భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
AP Rains: 48 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం.. వాతావరణ శాఖ హెచ్చరిక
శ్రీలంక పరిసర ప్రాంతాల్లో విస్తరించిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాబోయే 48 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
Pawan Kalyan: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాసానికి ప్రధాని మోదీ
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి నరేంద్ర మోదీ కొద్దిరోజుల క్రితం శస్త్రచికిత్స చేయించుకున్న సంగతి తెలిసిందే.
PM Modi: బెంగళూరులో బాంబు కలకలం.. ప్రధాని మోదీ భద్రతపై పెరిగిన ఉత్కంఠ
బెంగళూర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు ముందు కలకలం రేగింది.
Kishan Reddy : తెలంగాణకు గుడ్‌న్యూస్.. త్వరలో ప్రారంభం కానున్న రీజినల్ రింగ్ రోడ్ పనులు
భారత ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనతో హైదరాబాద్ మరోసారి అభివృద్ధి కార్యక్రమాలకు వేదికైంది.
Singareni : సింగరేణిలో 9 కొత్త బొగ్గు గనులు.. ఈ ఏడాదే మూడు ప్రాజెక్టులు ప్రారంభం
2027-28 నాటికి నాలుగు బొగ్గు గనుల కార్యకలాపాలు నిలిచిపోనున్న నేపథ్యంలో వార్షిక బొగ్గు ఉత్పత్తిలో 12.51 మిలియన్ టన్నుల తగ్గుదల ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
CM Chandrababu: రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. కేంద్ర మంత్రులతో కీలక భేటీలు
ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీలో పర్యటించనున్నారు.
Assam CM Oath Taking Ceremony: అసోంలో మరోసారి హిమంత బిశ్వ శర్మకే సీఎం పదవి.. మే 12న ప్రమాణ స్వీకారం
అసోం రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ సీనియర్ నేత డా. హిమంత బిశ్వ శర్మను బీజేపీ శాసనసభా పార్టీతో పాటు ఎన్‌డీఏ శాసనసభా పార్టీ నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
PM Modi: తమిళనాడు సీఎంగా విజయ్‌కు శుభాకాంక్షల వెల్లువ..ప్రధాని మోదీ అభినందనలు
తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన టీవీకే అధ్యక్షుడు విజయ్‌విజయ్‌కు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు.
CM Vijay: తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణం.. వేడుకలో కనిపించని కొడుకు, కూతురు!
దళపతి విజయ్ తన సుదీర్ఘ సినీ ప్రయాణానికి ముగింపు పలికి రాజకీయాల్లో సంచలన విజయాన్ని నమోదు చేసి, నేడు తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
CM Vijay First Orders: 'చెప్పిందే చేస్తాం'.. సీఎం విజయ్ తొలి సంతకం ఆ ఫైల్‌పైనే!
తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. చెన్నైలో ఘనంగా నిర్వహించిన ఈ వేడుకలో విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
TG Inter Admissions: పాఠశాల విద్యలో ఇంటర్మీడియట్ విలీనం.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
తెలంగాణలో ఈ ఏడాది ఇంటర్మీడియట్ ప్రవేశాలను యథావిధిగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
Weather Forecast: మండుతున్న ఎండలకు బ్రేక్.. ఏపీలో పలు జిల్లాలకు వర్ష సూచన
ఆంధ్రప్రదేశ్‌లో ఆదివారం వాతావరణ పరిస్థితులు మారే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
Vijay Oath Ceremony: 'విజయ్ అనే నేను..' తమిళనాడు సీఎంగా దళపతి ప్రమాణ స్వీకారం
తమిళనాడులో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. టీవీకే అధినేత విజయ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
Vijay Oath Ceremony Live: తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారోత్సవం
తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్, అలాగే టీవీకే అధినేతగా ఉన్న విజయ్ మరికొద్ది సేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Bullet Train: గంటకు 600 కి.మీ. వేగంతో బుల్లెట్ రైళ్లు.. ఏపీ మీదుగా హైస్పీడ్ కారిడార్లు
హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ మీదుగా చెన్నై, అలాగే హైదరాబాద్ నుంచి బెంగళూరు, చెన్నై నుంచి బెంగళూరు మధ్య ప్రతిపాదిత బుల్లెట్ రైలు కారిడార్లకు సంబంధించి రైల్వే శాఖ కీలక మార్పులు చేపట్టింది.
Tamil Nadu CM Oath Ceremony: సీఎం విజయ్ ప్రమాణస్వీకారం.. మరో 9 మంది మంత్రులు.. వేడుకలో త్రిష సందడి
తమిళనాడు రాజకీయాల్లో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కానుంది. ప్రముఖ సినీ నటుడు విజయ్ మరికొద్ది సేపట్లో తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
TVK Cabinet Ministers: తమిళనాట కొత్త ప్రభుత్వం..కాసేపట్లో ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణస్వీకారం.. శాఖల కేటాయింపు వివరాలివే!
తమిళనాడు రాజకీయ చరిత్రలో ఒక కీలక మలుపు చోటుచేసుకోబోతోంది. తమిళగ వెట్రి కళగం (Tamilaga Vettri Kazhagam) అధినేత తలపతి విజయ్ ఈరోజు తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
Tamil Nadu Government Formation: విజయ్‌కి లైన్ క్లియర్.. రేపు ఉదయం 10 గంటలకు సీఎంగా ప్రమాణస్వీకారం
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం తీవ్ర ఉత్కంఠకు దారితీసిన తమిళనాడు రాజకీయాల్లో చివరికి అనిశ్చితికి తెరపడింది.
Tamil Nadu Politics: తమిళ రాజకీయాల్లో హైడ్రామా.. విజయ్-గవర్నర్ భేటీకి గ్రీన్ సిగ్నల్
తమిళ రాజకీయాలు ప్రస్తుతం సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తున్నాయి. ప్రతి గంటకూ రాజకీయ పరిణామాలు మారిపోతూ ఉత్కంఠను పెంచుతున్నాయి.
Revanth Reddy: హైదరాబాద్‌కు కొత్త రూపు.. సిగ్నల్ ఫ్రీ సిటీగా మార్చే దిశగా ప్రణాళికలు
ఆధునికీకరణ, వేగంగా పెరుగుతున్న పట్టణీకరణ నేపథ్యంలో భవిష్యత్‌లో మరిన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
Road accidents: రోడ్డు ప్రమాదాల్లో హైదరాబాద్‌కు మూడో స్థానం.. ఎక్కువ యాక్సిడెంట్లు ఈ టైమ్‌లోనే!
జాతీయ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) విడుదల చేసిన 'Accidental Deaths and Suicides in India 2024' నివేదిక ప్రకారం.. 2024లో హైదరాబాద్ నగరంలో మొత్తం 3,785 రోడ్డు ప్రమాదాలు నమోదయ్యాయి.
PM Modi Telangana Tour : తెలంగాణ పర్యటనకు ప్రధాని మోదీ.. రూ.9,400 కోట్లతో పలుప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం తెలంగాణ పర్యటనకు రానున్నారు. మధ్యాహ్నం 2.50 గంటలకు బెంగళూరు నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్న ఆయన.. అక్కడి నుంచి నేరుగా హెచ్‌ఐసీసీకి బయల్దేరనున్నారు.
Telangana: రాష్ట్రంలో ఆందోళన కలిగిస్తున్న వాతావరణ మార్పులు.. గాలిలో పడిపోయిన తేమ శాతం
తెలంగాణ రాష్ట్రంలో గాలిలో తేమ శాతం ఆందోళనకర స్థాయికి పడిపోతోంది. వారం రోజులుగా హైదరాబాద్ నగరంతో పాటు పలు జిల్లాల్లో తేమ శాతం కనిష్ఠ స్థాయికి చేరుకున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
Vizag, Vijayawada Metro Projects: త్వరలో విశాఖ, విజయవాడ మెట్రోలకు గ్రీన్ సిగ్నల్ : మంత్రి నారాయణ
విశాఖపట్టణం, విజయవాడ నగరాల్లో ప్రతిష్టాత్మకంగా ప్రతిపాదించిన మెట్రో రైలు ప్రాజెక్టులపై మంత్రి పొంగూరు నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు.
Suvendu Adhikari: 'సువేందు అధికారి అనే నేను'.. బెంగాల్‌లో తొలిసారి కమలం వికాసం!
ఒకప్పుడు మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడిగా, ఆమెకు 'కుడి భుజం'గా పేరుగాంచిన సువేందు అధికారి.. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కొత్త అధ్యాయాన్ని సృష్టించారు.
PM Modi: సువేందు ప్రమాణస్వీకార భావోద్వేగ దృశ్యం.. వృద్ధ నేత కాళ్లు మొక్కిన మోదీ
పశ్చిమ బెంగాల్ నూతన ముఖ్యమంత్రిగా బీజేపీ నేత సువేందు అధికారి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఒక ఆసక్తికర ఘటన అందరి దృష్టిని ఆకర్షించింది.
Musi Rejuvenation Project : మూసీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్.. రూ.7,055 కోట్లతో తొలి దశ పనులు ప్రారంభం
మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్ పనులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Earthquake In Ongole: ప్రకాశం జిల్లాలో భూ ప్రకంపనలు.. ఉలిక్కిపడ్డ ప్రజలు
ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో శుక్రవారం రాత్రి స్వల్ప భూ ప్రకంపనలు నమోదయ్యాయి. అకస్మాత్తుగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
Suvendu Adhikari: మమతను ఓడించి చరిత్ర సృష్టించిన సువేందు.. ఆయన గురించి తెలుసుకోవాల్సిన ఆసక్తికర విషయాలివే!
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఒక కొత్త శకం ప్రారంభమైంది. దశాబ్దాల నిరీక్షణ అనంతరం రాష్ట్రంలో తొలిసారిగా బీజేపీ (BJP) ప్రభుత్వం ఏర్పాటవుతోంది.
TVK: టీవీకేపై ఏఎంఎంకే సంచలన ఆరోపణలు.. 'ఫోర్జరీ' కేసు నమోదు
తమిళనాడు రాజకీయాలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారాయి. టీవీకే (తమిళగ వెట్రి కళగం) అధినేత విజయ్ నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న అనిశ్చితి ఇంకా కొనసాగుతోంది.
Tamil Nadu: తమిళ రాజకీయాల్లో వీడని సస్పెన్స్.. ఎప్పుడు క్లారిటీ వస్తుందో?
తమిళనాడులో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా ఉత్కంఠభరిత మలుపులు తిరుగుతున్నాయి.
Tamil Nādu: విజయ్ ప్రమాణస్వీకారంపై ఉత్కంఠ.. గవర్నర్‌కు 116 మంది ఎమ్మెల్యేల మద్దతే సమర్పించిన టీవీకే
తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. టీవీకే అధినేత విజయ్ తదుపరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు రంగం సిద్ధమైనప్పటికీ.. ప్రమాణస్వీకార తేదీపై ఇంకా స్పష్టత రాలేదు.
Tamilnadu: రాజకీయ అనిశ్చితికి ఎట్టకేలకు తెర.. విజయ్ ప్రభుత్వానికి గ్రీన్‌సిగ్నల్.. రేపే ప్రమాణస్వీకారం
తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై కొనసాగిన రాజకీయ ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది.
Vijay Cabinet List: తమిళనాడులో తొలగిన రాజకీయ అనిశ్చితి.. విజయ్‌కు చిన్న పార్టీలు మద్దతు.. కేబినెట్ లిస్ట్ రెడీ
తమిళనాడులో గత ఐదు రోజులుగా కొనసాగుతున్న రాజకీయ ఉత్కంఠకు చివరికి తెరపడింది.
Rail Parcel App: గుడ్‌న్యూస్.. ఎస్‌సీఆర్ రైల్వే పార్సిల్ యాప్ వచ్చేసింది.. ఇంటి నుంచే బుకింగ్ సౌకర్యం
దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని రైల్వే పార్శిల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
Suvendu Adhikari: బెంగాల్‌లో భాజపా శాసనసభాపక్ష నేతగా సువేందు అధికారి ఎంపిక
పశ్చిమ బెంగాల్ బీజేపీ శాసనసభాపక్ష నేతగా సువేందు అధికారి ఎన్నికయ్యారు.
DMK: కాంగ్రెస్‌కు డీఎంకే షాక్.. ఇండీ కూటమికి గుడ్‌బై
ఇండీ కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న డీఎంకే కాంగ్రెస్‌కు గట్టి షాక్ ఇచ్చింది.
Keralam: సొంత పార్టీలోనే మహిళా ఎమ్మెల్యేకు అవమానం.. వైరల్‌గా మారిన నేత ప్రవర్తన
ఎన్నికల్లో విజయం సాధించిన ఆనందంలో ఉన్న ఓ మహిళా ఎమ్మెల్యేకు సొంత పార్టీ నేత నుంచే చేదు అనుభవం ఎదురైంది.
Tamil Nadu Government Formation: తమిళనాట రాజకీయ ఉత్కంఠకు ముగింపు.. ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్‌కు కీలక మద్దతు
తమిళనాడులో గత మూడు రోజులుగా కొనసాగుతున్న రాజకీయ ఉత్కంఠకు త్వరలోనే తెరపడే సూచనలు కనిపిస్తున్నాయి.
Vijay Post: మళ్లీ ప్రయత్నించండి.. గెలుపు మీదే.. విజయ్ పోస్టు వైరల్
తమిళనాడులో ప్రస్తుతం చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలు తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.