pm Modi: ప్రతి ఓటు విలువైనదే.. ఓటింగ్‌లో చురుకుగా పాల్గొండి: మోదీ

నేడు తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో జరుగుతున్న పోలింగ్ సందర్భంగా, ప్రతి ఓటరు తమ ప్రజాస్వామ్య హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.

Assembly Elections: పశ్చిమ బెంగాల్, తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం

పశ్చిమ బెంగాల్,తమిళనాడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది.

Supreme Court: దర్యాప్తులో జోక్యం సరికాదు: మమతా తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యవహారశైలిపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

Chandrababu: 'పాడా' సమావేశంలో ప్రోటోకాల్ వివాదం.. సీఎం చంద్రబాబు అసంతృప్తి

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో కూటమి నాయకుల మధ్య ఉద్రిక్తత నెలకొన్న సంగతి తెలిసిందే.

EC: ఈవీఎం బటన్‌పై గ్లూ,ఇంక్,పెర్ఫ్యూమ్ పై నిషేధం.. తమిళనాడు,పశ్చిమ బెంగాల్ ఎన్నికల ముందు ఈసీ హెచ్చరిక

తమిళనాడు,పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 23న జరగనున్న నేపథ్యంలో భారత ఎన్నికల సంఘం కఠిన ఆదేశాలు జారీ చేసింది.

ETHANOL: కేంద్రం కీలక నిర్ణయం..ఎథనాల్ కలపడానికి గ్రీన్ సిగ్నల్

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విమాన ఇంధనంగా ఉపయోగించే ఎయిర్ టర్బైన్ ఫ్యూయల్‌ (ATF)లో ఎథనాల్ కలపడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

Heatwave 2026: భారత్‌లో భగ్గుమంటున్న ఉష్ణోగ్రతలు.. టాప్ 20లో 19 నగరాలు మనవే..   

దేశవ్యాప్తంగా ఎండలు విపరీతంగా మండిపోతున్నాయి. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న 20 నగరాల్లో 19 భారత్‌లోనే ఉండటం పరిస్థితి తీవ్రతను చూపిస్తోంది.

Vaishno Devi: వైష్ణో దేవి ఆలయంలో వెండి పేరుతో మోసం.. 95% నకిలీ, క్యాడ్మియంతో క్యాన్సర్ ముప్పు

జమ్ముకశ్మీర్‌లోని ప్రసిద్ధ మాతా వైష్ణో దేవి ఆలయం వద్ద భారీ మోసం వెలుగులోకి వచ్చింది.

AP Weather : ఏపీ ప్రజలకు అలర్ట్ .. రాబోయే నాలుగు రోజులు వాతావరణం ఎలా ఉంటుందంటే..?

ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే నాలుగు రోజుల పాటు భిన్నమైన వాతావరణ పరిస్థితులు కొనసాగనున్నాయి.