Loading...

ఒమన్: వార్తలు

26 Jul 2026
ఇరాన్

Hormuz: హర్మూజ్‌ రుసుములపై ఇరాన్‌-ఒమన్‌ కీలక చర్చలు.. కొత్త ఒప్పందానికి అడుగులు?

హర్మూజ్‌ జలసంధి నిర్వహణపై ఇరాన్‌-ఒమన్‌ మధ్య చర్చలు సానుకూలంగా సాగుతున్నాయని ఇరాన్‌ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్‌ వెల్లడించారు.

Israel: అక్టోబర్ 27న ఇజ్రాయెల్ సార్వత్రిక ఎన్నికలు.. యుద్ధ వాతావరణంలో ఓటర్ల తీర్పుకు సిద్ధమైన నెతన్యాహు

ఒకవైపు యుద్ధ పరిస్థితులను ఎదుర్కొంటూనే, మరోవైపు ప్రజల తీర్పును స్వీకరించేందుకు ఇజ్రాయెల్ ప్రభుత్వం సిద్ధమవుతోంది.

07 Jul 2026
ఇరాన్

Strait of Hormuz: ఖమేనీ అంత్యక్రియల వేళ హర్మూజ్‌లో ఉద్రిక్తత.. రెండు నౌకలపై ఇరాన్ దాడులు

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు అవగాహన ఒప్పందం కుదిరినప్పటికీ, హర్మూజ్ జలసంధిలో పరిస్థితులు ఇంకా పూర్తిగా సాధారణ స్థితికి చేరుకోలేదు.

29 Jun 2026
ఇరాన్

Iran-Oman: హోర్ముజ్ జలసంధి నిర్వహణపై ఇరాన్-ఒమన్ తొలి సంయుక్త కమిటీ సమావేశం

హర్ముజ్ జలసంధి నిర్వహణపై ఇరాన్, ఒమన్ తొలి సంయుక్త కమిటీ సమావేశాన్ని సోమవారం మస్కట్‌లో నిర్వహించాయి.

27 Jun 2026
ఇరాన్

Hormuz: హర్మూజ్‌లో కొత్త సముద్ర రవాణా మార్గం

హర్మూజ్‌ జలసంధిపై తమకే సంపూర్ణ నియంత్రణ ఉందని ఇరాన్‌ వరుసగా ప్రకటిస్తున్న నేపథ్యంలో, ఆ వాదనకు సవాల్‌గా ఒమన్‌ కొత్త తాత్కాలిక సముద్ర రవాణా మార్గాన్ని ప్రకటించింది.

18 Jun 2026
అమెరికా

US-Iran Deal: అమెరికా-ఇరాన్ ఒప్పందంలో ఏముంది? 14 కీలక అంశాలు ఇవే!

అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణను పొడిగిస్తూ కుదిరిన కీలక ఒప్పందం అధికారికంగా అమల్లోకి వచ్చింది.

15 Jun 2026
భారతదేశం

Indian ship: ఒమన్‌ తీరంలో భారత నౌక మునక.. 14 మందిని రక్షించిన అధికారులు

ఒమన్‌ తీరంలో భారత పతాకంతో ప్రయాణిస్తున్న 'ఎంఎస్‌వీ విరాట్‌ 1' నౌక మెకానికల్‌ వైఫల్యం కారణంగా మునిగిపోయింది.

14 Jun 2026
తమిళనాడు

Indian Seafarer: ఒమన్‌ సముద్ర జలాల్లో భారత నావికుడి మృతి.. భద్రతా వ్యవస్థలపై ప్రశ్నలు

ఒమన్‌ తీరానికి సమీపంలోని సముద్ర జలాల్లో విధులు నిర్వర్తిస్తున్న ఓ భారతీయ నావికుడు మరణించడంతో భారత నావికుల భద్రత అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది.

13 Jun 2026
అమెరికా

India: మరో నౌకపై అమెరికా దాడి అంటూ ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన భారత్

ఒమన్‌ తీరంలో భారతీయ సిబ్బంది ఉన్న మరో వాణిజ్య నౌకపై దాడి జరిగిందంటూ వెలువడిన వార్తలను భారత విదేశాంగ మంత్రిత్వశాఖ ఖండించింది.

Ship Attacks: భారతీయులున్న నౌకలపై అమెరికా దాడులు.. వెంటనే నిలిపివేయాలన్న భారత్

ఒమన్ తీరానికి సమీపంలో భారతీయ సిబ్బంది ప్రయాణిస్తున్న నౌకలను వరుసగా అమెరికా సైన్యం లక్ష్యంగా చేసుకోవడంపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

11 Jun 2026
ఇరాన్

Oman Coast: ఒమన్ తీరంలో మరో నౌక ఘటన.. అప్రమత్తమైన భారత్..

ఒమన్‌లోని షినాస్ పోర్టు సమీప సముద్ర జలాల్లో ఓ నౌకకు సంబంధించిన ఘటన చోటుచేసుకుంది.

11 Jun 2026
అమెరికా

Oman: ఒమన్ తీరంలో వాణిజ్య నౌకపై అమెరికా దాడి.. ముగ్గురు భారతీయులు గల్లంతు, భారత్ తీవ్ర ఆగ్రహం

ఒమన్‌ తీర ప్రాంతంలో భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న 'సెటెబెలో' అనే వాణిజ్య ట్యాంకర్‌పై అమెరికా సైన్యం జరిపిన దాడి తీవ్ర కలకలం రేపింది.

05 Jun 2026
ఇరాన్

Oman: ఒమన్ చమురు టర్మినల్‌లో భారీ పేలుడు.. నిలిచిపోయిన ఆయిల్ లోడింగ్

గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ ఒమన్‌లోని మినా అల్ ఫహల్ ఆయిల్ టర్మినల్‌లో భారీ పేలుడు చోటుచేసుకుంది.

01 Jun 2026
బిజినెస్

India and Oman: హర్మూజ్‌ సంక్షోభం వేళ భారత్‌కు ఊరట.. ఒమన్‌తో చారిత్రక ఒప్పందం

ప్రపంచ చమురు రవాణాలో కీలక పాత్ర పోషించే హర్మూజ్‌ జలసంధి పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావంతో అనిశ్చిత పరిస్థితులను ఎదుర్కొంటున్న వేళ, భారత్‌కు ఒమన్‌తో కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) వ్యూహాత్మకంగా ఎంతో కీలకంగా మారింది.

29 May 2026
అమెరికా

USA: హర్మూజ్‌ మార్గంలో టోల్‌ వసూలుపై.. ఒమన్‌కు అమెరికా హెచ్చరికలు

మిత్రదేశంగా భావించే ఒమన్‌కు అమెరికా కఠిన హెచ్చరికలు జారీ చేసింది.

Oman to Gujarat: ఒమన్‌ నుంచి గుజరాత్‌కు సముద్ర గర్భంలో గ్యాస్ పైప్‌లైన్.. భారీ ప్రాజెక్టుకు పునరుద్దరణకు కేంద్రం శ్రీకారం

హర్మూజ్ జలసంధిలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావంతో ఇంధన సరఫరాపై ఏర్పడుతున్న అనిశ్చితిని ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

MEA: ఒమన్‌ తీరంలో భారత నౌకపై దాడి.. తీవ్రంగా స్పందించిన భారత్

ఒమన్‌ తీరానికి సమీపంలో భారత జెండా కలిగిన ఓ వాణిజ్య నౌకపై జరిగిన క్షిపణి దాడిపై కేంద్ర విదేశాంగ శాఖ (MEA) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

Indian Workers: విదేశాల్లో రోజుకు 20 మందికిపైగా భారతీయ కార్మికుల మృతి.. గల్ఫ్ దేశాల్లోనే అధికం: కేంద్రం

గత ఐదేళ్లుగా విదేశాల్లో పనిచేస్తున్న భారతీయ కార్మికుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది.

03 Apr 2026
ఇరాన్

Oman Coast: హోర్ముజ్ సంక్షోభంలో కొత్త ట్విస్ట్.. మూడు నౌకలు ప్రత్యామ్నాయ దారి

ప్రపంచంలో అత్యంత కీలకమైన సముద్ర మార్గమైన హార్ముజ్ జలసంధి వద్ద ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సమయంలో, మూడు భారీ నౌకలు కొత్త మార్గం ద్వారా ప్రయాణించినట్టు తాజా సమాచారం వెలుగులోకి వచ్చింది.

03 Mar 2026
ఇరాన్

Iran war: పశ్చిమ ఆసియాలో నౌకలపై దాడులు: ముగ్గురు భారతీయులు మృతి

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణల నేపథ్యంలో ఇప్పటివరకు భారతదేశానికి చెందిన ముగ్గురు నావికులు ప్రాణాలు కోల్పోయినట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ వెల్లడించింది.

02 Mar 2026
ఇరాన్

Oman coast : ఒమన్ తీరంలో విషాదం.. డ్రోన్ దాడిలో భారతీయుడు మృతి

ఒమన్ తీరానికి సమీపంలో భారీ విషాదం చోటుచేసుకుంది. డ్రోన్ బోటును ఢీకొనడంతో ఆయిల్ ట్యాంకర్‌లో మంటలు చెలరేగి, ఓ భారతీయ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.

India-US trade agreement: ఏప్రిల్‌ నుంచి భారత్‌-అమెరికా వాణిజ్య ఒప్పందం అమల్లోకి: పీయూష్‌ గోయల్

భారత్‌-అమెరికా మధ్య కుదిరిన మధ్యంతర వాణిజ్య ఒప్పందం (IND-US ఇంటరిమ్ ట్రేడ్ అగ్రిమెంట్) ఇప్పుడు తుది దశకు చేరుకుంది.

06 Feb 2026
అమెరికా

Iran-USA: ఒమన్‌లో ఇరాన్‌-అమెరికా అణు చర్చలు.. విఫలమైతే బలప్రయోగం: ట్రంప్‌ హెచ్చరిక

ఒమన్‌ వేదికగా ఇరాన్‌-అమెరికా (Iran-USA) మధ్య అణు అంశంపై కీలక చర్చలు ప్రారంభం కానున్నాయి.

PM Modi: ఒమన్‌ చేరుకున్న ప్రధాని మోదీ.. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చలు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఇథియోపియా పర్యటనను ముగించుకుని బుధవారం ఒమన్‌కు చేరుకున్నారు.

PAK vs OMAN: పాక్‌ ఘన విజయం.. ఒమన్‌పై 93 పరుగుల తేడాతో గెలుపు

ఆసియా కప్‌ టీ20 టోర్నీలో పాకిస్థాన్‌ ఘన విజయంతో తన బోణీ కొట్టింది. శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌లో పాక్‌ 93 పరుగుల తేడాతో ఒమన్‌ను ఓడించింది.

New work rules in Oman: ఒమన్‌లో సరికొత్త వర్క్‌ రూల్స్‌.. ఇంజనీరింగ్,ఫైనాన్స్ నిపుణులకు ఇప్పుడు సర్టిఫికేషన్ తప్పనిసరి

గల్ఫ్ దేశమైన ఒమన్‌లో పని నిబంధనలలో భారీ మార్పులు అమలులోకి రాబోతున్నాయి.

12 Apr 2025
అమెరికా

Iran Nuclear Deal: అణు చర్చలకు శ్రీకారం.. ఒమన్‌లో ఇరాన్‌-అమెరికా ప్రతినిధుల భేటీ

అణు చర్చల విషయమై అమెరికా, ఇరాన్‌లు కీలక ముందడుగు వేశాయి. శనివారం ఒమన్‌ రాజధాని వేదికగా ఇరుదేశాల ప్రతినిధులు సమావేశమయ్యారు.

17 Jul 2024
శ్రీలంక

Oman coast : ఒమన్ తీరంలో చమురు నౌక బోల్తా..మృతుల్లో 13 మంది భారతీయులు, ముగ్గురు శ్రీలంక సిబ్బంది

కొమొరస్ జెండాతో ప్రయాణిస్తున్న 'ప్రెస్టీజ్ ఫాల్కన్' చమురు నౌక ఒకటి ఒమన్ తీరంలో బోల్తాపడింది.