భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్‌లో మమతకు చెక్.. బీజేపీ విజయం వెనుక సువేందు అధికారి కీలక పాత్ర
పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ఘన విజయం సాధించి అధికారానికి దాదాపు చేరువైంది.
Himanta Biswa Sarma: అస్సాంలో బీజేపీ చారిత్రక విజయం వెనుక 'హిమంత' వ్యూహాలు
అస్సాం ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ విజయం వైపు దూసుకెళ్తోంది.
MK. Stalin: తమిళనాడు రాజకీయాల్లో సంచలనం.. సీఎం ఎం.కే. స్టాలిన్ ఓటమి
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన ఫలితం వెలుగుచూసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ కొళత్తూర్ నియోజకవర్గంలో పరాజయం పాలయ్యారు.
Tamil Nadu Results: జయలలిత రికార్డు సమం చేసిన విజయ్.. తమిళ రాజకీయాల్లో కొత్త అధ్యాయం
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగిన టీవీకే చీఫ్, దళపతి విజయ్ జోసెఫ్ అనూహ్య విజయంతో అధికార డీఎంకే, అన్నాడీఎంకే కూటములకు గట్టి షాక్ ఇచ్చారు.
Rahul Gandi: 99 ఓటములు.. అయినా అదే కథ.. రాహుల్ గాంధీపై బీజేపీ ఫైర్
2026 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటున్న కష్టాలను ఎత్తిచూపుతూ బీజేపీ నేతలు రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
N. Rangaswamy: 'మక్కలిన్ ముఖ్యమంత్రి'గా పేరు… రంగస్వామి ప్రత్యేకత ఇదే!
మచ్చలేని తెల్లటి ధోవతి, పొడవాటి చొక్కా.. ఇదే పుదుచ్చేరి ముఖ్యమంత్రి N. రంగస్వామి ఆహార్యం.
PM Modi: ఢిల్లీలో బీజేపీ కార్యాలయానికి మోదీ.. కార్యకర్తలకు సందేశం
పోలింగ్ ఫలితాల ట్రెండ్స్ బీజేపీకి అనుకూలంగా మారుతున్న వేళ.. ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు సాయంత్రం ఢిల్లీలోని బీజేపీ హెడ్‌క్వార్టర్స్‌కు వెళ్లనున్నారు.
Chaos in Bengal: బెంగాల్‌లో హింస.. ఆసన్సోల్‌లో ఉద్రిక్త పరిస్థితులు.. కుర్చీలు, వాహనాల ధ్వంసం
పశ్చిమ బెంగాల్‌లో ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న సమయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Mamatha Benarjee: సర్' పేరుతో బీజేపీ ఓట్లు దొంగిలించింది మమతా బెనర్జీ
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ భారీ ఆధిక్యంతో ముందుకు సాగుతోంది.
West Bengal: పశ్చిమ బెంగాల్ కొత్త సీఎం ఎవరు?
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న వేళ రాష్ట్ర రాజకీయాల్లో భారీ మార్పుల సంకేతాలు కనిపిస్తున్నాయి.
Vijay: డైలాగ్ నుంచి అధికారానికి విజయ్ ప్రయాణం: తమిళ రాజకీయాల్లో కొత్త అధ్యాయం
'తిరిగి వెళ్లే ఆలోచనే లేదు.. నేను వస్తున్నా' అంటూ తన రాజకీయ భవిష్యత్తుపై సంకేతం ఇస్తూ 'జననాయగన్' చిత్రంలో నటుడు విజయ్ చెప్పిన డైలాగ్ ఇది.
West Bengal: పశ్చిమ బెంగాల్‌లో ఓటమి దిశగా టీఎంసీ అడుగులు.. దీదీ ఓడిపోవడానికి ప్రధాన కారణాలివే..!
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో దాదాపు పదేళ్లకు పైగా ఆధిపత్యం కొనసాగించిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యమైన ఎదురుదెబ్బ తగిలింది.
Malladi Krishna Rao: యానాం అసెంబ్లీ ఎన్నికల్లో మల్లాడి ఘన విజయం
కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఉన్న ఏకైక తెలుగు నియోజకవర్గం యానాంలో ఎన్నికల ఫలితం వెల్లడైంది.
Sunetra Pawar: బారామతి ఉపఎన్నికలో సునేత్ర పావార్ ఆధిక్యం
మహారాష్ట్రలోని బారామతి ఉపఎన్నికలో జాతీయవాద కాంగ్రెస్ పార్టీకి చెందిన సునేత్ర పావార్ ముందంజలో కొనసాగుతున్నారు.
TVK: ఎమ్మెల్యేల కోసం రిసార్ట్ బుక్ చేసిన టీవీకే
తమిళగ వెట్రి కగజం (టీవీకే) తాజా అసెంబ్లీ ఎన్నికల్లో సంచలనం సృష్టిస్తోంది.
Kerala: కేరళలో యూడీఎఫ్ ఘన విజయం.. సీఎం పదవిపై ఉత్కంఠ
కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో యూడీఎఫ్ కూటమి ఘన విజయం సాధించడంతో ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరవుతారన్న అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
Vijay: తమిళనాడులో టీవీకే పార్టీ దూకుడు.. విజయ్ఇం టి వద్ద కట్టుదిట్టమైన భద్రత
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ సత్తా చాటుతోంది.
EVM Strongroom: కర్ణాటకలో ఈవీఎం స్ట్రాంగ్‌రూమ్ తాళాలు మాయం.. కౌంటింగ్‌కు ఆటంకం
కర్ణాటకలో ఈవీఎం స్ట్రాంగ్‌రూమ్ తాళాలు మాయమవడంతో పోలింగ్ అధికారుల్లో ఆందోళన నెలకొంది.
TVK Promises: తమిళనాడులో టీవీకే ప్రభంజనం.. 7 వాగ్దానాలతో ఎన్నికల్లో సంచలనం సృష్టించిన విజయ్
నటుడు విజయ్ రాజకీయ రంగప్రవేశం తమిళనాడు రాజకీయాల్లో కొత్త ప్రకంపనలు రేపింది.
NAKSHA Project: పట్టణాల్లో ఆస్తులకు ప్రాపర్టీ కార్డులు.. ఏపీలో మళ్లీ 'నక్ష' సర్వే
పట్టణాలు, నగరాల్లో ప్రజల ఇళ్లు, భూములు, ఇతర ఆస్తులకు ప్రాపర్టీ కార్డులు అందించే నక్ష ప్రాజెక్టు పనులు మళ్లీ ప్రారంభం కావడానికి సిద్ధమవుతున్నాయి.
Kerala: కేరళలో యూడీఎఫ్ దూకుడు.. సీఎం పినరయి విజయన్ వెనుకంజ
కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూడీఎఫ్ కూటమి స్పష్టమైన ఆధిక్యంతో ముందుకు సాగుతోంది.
Assam: అస్సాంలో దూసుకుపోతున్న బీజేపీ కూటమి.. సీఎం హిమంత ముందంజ
అస్సాం అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న వేళ బీజేపీ ఆధ్వర్యంలోని కూటమి స్పష్టమైన ఆధిక్యంతో ముందుకు సాగుతోంది.
West Bengal: బెంగాల్ ఎన్నికల వేళ కఠిన ఆంక్షలు.. విజయోత్సవ ర్యాలీలకు 'నో'
పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. మొత్తం 293 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రస్తుతం కొనసాగుతోంది.
Aadhar card: ఆధార్ కార్డు డిజైన్ మార్పులపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం
ప్రస్తుతం అమల్లో ఉన్న 'ఆధార్ కార్డు' ఫార్మాట్‌లో మార్పులు చేయబోతున్నారనే ప్రచారాలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది.
Andhra Pradesh: ఏపీలో భిన్నంగా వాతావరణ మార్పులు.. ఎండలతో పాటు వానల హెచ్చరిక!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు.
Tamilnadu Election Result 2026 : తమిళనాడులో విజయ్ దూకుడు.. సీఎం కుర్చీ ఆయనదేనా?
తమిళనాడులో విజయ్ ప్రభావం పెరుగుతోందా? ముఖ్యమంత్రి పదవి ఆయనదేనా?
TG Indiramma Housing Scheme : ఈనెలాఖరు నుంచి ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత.. సర్కార్ కీలక ప్రకటన
ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత కోసం ఆశగా ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
West Bengal Elections: పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ప్రభంజనం.. మెజారిటీ దాటేసిన కమలం
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) భారీ దూకుడు ప్రదర్శిస్తోంది.
Tamil Nadu: తమిళనాడు ఫలితాల్లో ఆధిక్యంలో దూసుకుపోతున్న కీలక నేతలు
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోంది.
Assembly Election Results Trends: అసెంబ్లీ ఎన్నికలలో ఫలితాల ట్రెండ్స్ విడుదల.. ఎక్కడ ఎవరు ముందంజలో?
కేరళ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అసోంతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.
Assembly Election Results: బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఫలితాలు.. గత ఎన్నికల్లో ఎవరిది ఆధిపత్యం?
పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి వస్తుందా? తమిళనాడులో డీఎంకే మరోసారి గెలుపు పతాకం ఎగురవేస్తుందా? కేరళలో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉండబోతోంది? వంటి కీలక ప్రశ్నలకు మరికొద్ది గంటల్లో సమాధానాలు లభించనున్నాయి.
IAS Academy Director: ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్‌కు కిడ్నాప్ షాక్.. తుపాకీతో బెదిరించి రూ.1.89 కోట్లు దోపిడి
వ్యాపార భాగస్వామి చేతిలోనే ఘోర ద్రోహం ఎదుర్కొన్న ఓ ప్రముఖ ఐఏఎస్ కోచింగ్ సంస్థ డైరెక్టర్‌కు భోపాల్‌లో నడిచిన ఈ కిడ్నాప్ డ్రామా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
Kailash Yatra row: కైలాస మానస సరోవర యాత్ర మార్గంపై భారత్-నేపాల్ మధ్య మళ్లీ సరిహద్దు వివాదం
కైలాస మానస సరోవర యాత్ర నేపథ్యంలో భారత్, నేపాల్ మధ్య సరిహద్దు వివాదం మరోసారి ముదిరింది.
Mamata: పశ్చిమ బెంగాల్‌లో ఉత్కంఠ వాతావరణం.. ఓట్ల లెక్కింపుకు ముందు మమతా తీవ్ర ఆరోపణలు
పశ్చిమ బెంగాల్'లో అధికారాన్ని ఎవరు చేపట్టబోతున్నారు అన్న దానిపై ఉత్కంఠ తారాస్థాయికి చేరుకుంది.
Mr. India 2026: మిస్టర్ ఇండియా 2026లో జాతీయ ఫైనలిస్ట్‌గా ప్రధాన్ రాఘవ
తమిళనాడును ప్రతినిధ్యం వహిస్తూ 'మిస్టర్ ఇండియా 2026' పోటీల్లో ప్రధాన్ రాఘవ జాతీయ స్థాయి ఫైనలిస్ట్‌గా నిలిచారు.
Assembly Election Results: అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు.. కీలక రాష్ట్రాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ
కాళ్లకు చక్రాలు కట్టుకుని దేశవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం సాగించిన ప్రధాని నరేంద్ర మోదీ ప్రయత్నాలు ఎంతవరకు ఫలించాయో, కేంద్ర అధికార కూటమిపై విపక్షాలు విసిరిన విమర్శలు ఎంత మేరకు ప్రభావం చూపాయో సోమవారం తేలనుంది.
Election Commission: కౌంటింగ్ హాల్‌లోకి ఎవరికి అనుమతి.. ఈవీఎం కౌంటింగ్‌లో ఎవరు కూర్చుంటారు? ఎన్నికల సంఘం నియమాలు ఏమిటి?
ఎన్నికల సమయంలో ఓట్ల లెక్కింపు ఎలా జరుగుతుందన్న విషయం అప్పుడప్పుడూ వివాదాలకు దారి తీస్తుంటుంది.
Weather Report: వడగాల్పులకు బ్రేక్.. ఏపీ,తెలంగాణలో వర్షాలు.. పలు జిల్లాలకు వాతావరణశాఖ హెచ్చరిక
తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ శాఖ ఊరటనిచ్చే సమాచారం వెల్లడించింది.
Delhi: ఢిల్లీలో 30 ఏళ్ల జడ్జి అనుమానాస్పద మృతి
దిల్లీ న్యాయ సేవలకు చెందిన 30 ఏళ్ల జడ్జి అమన్ కుమార్ శర్మ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన ఘటన కలకలం రేపింది.
Delhi: దిల్లీలో ఘోర అగ్నిప్రమాదం.. ఏసీ పేలి తొమ్మిది మంది మృతి
దిల్లీ నగరంలోని వివేక్ విహార్ ప్రాంతంలో ఆదివారం జరిగిన అగ్నిప్రమాదం విషాదాన్ని మిగిల్చింది.