భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Musi Project: రూ.7,055 కోట్లతో మూసీ తొలి దశ పనులు
మూసీ ప్రాజెక్టు పనులపై చర్చించేందుకు మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది.
Niti Aayog: దేశంలో లక్షకుపైగా పాఠశాలలకు విద్యుత్ లేదు.. 98 వేల స్కూళ్లలో బాలికల టాయిలెట్లు లేవు: నీతి ఆయోగ్ నివేదిక
దేశంలోని వేలాది పాఠశాలలు ఇప్పటికీ కనీస సౌకర్యాల్లేక ఇబ్బందులు పడుతున్నాయని నీతి ఆయోగ్ తాజా నివేదిక వెల్లడించింది.
Mumbai: పుచ్చకాయలో ఎలుకల విషం.. ముంబైలో నలుగురు కుటుంబ సభ్యుల మృతి
ముంబైలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన ఘటనలో కీలక మలుపు తిరిగింది.
Mamata Banerjee: అసెంబ్లీ రద్దుతో మమత ముందున్న మార్గం ఏంటి?.. రాజ్యాంగం ఏం చెబుతోంది?
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక మలుపు తిరిగింది.
TVK's Technical Error: టీవీకే టెక్నికల్ తప్పిదం.. సీఎం రేసులో విజయ్‌కు బ్రేక్
తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. టీవీకే పార్టీ నేత విజయ్ ముఖ్యమంత్రి పీఠానికి దగ్గరగా వచ్చి ఆగిపోయారు.
DMK-AIADMK: బీజేపీతో పొత్తు తెంచుకుంటే.. మద్దతిస్తాం: ఏఐఏడీఎంకేకు డీఎంకే ఆఫర్
తమిళనాడు రాజకీయాల్లో దశాబ్దాలుగా బద్ధ శత్రువులుగా ఉన్నద్రవిడ మున్నేట్ర కజగం, ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం ఒకే వేదికపైకి వస్తాయని ఇప్పటివరకు ఎవరూ ఊహించలేదు.
ISI-Linked Module: దిల్లీ,హరియాణాల్లో భారీ ఉగ్రదాడులకు ఐఎస్‌ఐ కుట్ర
దేశ రాజధాని దిల్లీతో పాటు హర్యానాలో భారీ ఉగ్రదాడులకు పాల్పడేందుకు పాకిస్థాన్‌కు చెందిన గూఢచారి సంస్థ ఐఎస్‌ఐ కుట్ర పన్నిన విషయం వెలుగులోకి వచ్చింది.
Telangana: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పలు కులాల పేర్లు మార్పు
తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల చిరకాల ఆశయానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
PM Narendra Modi: అజేయ సంకల్పానికి ప్రతీక సోమనాథ్.. మోదీ ప్రత్యేక సందేశం
భారతీయ ఆత్మవిశ్వాసానికి, అజేయ సంకల్పానికి ప్రతీకగా నిలిచిన సోమనాథ్ ఆలయం మరో ముఖ్య ఘట్టాన్ని ఆహ్వానించేందుకు సిద్ధమైంది.
Telangana: ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై తెలంగాణ ప్రభుత్వం కొత్త రూల్..
తెలంగాణ ప్రభుత్వం ఫీజు తిరిగి చెల్లింపు, ఉపకార వేతనాల దరఖాస్తు విధానంలో కీలకమైన మార్పులు తీసుకొచ్చింది.
Andhra Pradesh: రాష్ట్రానికి 10.75 శాతం వృద్ధి.. రూ.20.36 లక్షల కోట్ల లక్ష్యం
రాష్ట్రం 2025-26 ఆర్థిక సంవత్సరంలో 10.75 శాతం వృద్ధిని నమోదు చేసిందని, ఇది దేశ సగటు కంటే ఎక్కువగా ఉందని రాష్ట్ర ప్రణాళిక, ఆర్థిక శాఖల ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ వెల్లడించారు.
Kadapa Steel Plant: ఈ నెలలోనే కడప ఉక్కుకు శ్రీకారం.. 2028 కల్లా పూర్తి చేయడమే లక్ష్యం
కడపలో ఉక్కు కర్మాగారం నిర్మాణ పనులను ఈ నెలలోనే ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు.
Telangana: వస్తు నిల్వ, రవాణాకు వెన్నెముకగా తెలంగాణ.. ఓఆర్‌ఆర్-ఆర్‌ఆర్‌ఆర్‌ల మధ్య లాజిస్టిక్స్ కారిడార్
దేశంలో వస్తువుల నిల్వ, రవాణా వ్యవస్థకు ప్రధాన ఆధారంగా తెలంగాణను నిలపాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది.
Intermediate Education: పాఠశాల విద్యలో ఇంటర్ విలీనం.. ఇక ఒకే పరీక్షల బోర్డు
పాఠశాల విద్యలో ఇంటర్మీడియట్ విద్యను విలీనం చేసే ప్రక్రియకు ప్రభుత్వం వేగం పెంచింది.
Mahua Moitra: విమానంలో మహువా మొయిత్రాకు వేధింపులు.. 'చోర్ చోర్'నినాదాలతో ఉద్రిక్తత.. వీడియో ఇదిగో!
తృణమూల్ కాంగ్రెస్ లోక్‌సభ సభ్యురాలు మహువా మొయిత్రా విమాన ప్రయాణంలో అనూహ్య ఘటనను ఎదుర్కొన్నారు.
Nashik TCS Case: నాసిక్ టీసీఎస్ కేసులో కీలక మలుపు.. ప్రధాన నిందితురాలు నిదా ఖాన్ అరెస్ట్
దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన నాసిక్ టీసీఎస్ మతమార్పిడి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
Tamil Nadu: ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే,అన్నాడీఎంకే కలిస్తే.. మూకుమ్మడిగా రాజీనామా చేయాలని టీవీకే నిర్ణయం
తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది.
West Bengal: రాజీనామా చేయనన్న మమతకు షాక్.. బెంగాల్ అసెంబ్లీ రద్దు
పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఉత్కంఠగా మారాయి.
Tirumala Laddu Row: తిరుమల లడ్డు వివాదంపై ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం
తిరుమల లడ్డూ తయారీలో నాణ్యత సమస్యలతో పాటు ఉద్భవించిన వివాదాస్పద అంశాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Operation Sindoor: పాక్‌లో ఏ ఉగ్ర స్థావరం సురక్షితం కాదు: భారత త్రివిధ దళాలు
పాకిస్థాన్‌లోని ఏ ఉగ్ర స్థావరం కూడా సురక్షితం కాదని ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత త్రివిధ దళాలు స్పష్టమైన సందేశం ఇచ్చినట్లు వెల్లడించాయి.
Drug Overdose: డ్రగ్స్ ఓవర్‌డోస్‌లో తమిళనాడు టాప్.. రెండో స్థానానికి పడిపోయిన పంజాబ్
దేశంలో డ్రగ్స్ ఓవర్‌డోస్ మరణాల్లో జాతీయ నేర గణాంకాల సంస్థ(NCRB) తాజా నివేదిక ప్రకారం తమిళనాడు ముందంజలో నిలిచింది.
Thalapathy Vijay: విజయ్‌కు షాక్.. మద్రాస్ హైకోర్టులో పిటిషన్.. పన్ను ఎగవేత ఆరోపణలు
తమిళనాడు ఎన్నికల్లో తమిళగ వెట్రి కళగం (TVK) ఘన విజయం సాధించడంతో నటుడు, రాజకీయ నాయకుడు దళపతి విజయ్ ఫుల్ జోష్‌లో ఉన్నారు.
Tamil Nadu: మెజారిటీపై సందేహాలు.. విజయ్ ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్ బ్రేక్!
తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠభరిత పరిస్థితులు నెలకొన్నాయి.
Mohali: పంజాబ్‌లో ఈడీ దాడుల భయంతో.. నోట్ల కట్టల బ్యాగులు విసిరేసి పరార్
పంజాబ్ రాష్ట్రంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు చేపట్టిన సమయంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది.
West Bengal: మమత కీలక సమావేశం.. 9 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు మిస్సింగ్..!
పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారింది.
Operation Sindoor: ఉగ్రవాదంపై భారత్ కఠిన వైఖరికి ప్రతిబింబం 'సిందూర్': ప్రధాని మోదీ
ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే విషయంలో భారత్ తీసుకున్న దృఢ నిర్ణయాలు, దేశ భద్రత పరిరక్షణలో మన నిబద్ధతను 'ఆపరేషన్ సిందూర్' స్పష్టంగా చూపించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు.
Sridhar Vembu: తమిళనాడులో రాజకీయ ప్రతిష్టంభన.. రాష్ట్రపతి పాలన విధించి.. మళ్లీ ఎన్నికలు పెట్టాలి: శ్రీధర్ వెంబు
తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై కొనసాగుతున్న ప్రతిష్టంభన రాష్ట్ర రాజకీయాలను ఉత్కంఠభరితంగా మార్చింది.
Andhra Pradesh Rains : ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ18 జిల్లాల్లో వర్షాలు, భారీగా ఈదురుగాలులు
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బిగ్ అలర్ట్. రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి.
Chandranath: గ్లాక్ 47ఎక్స్ తుపాకులు,పక్కా ప్రణాళిక.. చంద్రనాథ్ హత్యలో బయటపడుతున్న దాడి వివరాలు..
పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ ఉద్రిక్తతలు మరోసారి రక్తపాతం వైపు మళ్లాయి.
Operation Sindoor Anniversary: 'భారత్ మరిచిపోదు.. క్షమించదు'.. ఆపరేషన్ సిందూర్‌పై ఐఏఎఫ్ వీడియో
జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతిగా భారత సైన్యం చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్'కు ఏడాది పూర్తయింది.
Andhra Pradesh: రూ.2,508 కోట్లతో తిరుపతిలో రాయల్ ఎన్‌ఫీల్డ్.. రాష్ట్రంలో కొత్త ప్రాజెక్టులకు ఆమోదం
ఆంధ్రప్రదేశ్'లో పరిశ్రమల అభివృద్ధికి ఊపిరి పోసేలా భారీ పెట్టుబడులు ముందుకు వస్తున్నాయి.
Supreme Court: రెవెన్యూ రికార్డుల్లో పేర్లుంటే భూమిపై హక్కులున్నట్లు కాదు.. యాజమాన్య హక్కులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
ఖమ్మం జిల్లా పినపాక మండలం కాల్వలనాగారం గ్రామ పరిధిలోని సర్వే నంబరు-81లో రక్షిత అటవీ భూమిగా ప్రకటించిన 787 ఎకరాల్లో 600 ఎకరాలు తమవేనంటూ వడియాల ప్రభాకర్‌రావుతో పాటు మరో ఎనిమిది మంది చేసిన క్లెయిమ్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది.
Tamil Nadu: తమిళనాడు రాజకీయాల్లో సంచలన మలుపు: డీఎంకే-అన్నాడీఎంకే పొత్తుపై ఊహాగానాలు
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త ట్విస్ట్!. ఇప్పటివరకు బద్ద రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న డీఎంకే, అన్నాడీఎంకే పార్టీల మధ్య పొత్తు కుదిరే అవకాశాలపై జాతీయ మాధ్యమాల్లో వార్తలు వెలువడుతున్నాయి.
Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్‌లో ఉద్రిక్తత.. సువేందు అధికారి పీఏ దారుణ హత్య..
పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల అనంతరం పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.
Akhilesh Yadav: ఐప్యాక్‌తో బంధం తెంచుకున్న అఖిలేశ్ యాదవ్
సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ రాజకీయ సలహా సేవలు అందిస్తున్న సంస్థతో తమ అనుబంధాన్ని ముగించుకున్నట్లు వెల్లడించారు.
TVK: టీవీకేకు కాంగ్రెస్ మద్దతు.. గవర్నర్‌ను కలిసిన విజయ్
తమిళనాడు రాజకీయాల్లో కొత్త రాజకీయ కలయిక రూపుదిద్దుకుంది.
Vande Mataram: బెంగాల్ విజయం తర్వాత కేంద్రం కీలక నిర్ణయం.. 'వందే మాతరం'కు జాతీయ గీతంతో సమాన హోదా!
బెంగాల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
First since 2019: సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపు.. 38కి కేంద్ర కేబినెట్ ఆమోదం
దేశ అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచే దిశగా కీలక నిర్ణయం తీసుకున్నారు.
Mamata Banerjee: ఓటమి ఒప్పుకోని మమత.. సీఎం పదవి కొనసాగుతుందా? చట్టం ఏమంటోంది?
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా చేయబోనని స్పష్టం చేశారు.
Tamil Nadu Politics: అన్నాడీఎంకేలో విభేదాలు.. విజయ్ వైపు మెజార్టీ ఎమ్మెల్యేలు
తమిళనాడు రాజకీయాలపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా దృష్టి కేంద్రీకృతమైంది.