భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Bengal: ఎన్నికల తర్వాత బెంగాల్‌లో హింస.. ముగ్గురి మృతి, భద్రతా సిబ్బందికి గాయాలు
పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ఫలితాల తర్వాత కూడా హింసాత్మక ఘటనలు ఆగడం లేదు.
Andhra Pradesh: ఏపీలో మరో కొత్త ఎయిర్‌పోర్ట్.. కాకినాడకు ప్రాధాన్యం
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే పలు జిల్లాల్లో విమానాశ్రయాలు ఉన్నప్పటికీ, మరిన్ని ప్రాంతాలకు ఎయిర్‌పోర్ట్‌లు విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.
Suvendu Adhikar: పశ్చిమ బెంగాల్ బెంగాల్ సీఎంగా సువేందు అధికారి?
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
Tahawwur Rana: ఢిల్లీ AIIMSలో తహవ్వూర్ రాణాకు శస్త్రచికిత్స
2008 ముంబై ఉగ్రదాడుల కేసులో కీలక నిందితుడు తహవ్వూర్ హుస్సేన్ రానా(Tahawwur Rana) దిల్లీలో శస్త్రచికిత్స చేయించుకున్నాడు. మే 4న ఎయిమ్స్'లో హెర్నియా ఆపరేషన్ జరిగింది.
El Niño: ఎల్‌నినో వచ్చేసింది.. రుతుపవనాలపై వ్యతిరేక ప్రభావం ఇన్‌కాయిస్ వెల్లడి
తూర్పు, మధ్య పసిఫిక్ మహా సముద్రం ఉపరితల ఉష్ణోగ్రతల్లో వచ్చిన మార్పుల కారణంగా ఎల్‌నినో పరిస్థితులు ప్రారంభమైనట్లు ఇన్‌కాయిస్ వెల్లడించింది.
Thermal Power Plants: 8 థర్మల్ విద్యుత్ కేంద్రాల పునరుద్ధరణకు ఆమోదం.. రూ.750 కోట్లతో పనులు
కాలపరిమితి పూర్తైన థర్మల్ విద్యుత్ కేంద్రాలను మూసివేయకుండా వాటిని పునరుద్ధరించి ఆధునికీకరించేందుకు కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి అనుమతి ఇచ్చింది.
Kumki Elephants: కుంకీ ఏనుగులకు ప్రత్యేక గుర్తింపు కార్డులు
చిత్తూరు జిల్లాలోని పలమనేరు కౌండిన్య ఏనుగుల అభయారణ్యంలో ఉన్న కుంకీ ఏనుగులపై అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
Punjab: వరుస పేలుళ్లతో పంజాబ్‌లో కలకలం.. రెండు గంటల్లో రెండు ఘటనలు
పంజాబ్ రాష్ట్రంలో వరుస పేలుళ్లు చోటుచేసుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Kolkata: కోల్‌కతా టీఎంసీ ఆఫీసుపైకి బుల్డోజర్..
పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే రాజకీయంగా తీవ్ర ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి.
Tamil Nadu: తమిళ రాజకీయాల్లో కీలక మలుపు: టీవీకేకు కాంగ్రెస్ సపోర్ట్..!
తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుకు నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీకి కాంగ్రెస్ మద్దతు ఇవ్వడానికి సిద్ధమైనట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
Vijay: 'ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం'.. గవర్నర్‌కు టీవీకే అధినేత విజయ్ లేఖ
తమిళనాడు రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి.
Mamata Banerjee: 'మేము ఓడిపోలేదు.. ఓడించారు'.. రాజీనామాకు మమతా బెనర్జీ నో
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తృణమూల్ కాంగ్రెస్ నేత మమతా బెనర్జీ మీడియాతో మాట్లాడుతూ తాము ఓడిపోలేదని, ఉద్దేశపూర్వకంగా ఓడించారని ఆరోపించారు.
DCP Shantanu Sinha: దేశం విడిచి పారిపోతాడన్న అనుమానం.. కోల్కతా డీసీపీ పై లుక్ అవుట్ నోటీసు
పశ్చిమ బెంగాల్‌లో అధికార మార్పుల తర్వాత అవినీతి కేసులపై కట్టుదిట్టమైన చర్యలు మొదలయ్యాయి.
TVK Vijay: టీవీకే ఎమ్మెల్యేల భేటీ.. శాసనసభాపక్ష నాయకుడిగా విజయ్ ఏకగ్రీవ ఎన్నిక
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ భారీ విజయాన్ని సాధించింది.
Amit Shah: బీజేపీ కీలక నిర్ణయం.. బెంగాల్‌కు అమిత్ షా, అసోంకు జేపీ నద్దా పరిశీలకులుగా నియామకం
పశ్చిమ బెంగాల్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి బీజేపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర పరిశీలకుడిగా అమిత్ షాను నియమించగా, సహ పరిశీలకుడిగా ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీను ఎంపిక చేసింది.
Telangana Heatwave: తెలంగాణలో ప్రజలకు కాస్త ఊరట.. మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు
తెలంగాణలో ఎండ తీవ్రతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Tamil Nadu: ఎన్నికల హామీలకు ₹42,000 కోట్ల భారం.. విజయ్‌కు భారీ సవాల్
తమిళనాడులో భారీ హామీలతో అధికారంలోకి వచ్చిన విజయ్ ప్రభుత్వానికి మొదటి ఏడాదిలోనే ఆర్థిక సవాళ్లు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
MK Stalin: విజయం, ఓటమి రెండూ చూశాం.. స్టాలిన్ కీలక వ్యాఖ్యలు
డీఎంకేకి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఓటమిపై ఎం.కే స్టాలిన్ స్పందించారు. ఈ రాజకీయ ప్రయాణంలో తమకు విజయం కూడా కొత్తది కాదని, ఓటమి కూడా కొత్తది కాదని పేర్కొన్నారు.
Andhra Pradesh: ఏపీకి మరో భారీ విదేశీ పెట్టుబడి.. శ్రీసిటీలో వెయ్యి కోట్లతో క్యారియర్ పరిశ్రమ
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో మరో ముఖ్యమైన ముందడుగు పడింది.
India: యూఏఈలో డ్రోన్ దాడి.. భారతీయులకు గాయాలు.. స్పందించిన కేంద్రం
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని ఫుజైరా ఆయిల్ పరిశ్రమ ప్రాంతంలో ఉన్న చమురు శుద్ధి కేంద్రంపై ఇరాన్ జరిపిన డ్రోన్ దాడిలో ముగ్గురు భారతీయులు గాయపడ్డారు.
West Bengal: మే 9న బెంగాల్‌లో కొత్త ప్రభుత్వం.. బీజేపీ కీలక నిర్ణయం
పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది.
Tamil Nadu: తమిళనాడులో టీవీకే సంచలనం.. త్రిష రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు
తమిళనాడు రాజకీయాల్లో నటుడు విజయ్ నాయకత్వంలోని తమిళగ వెట్రి కళగం తొలి ఎన్నికలతోనే సంచలన విజయం సాధించింది.
Vijay: ప్రభుత్వం దిశగా టీవీకే పార్టీ అడుగులు.. గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరిన విజయ్..!
విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ తమిళనాడులో గణనీయ విజయాన్ని నమోదు చేసుకున్నప్పటికీ, ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన 118 స్థానాల మెజారిటీని అందుకోలేకపోయింది.
West Bengal: పనిమనిషి నుంచి ఎమ్మెల్యేగా కలితా మాఝీ
పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో ఒక మహిళ సాధించిన విజయం ఆసక్తికరంగా మారింది.
Telangana: జూన్ 8 నుంచి ఇంటర్ అడ్మిషన్లు ప్రారంభం.. విద్యార్థులకు కీలక సూచనలు
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశాలు ఈ నెల 8వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.
Telangana: తెలంగాణలో కీలక మార్పులు.. కేబినెట్ నిర్ణయాలతో పరిపాలనలో నూతన అధ్యాయం
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం పలు కీలక, సంచలన నిర్ణయాలకు వేదికైంది.
Long-Range Missile: బంగాళాఖాతంలో భారీ క్షిపణి పరీక్షకు భారత్ సిద్ధం.. అగ్ని-4 పరీక్షకు ఏర్పాట్లు
భారత రక్షణ వ్యవస్థ మరోసారి తన సామర్థ్యాన్ని ప్రపంచానికి చూపించేందుకు సిద్ధమవుతోంది.
Polavaram: రూ.7.48 కోట్లతో పోలవరం కాలువ పనులకు గ్రీన్ సిగ్నల్
పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువలో 13.150 కిలోమీటరు వద్ద అదనపు నీటి విడుదల కోసం సర్‌ప్లస్ ఎస్కేప్ నిర్మాణాన్ని ప్రతిపాదించారు.
Rahul Gandhi: ఈసీ సహకారంతో బీజేపీ గెలుపు? రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు!
రాహుల్ గాంధీ భారతీయ జనతా పార్టీపై సంచలన ఆరోపణలు చేశారు.
Amaravati: 9 జిల్లాలు,44,962 చ.కి.మీ.ల్లో అమరావతి ఎకనమిక్ రీజియన్.. టెండర్లు పిలిచిన సీఆర్‌డీఏ
ఏపీలోని తొమ్మిది జిల్లాలను కలుపుతూ అమరావతి ఆర్థిక ప్రాంత అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక సిద్ధం చేసేందుకు రాష్ట్ర రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ టెండర్లు ఆహ్వానించింది.
TVK Vijay: ప్రభుత్వ ఏర్పాటులో గేమ్ ఛేంజర్.. విజయ్ ముందున్న ఆరు కీలక అవకాశాలివే!
తమిళనాడులో దళపతి విజయ్ సాధించిన అపూర్వ విజయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
Vote Share: ఐదు రాష్ట్రాల ఓట్ల శాతంలో ముందంజలో ఎవరు? పట్టిక ఇదిగో
దేశమంతటా ఆసక్తి రేకెత్తించిన ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలుగులోకి వచ్చాయి.
Puttaparthi: పుట్టపర్తి సమీపంలో ఐదో తరం స్టెల్త్ యుద్ధ విమానాల తయారీ కేంద్రం.. 15న సీఎం శంకుస్థాపన!
శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి సమీపంలో ఐదో తరం స్టెల్త్ యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్టు ఏర్పాటు కానుంది.
Recruitment: విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకుల నియామకం: 1,500 పోస్టులకు త్వరలో ప్రకటన
ఏపీలోని విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకుల నియామక ప్రకటన విడుదలకు ఉన్నత విద్యాశాఖ వేగంగా ఏర్పాట్లు చేస్తోంది.
Vijay: తొలి పోరులోనే విజయ్ పార్టీ అద్భుత విజయం.. జగన్, కేసీఆర్ తొలి ఎన్నికల రికార్డులు బ్రేక్
తమిళ సినీ నటుడు 'దళపతి' విజయ్ రాజకీయాల్లోనూ బ్లాక్‌బస్టర్ ఎంట్రీ ఇచ్చారు.
West Bengal: బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసిన ఆర్జీకర్ మృతురాలి తల్లి విజయం
ఆర్జీకర్ ఆసుపత్రి హత్యాచార ఘటనలో ప్రాణాలు కోల్పోయిన జూనియర్ వైద్యురాలి తల్లి రత్నాదేవనాథ్, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు.
Mamata Banerjee: భవానీపూర్‌లో సువేందు అధికారి చేతిలో మమతా ఓటమి
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో పెద్ద మలుపు చోటుచేసుకుంది.
Narendra Modi: ఎన్నికల్లో బీజేపీ చరిత్ర సృష్టించింది: ప్రధాని నరేంద్ర మోదీ
ఈరోజు జరిగిన ఎన్నికల ఫలితాలతో బీజేపీ చరిత్రాత్మక విజయాన్ని సాధించిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.
PM Modi: పశ్చిమ బెంగాల్‌లో చరిత్ర సృష్టించిన బీజేపీ.. స్పందించిన ప్రధాని మోదీ
పశ్చిమ బెంగాల్ రాజకీయాలలో కొత్త అధ్యాయం ఆరంభమైంది.
West bengal: దీదీ కంచుకోటను బద్దలుకొట్టిన కమలం
పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీగా పేరుగాంచిన మమతా బెనర్జీ కంచుకోటను భారతీయ జనతా పార్టీ (భాజపా) బద్దలుకొట్టింది.