LOADING...

భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

Andhra Pradesh: విశ్వవిద్యాలయాల్లో 1,523 అధ్యాపక పోస్టుల భర్తీకి ప్రభుత్వ అనుమతి.. నేడు నోటిఫికేషన్‌ విడుదల

ఆంధ్రప్రదేశ్'లోని విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 1,523 అధ్యాపక పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది.

15 May 2026
తెలంగాణ

Telangana Intermediate: ఇంటర్‌లో భారీ మార్పులు.. ఫస్టియర్‌ నుంచే ప్రయోగ పరీక్షలు

తెలంగాణలో ఇంటర్‌ విద్యా విధానంలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టారు.

15 May 2026
పెట్రోల్

Petrol, Diesel Prices: దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపు.. వాహనదారులకు భారీ భారం

దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మరోసారి పెరిగాయి.

Mamata Banerjee: కలకత్తా హైకోర్టు వద్ద మమతాకు నిరసన సెగ.. దొంగ దొంగ అంటూ న్యాయవాదుల నినాదాలు..

పశ్చిమ బెంగాల్‌కు మూడుసార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన మమతా బెనర్జీకి వరుస వివాదాలు ఎదురవుతున్నాయి.

SIR Phase 3 : ఎఎస్‌ఐఆర్ మూడో దశ షెడ్యూల్ విడుదల.. ఈ తేదీల్లో ఏపీ, తెలంగాణలో ఓటర్ల జాబితా సవరణ

కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రక్షాళన కార్యక్రమాన్ని వేగవంతం చేసింది.

Andhra Pradesh Cabinet: రూ.2 లక్షల కోట్ల ప్రాజెక్టులకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

14 May 2026
దిల్లీ

Delhi: ఇంధన వినియోగంపై దిల్లీ ప్రభుత్వం ఆంక్షలు.. ఉద్యోగులకు వారానికి 2 రోజులు వర్క్‌ఫ్రమ్‌ హోమ్

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఇంధన వినియోగాన్ని తగ్గించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన నేపథ్యంలో దిల్లీ ప్రభుత్వం పలు కీలక చర్యలను ప్రకటించింది.

14 May 2026
కర్ణాటక

Law banning hijab: కర్ణాటకలో హిజాబ్ నిషేధం రద్దు.. కొత్త మార్గదర్శకాలు విడుదల

కర్ణాటకలో విద్యాసంస్థల్లో హిజాబ్ సహా మతపరమైన చిహ్నాలపై విధించిన నిషేధాన్ని ప్రభుత్వం రద్దు చేసింది.

Heatwave Again:  పెరగనున్న ఎండల తీవ్రత.. పలు నగరాల్లో 40 డిగ్రీలు దాటే అవకాశం.. ఐఎండీ హెచ్చరిక

దేశవ్యాప్తంగా మరోసారి ఎండల తీవ్రత పెరగనుందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది.

14 May 2026
ఖతార్

LPG carriers: అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల మధ్య హర్మూజ్ జలసంధి దాటిన రెండు ఎల్‌పీజీ నౌకలు

అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నవేళ పర్షియన్ గల్ఫ్‌ నుంచి భారత్‌కు వంటగ్యాస్‌ను తీసుకువస్తున్న రెండు నౌకలు వ్యూహాత్మక ప్రాధాన్యం ఉన్న హర్మూజ్ జలసంధిని సురక్షితంగా దాటాయి.

14 May 2026
ముంబై

UK Doctor: ఫేస్‌బుక్ పోస్టుతో 4 నెలలు భారత్‌లోనే చిక్కుకున్న యూకే వైద్యుడు.. ఎట్టకేలకు స్వదేశానికి..

బీజేపీ వ్యతిరేక ఫేస్‌బుక్ పోస్టు కారణంగా ముంబై పోలీసులు నమోదు చేసిన లుక్ అవుట్ సర్క్యులర్‌ (LOC)తో నాలుగు నెలల పాటు భారత్‌లోనే చిక్కుకుపోయిన బ్రిటన్‌కు చెందిన భారత సంతతి వైద్యుడు డాక్టర్ సంగ్రామ్ పాటిల్ ఎట్టకేలకు యూకేకు వెళ్లేందుకు అనుమతి పొందారు.

Firecrackers Factory: బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. 8 మంది దుర్మరణం..మృతుల సంఖ్య పెరిగే అవకాశం..

మధ్యప్రదేశ్‌లోని దేవాస్ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది.

14 May 2026
ఒమన్

MEA: ఒమన్‌ తీరంలో భారత నౌకపై దాడి.. తీవ్రంగా స్పందించిన భారత్

ఒమన్‌ తీరానికి సమీపంలో భారత జెండా కలిగిన ఓ వాణిజ్య నౌకపై జరిగిన క్షిపణి దాడిపై కేంద్ర విదేశాంగ శాఖ (MEA) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

Supreme Court: జీపీఎస్ లేకపోతే పర్మిట్ రద్దవుతుందా? ఆటోలు, క్యాబ్‌లు, బస్సులపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

దేశంలో ప్రయాణికుల భద్రతను మరింత బలోపేతం చేయాలని భావించిన సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

14 May 2026
కేరళ

VD Satheesan: 10 రోజుల ఉత్కంఠకు తెర.. కేరళ సీఎం‌గా వీడీ సతీశన్ ఎంపిక

కేరళలో కొత్త ముఖ్యమంత్రి ఎంపికపై కొనసాగిన ఉత్కంఠకు కాంగ్రెస్ హైకమాండ్ తెరదించింది.

NEET paper leak: నీట్‌ లీక్‌ కేసులో సంచలనం.. కాలేజీకి వెళ్లకుండానే 'డాక్టర్‌'గా చలామణి

సంచలనం రేపిన నీట్‌ ప్రశ్నపత్రం లీక్‌ వ్యవహారంలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది.

Andhra Pradesh: ఇంధన పొదుపుపై ఏపీ సర్కార్ కీలక ఆలోచన.. ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం దేశంపై పడే అవకాశాల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పొదుపు సూచనలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించింది.

Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లో పెను తుపాను బీభత్సం.. 54 మందికి పైగా మృతి

ఉత్తర్‌ప్రదేశ్‌లో నిన్న సాయంత్రం విరుచుకుపడిన భారీ తుపాను రాష్ట్రాన్ని తీవ్ర విషాదంలో ముంచేసింది.

Rain Alert: కోస్తాంధ్ర, రాయలసీమలో మరో 48 గంటలు వర్షాలు.. ప్రజలకు అప్రమత్త సూచనలు

నైరుతి బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతున్నట్లు విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.

14 May 2026
అమరావతి

AP Cabinet Meeting Today: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. భారీ పెట్టుబడులు, పరిశ్రమలపై కీలక నిర్ణయాలు

అమరావతిలో నేడు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం జరగనుంది. ఉదయం 10.30 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు.

14 May 2026
హైదరాబాద్

Telugu University: తెలుగు వర్సిటీలో భక్త రామదాసు కీర్తనలపై ఏడాది కోర్సు

సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం సంగీత విభాగం ఆధ్వర్యంలో భక్తి సంగీతాభిమానులు, సంగీతంపై ఆసక్తి కలిగిన వారికి ప్రత్యేకంగా "భక్త రామదాసు కీర్తనలు" పేరుతో ఏడాది వ్యవధి గల ఆన్‌లైన్‌ సర్టిఫికెట్‌ కోర్సును ప్రారంభించారు.

Srisailam: తాగునీటి ఆందోళన.. శ్రీశైలం జలాశయంలో వేగంగా తగ్గుతున్న నీటి నిల్వలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల తాగునీటి అవసరాలకు ప్రధాన ఆధారంగా ఉన్న శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వలు ఆందోళన కలిగించే స్థాయికి చేరుతున్నాయి.

Andhra Pradesh: గ్రేటర్‌గా మారనున్న విజయవాడ, తిరుపతి.. 202 పంచాయతీల విలీనంపై ప్రభుత్వం దృష్టి

ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ, తిరుపతి నగరాలను గ్రేటర్‌గా మార్చే ప్రక్రియ మళ్లీ వేగం అందుకుంది.

DWCRA: డ్వాక్రా మహిళలకు ఆర్థిక భరోసా.. స్త్రీనిధి రుణాలకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్

డ్వాక్రా మహిళల ఆర్థిక స్వావలంబనకు ఊతమిచ్చే దిశగా కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

Assam: అసోంలో యూసీసీ అమలుకు కేబినెట్ ఆమోదం.. మే 26న అసెంబ్లీలో బిల్లు

అసోం ప్రభుత్వం యూనిఫామ్ సివిల్ కోడ్ (యూసీసీ) అమలుకు కీలక అడుగు వేసింది.

Delhi: ప్రధాని పిలుపుతో కారుకు బదులు సైకిల్‌.. ఇంధన పొదుపులో అధికారి ఆదర్శం.. ఇదిగో వీడియో!

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన కొరత, ధరల పెరుగుదలపై ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ.. పెట్రోల్‌, డీజిల్‌ వినియోగాన్ని తగ్గించాలని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన పిలుపు ప్రజల్లో చైతన్యం తీసుకొస్తోంది.

13 May 2026
సీబీఎస్‌ఈ

CBSE : విడుదలైన సీబీఎస్‌ఈ ఇంటర్‌ ఫలితాలు.. దేశవ్యాప్తంగా 85 శాతం ఉత్తీర్ణత

సీబిఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలను కేంద్ర మాధ్యమిక విద్యా మండలి బుధవారం మధ్యాహ్నం ప్రకటించింది.

#BikeTaxiBanNako: 'మమ్మల్ని శిక్షించొద్దు'.. బైక్ ట్యాక్సీ బ్యాన్‌పై ముంబైలో నిరసనలు.. సోషల్ మీడియాలో హ్యాష్‌ట్యాగ్ వైరల్

మహారాష్ట్ర ప్రభుత్వం యాప్‌ ఆధారిత బైక్ ట్యాక్సీలపై నిషేధం విధించే దిశగా అడుగులు వేయడంతో ముంబైలో పెద్ద ఎత్తున వ్యతిరేక స్వరం వినిపిస్తోంది.

KRMB : ఆగస్టు 15 వరకు తాగునీటి కోసం ఏపీ, తెలంగాణకు 31 టీఎంసీలు కేటాయింపు

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు పరిధిలోని ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ,ఆగస్టు 15 వరకు తాగునీటి అవసరాల కోసం ఆంధ్రప్రదేశ్,తెలంగాణ రాష్ట్రాలకు కలిపి 31 టీఎంసీల నీటిని కేటాయించింది.

13 May 2026
తమిళనాడు

Tamil Nadu: ఓఎస్డీగా జ్యోతిష్కుడి నియామకం రద్దు.. ఒత్తిడికి తలొగ్గిన విజయ్ ప్రభుత్వం

తమిళనాడులో కొత్తగా ఏర్పడిన ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ ప్రభుత్వానికి అధికారంలోకి వచ్చిన మొదటి రోజే గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

Kuno National Park: కునో పార్కులో నాలుగు చీతా కూనల మృతి

మధ్యప్రదేశ్‌లోని కునో పార్కులో విషాద ఘటన చోటుచేసుకుంది.

Sonia Gandhi: శస్త్రచికిత్స కోసం ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ

కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ గురుగ్రామ్‌లోని మెదాంత ఆసుపత్రిలో చేరారు.

13 May 2026
తమిళనాడు

Tamilnadu: తమిళనాడు అసెంబ్లీలో విజయ్ ప్రభుత్వానికి భారీ బలం.. బలపరీక్షలో ఘన విజయం

తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.

Emergency Landing: చెరుకు పొలంలో అత్యవసరంగా దిగిన శిక్షణ విమానం

మహారాష్ట్రలో శిక్షణలో ఉన్న ఓ చిన్న విమానం అత్యవసరంగా చెరుకు పొలంలో దిగడం కలకలం రేపింది.

Chandranath Rath Murder: సీఎం సువేందు పీఏ హత్య.. యూపీఐ చెల్లింపుతో బయటపడిన మిస్టరీ.. ముగ్గురు అరెస్ట్

పశ్చిమ బెంగాల్‌లో సంచలనం సృష్టించిన చంద్రనాథ్ రథ్ హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

13 May 2026
రాజస్థాన్

Hostel Owner: నీట్‌ ప్రశ్నపత్రం లీక్‌.. బయటపెట్టిన సికార్‌ హాస్టల్‌ యజమాని

నీట్‌ యూజీ 2026 ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో కొత్త విషయాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.

PM Modi: ఇంధన పొదుపుకు ప్రధాని చర్యలు.. కాన్వాయ్‌లో వాహనాల సంఖ్య తగ్గింపు

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశ ప్రజలు ఇంధనాన్ని ఆదా చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపును స్వయంగా అమలు చేయాలని నిర్ణయించారు.

13 May 2026
హైదరాబాద్

Triveni Sangam: త్రివేణి సంగమం వద్ద పురాతన భూగర్భ నది ఆనవాళ్లు గుర్తింపు

ప్రయాగ్‌రాజ్‌లో గంగ, యమున, సరస్వతి నదుల కలయికను త్రివేణి సంగమంగా శతాబ్దాలుగా ప్రజలు విశ్వసిస్తున్నారు.

13 May 2026
ఆపిల్

Vishakapatnam: విద్యార్థుల ఒత్తిడి తగ్గించే యాప్'తో అంతర్జాతీయ గుర్తింపు.. 'స్విఫ్ట్‌ స్టూడెంట్ ఛాలెంజ్‌-2026'లో సత్తా చాటిన విశాఖ కుర్రాడు

ఆపిల్‌ సంస్థ నిర్వహించిన ప్రతిష్ఠాత్మక 'స్విఫ్ట్‌ స్టూడెంట్‌ ఛాలెంజ్‌-2026'లో విశాఖకు చెందిన గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం కంప్యూటర్‌ సైన్స్‌ విద్యార్థి మానస్‌ మల్ల విశేష ప్రతిభ కనబరిచాడు.