LOADING...

భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

Andhra Pradesh Govt: డిసెంబర్ నాటికి అన్ని సేవలు ఆన్‌లైన్‌లోకి.. నారా చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు..!

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ సేవలను మరింత సులభతరం చేసే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు.

30 Apr 2026
తెలంగాణ

Telangana: వెబ్‌సైట్లో గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల జాబితా.. జిల్లాలు, మండలాల వారీగా వివరాలు

తెలంగాణలో ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల పూర్తి వివరాలను పాఠశాల విద్యాశాఖ తమ అధికారిక వెబ్‌సైట్లో అందుబాటులోకి తీసుకొచ్చింది.

30 Apr 2026
తెలంగాణ

Mega Railway Terminals: హైదరాబాద్ చుట్టూ మెగా రైల్వే టెర్మినళ్ల ప్రణాళికలు..రైల్వేబోర్డుకు చేరిన ఫీజిబిలిటీ నివేదిక

రాష్ట్ర రాజధానిలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే రైళ్ల రద్దీ పెరుగుతుండటంతో సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ పరిసరాల్లో మెగా రైల్వే టెర్మినళ్ల ప్రణాళికలను రూపొందించింది.

30 Apr 2026
తెలంగాణ

Telangana Govt : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. స్కాలర్‌షిప్ నిధులు నేరుగా విద్యార్థుల ఖాతాల్లోకి..!

తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమానికి సంబంధించిన కీలక నిర్ణయం తీసుకుంది.

Madhyapradesh: మధ్యప్రదేశ్'లో ఘోర రోడ్డు ప్రమాదం.. పికప్ వ్యాన్ బోల్తాపడి 15 మంది మృతి, పలువురికి తీవ్ర గాయాలు

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ధార్ జిల్లాలో గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

AP SSC Results 2026: నేడే ఏపీ 'పది' ఫలితాలు. ఇలా చెక్‌ చేయండి..

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు ఈ రోజు విడుదల కానున్నాయి.

IMD Rain Aalert: దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఉరుములు,మెరుపులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్

దేశవ్యాప్తంగా ఎండలు తీవ్రంగా పెరిగి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న వేళ వాతావరణంలో మార్పు చోటుచేసుకుంది.

AP Cabinet Meet: ఈరోజు ఏపీ మంత్రివర్గ సమావేశం.. అమరావతి అభివృద్ధిపై కీలక నిర్ణయాలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు ఉదయం 10.30 గంటలకు వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది.

Andhra pradesh: ఏపీలో ప్రతి పౌరుడికి 47 రకాల ఆరోగ్య పరీక్షల పథకానికి ఆమోదం

ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

29 Apr 2026
హైదరాబాద్

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో తొలి దశను స్వాధీనం చేసుకున్న ప్రభుత్వం

హైదరాబాద్ మెట్రో రైలు తొలి దశ ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వ పరమైంది.

Exit Poll Results 2026: ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు: ఐదు రాష్ట్రాల్లో ఆధిపత్యం ఎవరిది?

తాజాగా జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు దేశ రాజకీయాల్లో కీలక మలుపుగా మారాయి.

29 Apr 2026
ఆహారం

Watermelon : ముంబైలో షాకింగ్ ఘటన.. పుచ్చకాయలపై మళ్లీ చర్చ.. రాత్రిపూట తినడం సేఫేనా?

సాధారణంగా ఒక వేసవి సాయంత్రం. కుటుంబం కలిసి బిర్యానీ విందు, తర్వాత వాటర్‌మిలన్ ముక్కలు తినడం... అంతా సాధారణంగానే సాగింది.

Rahul Gandhi: గ్రేట్ నికోబార్ భారీ ప్రాజెక్టుపై రాహుల్ గాంధీ విమర్శలు.. ఆదివాసీల హక్కులపై ఆందోళన

అండమాన్ నికోబార్ దీవుల పరిధిలోని గ్రేట్ నికోబార్ ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలపై లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

CRPF Jobs: భారీ ఉద్యోగావకాశాలు.. 9,195 పోస్టులకు నోటిఫికేషన్.. దరఖాస్తు చేసుకోండిలా

కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) 2026 సంవత్సరానికి సంబంధించి కొత్త ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది.

El Niño: సూపర్ ఎల్ నినో హెచ్చరికలు.. భారత్‌లో కరువు వస్తుందా?

2026-27లో సంభవించే అవకాశమున్న "సూపర్" ఎల్ నినోపై ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది.

29 Apr 2026
తెలంగాణ

Telangana SSC Results: తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదల..పెరిగిన ఉత్తీర్ణత శాతం.. బాలికలే హవా 

తెలంగాణలో పదో తరగతి ఫలితాలు అధికారికంగా విడుదలయ్యాయి.

LinkedIn: ఉద్యోగులకు గోల్డెన్ ఛాన్స్.. లింక్డ్‌ఇన్ టాప్ 25 కంపెనీల జాబితా విడుదల

భారత ఉద్యోగ మార్కెట్ వేగంగా మారుతున్న సమయంలో, లింక్డ్‌ఇన్ దేశంలో కెరీర్ అభివృద్ధికి అనుకూలమైన టాప్ 25 పెద్ద కంపెనీల జాబితాను విడుదల చేసింది.

BJP: పోలింగ్ కేంద్రాల్లో కనిపించని కమలం గుర్తు.. భాజపా ఆగ్రహం.. స్పందించిన ఈసీ

పశ్చిమ బెంగాల్‌లో బుధవారం రెండో దశ పోలింగ్ కొనసాగుతోంది.

29 Apr 2026
తెలంగాణ

Brigade: హైదరాబాద్‌లో 5.72 ఎకరాల భూమి కొనుగోలు చేసిన బ్రిగేడ్ సంస్థ

హైదరాబాద్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ బ్రిగేడ్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ కీలక పెట్టుబడి పెట్టింది.

Andhra pradesh: సీఎం చంద్రబాబు ఫొటో మార్ఫింగ్ కేసులో పూడి శ్రీహరి అరెస్ట్

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సంబంధించిన ఫొటోలను మార్ఫింగ్ చేసి ప్రచారం చేసిన కేసులో వైసీపీ సోషల్ మీడియా ఇన్‌ఛార్జిగా ఉన్న పూడి శ్రీహరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

29 Apr 2026
ఒడిశా

Odisha:మద్యం మత్తులోనే చెల్లి అవశేషాలతో బ్యాంకుకి.. ఒడిశా బ్యాంకు వివరణ

ఒడిశాలో జరిగిన ఈ సంఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Varanasi: వారణాసిలో కారుతో మహిళను ఢీకొట్టాడంటూ.. వ్యాపారిని కొట్టి చంపిన స్థానికులు

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో జరిగిన ఒక సాధారణ రోడ్డు ప్రమాదం ఘోర పరిణామాలకు దారితీసింది.

29 Apr 2026
తెలంగాణ

Telangana: తెలంగాణలో భగ్గుమంటున్న ఎండలు.. 8 జిల్లాల్లో రికార్డు స్థాయి ఎండలు

తెలంగాణలో ఎండలు తీవ్రరూపం దాల్చాయి. భానుడు నిప్పుల జ్వాలలు కురిపిస్తున్నట్టుగా పరిస్థితి ఉంది.

29 Apr 2026
హైదరాబాద్

Hyd Metro: ప్రభుత్వపరం కానున్న హైదరాబాద్ మెట్రో ఫేజ్-1.. వాటా కొనుగోలు ఒప్పందంపై త్వరలో సంతకాలు

హైదరాబాద్ మెట్రో రైలు మొదటి దశ ప్రాజెక్టు పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి రానుంది.

West Bengal: నేడే బెంగాల్‌ తుది దశ పోరు.. 142 నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రారంభం

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి మధ్య ప్రత్యక్ష పోరుగా మారాయి.

28 Apr 2026
తెలంగాణ

Telangana: తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్‌.. ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

తెలంగాణ రాష్ట్రానికి కొత్త డీజీపీగా సీవీ ఆనంద్‌ను ప్రభుత్వం నియమించింది.

Aadhaar Card: మీకు తెలుసా? ఆధార్ కార్డు పుట్టిన తేదీకి ప్రూఫ్ కాదట… అసలు కారణం ఇదే!

ఆధార్ కార్డ్ వినియోగంపై భారతదేశ ప్రత్యేక గుర్తింపు అథారిటీ తాజాగా కీలక స్పష్టతనిచ్చింది.

Anant Ambani: కొలంబియాలోని 80 నీటి ఏనుగులకు వంతారాలో ఆశ్రయం..

రిలయన్స్ ఇండస్ట్రీస్ కార్యనిర్వాహక దర్శకుడు అనంత్ అంబానీ తన మానవత్వాన్ని మరోసారి చాటుకున్నారు.

28 Apr 2026
ములుగు

Telangana Government: లొంగిపోయిన మావోయిస్టులకు గుడ్ న్యూస్… 'గిరిదర్శక్'గా ప్రభుత్వ ఉద్యోగాలు

జనజీవన స్రవంతిలో కలిసిన మాజీ మావోయిస్టుల జీవితాల్లో స్థిరత్వం తీసుకురావడానికి తెలంగాణ ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది.

Weather Alert: ఒకవైపు ఎండలు.. మరోవైపు వానలు..తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో లేటెస్ట్ రిపోర్ట్

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం భిన్నంగా కొనసాగుతోంది. ఒకవైపు ఎండలు తీవ్రంగా మండుతుండగా, మరోవైపు వర్షాలు కూడా పడుతున్నాయి.

Rrb Alp Recruitment 2026: నిరుద్యోగులకు రైల్వే శాఖ శుభవార్త.. 11 వేలకు పైగా ఉద్యోగాలు.. పది పాస్ అయితే చాలు

దేశవ్యాప్తంగా నిరుద్యోగులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. సుమారు 11 వేలకుపైగా పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టింది.

Power demand: ఎండల దెబ్బ.. భారత్‌లో విద్యుత్ డిమాండ్ ఆల్‌టైమ్ రికార్డు

వేసవి తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది.

S-400 Missile System: మే చివరికి నాలుగో S-400 రాక.. నవంబర్‌లో ఐదో యూనిట్

రష్యా నుంచి వచ్చే S-400 క్షిపణి వ్యవస్థలో నాలుగో యూనిట్ ఇప్పటికే భారత్‌కు రవాణాలో ఉండగా, మే మధ్య నాటికి భారత పోర్టుకు చేరుకునే అవకాశముందని హిందుస్థాన్ టైమ్స్ నివేదిక తెలిపింది.

28 Apr 2026
హిమాలయాలు

Himalayas: హిమాలయాల్లో వేగంగా కరుగుతున్న మంచు.. ముంచుకొస్తున్న పెను ప్రమాదం!

హిందూ కుష్-హిమాలయ ప్రాంతంలో మంచు భారీగా తగ్గిపోవడం తీవ్ర ఆందోళనకు దారితీస్తోంది. ఆసియాకు 'వాటర్ టవర్'గా పరిగణించే హిమాలయాస్ పైభాగం వేగంగా ఎండిపోతున్నట్లు తాజా నివేదిక వెల్లడించింది.

28 Apr 2026
ముంబై

Recite Kalma : కల్మా పఠించలేదని.. ముంబైలో ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి

ముంబైలో దారుణఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి కత్తితో ఇద్దరు భద్రతా సిబ్బందిపై దాడికి పాల్పడటం కలకలం రేపింది.

PM Modi: సిక్కింలో యువతతో ఫుట్‌బాల్‌ ఆడిన ప్రధాని నరేంద్ర మోదీ

సిక్కింలో పర్యటిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఉదయం అక్కడి యువ క్రీడాకారులతో కలిసి సరదాగా ఫుట్‌బాల్‌ ఆడారు.

Top Military Spender: ప్రపంచ రక్షణ వ్యయంలో ఐదో స్థానంలో భారత్

ప్రపంచవ్యాప్తంగా రక్షణ రంగంపై అత్యధికంగా వ్యయం చేసే దేశాల జాబితాలో భారత్ ఐదో స్థానాన్ని సంపాదించింది.

Google AI Data Hub: విశాఖలో గూగుల్‌ ఏఐ డేటా సెంటర్‌కు శంకుస్థాపన

విశాఖపట్టణంలో మరో కీలక అధ్యాయం ఆరంభమైంది. రాష్ట్ర సమాచార సాంకేతిక రంగ చరిత్రను మారుస్తుందనే ఆశల మధ్య తర్లువాడలో గూగుల్‌ కృత్రిమ మేధస్సు డేటా కేంద్రానికి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌తో కలిసి సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్‌ శంకుస్థాపన చేశారు.